బాక్సింగ్: వార్తలు
16 Nov 2024
స్పోర్ట్స్Mike Tyson: బాక్సింగ్ దిగ్గజం మైక్ టైసన్ ఓటమి
బాక్సింగ్ దిగ్గజం మైక్ టైసన్ కమ్ బ్యాక్ మ్యాచ్ చప్పగా సాగింది. ఏ మాత్రం పోరాటం చేయకుండానే మైక్ టైసన్ నిష్క్రమించారు.
04 Aug 2024
పారిస్ ఒలింపిక్స్Paris Olympics: క్వార్టర్ ఫైనల్‌లో లోవ్లినా బోర్గోహైన్ పరాజయం
2024 పారిస్ ఒలింపిక్స్‌లో భారత్ కు నాలుగో పతకాన్ని అందించడంతో బాక్సర్ లోవ్లినా బోర్గోహైన్ విఫలమైంది.
31 Jul 2024
పారిస్ ఒలింపిక్స్Paris Olympics 2024 : క్వార్టర్ ఫైనల్‌కు దూసుకెళ్లిన లోవ్లినా బోర్గోహైన్
పారిస్ ఒలింపిక్స్ 2024 లో భారత క్రీడాకారిణి లోవ్లినా బోర్గోహైన్ అద్భుతంగా రాణిస్తోంది. మహిళల 75 కేజీల విభాగంలో లొవ్లినా విజయం సాధించింది.
21 Sep 2023
ఆసియా క్రీడలు 2023మరో రెండు రోజులలో ఆసియా క్రీడలు.. పతకాల వేటకు 665 మంది సిద్ధం!
ప్రతిష్టాత్మక ఆసియా క్రీడల్లో ఈసారి అంచనాలకు మించి భారత్ బరిలోకి దిగుతోంది. 665 మంది ఇందులో తన తమ అదృష్టాన్ని పరీక్షించుకోనుంది.
23 Jun 2023
ప్రపంచంఅంతర్జాతీయ బాక్సింగ్ సంఘం గుర్తింపును రద్దు చేసిన ఐఓసీ.. కారణాలివే!
అంతర్జాతీయ బాక్సింగ్ సంఘం గుర్తింపును రద్దు చేస్తూ ఐఓసీ ఉత్తర్వులు జారీ చేసింది. ఐబీఎ, అంతర్జాతీయ ఒలంపిక్ సంఘం మధ్య చాలా కాలంగా వివాదం నడుస్తోన్న విషయం తెలిసిందే.
28 Mar 2023
ప్రపంచంప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్ విజేత నిఖత్ జరీన్‌కు 'థార్' బహుమతి
ఢిల్లీ జరుగుతున్నప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్ షిప్‌లో తెలంగాణ స్టార్ బాక్సర్ నిఖత్ జరీన్ స్వర్ణ పతకం సాధించింది. ఇప్పటికే దేశవ్యాప్తంగా ఆమెపై ప్రశంసల వర్షం కురుస్తోంది.
26 Mar 2023
ప్రపంచంనిఖత్ జరీన్ గోల్డన్ పంచ్.. రెండోసారి టైటిల్ కైవసం
మహిళల ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్ షిప్ ఫైనల్లో నిఖత్ జరీన్ మరోసారి తన పంచ్‌లతో దుమ్ములేపింది. ఛాంపియన్ షిప్ ఫైనల్స్‌లో తిరుగులేని విజయం సాధించి రెండోసారి టైటిల్ ను ముద్దాడింది.
25 Mar 2023
ప్రపంచంప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్ ఫైనల్లో నిఖత్ జరీన్.. టైటిల్‌కు ఒక్క అడుగు దూరంలో
ప్రతిష్టాత్మక మహిళల బాక్సింగ్ ఛాంపియన్‌షిప్లో భారత బాక్సర్ల హావా కొనసాగుతోంది. ప్రత్యర్థి ఎవరైనా గెలుపే లక్ష్యంగా అమ్మాయిలు అదరగొడుతున్నారు.
22 Mar 2023
ప్రపంచంలెస్బియన్ అని ఒప్పుకున్న బాక్సర్
మహిళల ఫెదర్‌వెయిట్ విభాగంలో ఒలింపిక్ కాంస్య పతకాన్ని గెలుచుకున్న ఇటాలియన్ బాక్సర్ ఇర్మా టెస్టా తాను లెస్బియన్ అనే విషయాన్ని ప్రకటించింది. ఈ నిజాన్ని బహిరంగంగా చెప్పడం ఎంతో ధైర్యానిచ్చిందని పేర్కొంది.
