Loading...

దిల్లీ: వార్తలు

Nikhil Chaudhary: ఆసీస్‌ జట్టులోకి నిఖిల్‌.. అరుదైన ఘనత సాధించిన భారత సంతతి క్రికెటర్

బంగ్లాదేశ్‌తో జరగనున్న టీ20 సిరీస్‌కు ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు జట్టును ప్రకటించింది.

10 Jun 2026
గూగుల్

Google Cloud outage: డేటా సెంటర్‌లో అగ్నిప్రమాదం.. భారత్‌లో గూగుల్ క్లౌడ్ సేవలకు అంతరాయం

భారత్‌లో గూగుల్ క్లౌడ్ సేవలకు అంతరాయం ఏర్పడింది.

Delhi airport: ఢిల్లీ ఎయిర్‌పోర్టులో భారీ గాలుల బీభత్సం.. దెబ్బతిన్న మూడు ఎయిర్ ఇండియా విమానాలు

దిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (ఐజీఐ) టెర్మినల్-2 వద్ద ఆదివారం (జూన్ 7) తీవ్ర గాలులు, వర్షం కారణంగా మూడు ఎయిర్ ఇండియా విమానాలు దెబ్బతిన్నాయి.

07 Jun 2026
భారతదేశం

Cockroach Janta Party: 'ఇది ట్రైలర్ మాత్రమే'.. కాక్రోచ్ జనతా పార్టీ సంచలన హెచ్చరిక

సోషల్ మీడియా వేదికగా ఏర్పడిన ''కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ)'' శనివారం దిల్లీలోని జంతర్ మంతర్ వద్ద భారీ నిరసన కార్యక్రమాన్ని నిర్వహించింది.

06 Jun 2026
భారతదేశం

Delhi: ఢిల్లీ హోటల్ అగ్నిప్రమాదంలో షాకింగ్ విషయాలు.. వంటవాడి నిర్లక్ష్యంతో 21 మంది మృతి

దిల్లీలోని మాలవీయ నగర్‌లో ఉన్న ఓ హోటల్‌లో సంభవించిన ఘోర అగ్నిప్రమాదం దేశ రాజధానిని దిగ్భ్రాంతికి గురిచేసింది.

06 Jun 2026
భారతదేశం

CJP: ఢిల్లీలో హోరెత్తిన ఆందోళనలు.. విద్యాశాఖ మంత్రిపై సీజేపీ ఫైర్

కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) పిలుపునిచ్చిన నిరసన కార్యక్రమాల్లో పాల్గొనేందుకు వేలాదిమంది ప్రజలు ఢిల్లీలోని జంతర్ మంతర్‌కు తరలివస్తున్నారు.

06 Jun 2026
అమెరికా

Abhijeet Dipke: జంతర్ మంతర్ వేదికగా భారీ ఉద్యమం.. భారత్ చేరుకున్న కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు

నీట్ ప్రశ్నాపత్రం లీక్ వ్యవహారంపై కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి రాజీనామా చేయాలంటూ డిమాండ్ చేస్తూ, ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఈరోజు నుంచి భారీ స్థాయిలో నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నారు.

05 Jun 2026
భారతదేశం

Delhi University: ఢిల్లీ యూనివర్సిటీలో విషాదం.. మహిళా ప్రొఫెసర్ అనుమానాస్పద మృతి

దిల్లీలోని ఓ మహిళా ప్రొఫెసర్‌ అనుమానాస్పద మృతి కలకలం రేపింది.

Delhi Hotel Fire: ఢిల్లీ అగ్నిప్రమాదం తర్వాత కీలక నిర్ణయం.. బెడ్ అండ్ బ్రేక్‌ఫాస్ట్ పాలసీ రద్దుకు ప్రభుత్వం సిద్ధం

దిల్లీలోని ఫ్లరిష్ స్టే బెడ్ అండ్ బ్రేక్‌ఫాస్ట్ హోటల్‌లో సంభవించిన భారీ అగ్నిప్రమాదంలో 21 మంది ప్రాణాలు కోల్పోవడం విషాదాన్ని మిగిల్చింది.

