Page Loader
Paris Olympics 2024 : క్వార్టర్ ఫైనల్‌కు దూసుకెళ్లిన లోవ్లినా బోర్గోహైన్
క్వార్టర్ ఫైనల్‌కు దూసుకెళ్లిన లోవ్లినా బోర్గోహైన్

Paris Olympics 2024 : క్వార్టర్ ఫైనల్‌కు దూసుకెళ్లిన లోవ్లినా బోర్గోహైన్

వ్రాసిన వారు Jayachandra Akuri
Jul 31, 2024
05:21 pm

ఈ వార్తాకథనం ఏంటి

పారిస్ ఒలింపిక్స్ 2024 లో భారత క్రీడాకారిణి లోవ్లినా బోర్గోహైన్ అద్భుతంగా రాణిస్తోంది. మహిళల 75 కేజీల విభాగంలో లొవ్లినా విజయం సాధించింది. బుధవారం మధ్యాహ్నం జరిగిన బౌట్‌లో నార్వేకి చెందిసున్నివా హాఫ్ స్టాడ్‌తో తలపడింది. ఈ మ్యాచులో 5-0 తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచులో గెలిచి క్వార్టర్ ఫైనల్ కు అర్హత సాధించింది. గతంలో జరిగిన టోక్యో ఒలింపిక్స్‌లో లోవ్లినా కాంస్య పతకం సాధించిన విషయం తెలిసిందే. తాజాగా ఆమె మరో పతకంపై కన్నేసింది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

క్వార్టర్ ఫైనల్‌కు దూసుకెళ్లిన లోవ్లినా బోర్గోహైన్