ఆస్ట్రేలియా ఓపెన్: వార్తలు

Australian Open: చరిత్ర సృష్టించిన రోహన్ బోపన్న.. 43 ఏళ్ల వయసులో ఆస్ట్రేలియన్ ఓపెన్ టైటిల్‌ను కైవసం

భారత వెటరన్ రోహన్ బోపన్న, అతని ఆస్ట్రేలియన్ భాగస్వామి మాథ్యూ ఎబ్డెన్ 'ఆస్ట్రేలియన్ ఓపెన్‌-2024' టైటిల్ పోరులో చరిత్ర సృష్టించారు.

26 Jan 2024

క్రీడలు

Australian Open 2024: ఆస్ట్రేలియా ఓపెన్‌లో సెమీస్‌ నుండి నంబ‌ర్ వ‌న్ ఆట‌గాడు జ‌కోవిచ్ ఔట్‌

ఆస్ట్రేలియా ఓపెన్ 2024లో సెర్భియా స్టార్, ప్ర‌పంచ నంబ‌ర్ వ‌న్ ఆట‌గాడు నొవాక్ జ‌కోవిచ్‌ ఆస్ట్రేలియా ఓపెన్ నుంచి నిష్క్రమించాడు.

Australian Open: బబ్లిక్‌ను ఓడించి 35 ఏళ్ల చరిత్రను తిరగరాసిన సుమిత్ నాగల్ 

ఆస్ట్రేలియన్ ఓపెన్ 2024 పురుషుల సింగిల్స్‌లో సుమిత్ నాగల్ మంగళవారం రెండో రౌండ్‌లోకి ప్రవేశించి చరిత్ర సృష్టించాడు.

యూఎస్ ఓపెన్‌లో విజయం సాధించిన డొమినిక్ థీమ్

ఆస్ట్రియన్ స్టార్ డొమినిక్ థీమ్ ఎట్టకేలకు యూఎస్ ఓపెన్‌లో సత్తా చాటాడు. 25వ సీడ్ అలెగ్జాండర్ బుబ్లిక్‌ను డొమినిక్ థీమ్ ఓడించి రెండో రౌండ్‌కు అర్హత సాధించాడు.

Australia Open: సెమీస్‌కు అర్హత సాధించిన ప్రణయ్, ప్రియాన్షు

ఆస్ట్రేలియా ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీలో భారత షట్లర్లు హెచ్ఎస్ ప్రణయ్, ప్రియాన్షు సత్తా చాటుతున్నారు. ఈ టోర్నీలో వారిద్దరూ సెమీస్‌కు అర్హత సాధించారు.

Australia Open 2023 విజేతగా నోవాక్ జకోవిచ్

ఆస్ట్రేలియా ఓపెన్ 2023 పురుషుల సింగిల్స్ టైటిల్ ను సెర్బియా స్టార్ నోవాక్ జకోవిచ్ సొంతం చేసుకున్నారు. ఆదివారం జరిగిన ఫైనల్లో నోవాక్ జకోవిచ్ 6-3, 7-6(7/4), 7-6(7/5) తేడాతో గ్రీక్ ప్లేయర్ స్టెఫనోస్ సిట్సిపాస్‌ను ఓడించాడు.

ఆస్ట్రేలియా ఓపెన్ 2023 ఫైనల్‌లో సిట్పిపాస్ వర్సస్ నోవాక్ జకోవిచ్

ఆదివారం జరిగే ఆస్ట్రేలియన్ ఓపెన్ 2023లో పురుషుల సింగిల్స్ ఫైనల్‌లో మూడో సీడ్ స్టెఫానోస్ సిట్సిపాస్, నాలుగో సీడ్ నోవాక్ జకోవిచ్‌తో తలపడనున్నాడు.

23 Jan 2023

ప్రపంచం

సెమీ ఫైనల్‌కి అర్హత సాధించిన రుబ్లెవ్

ఐదోవ సీడ్ ఆండ్రీ రుబ్లెవ్ ఆస్ట్రేలియా ఓపెన్ లో సత్తా చాటాడు. పురుషుల సింగల్స్ లో క్వార్టర్ ఫైనల్ కి అర్హత సాధించాడు. తొమ్మిదో-సీడ్ హోల్గర్ రూన్‌పై 6-3, 3-6, 6-3, 4-6, 7-6(9)తో రుబ్లెవ్ సంచలన విజయాన్ని నమోదు చేశారు. రుబ్లెవ్ తన కెరీర్‌లో ఏడవ గ్రాండ్‌స్లామ్ క్వార్టర్ ఫైనల్‌కు చేరుకోవడం గమనార్హం.