03 Jun 2026
భారతదేశం

21 killed: ఢిల్లీలో ఘోర అగ్నిప్రమాదం.. రెస్టారెంట్‌లో మంటలు.. 21 మంది మృతి

ఢిల్లీలోని మాల్వియా నగర్‌లో ఉన్న లెమన్ గ్రీన్ రెస్టారెంట్‌లో బుధవారం ఉదయం భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది.

Dehradun: కోడలిని 10 నెలలు టాయిలెట్‌లో బంధించి చిత్రహింసలు.. ఉత్తరాఖండ్‌లో షాకింగ్ ఘటన

ఉత్తరాఖండ్‌లో ఓ మహిళపై అత్తింటి వారు అమానుషంగా ప్రవర్తించిన ఘటన తీవ్ర కలకలం రేపింది.

30 May 2026
భారతదేశం

Delhi Police: భారత్‌లో భారీ ఉగ్ర కుట్ర భగ్నం.. దావూద్‌, ఐఎస్‌ఐ లింకులతో ఉన్న 9 మంది అరెస్ట్!

దేశ రాజధాని దిల్లీలో భారీ ఉగ్ర కుట్రను పోలీసులు భగ్నం చేశారు.

29 May 2026
హైకోర్టు

Delhi High Court: గూగుల్‌కు ఢిల్లీ హైకోర్టు షాక్‌.. హింద్‌వేర్ కేసులో రూ.30 లక్షల జరిమానా

డిజిటల్ ప్రకటనలు, ట్రేడ్‌మార్క్ హక్కుల పరిరక్షణ విషయంలో కీలక ప్రభావం చూపే తీర్పును దిల్లీ హైకోర్టు వెలువరించింది.

27 May 2026
భారతదేశం

Delhi: దిల్లీలో కాల్పుల కలకలం.. యువకుడి దారుణ హత్య..

ఈశాన్య దిల్లీలో మరోసారి తుపాకీ కాల్పుల ఘటన కలకలం రేపింది.

27 May 2026
కర్ణాటక

Karnataka: కర్ణాటక కాంగ్రెస్‌లో నాయకత్వ మార్పు సంకేతాలు.. సీఎం పదవి వదులుకునే దిశగా సిద్ధరామయ్య?

కర్ణాటక రాజకీయాల్లో ముఖ్యమంత్రి మార్పుపై ఊహాగానాలు మరింత వేగం పుంజుకున్నాయి.

Delhi Gymkhana Club: జూన్ 5న ఢిల్లీ జింఖానా క్లబ్‌ను బలవంతంగా స్వాధీనం చేసుకోం: హైకోర్టుకు కేంద్రం హామీ

113 ఏళ్ల చరిత్ర కలిగిన దిల్లీ జింఖానా క్లబ్‌ను జూన్ 5న బలవంతంగా స్వాధీనం చేసుకోబోమని కేంద్ర ప్రభుత్వం ఢిల్లీ హైకోర్టుకు తెలిపింది.

25 May 2026
ఎన్ఐఏ

Delhi Red Fort Blast 2025: చాట్‌జీపీటీతో 'టెర్రర్ ఇంజినీరింగ్'.. కీలక విషయాలు బయటపెట్టిన ఎన్‌ఐఏ

దిల్లీ రెడ్‌ఫోర్ట్ ప్రాంతంలో గత ఏడాది నవంబర్‌ 10న జరిగిన ఘోర కారు బాంబు పేలుడు కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి.

25 May 2026
హైదరాబాద్

Hyderabad Metro: హైదరాబాద్‌ మెట్రోకు భారీ ఊరట.. రూ.13,600 కోట్ల రుణాల రీఫైనాన్స్‌ ఒప్పందం

హైదరాబాద్‌ మెట్రో రైలు ప్రాజెక్టుకు ఆర్థికంగా మరింత బలం చేకూరేలా కీలక ముందడుగు పడింది.

23 May 2026
భారతదేశం

Delhi Heatwave: ఎండలు కాదు నిప్పులు.. ఢిల్లీలో రోడ్లపై 65°Cకి చేరిన వేడి

ప్రస్తుతం దేశ రాజధాని న్యూదిల్లీలో ఎండలు తీవ్రంగా మండిపోతున్నాయి.

