NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / క్రీడలు వార్తలు / కోర్డా మెద్వెదేవ్‌ను మట్టికరిపించిన సెబాస్టియన్ కోర్డా
    తదుపరి వార్తా కథనం
    కోర్డా మెద్వెదేవ్‌ను మట్టికరిపించిన సెబాస్టియన్ కోర్డా
    డేనియల్ మెద్వెదేవ్‌పై సెబాస్టియన్ కోర్డా అద్భుతమైన విజయం

    కోర్డా మెద్వెదేవ్‌ను మట్టికరిపించిన సెబాస్టియన్ కోర్డా

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Jan 21, 2023
    01:04 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    శుక్రవారం జరిగిన ఆస్ట్రేలియా ఓపెన్ 2023 మూడో రౌండ్‌లో సెబాస్టియన్ కోర్డా మెరుగైన ప్రదర్శనతో రాణించాడు. రష్యన్ ఏస్ డేనియల్ మెద్వెదేవ్‌ను సెబాస్టియన్ మట్టి కరిపించాడు. కోర్డా వరుస సెట్లలో విజయం సాధించి ముందుకెళ్లాడు.

    కోర్డా 7-6, 6-3, 7-6తో తన ప్రత్యర్థి మెద్వెదేవ్‌పై గెలుపొందాడు. మెద్వెదేవ్ తొమ్మిది ఏస్‌లతో పోలిస్తే కోర్డా కేవలం రెండు ఏస్‌లు మాత్రమే సాధించాడు.

    అంతకుముందు కరెన్ ఖచనోవ్ 6-3, 6-4, 3-6, 7-6తో ఫ్రాన్సిస్ టియాఫోపై కోర్డా విజయం సాధించాడు.

    కోర్డా, మెల్‌బోర్న్‌లో తన రెండవ ప్రదర్శనలో మొదటిసారిగా 4వ రౌండ్‌లో బెర్త్‌ను ఖరారు చేసుకున్నాడు. అయితే గతేడాది 3వ రౌండ్‌లోనే నిష్క్రమించిన విషయం తెలిసిందే.

    టెన్నిస్

    షాపోవోలావ్‌ను ఓడించిన హర్కాజ్

    కోర్డా 5-2 గెలుపు-ఓటముల రికార్డును కలిగి ఉన్నాడు. కోర్డా రెండోసారి ఓవరాల్‌గా 4వ రౌండ్‌కు చేసుకొని సత్తా చాటాడు.

    హుబెర్ట్ హర్కాజ్ 7-6, 6-4, 1-6, 4-6, 6-3తో డెనిస్ షపోవలోవ్‌ను ఓడించాడు

    మెద్వెదేవ్ ప్రస్తుతం 21-7 గెలుపు-ఓటమి రికార్డును కలిగి ఉన్నాడు, 2021, 2022లో ఫైనల్‌కు చేరుకున్న తర్వాత గ్రాండ్‌స్లామ్ ఈవెంట్‌లలో 59-22తో గెలుపు-ఓటమి రికార్డును కలిగి ఉన్నాడు.

    షాపోవోలావ్‌ను ఓడించడానికి హర్కాజ్‌కు మూడు గంటల 40 నిమిషాలు పట్టింది. షాపోవలోవ్ 20 ఏస్‌ల‌తో పోలిస్తే హర్కాజ్ 16 ఏస్‌లను సాధించాడు.

    అదే విధంగా ఖచనోవ్ మొదటిసారి నాల్గవ రౌండ్‌కు చేరుకున్నాడు. ఫ్రాన్సిస్‌పై 3-0 తేడాతో గెలుపు-ఓటముల రికార్డును ఖచనోవ్ కలిగి ఉన్నాడు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఆస్ట్రేలియా ఓపెన్
    టెన్నిస్

    తాజా

    MLC Kavitha: కేసీఆర్‌ చుట్టూ ఉన్న దెయ్యాల ఉన్నాయి.. వాటి వల్లే పార్టీకి నష్టం: ఎమ్మెల్సీ కవిత కల్వకుంట్ల కవిత
    Chandrababu: అమరావతిని రాజధానిగా నోటిఫై చేయాలని కేంద్రాన్ని కోరాం: సీఎం చంద్రబాబు చంద్రబాబు నాయుడు
    IPL 2025: టీ20లో నాలుగు వేల క్ల‌బ్‌లో అభిషేక్..  అభిషేక్ శర్మ
    Donald Trump: 'ఆపిల్‌'కు ట్రంప్‌ వార్నింగ్‌.. అలాచేస్తే 25% సుంకం చెల్లించాల్సిందే! డొనాల్డ్ ట్రంప్

    ఆస్ట్రేలియా ఓపెన్

    సీడ్ కాస్పర్ రూడ్ పై జెన్సన్ బ్రూక్స్ బీ విజయం టెన్నిస్
    ఓన్స్‌ జబీర్‌ను మట్టికరిపించిన మార్కెటా వొండ్రోసోవా టెన్నిస్
    తానాసి కొక్కినకిస్‌పై ఆండీ ముర్రే అద్భుత విజయం టెన్నిస్
    గ్రీక్స్‌పూర్‌పై సిట్సిపాస్ విజయం టెన్నిస్

    టెన్నిస్

    నాదల్ రికార్డులపై జకోవిచ్ గురి..! ప్రపంచం
    టెన్నిస్ దిగ్గజం మార్టినాకు మరోసారి క్యాన్సర్ ఎటాక్ ప్రపంచం
    ఆస్ట్రేలియాకు రీ ఎంట్రీ.. మొదటి మ్యాచ్‌లోనే జకోవిచ్ అద్భుత విజయం ప్రపంచం
    క్వెంటిన్ హాలీస్‌ను ఓడించిన నోవాక్ జొకోవిచ్ ప్రపంచం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025