మరియా సక్కరిపై విక్టోరియా సంచలన విజయం

ఆస్ట్రేలియా ఓపెన్ 2023 మూడో రౌండ్‌లో విక్టోరియా అజరెంకా అద్భుతంగా రాణించింది. 10వ సీడ్ మాడిసన్ కిస్‌పై అధిపత్యం చెలాయించింది. తర్వాత జులిన్ ఆరో సీడ్ మరియా సక్కరిపై 7-6, 1-6, 6-4 తేడాతో విక్టోరియా అజరెంకా సంచలన విజయం సాధించింది.

కోర్డా మెద్వెదేవ్‌ను మట్టికరిపించిన సెబాస్టియన్ కోర్డా

శుక్రవారం జరిగిన ఆస్ట్రేలియా ఓపెన్ 2023 మూడో రౌండ్‌లో సెబాస్టియన్ కోర్డా మెరుగైన ప్రదర్శనతో రాణించాడు. రష్యన్ ఏస్ డేనియల్ మెద్వెదేవ్‌ను సెబాస్టియన్ మట్టి కరిపించాడు. కోర్డా వరుస సెట్లలో విజయం సాధించి ముందుకెళ్లాడు.

గ్రీక్స్‌పూర్‌పై సిట్సిపాస్ విజయం

ప్రపంచ 63వ ర్యాంకర్ టాలోన్ గ్రీక్స్ పూర్ ను స్టెఫానోస్ సిట్సిపాస్ ఓడించారు. 6-2, 7-6(5), 6-3తేడాతో గ్రీక్స్ పూర్పై సిట్సిపాస్ విజయం సాధించి నాలుగో రౌండ్ కు అర్హత సాధించారు. ఇప్పటివరకూ ఒక సెట్ కూడా వదలకుండా సిట్సిపాస్ అరుదైన ఘనత సాధించాడు.

తానాసి కొక్కినకిస్‌పై ఆండీ ముర్రే అద్భుత విజయం

మూడుసార్లు గ్రాండ్‌స్లామ్ విజేత ఆండీ ముర్రే ఆస్ట్రేలియా ఓపెన్లో అద్భుతమైన ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. 2023 ఆస్ట్రేలియన్ ఓపెన్ రెండో రౌండ్‌లో థానాసి కొక్కినాకిస్‌‌ను మట్టికరిపించాడు.

ఓన్స్‌ జబీర్‌ను మట్టికరిపించిన మార్కెటా వొండ్రోసోవా

చెక్ స్టార్ మార్కెటా వొండ్రూసోవా ఆస్ట్రేలియా ఓపెన్లో సత్తా చాటింది. రెండవ సీడ్ ఒన్స్ జబీర్‌ను వొండ్రూసోవా ఓడించింది. దీంతో వోండ్రోసోవా 2019లో ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్‌కు అర్హత సాధించింది. జబీర్ 2022లో వింబుల్డన్, US ఓపెన్‌లలో రన్నరప్‌గా నిలిచిన విషయం తెలిసిందే.

సీడ్ కాస్పర్ రూడ్ పై జెన్సన్ బ్రూక్స్ బీ విజయం

ఆస్ట్రేలియా ఓపెన్ లో అన్ సీడెడ్ అమెరికన్, జెన్సన్ బ్రూక్ బీ సత్తా చాటింది. రెండో రౌండ్ లో సీడ్ కాస్పర్ రూడ్ ను ఓడించాడు. మూడు గంటల 55 నిమిషాల తర్వాత బ్రూక్స్‌బీ 6-3, 7-5, 6-7(4), 6-2 తేడాతో విజయాన్ని నమోదు చేశాడు. రూడ్ మూడు మ్యాచ్ పాయింట్లను కాపాడుకుని 2-5తో తిరిగి వచ్చినా ఫలితం లేకుండా పోయింది.