తదుపరి వార్తా కథనం

Avani Lekhara: పారాలింపిక్స్ షూటింగ్ లో భారత్ కు గోల్డ్
వ్రాసిన వారు
Sirish Praharaju
Aug 30, 2024
04:38 pm
ఈ వార్తాకథనం ఏంటి
పారిస్ వేదికగా జరుగుతున్న పారాలింపిక్స్ షూటింగ్ లో పారా షూటర్ అవని లేఖరా 10 మీటర్ల ఎయిర్ రీఫిల్ ఎస్ హెచ్ 1లో బంగారు పతాకం సాధించింది.
దీంతో పతకాల జాబితాలో భారత్ ఖాతా తెరిచింది. ఇదే ఈవెంట్ లో మోనా అగర్వాల్ కూడ పోటీపడగా కాంస్య పతాకాన్ని గెలుచుకుంది.
కాగా,పారాలింపిక్స్ లో భారత్ ఖాతా తెరవడంపై అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
గోల్డ్ సాధించిన అవని లేఖరా
AVANI LEKHARA -🥇 in 2020 & 🥇 in 2024 Paralympics. 🥶
— Johns. (@CricCrazyJohns) August 30, 2024
A Great in Indian Sports....!!!!! pic.twitter.com/j8f1m2ujND