22 May 2026
భారతదేశం

Umar Khalid: దిల్లీ అల్లర్ల కేసులో ఉమర్‌ ఖాలిద్‌కు మధ్యంతర బెయిల్

2020 దిల్లీ అల్లర్ల కేసులో అరెస్టై ప్రస్తుతం జైలులో ఉన్న జేఎన్‌యూ మాజీ విద్యార్థి నాయకుడు ఉమర్‌ ఖాలిద్‌కు దిల్లీ హైకోర్టు మధ్యంతర బెయిల్‌ మంజూరు చేసింది.

21 May 2026
భారతదేశం

Delhi Airport: ఎబోలా అలర్ట్‌.. దిల్లీ ఎయిర్‌పోర్టు కీలక అడ్వైజరీ

దిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయం అధికారులు ఎబోలా వైరస్‌ వ్యాప్తిపై కీలక హెచ్చరికలు జారీ చేశారు.

20 May 2026
భారతదేశం

YouTuber: న్యాయవ్యవస్థపై వివాదాస్పద వ్యాఖ్యలు.. యూట్యూబర్‌కు 6 నెలల జైలు శిక్ష

దేశ న్యాయవ్యవస్థపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన యూట్యూబర్ గుల్షన్ పహూజాకు దిల్లీ హైకోర్టు ఆరు నెలల జైలు శిక్ష విధించింది.

IMD Yellow Alert: ఢిల్లీతో పాటు పలు రాష్ట్రాల్లో మండుతున్న ఎండలు.. రానున్న 5 రోజులు అత్యంత కీలకం..ఐఎండి తీవ్ర హెచ్చరిక!

దేశ రాజధాని దిల్లీలోనే కాకుండా ఉత్తర భారతదేశంలోని పలు రాష్ట్రాల్లో ఎండలు రోజురోజుకూ తీవ్రరూపం దాల్చుతున్నాయి.

SC: ఉమర్ ఖాలిద్ కేసులో గత తీర్పుపై సుప్రీంకోర్టు అభ్యంతరం

2020 దిల్లీ అల్లర్ల కేసులో జేఎన్‌యూ మాజీ విద్యార్థి నేతలు ఉమర్ ఖాలిద్‌, శర్జీల్ ఇమామ్‌కు బెయిల్ నిరాకరిస్తూ ఈ ఏడాది జనవరిలో ఇచ్చిన తీర్పుపై సుప్రీంకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది.

CNG price hike: ఢిల్లీలో మళ్లీ సిఎన్‌జీ ధరల పెంపు.. ఆటో, క్యాబ్ ఛార్జీలపై ప్రభావం?

దిల్లీ-ఎన్‌సీఆర్ ప్రాంతంలో సిఎన్‌జీ వాహనదారులకు మరోసారి షాక్ తగిలింది.

17 May 2026
భారతదేశం

Rajdhani Express Fire: రాజధాని ఎక్స్‌ప్రెస్‌లో అగ్ని ప్రమాదం.. పూర్తిగా దగ్ధమైన రెండు కోచ్‌లు

ఆదివారం ఉదయం ఢిల్లీ-హజ్రత్ నిజాముద్దీన్‌కు వెళ్లే రాజధాని ఎక్స్‌ప్రెస్ (12431)లో రెండు కోచ్‌లలో అగ్నిప్రమాదం సంభవించడంతో ప్రయాణికుల్లో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి.

16 May 2026
సీబీఐ

NEET Paper Leak: నీట్ పేపర్ లీక్ కేసులో మరో కీలక అరెస్ట్.. పోలీసుల అదుపులో మనీషా

నీట్ యూజీ 2026 పేపర్ లీక్ వ్యవహారం దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం రేపుతున్న వేళ, ఈ కేసులో మరో కీలక సూత్రధారిని అధికారులు అరెస్టు చేశారు.

5-Nation Tour: పెట్రోల్ ధరలు పెరిగిన రోజే మోదీ యూఏఈ టూర్.. అసలు కారణమిదే!

పెట్రోల్‌, డీజిల్‌ ధరలు ఒక్కసారిగా లీటరుకు రూ.3 పెరగడంతో దేశ ప్రజలకు శుక్రవారం ఉదయం భారీ షాక్‌ తగిలింది.

