NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / క్రీడలు వార్తలు / మరియా సక్కరిపై విక్టోరియా సంచలన విజయం
    తదుపరి వార్తా కథనం
    మరియా సక్కరిపై విక్టోరియా సంచలన విజయం
    వికోర్టియో చేతిలో ఓడిపోయిన మరియా సక్కరి

    మరియా సక్కరిపై విక్టోరియా సంచలన విజయం

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Jan 21, 2023
    02:02 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ఆస్ట్రేలియా ఓపెన్ 2023 మూడో రౌండ్‌లో విక్టోరియా అజరెంకా అద్భుతంగా రాణించింది. 10వ సీడ్ మాడిసన్ కిస్‌పై అధిపత్యం చెలాయించింది. తర్వాత జులిన్ ఆరో సీడ్ మరియా సక్కరిపై 7-6, 1-6, 6-4 తేడాతో విక్టోరియా అజరెంకా సంచలన విజయం సాధించింది.

    మూడో రౌండ్‌లో 24వ సీడ్ అజరెంకా 1-6, 6-2, 6-1తో కీస్‌పై గెలుపొందింది. అజరెంకా ప్రస్తుతం 45-12 గెలుపు-ఓటముల రికార్డును కలిగి ఉంది. ఓవరాల్‌గా ఆమె తన స్లామ్‌ల సంఖ్యను మెరుగుపరుచుకుంది.

    టెన్నిస్

    నాలుగో రౌండ్‌కు చేరుకున్న చైనా మహిళా క్రీడాకారిణి ఝూ

    అజరెంకా ఇప్పటి వరకు కీస్‌పై 4-0 రికార్డును కలిగి ఉంది. ఈ మ్యాచ్ లో ఇద్దరు ఆటగాళ్లు రెండు ఏస్‌లను సాధించారు. అజరెంకా మొదటి సర్వ్‌లో 68శాతం విజయాన్ని నమోదు చేసింది. అనంతరం 6/12 బ్రేక్ పాయింట్లను పొందింది.

    నాలి, జీ జెంగ్, షుయ్ పెంగ్, షుయ్ జాంగ్, కియాంగ్ వాంగ్ తర్వాత ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో 4వ రౌండ్‌కు చేరుకున్న ఆరో చైనా మహిళా క్రీడాకారిణి ఝూ రికార్డుకెక్కింది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    టెన్నిస్
    ఆస్ట్రేలియా ఓపెన్

    తాజా

    Motivation: అవమానాలు తాత్కాలికం.. మీ విలువే శాశ్వతం! జీవితం
    MI vs DC: ప్లే ఆఫ్స్‌కు దూసుకెళ్లిన ముంబై.. ఇంటిబాట పట్టిన ఢిల్లీ ముంబయి ఇండియన్స్
    Operation Sindoor: పాకిస్థాన్ అధికారిని అవాంఛనీయ వ్యక్తిగా ప్రకటించిన భారత్.. 24 గంటల్లో దేశం విడిచి వెళ్లాలని ఆదేశం పాకిస్థాన్
    Mohan Lal: మోహన్‌లాల్ పుట్టినరోజున 'వృషభ' ఫస్ట్ లుక్ విడుదల.. భీకర యోధుడి అవతారంలో లాలెట్టన్ మాలీవుడ్

    టెన్నిస్

    నాదల్ రికార్డులపై జకోవిచ్ గురి..! ప్రపంచం
    టెన్నిస్ దిగ్గజం మార్టినాకు మరోసారి క్యాన్సర్ ఎటాక్ ప్రపంచం
    ఆస్ట్రేలియాకు రీ ఎంట్రీ.. మొదటి మ్యాచ్‌లోనే జకోవిచ్ అద్భుత విజయం ప్రపంచం
    క్వెంటిన్ హాలీస్‌ను ఓడించిన నోవాక్ జొకోవిచ్ ప్రపంచం

    ఆస్ట్రేలియా ఓపెన్

    సీడ్ కాస్పర్ రూడ్ పై జెన్సన్ బ్రూక్స్ బీ విజయం టెన్నిస్
    ఓన్స్‌ జబీర్‌ను మట్టికరిపించిన మార్కెటా వొండ్రోసోవా టెన్నిస్
    తానాసి కొక్కినకిస్‌పై ఆండీ ముర్రే అద్భుత విజయం టెన్నిస్
    గ్రీక్స్‌పూర్‌పై సిట్సిపాస్ విజయం టెన్నిస్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025