దిల్లీ: వార్తలు
SWISS: దిల్లీ ఎయిర్‌పోర్టులో టెన్షన్.. టేకాఫ్ అవుతుండగా విమానం ఇంజిన్‌లో మంటలు
న్యూదిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో టేకాఫ్ సమయంలో విమానం ఇంజిన్‌లో సాంకేతిక లోపం తలెత్తి మంటలు చెలరేగిన ఘటన చోటుచేసుకుంది.
Delhi: దిల్లీలో అగ్నిప్రమాదం.. నాలుగు ఇళ్లు దగ్ధం
దేశ రాజధాని దిల్లీలోని లక్ష్మీ నగర్‌లో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. నివాస ప్రాంతంలో ఉన్న ట్రాన్స్‌ఫార్మర్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో పరిస్థితి విషమించింది.
Delhi: దిల్లీలో దారుణం.. ఉన్నతాధికారి కుమార్తెపై అత్యాచారం,హత్య
దేశ రాజధాని దిల్లీలో హృదయ విదారక ఘటన వెలుగులోకి వచ్చింది.
Doctor Terror: ఇళ్లను పేలుడు కేంద్రాలుగా మార్చిన డాక్టర్లు.. ఉగ్ర కేసులో షాకింగ్ విషయాలు
దేశ రాజధాని దిల్లీలోని ఎర్రకోట వద్ద గత ఏడాది జరిగిన ఆత్మాహుతి దాడి దేశవ్యాప్తంగా కలకలం రేపిన విషయం తెలిసిందే.
Trump: దిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్‌పై ట్రంప్ ప్రశంసల వర్షం
దిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్‌గా బాధ్యతలు స్వీకరించిన తరంజిత్ సింగ్ సంధుపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రశంసల వర్షం కురిపించారు.
Delhi Airport: రన్‌వేపై రెండు విమానాలు ఢీ.. ఆకాశ ఎయిర్ విమానాన్ని ఢీకొన్న స్పైస్‌జెట్
దేశ రాజధాని దిల్లీ విమానాశ్రయంలో స్వల్ప ప్రమాదం చోటుచేసుకుంది.
IPL 2026: ఆఖరి ర్యాంకు కోసం ఎక్కువ ట్రోఫీలు గెలిచిన జట్ల పోటీ..మరి ఇలా తయారయ్యారేంటి బ్రో..
ఐపీఎల్ 2026 సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్ జట్టు అద్భుత ప్రదర్శనతో ముందంజలో ఉంది. వారు ఇప్పటివరకు ఆడిన నాలుగు మ్యాచ్‌లలో నాలుగు విజయాలు సాధించాారు.
Delhi EV policy: ఢిల్లీ ఈవీ పాలసీ 2026: హైబ్రిడ్ కార్లకు గుడ్ న్యూస్.. ₹1.5 లక్షల వరకు తగ్గింపు!
దిల్లీ ప్రభుత్వం ప్రతిపాదించిన ఈవీ పాలసీ 2026లో భాగంగా స్ట్రాంగ్ హైబ్రిడ్ కార్ల కొనుగోలుదారులకు భారీ పన్ను సడలింపులు ఇవ్వాలని యోచిస్తోంది.
IMD Heatwave : ఐఎండీ హెచ్చరికలు.. రాబోయే రోజులు భయంకర ఎండలు.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
రానున్న రోజుల్లో దేశవ్యాప్తంగా ఎండల తీవ్రత పెరుగుతుందని భారత వాతావరణ శాఖవ (ఐఎండీ) హెచ్చరికలు జారీ చేసింది.
Electric Vehicle Policy: 2028 నుంచి పెట్రోల్ బైక్‌లకు నో.. ఈవీలకే గ్రీన్ సిగ్నల్
దేశ రాజధాని దిల్లీలో కాలుష్యాన్ని నియంత్రించడంతో పాటు ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం వేగంగా చర్యలు చేపడుతోంది.
Justice Yashwant Varma: నోట్ల కట్టల వివాదం.. జస్టిస్ యశ్వంత్ వర్మ రాజీనామా
అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి యశ్వంత్ వర్మ తన పదవికి రాజీనామా చేశారు.
