పారిస్ పారాలింపిక్స్: వార్తలు
08 Sep 2024
క్రీడలుParis Paralympics 2024 :పారాలింపిక్స్'లో 29 పతకాలతో 18వ స్థానంలో భారత్
పారిస్ పారాలింపిక్స్‌లో భారత క్రీడాకారులు కొత్త చరిత్ర సృష్టించారు. అసమాన పోరాటంతో పారా విశ్వ క్రీడల (Paralympics) రికార్డులను తిరగరాశారు.
06 Sep 2024
క్రీడలుParalympics 2024: పారాలింపిక్స్‌లో దూసుకెళ్తున్న భారత్.. కాంస్యంతో చరిత్ర సృష్టించిన కపిల్
పారిస్ పారాలింపిక్స్‌లో భారత్ తన 25వ పతకాన్ని సాధించింది. ఇందులో పురుషుల జూడోలో భారత్ తొలి పతకం నెగ్గింది.
05 Sep 2024
క్రీడలుParis Paralympics 2024: క్లబ్ త్రోలో డబుల్ బ్లాస్ట్...ధరంబీర్ స్వర్ణం, ప్రణబ్ సుర్మా రజతం
పారిస్ పారాలింపిక్స్‌లో భారత అథ్లెట్లు పతకాల వర్షం కురిపిస్తున్నారు.తాజాగా,భారత్ ఖాతాలో మరో రెండు పతకాలు చేరాయి.
04 Sep 2024
క్రీడలుParis Paralympics 2024: పారాలింపిక్స్ 400 మీటర్ల రేసులో తెలుగు అమ్మాయికి కాంస్యం
తెలుగు అమ్మాయి దీప్తి జివాంజీ పారాలింపిక్స్‌లో కాంస్య పతకం సాధించింది. మహిళల 400మీటర్ల పరుగు పందెంలో(టీ20)55.82 సెకన్లలో ముగించి, మూడో స్థానాన్ని పొందింది.
03 Sep 2024
క్రీడలుParalympics 2024: పారిస్ పారాలింపిక్స్ 2024 భారతదేశ పతకాల విజేతల జాబితా
ఆగస్ట్ 28 నుంచి సెప్టెంబర్ 8 వరకు జరిగే 2024 పారిస్ పారాలింపిక్స్‌లో భారతదేశం రికార్డు స్థాయిలో 84 మంది పారా అథ్లెట్లను ప్రాతినిధ్యం వహిస్తోంది.
02 Sep 2024
క్రీడలుParis 2024 Paralympics: పారాలింపిక్స్‌లో భారత్ మరో స్వర్ణం.. బ్యాడ్మింటన్ పురుషుల సింగిల్స్ ఎస్‌ఎల్3లో నితేశ్ కుమార్
పారిస్ పారాలింపిక్స్‌లో భారత్‌కు మరో స్వర్ణ పతకం అందింది. బ్యాడ్మింటన్ పురుషుల సింగిల్స్ ఎస్‌ఎల్3 విభాగంలో నితేశ్ కుమార్ పసిడి సాధించాడు.
02 Sep 2024
క్రీడలుPreeti Pal: పారిస్ పారాలింపిక్స్‌లో 2 పతకాలు సాధించి చరిత్ర సృష్టించిన ప్రీతి పాల్ ఎవరు?
ప్రస్తుతం పారిస్ లో జరుగుతున్న పారాలింపిక్స్ 2024లో భారత స్ప్రింటర్ ప్రీతీ పాల్ అద్భుతాలు చేసింది.
30 Aug 2024
క్రీడలుParis Paralympics 2024: పురుషుల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో మనీష్ నర్వాల్ రజతం
పారిస్ పారాలింపిక్స్ 2024లో నేడు పురుషుల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్‌లో మనీష్ నర్వాల్ రజత పతకాన్ని సాధించాడు.
30 Aug 2024
క్రీడలుParis Paralympics 2024: భారత్‌కు మూడో పతకం.. 100 మీటర్ల ఈవెంట్‌లో ప్రీతి పాల్ కాంస్యం
పారిస్ పారాలింపిక్స్‌లో భారత్ తన మూడో పతకాన్ని సొంతం చేసుకుంది. మహిళల 100 మీటర్ల టీ35 విభాగంలో భారత అథ్లెట్ ప్రీతి పాల్ కాంస్య పతకాన్ని గెలుచుకుంది.
30 Aug 2024
క్రీడలుAvani Lekhara: పారాలింపిక్స్ షూటింగ్ లో భారత్ కు గోల్డ్
పారిస్ వేదికగా జరుగుతున్న పారాలింపిక్స్ షూటింగ్ లో పారా షూటర్ అవని లేఖరా 10 మీటర్ల ఎయిర్ రీఫిల్ ఎస్ హెచ్ 1లో బంగారు పతాకం సాధించింది.
30 Aug 2024
క్రీడలుParis Paralympics 2024: పారాలింపిక్స్‌లో శీతల్ దేవి శుభారంభం.. నేరుగా ప్రిక్వార్టర్స్‌లో చోటు
తొలిసారి పారిస్ పారాలింపిక్స్ బరిలో దిగిన శీతల్ అరుదైన రికార్డు సాధించింది. 17 ఏళ్ల జమ్ముకశ్మీర్ పారా ఆర్చర్ గురువారం మహిళల వ్యక్తిగత కాంపౌండ్ ర్యాంకింగ్ రౌండ్‌లో 720లో 703 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచి, నేరుగా ప్రిక్వార్టర్స్‌కి చేరుకుంది.
29 Aug 2024
క్రీడలుParis Paralympics 2024: స్పోర్ట్స్ డే నాడు ఘనంగా ఆరంభమైన పారాలింపిక్స్
క్రీడా ప్రపంచానికి స్ఫూర్తిని పంచేలా, మరోసారి అద్భుత ప్రదర్శనతో అందరి దృష్టిని ఆకర్షించటానికి, అవయవ లోపం తమకే కాని తమ లక్ష్యానికి కాదన్న సంకల్పాన్ని ప్రపంచానికి చాటేలా, పారిస్ వేదికగా మరో విశ్వ క్రీడలు ప్రారంభమయ్యాయి.