బ్రిక్స్: వార్తలు
BRICS Summit 2026: బ్రిక్స్ సమ్మిట్‌కు ఢిల్లీ సిద్ధం.. షీ,పుతిన్,పెజెష్కియన్ హాజరయ్యే అవకాశం
బ్రిక్స్ (BRICS) శిఖరాగ్ర సదస్సు ఈ ఏడాది సెప్టెంబర్ 12, 13 తేదీల్లో న్యూదిల్లీలో జరగనుంది.
Delhi: ఢిల్లీలో ప్రధాని మోదీని కలిసిన బ్రిక్స్ విదేశాంగ మంత్రులు .. Video
దేశ రాజధాని దిల్లీలో బ్రిక్స్ విదేశాంగ మంత్రుల సమావేశాలు ఘనంగా కొనసాగుతున్నాయి.
Modi-Xi Jinping: బ్రిక్స్ వేదికగా.. మోదీ-జిన్‌పింగ్ ద్వైపాక్షిక చర్చలు
రష్యాలోని కజన్‌లో జరుగుతున్న బ్రిక్స్ దేశాల 16వ శిఖరాగ్ర సదస్సులో కీలక పరిణామం చోటు చేసుకుంది.