21 Mar 2023
ప్రపంచంక్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లిన లోవ్లినా బోర్గోహైన్, సాక్షి చౌదరి
ప్రపంచ సీనియర్ మహిళల బాక్సింగ్ ఛాంపియన్ షిప్ లో సోమవారం భారత బాక్సర్లు ఫర్వాలేదనిపించారు. సాక్షి చౌదరి (52 కేజీలు), లవ్లినా బోర్గోహైన్ (75 కేజీలు) క్వార్టర్ ఫైనల్ కి దూసుకెళ్లి సత్తా చాటారు.
18 Mar 2023
క్రికెట్నెదర్లాండ్స్ తరుపున ఆడనని స్పష్టం చేసిన డచ్ బాక్సర్
WWCH 2023లో నెదర్లాండ్స్ తరుపున ఆడడం లేదని డచ్ బాక్సర్ మేగాన్ డి క్లెర్ స్పష్టం చేసింది. అయితే తాను ఇంటర్నేషనల్ బాక్సింగ్ అసోసియేషన్ టోర్నమెంట్‌లో పాల్గొనాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం.
17 Mar 2023
ప్రపంచంస్టార్ బాక్సర్ నిఖత్ జరీన్ తొలి 'పంచ్' అదుర్స్
ఢిల్లీ వేదికగా జరుగుతున్న మహిళల బాక్సింగ్ వరల్డ్ ఛాంపియన్‌షిప్స్ లో తెలంగాణ స్టార్ మహిళా బాక్సర్ నిఖత్ జరీన్ శుభారంభం చేసింది. 50కేజీల విభాగంలో అజర్ బైజాన్‌కు చెందిన ఇస్మయిలోవా అనఖానిమ్‌ను చిత్తు చేసింది.
15 Mar 2023
క్రికెట్World Boxing Championships: మహిళల బాక్సింగ్ పోరుకు వేళాయే
ప్రతిష్టాత్మక మహిళల సీనియర్ బాక్సింగ్ చాంపియన్‌షిప్ పోటీలకు వేళయైంది. న్యూఢిల్లీలోని కేడి జాదవ్ ఇండోర్ స్టేడియంలో ఈ మెగా ఈవెంట్‌కు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తియ్యాయి. మూడోసారి ఈ పోటీల నిర్వహణకు భారత్ సిద్ధమైంది.
28 Feb 2023
ప్రపంచంమార్చి 15 నుంచి మహిళల ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్
టోక్యో ఒలింపిక్స్ కాంస్య పతక విజేత లోవ్లినా బోర్గోహైన్ తో , ప్రస్తుత ప్రపంచ ఛాంపియన్ నిఖత్ జరీన్ ఐబిఎ మహిళల ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్ 2023లో బరిలోకి దిగనున్నారు.
13 Jan 2023
ప్రపంచంబాక్సింగ్ నుంచి మేరీ కోమ్ అవుట్..!
ఆరుసార్లు ప్రపంచ విజేతగా నిలిచిన మేరీకోమ్ 2023 బాక్సింగ్ ప్రపంచ ఛాంపియన్ షిప్ నుండి వైదొలిగింది. ఈ ఏడాది బాక్సింగ్ మహిళల ప్రపంచ ఛాంపియన్ షిప్ లో పాల్గొనడం లేదని మేరీ కోమ్ స్పష్టం చేసింది. ప్రస్తుతం త్వరగా కోలుకోవడానికి ప్రయత్నం చేస్తున్నట్లు ఆమె ప్రకటించారు.
09 Jan 2023
ప్రపంచంమిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ ఫైటర్ కన్నుమూత
మిక్స్ డ్ మార్షల్ ఆర్ట్స్ ఫైటర్, అల్టిమేట్ ఫైటింగ్ ఛాంఫియన్ షిప్ విక్టోరియా లీ మరణవార్త యావత్ మార్షల్ ఆర్ట్స్ రంగాన్ని శోకసముద్రంలో ముంచెత్తింది. హవాయ్‌లో పుట్టిన ఈ ఫైటర్ 18 ఏళ్లకే తనువు చాలించడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు.