దిల్లీ: వార్తలు
Sheeshmahal: ఢిల్లీ 'శీష్ మహల్'పై విచారణకు ఆదేశించిన కేంద్రం
దిల్లీలో ముఖ్యమంత్రి అధికారిక నివాసమైన 'శీష్ మహల్' (Sheeshmahal) వివాదాస్పదంగా మారింది.
Delhi New CM: ఫిబ్రవరి 19న ఢిల్లీ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం
దేశ రాజధాని ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో భారతీయ జనతా పార్టీ (BJP) ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే.
RSS: రూ.150 కోట్లలో జంధేవాలన్‌లో ఆర్ఎస్ఎస్ నూతన కార్యాలయం.. ఆధునిక సౌకర్యాలతో కొత్త హంగులు
దేశవ్యాప్తంగా హిందుత్వ సిద్ధాంతాలను ప్రచారం చేసే రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS) తన దిల్లీ జంధేవాలన్ కార్యాలయాన్ని ఆధునిక సౌకర్యాలతో అప్‌గ్రేడ్ చేసుకుంది.
Sheesh Mahal: 'శీష్ మహల్' నచ్చలేదా?.. దిల్లీ కొత్త సీఎం నివాసంపై కీలక నిర్ణయం!
దేశ రాజధాని దిల్లీ శాసనసభ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే.
Sanjay Raut: ఓటమికి ఆప్, కాంగ్రెస్ సమాన బాధ్యత వహించాలి.. సంజయ్ రౌత్ కీలక వ్యాఖ్యలు
దేశ రాజధాని దిల్లీలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఘోర పరాజయాన్ని ఎదుర్కొంది. 27 ఏళ్ల తర్వాత బీజేపీ తిరిగి అధికారంలోకి వచ్చి చరిత్ర సృష్టించింది.
#NewsBytesExplainer: దిల్లీ ఎన్నికల్లో పరాజయం...ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ హోదాను కోల్పోతుందా?
దిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించి 27 ఏళ్ల తర్వాత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది.
Delhi: దిల్లీ సీఎం ఎంపికపై బీజేపీ కీలక నిర్ణయం.. ప్రమాణస్వీకార తేదీ ఫిక్స్!
దేశ రాజధాని దిల్లీ శాసనసభ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయాన్ని సాధించిన సంగతి తెలిసిందే.
Atishi Marlena : సీఎం పదవికి అతిశీ రాజీనామా
దిల్లీ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. సీఎం పదవికి అతిశీ రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను లెఫ్టినెంట్ గవర్నర్‌కు సమర్పించారు.
Delhi LG: ఫైళ్ల తరలింపుపై నిఘా.. దిల్లీ సచివాలయానికి ఎల్జీ కొత్త మార్గదర్శకాలు!
దిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే.
Narendra Modi: అంకితభావంతో పనిచేస్తాం.. దిల్లీ ప్రజలకు మోదీ కృతజ్ఞతలు
దిల్లీ ప్రజలు 27 ఏళ్లుగా కాంగ్రెస్, ఆమ్‌ఆద్మీ పార్టీ పాలనను అనుభవించిన తరువాత ఈసారి బీజేపీకి పట్టం కట్టారు. బీజేపీకి భారీ విజయాన్ని అందించినందుకు ప్రధాని నరేంద్ర మోదీ కృతజ్ఞతలు తెలిపారు.
Parvesh Varma: దిల్లీ సీఎం అభ్యర్థిగా పర్వేష్ వర్మ? అమిత్ షాతో కీలక చర్చలు
దిల్లీలో బీజేపీ ఘన విజయం సాధించి, ఆప్ అగ్రనేతలను ఓడించి దిల్లీపై పట్టు సాధించింది. మొత్తం 70 అసెంబ్లీ స్థానాల్లో 48 చోట్ల బీజేపీ విజయం సాధించగా, 22 చోట్ల ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) విజయం దక్కించుకుంది.
Congress: దిల్లీలో కాంగ్రెస్ దారుణ ఓటమి.. ఖాతా కూడా తెరవలేకపోయిన హస్తం
దేశవ్యాప్తంగా అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్న వేళ, కాంగ్రెస్ పార్టీ పని కంచికే అన్న అనుమానాలు బలపడుతున్నాయి.
AAP: ఆప్‌కు షాక్.. కేజ్రీవాల్ సహా కీలక నేతలంతా వెనకంజలో!
దిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు సంచలనంగా మారాయి. దశాబ్దం పాటు దిల్లీని పాలించిన ఆమ్ ఆద్మీ పార్టీ ఈసారి తిరిగి అధికారంలోకి వచ్చే అవకాశాలు కనిపించడం లేదు.
Delhi Election Results: దిల్లీలో కమలం జోరు.. మ్యాజిక్ ఫిగర్ దాటేసిన బీజేపీ
దిల్లీ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. 11 జిల్లాల్లోని 19 కౌంటింగ్ కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు జరుగుతోంది. ఇప్పటికే పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు పూర్తి కావస్తుండగా ఎర్లీ ట్రెండ్స్‌లో బీజేపీ మెజార్టీ మార్కును దాటింది.
