దిల్లీ: వార్తలు
supreme court: దిల్లీలో వాయుకాలుష్యాన్ని కట్టడి చేయడానికి విధించిన నిబంధనలు తొలగించొద్దు: సుప్రీం
దేశ రాజధాని దిల్లీలో వాయు కాలుష్య నియంత్రణకు సంబంధించిన గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్-4 (జీఆర్‌ఏపీ-4) నిబంధనలను సడలించడంపై సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకుంది.
Sessions of Parliament: దక్షిణాదిలో పార్లమెంట్ సెషన్స్.. వైసీపీ ఎంపీ గురుమూర్తి కొత్త ప్రతిపాదన!
పార్లమెంట్ సమావేశాలను దక్షిణాదిలో నిర్వహించాలనే డిమాండ్‌ను వైసీపీ ఎంపీ గురుమూర్తి ముందుకు తెచ్చారు.
Farmers protest : పార్లమెంట్ ముట్టడికి రైతులు పాదయాత్ర.. దిల్లీ రహదారులపై భారీగా ట్రాఫిక్ జామ్
ఇవాళ దిల్లీకి వేలాదిమంది రైతులు పాదయాత్ర చేస్తున్నారు. ప్రస్తుతం, ఈ రైతులు నోయిడాలో సమావేశమయ్యారు.
Farmers Protest: నేడు ఢిల్లీలో రైతుల నిరసన.. అప్రమత్తమైన ప్రభుత్వం
రైతులు తమ డిమాండ్ల పరిష్కారం కోసం మరోసారి ఉద్యమాన్ని ప్రారంభించారు.
Arvind Kejriwal: పొత్తు లేదు, ఒంటరిగా పోటీ చేస్తాం : కేజ్రీవాల్ కీలక ప్రకటన
వచ్చే ఏడాది దిల్లీలో జరిగే అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఆమ్ ఆద్మీ పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది.
Bomb Threat: ఢిల్లీలోని ఓ పాఠశాలకు బాంబు బెదిరింపు.. స్కూల్ ప్రాంగణంలో తనిఖీలు
దేశ రాజధాని దిల్లీలోని రోహిణి ప్రాంతంలోని ఒక ప్రైవేట్ పాఠశాలకు నవంబర్ 28 న బెదిరింపు సందేశం వచ్చింది.
Delhi: ఢిల్లీ PVR సమీపంలోని దుకాణంలో పేలుడు.. పేలుడుకు కారణంపై ఆరా
దేశ రాజధాని దిల్లీలో మరోసారి పేలుడు సంచలనం రేపింది.
Delhi Air Pollution: ఢిల్లీలో పెరుగుతున్న వాయు కాలుష్యం.. 300కి చేరిన ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్..
దేశ రాజధాని ఢిల్లీ వాయు కాలుష్య స్థాయి రోజు రోజుకు మారుతోంది. ఈ రోజు (నవంబర్ 28 తేదీ) ఉదయం, ఢిల్లీలోని హస్తిన ప్రాంతంలో వాయు కాలుష్య స్థాయి ఏక్యూఐ 300కు చేరింది.
Delhi: ఢిల్లీలో సోదాలకు వెళ్లిన ఈడీ అధికారులఫై భౌతిక దాడి..!
ఈడీ (ED) అధికారులు సోదాలు చేపట్టేటప్పుడు అనూహ్య సంఘటన ఎదురైంది.
Air Pollution : దిల్లీలో పొగమంచు కమ్మేసింది.. వాయు కాలుష్యంతో ఉక్కిరిబిక్కరి
దిల్లీలో వాయు కాలుష్య తీవ్రత కొద్దిగా తగ్గింది. అయితే ఇంకా అది తీవ్రమైన స్థాయిలోనే ఉంది.
old-age pension scheme: వృద్ధాప్య పెన్షన్ పథకం కోసం పోర్టల్‌ను ప్రారంభించిన ఢిల్లీ ప్రభుత్వం : ఎలా దరఖాస్తు చేసుకోవాలంటే?
దిల్లీలో 80,000 మంది వృద్ధులకు నెలకు రూ. 2,000 పింఛను అందించనున్నట్లు ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి,ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ సోమవారం ప్రకటించారు.
Air Pollution: దిల్లీలో ఆంక్షల సడలింపునకు నో చెప్పిన సుప్రీం కోర్టు.. పాఠశాలలను తిరిగి ప్రారంభించాలని సూచన
దేశ రాజధాని దిల్లీతో పాటు ఎన్‌సీఆర్ ప్రాంతాల్లో అధిక స్థాయిలో ఉన్న కాలుష్యాన్ని తగ్గించేందుకు అమలు చేస్తున్న గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్-4 (GRAP-4) ఆంక్షలను సడలించేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది.