15 May 2026
పాలస్తీనా

BRICS: యుద్ధాలకు కాదు.. దౌత్యానికే ప్రాధాన్యం.. బ్రిక్స్‌ విదేశాంగ మంత్రుల సదస్సులో జైశంకర్

దిల్లీలో గురువారం ప్రారంభమైన బ్రిక్స్‌ విదేశాంగ మంత్రుల సమావేశంలో పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితులపై భారత్‌ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది.

Delhi: ఢిల్లీలో ప్రధాని మోదీని కలిసిన బ్రిక్స్ విదేశాంగ మంత్రులు .. Video

దేశ రాజధాని దిల్లీలో బ్రిక్స్ విదేశాంగ మంత్రుల సమావేశాలు ఘనంగా కొనసాగుతున్నాయి.

Delhi: ఇంధన వినియోగంపై దిల్లీ ప్రభుత్వం ఆంక్షలు.. ఉద్యోగులకు వారానికి 2 రోజులు వర్క్‌ఫ్రమ్‌ హోమ్

పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల కారణంగా ఇంధన వినియోగాన్ని తగ్గించాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చిన నేపథ్యంలో దిల్లీ ప్రభుత్వం పలు కీలక చర్యలను ప్రకటించింది.

PM Modi: ఇంధన పొదుపుకు ప్రధాని చర్యలు.. కాన్వాయ్‌లో వాహనాల సంఖ్య తగ్గింపు

పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో దేశ ప్రజలు ఇంధనాన్ని ఆదా చేయాలని ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపును స్వయంగా అమలు చేయాలని నిర్ణయించారు.

ISI-Linked Module: దిల్లీ,హరియాణాల్లో భారీ ఉగ్రదాడులకు ఐఎస్‌ఐ కుట్ర

దేశ రాజధాని దిల్లీతో పాటు హర్యానాలో భారీ ఉగ్రదాడులకు పాల్పడేందుకు పాకిస్థాన్‌కు చెందిన గూఢచారి సంస్థ ఐఎస్‌ఐ కుట్ర పన్నిన విషయం వెలుగులోకి వచ్చింది.

06 May 2026
భారతదేశం

Tahawwur Rana: ఢిల్లీ AIIMSలో తహవ్వూర్ రాణాకు శస్త్రచికిత్స

2008 ముంబై ఉగ్రదాడుల కేసులో కీలక నిందితుడు తహవ్వూర్ హుస్సేన్ రానా(Tahawwur Rana) దిల్లీలో శస్త్రచికిత్స చేయించుకున్నాడు. మే 4న ఎయిమ్స్'లో హెర్నియా ఆపరేషన్ జరిగింది.

03 May 2026
ఇరాన్

Iran: యుద్ధం నిలిపేందుకు ఇజ్రాయెల్‌, అమెరికాలపై ప్రపంచ ఒత్తిడి అవసరం: ఇరాన్ ప్రతినిధి

భారత్‌లో ఉన్న ఇరాన్ సుప్రీం నాయకుడి ప్రతినిధి అబ్దుల్ మాజిద్ హకీమ్ ఇలాహి కీలక వ్యాఖ్యలు చేశారు.

03 May 2026
భారతదేశం

Delhi: ఢిల్లీలో 30 ఏళ్ల జడ్జి అనుమానాస్పద మృతి

దిల్లీ న్యాయ సేవలకు చెందిన 30 ఏళ్ల జడ్జి అమన్ కుమార్ శర్మ అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి చెందిన ఘటన కలకలం రేపింది.

Delhi: దిల్లీలో ఘోర అగ్నిప్రమాదం.. ఏసీ పేలి తొమ్మిది మంది మృతి

దిల్లీ నగరంలోని వివేక్ విహార్ ప్రాంతంలో ఆదివారం జరిగిన అగ్నిప్రమాదం విషాదాన్ని మిగిల్చింది.

27 Apr 2026
బిహార్

Delhi: దిల్లీలో షాకింగ్ ఘటన: కానిస్టేబుల్ కాల్పుల్లో ఫుడ్ డెలివరీ ఏజెంట్‌ మృతి

దేశ రాజధాని దిల్లీలో హృదయ విదారక ఘటన వెలుగులోకి వచ్చింది.