Arvind Kejriwal: కేజ్రీవాల్‌కి భారీ ఎదురుదెబ్బ: ఎర్లీ ట్రెండ్స్‌లో వెనకబడ్డ ఆప్!
దిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. మొత్తం 70 అసెంబ్లీ స్థానాలకు కౌంటింగ్ కొనసాగుతోంది.
Delhi:దిల్లీ పీఠం ఎవరిది? మొదలైన కౌంటింగ్
దేశవ్యాప్తంగా ఉత్కంఠ రేకెత్తించిన దిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు మరికొద్ది గంటల్లో తేలనున్నాయి. శాసనసభ ఎన్నికల ఓట్ల లెక్కింపు ఉదయం 8 గంటలకు ప్రారంభమైంది.
Delhi: మరికొన్ని గంటల్లో ఫలితం.. దిల్లీ విజేత ఎవరు?
దిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆసక్తికర సమరానికి తెరలేచింది.
Delhi Exit Polls: దిల్లీలో బీజేపీకే అధికారం.. ఎగ్జిట్ పోల్స్ అంచనాలివే!
దేశ రాజధానిలో 70 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరిగాయి,ఇందులో 699 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు.
Delhi Exit Polls: దిల్లీ ఎగ్జిట్ పోల్ ఫలితాలను ఎప్పుడు, ఎక్కడ చూడాలంటే ?
దిల్లీని ఎవరు పాలించబోతున్నారు? ఏ పార్టీ విజయం సాధించబోతుంది? ఎన్నికల తర్వాత ఢిల్లీ ముఖ్యమంత్రి పీఠాన్ని ఏ నేత అధిరోహించబోతున్నారు? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం అందించబోయే కీలక ఘట్టాన్ని కొద్ది గంటల్లోనే చూడబోతున్నాం.
Delhi elections: మహిళకు ఫ్లయింగ్ కిస్ ఇచ్చిన ఆప్ ఎమ్యెల్యే దినేష్ మొహానియా.. కేసు నమోదు
దిల్లీ అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన కొంతమంది నేతలు వివాదాల్లో చిక్కుకుంటున్నారు.
Delhi assembly elections: దిల్లీలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రారంభం
దేశ రాజధాని ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. ఓటింగ్ సాయంత్రం 6 గంటల వరకు కొనసాగనుంది.
Arvind Kejriwal: బీజేపీ గెలిస్తే ఢిల్లీలో అన్ని సేవలు ఆగిపోతాయి.. కేజ్రీవాల్ సంచలన వ్యాఖ్యలు
దిల్లీ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో దేశ రాజధానిలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. ముఖ్యంగా బీజేపీ, ఆప్ మధ్య తీవ్రమైన ఆరోపణలు వస్తున్నాయి.
Swati Maliwal: కేజ్రీవాల్ ఇంటి బయట చెత్త పోసిన స్వాతి మలివాల్.. అదుపులోకి తీసుకున్న పోలీసులు
రాజ్యసభ ఎంపీ స్వాతి మలివాల్ వినూత్న నిరసన చేపట్టారు.ఢిల్లీ మాజీ సీఎం,ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) అధినేత అరవింద్ కేజ్రీవాల్ నివాసం వద్ద ఆమె చెత్తను పోశారు.
Etikoppaka Toys : రిపబ్లిక్ డే పరేడ్‌లో ఏపీ శకటానికి ప్రతిష్టాత్మక మూడో స్థానం!
రిపబ్లిక్‌డే వేడుకల్లో భాగంగా దేశ రాజధాని దిల్లీలో నిర్వహించిన పరేడ్‌లో ఆంధ్రప్రదేశ్ శకటం మూడో స్థానం సాధించింది.
Delhi: ఢిల్లీలో కూలిన నాలుగు అంతస్థుల భవనం.. ముగ్గురు మృతి.. కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్
దేశ రాజధాని దిల్లీలో ఘోర దుర్ఘటన జరిగింది. బురారీ ప్రాంతంలో నాలుగు అంతస్తుల భవనం కుప్పకూలింది.
Murder: గొంతు కోసి చంపాడు.. లివ్ ఇన్ రిలేషన్‌లో మరో హత్య
శ్రద్ధ వాకర్ ఘటన తర్వాత లివ్ ఇన్ రిలేషన్‌షిప్‌లు దారుణ ఘటనలు బయటపడుతూనే ఉన్నాయి. తాజాగా దిల్లీలో ఘాజీపూర్‌లో జరిగిన హత్య ఈ తరహా ఘటనకు మరో ఉదాహరణగా నిలిచింది.
BJP: మూడేళ్లలో యమునా నదిని పూర్తిగా శుభ్రం చేస్తాం : అమిత్ షా
దిల్లీ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా భారతీయ జనతా పార్టీ తమ మేనిఫెస్టోను 'సంకల్ప పత్ర-Part 3' పేరుతో విడుదల చేసింది.
