తదుపరి వార్తా కథనం

PV Sindu : పారిస్ ఒలింపిక్స్‌లో వరుసగా రెండో విజయం సాధించిన పీవీ సింధు
వ్రాసిన వారు
Jayachandra Akuri
Jul 31, 2024
02:52 pm
ఈ వార్తాకథనం ఏంటి
ఒలింపిక్స్‌లో మూడో పతకంపై స్టార్ షట్లర్ పివి.సింధు కన్నేసింది.
గ్రూప్ స్టేజిలో వరుసగా రెండు విజయాలు సాధించి మంచి ప్రదర్శన చూపుతోంది.
ఎస్తోనియా ప్లేయర్ క్రిస్టినా కుబాపై 21-5, 21-10 తేడాతో వరుస మ్యాచుల్లో నెగ్గింది. దీంతో పివి. సింధు ఫ్రీ క్వార్టర్స్ కు అర్హత సాదించింది.
Details
34 నిమిషాల్లోనే ముగిసిన గేమ్
తొలి గేమ్ నుంచి ప్రత్యర్థి క్రిస్టినా ఏమాత్రం పోటీ ఇవ్వలేకపోయింది.
రెండు గేమ్ లో కొంచె మెరుగ్గా ఆడినా ఫలితం లేకుండా పోయింది.
పివి. సింధు ఎక్కడా చిన్న పొరపాటు చేయకుండా ప్రత్యర్థిని కట్టడి చేసింది.
కేవలం ఈ గేమ్ 34 నిమిషాల్లోనే ముగిసింది.
మీరు పూర్తి చేశారు