IMD Rain Alert: ఉత్తర భారతంలో భారీ వర్షాల హెచ్చరిక.. ఢిల్లీతో పాటు పలు రాష్ట్రాలకు ఆరెంజ్ అలర్ట్
దేశ రాజధాని దిల్లీతో పాటు ఉత్తర భారతంలోని పలు రాష్ట్రాల్లో వర్షాలు ముమ్మరంగా కురిసే అవకాశం ఉందని కేంద్ర వాతావరణ శాఖ హెచ్చరించింది.
Pawan Khera: సీఎం భార్యపై ఆరోపణలు.. పవన్ ఖేరా ఇంటికి అస్సాం పోలీసులు
అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ భార్యకు మూడు దేశాల పాస్‌పోర్టులు ఉన్నాయని, ఆమె ఆస్తులను అఫిడవిట్‌లో వెల్లడించలేదని కాంగ్రెస్ నాయకుడు పవన్ ఖేరా చేసిన ఆరోపణలు రాజకీయంగా కలకలం రేపాయి.
Delhi Assembly: అసెంబ్లీ గేటు ఢీకొట్టి లోపలికి ప్రవేశించిన ముసుగు వ్యక్తి అరెస్ట్
దేశ రాజధాని దిల్లీ అసెంబ్లీలో భద్రత లోపం బయటపడింది. సోమవారం మధ్యాహ్నం ముసుగు ధరించిన వ్యక్తి కారుతో గేట్ నంబర్ 2ను బలవంతంగా దాటుకుని లోపలికి ప్రవేశించి, అక్కడ పూల బొకే ఉంచి పరార్ అయ్యాడు.
Bomb threats: దేశ రాజధాని సహా పలు రాష్ట్రాల్లో బాంబు బెదిరింపు మెయిల్స్ కలకలం
దేశ రాజధాని దిల్లీతో పాటు పంజాబ్, హర్యానా, చండీగఢ్ రాష్ట్రాల్లో బాంబు బెదిరింపు ఈ-మెయిల్స్ రావడం తీవ్ర ఆందోళనకు దారి తీసింది.
Security Breach at Delhi Assembly: దిల్లీ అసెంబ్లీ వద్ద భద్రతా లోపం.. గేటును ఢీకొట్టి లోపలికి కారు
దేశ రాజధానిలోని దిల్లీ అసెంబ్లీ వద్ద భద్రతా లోపం వెలుగులోకి వచ్చింది.
IPL 2026: ఐపీఎల్‌లో హాట్ టాపిక్స్.. హార్దిక్ ఫిట్‌నెస్, కోహ్లీ ఫామ్‌పై మెక్‌గ్రాత్ కామెంట్స్
ఐపీఎల్ 2026 సీజన్ క్రమంగా ఉత్సాహాన్ని సంతరించుకుంటోంది. సన్‌రైజర్స్ హైదరాబాద్, చెన్నై సూపర్ కింగ్స్ ఇప్పటికే మూడు మ్యాచ్‌లు ఆడగా, మిగతా జట్లు రెండేసి మ్యాచ్‌లతో ముందుకు సాగుతున్నాయి.
Raghav chadha: సినిమా ఇంకా ఉంది మిత్రమా.. ఆప్‌కు రాఘవ్ చద్దా స్ట్రాంగ్ కౌంటర్
రాజ్యసభలో ఆమ్ ఆద్మీ పార్టీ ఉపనేతగా ఉన్న రాఘవ్ చద్దాను ఆ పార్టీ తొలగించడం తీవ్ర వివాదానికి దారితీసింది.
Delhi Rain: ఢిల్లీలో భారీ వర్షం.. ఆ రాష్ట్రాలకు ఐఎండీ రెయిన్ అలర్ట్
దేశ రాజధాని దిల్లీలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. కొన్ని రోజులుగా తీవ్ర ఉక్కపోతతో ఇబ్బంది పడుతున్న ప్రజలకు భారీ వర్షాలు ఊరటనిచ్చాయి.
Earthquake: భారీ భూకంపం.. ఢిల్లీలో ప్రకంపనలు
శుక్రవారం దిల్లీ-ఎన్‌సిఆర్ ప్రాంతంతో పాటు ఉత్తర భారతదేశంలోని అనేక ప్రాంతాల్లో తీవ్ర భూకంప ప్రకంపనలు చోటుచేసుకున్నాయి.