Delhi: ఢిల్లీ అసెంబ్లీలో కాగ్ నివేదిక ప్రవేశపెట్టేలా ఆదేశాలంటూ పిటిషన్.. నిరాకరించిన కోర్టు
దేశ రాజధాని దిల్లీలో అసెంబ్లీ ఎన్నికల హడావుడి మొదలైంది. ప్రధాన పార్టీలు ఒకదానికొకటి సవాలు విసురుకుంటూ జోరుగా ప్రచారం నిర్వహిస్తున్నాయి.
FIITJEE Coaching Center: టీచర్ల జీతాలు చెల్లించకపోవడంతో యూపీ, ఢిల్లీలో ఫిట్జ్ కోచింగ్ కేంద్రాలు మూసివేత
ఉత్తర్‌ప్రదేశ్,దిల్లీ ప్రాంతాల ఫిట్జ్ కోచింగ్ కేంద్రాలను అకస్మాత్తుగా మూసివేశారు.వారం రోజుల నుంచి ఈ సెంటర్లు పని చేయడం లేదు.
Ramesh Bidhuri: అతిషి తల్లిదండ్రులు టెర్రరిస్టుకు మద్దతు ఇచ్చారంటూ బీజేపీ నేత సంచలన వ్యాఖ్యలు
దిల్లీ అసెంబ్లీ ఎన్నికలు సమీపించుకుంటున్న తరుణంలో, అధికార ఆమ్ ఆద్మీ పార్టీ, విపక్ష బిజేపీ మధ్య మాటల యుద్ధం మళ్లీ వేడెక్కింది.
Delhi Assembly Elections: దిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో 70 స్థానాలకు 699 మంది పోటీకి సిద్ధం.. అత్యధికంగా న్యూదిల్లీలో..!
దేశ రాజధాని దిల్లీలో త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. మొత్తం 70 అసెంబ్లీ స్థానాల కోసం 699 మంది అభ్యర్థులు బరిలో నిలిచారని ఎన్నికల సంఘం అధికారులు వెల్లడించారు.
Cab fare: ఫోన్‌లో బ్యాటరీ పర్సంటేజీ ఆధారంగా క్యాబ్ చార్జీలు.. నెట్టింట కొత్త డిబేట్!
టెక్నాలజీ ఆధారిత ప్లాట్‌ఫారమ్‌లు అనుసరించే ధరల విధానంపై ఎప్పటికప్పుడు చర్చ జరుగుతూనే ఉంది.
Daredevils: కర్తవ్యపథ్‌లో భారత ఆర్మీ 'డేర్‌డెవిల్స్' సరికొత్త వరల్డ్ రికార్డు
భారత ఆర్మీకి చెందిన 'డేర్ డెవిల్స్' (Daredevils) ఒక కొత్త రికార్డును సృష్టించింది.
Arvind Kejriwal: కేజ్రీవాల్ కారుపై రాళ్ల దాడి.. ఆప్ బీజేపీపై ఆరోపణలు
దిల్లీ అసెంబ్లీ ఎన్నికలు రోజురోజుకు మరింత ఉత్కంఠభరితంగా మారుతున్నాయి.
#NewsBytesExplainer: ఉచితాలు vs అభివృద్ధి.. దిల్లీలో పరిస్థితి ఎలా ఉంది?
రాజకీయ లాభాల కోసం ఎన్నికల ముందు ఉచిత పథకాలను ప్రకటించడం భారతదేశంలో సాధారణమైపోయింది.
AAP: అద్దె ఇళ్లలో నివసించే పౌరులకు ఉచిత విద్యుత్, నీరు.. కేజ్రీవాల్ కీలక హామీ
దిల్లీ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో అధికార ఆమ్ ఆద్మీ పార్టీ వరుస సంక్షేమ పథకాలను ప్రకటిస్తోంది. ఆప్ జాతీయ కన్వీనర్, మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తాజాగా మరో హామీ ఇచ్చారు.
Ayushman Bharat: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల వేళ కీలక పరిణామం.. సుప్రీంలో ఆప్ సర్కార్‌కు ఊరట
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల సమయంలో కీలక పరిణామం చోటు చేసుకుంది.
Delhi Elections: దిల్లీ ఎన్నికలు.. కాంగ్రెస్ గ్యారంటీలను విడుదల చేసిన రేవంత్
దిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో విజయాన్ని లక్ష్యంగా చేసుకుని కాంగ్రెస్ ఓటర్లను ఆకర్షించే ప్రయత్నం చేస్తోంది.
Dense Fog: ఉత్తర భారతదేశంలో పెరిగిన చలి తీవ్రత.. విమాన, రైలు సర్వీసులకు అంతరాయం
ఉత్తర భారతదేశంలో చలి తీవ్రత పెరిగిపోయింది. దేశ రాజధాని ఢిల్లీతో పాటు పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, ఉత్తరాఖండ్, బీహార్ వంటి ఉత్తరాది రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోయాయి.
Liquor Policy of Delhi: దిల్లీ మద్యం పాలసీ.. కాగ్ నివేదికలో 2,026 కోట్ల నష్టం
దిల్లీ లిక్కర్ పాలసీ వివాదం గత కొంతకాలంగా దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. తాజాగా కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ నివేదిక వెలుగులోకి రావడం ఈ వ్యవహారానికి మరింత ఊతమిచ్చింది.