Page Loader
Carlos Alcaraz: పారిస్ మాస్టర్స్‌లో కార్లోస్ అల్కరాజ్ ఓటమి 
పారిస్ మాస్టర్స్‌లో కార్లోస్ అల్కరాజ్ ఓటమి

Carlos Alcaraz: పారిస్ మాస్టర్స్‌లో కార్లోస్ అల్కరాజ్ ఓటమి 

వ్రాసిన వారు Jayachandra Akuri
Nov 01, 2023
05:16 pm

ఈ వార్తాకథనం ఏంటి

ప్రపంచ రెండో ర్యాంకు ఆటగాడు కార్లోస్ అల్కరాజ్ పారిస్ మాస్టర్స్‌లో ఓటమిపాలయ్యాడు. గాయం నుంచి తిరిగొచ్చిన అల్కరాజ్ మంగళవారం సఫియులిన్‌ చేతిలో పరాజయం పాలయ్యాడు. 6-3, 6-4 తేడాతో సఫియులిన్ గెలుపొందాడు. ఈ మ్యాచ్ ఓటమిపై అల్కరాజ్ స్పందించాడు. ఈ మ్యాచులో ఓడిపోవడం చాలా బాధగా ఉందని, అయితే సఫియులిన్ గత కొన్ని నెలలుగా గొప్పగా ఆడానని చెప్పాడు. ప్రపంచ ర్యాంక్‌లో 45వ స్థానంలో ఉన్న సఫియులిన్, భవిష్యతులో ఇంకా మెరుగ్గా రాణిస్తాడని ఆశాభావం వ్యక్తం చేశాడు. అల్కరాజ్‌పై గెలిచిన అనంతరం సఫియులిన్ సంతోషం వ్యక్తం చేశాడు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

కార్లోస్ అల్కరాజ్ పై గెలుపొందిన సఫియులిన్