Lashkar-e-Taiba: లష్కరే తోయిబా ఉగ్రవాది షబ్బీర్ అహ్మద్ లోన్ అరెస్ట్.. బంగ్లాదేశ్ కేంద్రంగా భారత్‌పై కుట్రలు
దేశ రాజధాని దిల్లీ సమీపంలో భారీ ఉగ్ర కుట్రకు సంబంధించి కీలక అరెస్ట్ జరిగింది.
Delhi: ప్రజా రవాణాకు షాక్.. దిల్లీ బస్సుల్లో 20% ప్రయాణికుల తగ్గుదల
దేశ రాజధాని దిల్లీలో ప్రజా రవాణా వ్యవస్థపై విడుదలైన ఆర్థిక సర్వే 2025-26 కీలక విషయాలను బయటపెట్టింది.
Air India: గాల్లోనే 7 గంటలు… చివరకు దిల్లీకే తిరిగొచ్చిన ఎయిరిండియా విమానం
దేశ రాజధాని దిల్లీ నుంచి లండన్ కు బయల్దేరిన ఎయిర్ ఇండియా విమానం ఊహించని ఘటనతో వార్తల్లో నిలిచింది.
Balakrishna: బాలకృష్ణకు అరుదైన గౌరవం.. దిల్లీ ఫిల్మ్ ఫెస్టివల్‌లో లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు
భారతీయ చలనచిత్ర రంగంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించిన ప్రముఖ నటుడు నందమూరి బాలకృష్ణకు అరుదైన గౌరవం లభించింది.
Delhi: ఢిల్లీ ప్రజలకు సీఎం రేఖా గుప్తా గుడ్ న్యూస్.. పండుగలకు వంటగ్యాస్ సిలిండర్ ఉచితం
దేశ రాజధాని ప్రజలకు ముఖ్యమంత్రి రేఖా గుప్తా శుభవార్త చెప్పారు.
Bomb Threat: దిల్లీ అసెంబ్లీకి బాంబ్ బెదిరింపు మెయిల్.. బడ్జెట్ ముందు కలకలం
దేశ రాజధాని దిల్లీలో భద్రతా ఆందోళనలు పెరిగేలా ఒక ఘటన చోటుచేసుకుంది.
CAPF Bill: ఢిల్లీలో రాజకీయ హడావిడి.. నేడు రాజ్యసభలో 'కేంద్ర సాయుధ పోలీసు బలగాలు' (CAPF) బిల్లు
దేశ రాజధాని న్యూదిల్లీలో నేడు పలు కీలక రాజకీయ పరిణామాలు చోటుచేసుకోనున్నాయి.
Piped Gas: పైప్డ్ వంట గ్యాస్‌కు మారితే ప్రోత్సాహకాలు: కేంద్రం
ఒక్కసారిగా పెరిగిన డిమాండ్ కారణంగా వంటగ్యాస్ (ఎల్‌పీజీ) సిలిండర్లపై ఒత్తిడి ఏర్పడిన నేపథ్యంలో, వినియోగదార్లను పైప్డ్ నేచురల్ గ్యాస్ (పీఎన్‌జీ) వైపు మళ్లించేందుకు సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ సంస్థలు ప్రత్యేక ప్రోత్సాహకాలను ప్రవేశపెడుతున్నాయి.
Uday Bhanu Chibb: 'ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్' నిరసన కేసు.. యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఉదయ్ భాను చిబ్ అరెస్ట్
దేశ రాజధాని ఢిల్లీలో కొన్ని రోజులుగా ముదురుతున్న రాజకీయ ఉద్రిక్తత... ఇప్పుడు యూత్ కాంగ్రెస్ (IYC) జాతీయ అధ్యక్షుడు ఉదయ్ భాను చిబ్ అరెస్టుతో కీలక మలుపు తిరిగింది.
Delhi Bomb Threat: ఢిల్లీలో ఎర్రకోట, అసెంబ్లీలకు బాంబు బెదిరింపులు.. గంటల తరబడి ముమ్మర తనిఖీలు
దేశ రాజధాని దిల్లీలో బాంబు హెచ్చరికలు పెద్ద ఎత్తున ఆందోళనకు దారితీశాయి.
