NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / క్రీడలు వార్తలు / Paris Olympics: ఒలింపిక్స్ బరిలో బిహార్ మహిళ ఎమ్మెల్యే.. స్వర్ణ పతాకమే లక్ష్యంగా బరిలోకి!
    తదుపరి వార్తా కథనం
    Paris Olympics: ఒలింపిక్స్ బరిలో బిహార్ మహిళ ఎమ్మెల్యే.. స్వర్ణ పతాకమే లక్ష్యంగా బరిలోకి!
    ఒలింపిక్స్ బరిలో బిహార్ మహిళ ఎమ్మెల్యే

    Paris Olympics: ఒలింపిక్స్ బరిలో బిహార్ మహిళ ఎమ్మెల్యే.. స్వర్ణ పతాకమే లక్ష్యంగా బరిలోకి!

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Jul 27, 2024
    02:54 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    పారిస్ వేదికగా ఒలింపిక్ క్రీడా పోటీలు ఇప్పటికే ఆరంభమయ్యాయి. భారత్ తరుఫున 117 మంది అథ్లెట్లు పోటీపడుతున్నారు.

    వారిలో బిహార్‌కు చెందిన ఓ మహిళ ఎమ్మెల్యే కూడా పాల్గొనడం విశేషం. బీహార్‌లోని జముయ్ ఎమ్మెల్యేగా గెలవకముందే శ్రేయస్ సింగ్ షూటింగ్ క్రీడాకారిణి.

    ఈ రంగంలో అర్జున అవార్డును కూడా పొందింది.

    ఇక డబుల్ ట్రాప్ విభాగంలో 2014లో గ్లాస్గోలో జరిగిన కామన్ వెల్త్ గేమ్స్ అమె రజత పతకాన్ని సాధించింది.

    Details

    2018లో బంగారు పతకాన్ని సాధించిన శ్రేయస్ సింగ్

    మరోవైపు 2018 గోల్డ్ కోస్ట్‌లో పోటీల్లో బంగారు పతకాన్ని అందరిని దృష్టిని అకర్షించింది.

    శ్రేయస్ సింగ్ దిల్లీలోని హన్స్ రాజ్ కాలేజీ నుంచి ఆర్ట్స్‌లో డిగ్రీ చదివింది. ఆమె స్వస్థలం గిదౌర్.

    2020లో జరిగిన బిహార్ ఎన్నికల్లో సిట్టింగ్ ఎమ్మెల్యే విజయ్ ప్రకాష్‌పై ఆమె 41 వేల ఓట్ల మెజార్టీతో గెలుపొందింది.

    అమ్మానాన్నలిద్దరూ రాజకీయాల్లో ప్రావీణ్యం పొందిన వారు కావడంతో అమె కూడా రాజకీయ అరంగ్రేటం చేసింది.

    తాతా సెరేందర్ సింగ్, తండ్రి దిగ్విజయ్ రైఫిల్ అసోసియేషన్ కి అధ్యక్షులుగా వ్యవరిస్తున్నారు

    Details

    బంగారు పతకంపై గురి పెట్టిన శ్రేయస్ సింగ్

    జముయ్ నియోజకవర్గం నుంచి దిల్లీకి 1217 కిలోమీటర్ల దూరం ఉంది. ఒలింపిక్ శిక్షణ శిబిరానికి వెళ్లి, రావడానికి ఆమె ఎంతో కష్టపడాల్సి వచ్చింది.

    ప్రస్తుతం జముయ్ నియోజకవర్గాన్ని కూడా అమె ఆదర్శంగా తీర్చిదిద్దుతోంది.

    శ్రేయస్ సింగ్ ఓ యువ క్రీడాకారిణిగా, ఒక ప్రజాప్రతినిధిగా ఇవాళ ఒలింపిక్స్‌లో పాల్గొనడం గొప్ప విషయమే అని చెప్పాలి.

    అయితే శ్రేయస్ సింగ్ ఎలాగైనా బంగారు పతకం సాధిస్తుందని పలువురు మేధావులు అభిప్రాయం వ్యక్తం చేశారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    పారిస్ ఒలింపిక్స్
    బిహార్

    తాజా

    SRH vs LSH: సన్ రైజర్స్ చేతిలో ఓటమి.. ఫ్లే ఆఫ్స్ రేసు నుంచి లక్నో నిష్క్రమణ సన్ రైజర్స్ హైదరాబాద్
    Harshal Patel: లెజెండరీ బౌలర్లను వెనక్కి నెట్టిన హర్షల్ పటేల్.. ఐపీఎల్‌లో తొలి బౌలర్‌గా రికార్డు ఐపీఎల్
    Honda Rebel 500: హోండా రెబెల్ 500 బైక్ భారత్‌లో విడుదల.. ప్రారంభ ధర రూ. 5.12 లక్షలు ఆటో మొబైల్
    BCCI: ఆసియా టోర్నీల బహిష్కరణ.. క్లారిటీ ఇచ్చిన బీసీసీఐ బీసీసీఐ

    పారిస్ ఒలింపిక్స్

    Paris Olympics : కళ్లు జిగేల్ మనిపించేలా పారిస్ వేడుకలు ప్రారంభం పివి.సింధు

    బిహార్

    Nitish Kumar: అందుకే 'కూటమి' నుంచి బయటకు వచ్చా: నితీష్ కుమార్ నితీష్ కుమార్
    Bihar politics: 'చెత్త తిరిగి డస్ట్‌బిన్‌లోకే వెళ్లింది'.. నితీష్‌ కుమార్‌పై కాంగ్రెస్, ఆర్జేడీ నేతల ఫైర్  జనతాదళ్ (యునైటెడ్)
    Nitish Kumar: బిహార్ సీఎంగా 9వ సారి ప్రమాణస్వీకారం చేసిన నితీష్ కుమార్ నితీష్ కుమార్
    Bihar politics: ఎన్డీఏలో చేరిన తర్వాత.. ఆర్జేడీపై నితీష్ కుమార్ మొదటి వేటు నితీష్ కుమార్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025