ఆసియా క్రీడలు 2023: వార్తలు
Asian Games 2023: స్టీపుల్‌చేజ్, షాట్‌పుట్‌లో భారత్‌కు బంగారు పతకాలు
ఆసియా క్రీడలు 2023లో భారత్‌ను మరో రెండు స్వర్ణ పతకాలు వరించాయి. పురుషుల 3000 మీటర్ల స్టీపుల్‌చేజ్, షాట్‌పుట్ విభాగాల్లో పతకాలు వచ్చాయి.
Asian Games 2023: షూటింగ్‌లో భారత్ కు మరో గోల్డ్ మెడల్
ఆసియా క్రీడలు 2023లో భాగంగా ఆదివారం భారత్ మరో బంగారు పతకం సాధించింది.
Asian Games 2023: పురుషుల 50 మీటర్ల రైఫిల్ 3పీఎస్ టీమ్ ఈవెంట్‌లో భారత్ స్వర్ణ పతకం
ఆసియా గేమ్స్‌లో టీమ్ ఈవెంట్‌లో శుక్రవారం ఐశ్వరీ తోమర్,స్వప్నిల్ కుసాలే,అఖిల్ షెరాన్‌లతో కూడిన భారత 50 మీటర్ల రైఫిల్ 3Ps పురుషుల జట్టు బంగారు పతకాన్ని కైవసం చేసుకుంది.
Asian Games 2023: పురుషుల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ టీమ్ ఈవెంట్‌లో భారత్ కి స్వర్ణం
చైనాలో జరుగుతున్న ఆసియా గేమ్స్ సెయిలింగ్ విభాగంలో భారత్ మరో పతకాన్ని కైవసం చేసుకుంది.
Asian Games 2023:10 మీటర్ల ఎయిర్ రైఫిల్ టీమ్ ఈవెంట్‌లో భారత్‌కు తొలి స్వర్ణం
ప్రస్తుతం జరుగుతున్న ఆసియా క్రీడలు 2023లో భారత్‌కు చెందిన పురుషుల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ జట్టు ప్రపంచ రికార్డును బద్దలు కొట్టి భారత్‌కు తొలి బంగారు పతకాన్ని అందించింది.
ఆసియా గేమ్స్ 2023లో ఇండియాకు పతకాల పంట, ఇప్పటివరకు ఎన్ని వచ్చాయంటే?
చైనాలోని హాంగ్జౌ నగరంలో జరుగుతున్న ఆసియా క్రీడల్లో భారత్ వరుస పతకాలతో దూసుకెళ్తోంది.
ఆసియా గేమ్స్ 2023: మొదటి రోజే.. 3 మెడల్స్‌తో ఖాతా తెరిచిన ఇండియా
ఆసియా గేమ్స్ 2023లో ఇండియా పతకాల వేట మొదలుపెట్టింది.
మరో రెండు రోజులలో ఆసియా క్రీడలు.. పతకాల వేటకు 665 మంది సిద్ధం!
ప్రతిష్టాత్మక ఆసియా క్రీడల్లో ఈసారి అంచనాలకు మించి భారత్ బరిలోకి దిగుతోంది. 665 మంది ఇందులో తన తమ అదృష్టాన్ని పరీక్షించుకోనుంది.
Asian Games 2023 : ఆసియా క్రీడల్లో భారత్ ఘోర ఓటమి.. చైనా చేతిలో ఎదురుదెబ్బ
ఆసియా క్రీడలు 2023ని భారతదేశం ఓటమితో ప్రారంభించింది. ఈ క్రమంలోనే పురుషుల ఫుట్‌బాల్ జట్టు చైనా చేతిలో ఘోర పరాజయంతో ఆరంభించింది.
ASIAN GAMES 2023 : ఆసియా ఖండంలోనే అతిపెద్ద క్రీడా సమరం గురించి మీకు ఈ విషయాలు తెలుసా
ఆసియాలోనే అతిపెద్ద క్రీడా సంబురం వచ్చేసింది. చైనాలోని హాంగ్‌జౌ వేదికగా ఈ క్రీడలు శనివారం సెప్టెంబర్ 23 నుంచి ప్రారంభం కానున్నాయి. ఆసియా క్రీడల గురించి ఆసక్తికరమైన విషయాలను తెలుసుకుందాం