Lashkar Terrorist: దిల్లీ ఉగ్ర ముఠా వెనుక బంగ్లాదేశ్ హ్యాండ్లర్ పాత్ర
దేశ రాజధాని దిల్లీలో ఆదివారం ఛేదించిన లష్కరే తొయిబా అనుబంధ ఉగ్ర ముఠా కార్యకలాపాల వెనుక బంగ్లాదేశ్‌కు చెందిన ఓ హ్యాండ్లర్ కీలక పాత్ర పోషించినట్లు నిఘా సంస్థలు గుర్తించాయి.
PM Modi: యూత్ కాంగ్రెస్ కార్యకర్తల అర్ధనగ్న ప్రదర్శనపై మోదీ ఆగ్రహం
దిల్లీలో జరిగిన ఏఐ ఇంపాక్ట్ సమిట్‌లో కాంగ్రెస్ యూత్ కాంగ్రెస్ కార్యకర్తల అర్ధనగ్న నిరసనపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర స్థాయిలో విమర్శలు వ్యక్తం చేశారు.
Jammu and Kashmir: ఉగ్ర ముప్పు హెచ్చరిక.. కశ్మీర్ గండేర్‌బాల్‌లో ఐఈడీ గుర్తింపు
దిల్లీ సహా దేశంలోని పలు ముఖ్య నగరాల్లో ఉగ్రదాడులు జరిగే అవకాశం ఉందని నిఘా వర్గాలు హెచ్చరించాయి.
Delhi: దిల్లీకి ఉగ్ర ముప్పు.. నిఘా వర్గాల అత్యవసర హెచ్చరిక
దేశ రాజధానిలో ఉగ్రదాడుల ముప్పు ఉందని నిఘా వర్గాలు హెచ్చరికలు జారీ చేశాయి.
Bangladesh: రెండు నెలల విరామం తర్వాత..ఢిల్లీలో బంగ్లాదేశ్ వీసా సేవలు తిరిగి ప్రారంభం
దిల్లీలో ఉన్న బంగ్లాదేశ్ రాయబార కార్యాలయం శుక్రవారం నుండి భారత పౌరులకు అన్ని విభాగాల వీసా సేవలను తిరిగి ప్రారంభించింది.
Chandrababu: రాష్ట్రాన్ని సాంకేతిక హబ్‌గా తీర్చిదిద్దే లక్ష్యంతో.. ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమిట్‌కు నేడు చంద్రబాబు
దిల్లీలో నిర్వహిస్తున్న 'ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమిట్-2026' కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శుక్రవారం హాజరుకానున్నారు.
Delhi High Court: 24 గంటల్లో లింక్‌లు తొలగించాలి: సాక్షి మీడియాకు నోటీసులు జారీ చేసిన దిల్లీ హైకోర్టు
దిల్లీ హైకోర్టులో సాక్షి మీడియాకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది.హెరిటేజ్ సంస్థపై ప్రచురించిన ఆధారరహిత,అసత్య ఆరోపణలతో కూడిన వార్తలను వెంటనే తొలగించాలని న్యాయస్థానం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.
AI Impact Summit :'క్యాబ్ లేదు.. మెట్రో లేదు'.. భారత్ మండపం వద్ద ట్రాన్స్‌పోర్ట్ కష్టాలు.. సోషల్ మీడియాలో విమర్శల వర్షం
దిల్లీలో జరుగుతున్న ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ మూడో రోజు భారత్ మండపం వద్ద భారీ రద్దీ, రవాణా గందరగోళం కారణంగా పాల్గొన్నవారికి తీవ్ర అసౌకర్యం కలిగింది.
AI Impact Summit: డిజిటల్ విప్లవంలో భారత్ - ప్రపంచ నేతల ప్రశంసలు
ప్రపంచంలోనే అతిపెద్ద కృత్రిమ మేధస్సు సదస్సుకు భారత్ ఆతిథ్యం ఇచ్చింది.
Bill Gates: ఏఐ సమ్మిట్‌కు బిల్ గేట్స్ దూరం.. ఫౌండేషన్ తరఫున అంకూర్ వోరా ప్రసంగం
దిల్లీలో జరుగుతున్న ఏఐ సమ్మిట్‌లో ఈ రోజు ప్రసంగించాల్సిన మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ తన షెడ్యూల్ చేసిన కీలక ప్రసంగాన్ని ఇవ్వబోవడం లేదని నిర్వాహకులు గురువారం వెల్లడించారు.