ఆర్చరీ: వార్తలు
Archery World Cup 2026: చైనాకు షాక్ ఇచ్చిన భారత్.. ఆర్చరీ వరల్డ్ కప్‌లో మహిళల జట్టుకు స్వర్ణం
చైనాలోని షాంఘైలో జరిగిన ఆర్చరీ ప్రపంచ కప్ రెండవ దశలో భారత మహిళల రికర్వ్ ఆర్చరీ జట్టు చరిత్రాత్మక విజయాన్ని నమోదు చేసింది.
Archery World Cup: దక్షిణ కొరియాకు షాకిచ్చిన భారత్.. ఆర్చరీ వరల్డ్‌కప్ ఫైనల్లోకి దూసుకెళ్లిన మహిళల జట్టు
ఆర్చరీ ప్రపంచ కప్ స్టేజ్ 2లో భారత మహిళల రికర్వ్ జట్టు సంచలన ప్రదర్శనతో ఫైనల్‌కు దూసుకెళ్లింది.
Archer taniparthi chikita: ఆర్చరీలో భారత్ జోరు.. ఫైనల్‌లోకి చికిత జంట
ఆసియా కప్ ప్రపంచ ర్యాంకింగ్ ఆర్చరీ స్టేజ్-1 పోటీలలో తెలంగాణకు చెందిన ఆర్చర్ చికిత తానిపర్తి అద్భుత ప్రదర్శనను కొనసాగిస్తోంది.
Jyoti Surekha: ఆర్చరీలో చారిత్రక నిర్ణయం.. టాప్స్‌లో చోటు దక్కించుకున్న జ్యోతి సురేఖ
టార్గెట్ ఒలింపిక్ పోడియం పథకం (టాప్స్)లో తాజాగా కాంపౌండ్ ఆర్చర్లను చేర్చడం భారత ఆర్చరీకి, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌కు చెందిన తెలుగుతేజం వెన్నం జ్యోతి సురేఖకు కొత్త ఉత్సాహాన్ని అందించనుంది.
para archery: పారా ఆర్చరీలో స్వర్ణం సాధించి చరిత్ర సృష్టించిన శీతల్
దక్షిణ కొరియాలో జరుగుతున్న పారా ఆర్చరీ ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో 18 ఏళ్ల 'శీతల్' కౌంపౌండ్ వ్యక్తిగత విభాగంలో స్వర్ణ పతకం సాధించి చరిత్ర సృష్టించింది.
Archery World Cup Final 2024: ఆర్చరీ వరల్డ్ కప్ ఫైనల్.. రజత పతకాన్ని కైవసం చేసుకున్న దీపికా కుమారి
భారత స్టార్ ఆర్చర్ దీపికా కుమారి ఈసారి రజత పతకంతోనే తన ప్రయాణాన్ని ముగించుకుంది. ఆర్చరీ వరల్డ్ కప్ ఫైనల్స్‌కి చేరుకున్న ఆమెకు చైనా ఆర్చర్ లి జియామన్ నుంచి గట్టి పోటీ ఎదురైంది.