CNG price hike: వాహనదారులకు మరో షాక్.. సీఎన్‌జీ ధరల పెంపు
సీఎన్‌జీ వినియోగదారులకు గ్యాస్ కంపెనీలు మళ్లీ షాకిచ్చాయి. పలు నగరాల్లో సీఎన్‌జీ ధరను కిలోకు రూ.2 మేర పెంచుతున్నట్లు ప్రకటించాయి.
Delhi Air Pollution: నేడు ఢిల్లీ కాలుష్యంపై సుప్రీంకోర్టులో విచారణ.. GRAP4 సడలింపుపై నిర్ణయం తీసుకునే ఛాన్స్..
దేశ రాజధాని దిల్లీలో వాయు కాలుష్యం తీవ్రంగా పెరిగింది.
Delhi Air Pollution: దేశ రాజధాని ఢిల్లీలో పెరిగిన వాయు కాలుష్యం.. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది
దేశ రాజధాని దిల్లీలో వాయు కాలుష్యం పరిస్థితి మరింత దారుణంగా మారుతోంది.
Most Polluted City: భారతదేశంలో అత్యంత కలుషితమైన నగరం ఢిల్లీ.. ఐజ్వాల్ లాస్ట్
దేశ రాజధాని దిల్లీ సహా ఉత్తర భారతదేశంలోని పలు ప్రధాన నగరాల్లో గాలి కాలుష్యం తీవ్రమైన స్థాయిలో ఉంది.
Delhi air pollution: గ్యాస్ ఛాంబర్‌గా మారిన దిల్లీ.. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతున్న ప్రజలు
దేశ రాజధాని దిల్లీలో వాయు కాలుష్యం తీవ్రంగా పెరిగింది. ఒకవైపు కాలుష్య ప్రభావం తీవ్రత ఎక్కువవుతుండగా, మరోవైపు నగరాన్ని గడ్డకట్టే మంచు దుప్పటి కప్పేసింది.
Nandini milk: అమూల్ కి పోటీగా దిల్లీ మార్కెట్‌లోకి ఎంట్రీ ఇవ్వనున్న నందిని పాలు ..
కర్ణాటక రాష్ట్రానికి చెందిన ప్రముఖ డెయిరీ బ్రాండ్ "నందిని" దిల్లీ మార్కెట్‌లోకి ప్రవేశించేందుకు సిద్ధమైంది.
Cleanest Air: కాలుష్యంలేని నగరాలు.. దేశంలోని తక్కువ కాలుష్య నగరాల జాబితా ఇదే
దేశంలో గాలి కాలుష్యం గురించి అనేక నగరాలు తీవ్రంగా బాధపడుతున్నాయి. వాటిలో దిల్లీ, యూపీ, నోయిడా, లక్నో వంటి ఉత్తర భారతదేశంలోని ప్రధాన నగరాలు ప్రముఖంగా ఉన్నాయి.
Delhi Pollution:దిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ప్రభుత్వ ఉద్యోగులు వర్క్‌ఫ్రమ్‌హోమ్
దేశ రాజధాని దిల్లీలో గాలి నాణ్యత రోజు రోజుకు తీవ్రంగా క్షీణిస్తోంది. గాలి నాణ్యత సూచీ 400కు పైగా నమోదు అవుతోంది. ఈ పెరుగుతున్న కాలుష్యాన్ని తగ్గించడానికి దిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయాన్ని తీసుకుంది.
Gopal Rai: దిల్లీ వాయు కాలుష్యం నేపథ్యంలో కేంద్రానికి పర్యావరణశాఖ మంత్రి లేఖ
దిల్లీలో వాయు కాలుష్యం రోజురోజుకీ తీవ్రమవుతోంది. దట్టమైన పొగమంచు కారణంగా గాలి నాణ్యత తీవ్రంగా దిగజారుతోంది.
Delhi Air Pollution: ప్రమాదకరస్థాయికి దేశ రాజధాని ఢిల్లీ వాయుకాలుష్యం.. ఈ సీజన్‌లో ఇదే అత్యధికం
దేశ రాజధాని దిల్లీలో వాయుకాలుష్యం తీవ్రమైన స్థాయికి చేరింది. తాజాగా, ఢిల్లీ-ఎన్సీఆర్‌లో గాలి నాణ్యత సూచిక 500 మార్క్‌ను చేరింది.
Delhi Pollution: దిల్లీ గాలి నాణ్యత క్షీణిత.. సుప్రీంకోర్టు ఆప్ సర్కార్ పై ప్రశ్నలు!
దేశ రాజధాని దిల్లీలో వాయు కాలుష్యం తీవ్రంగా పెరుగుతోంది. గాలి నాణ్యత రోజు రోజుకూ దిగజారిపోయింది.
Delhi Air Pollution: దిల్లీ వాయుకాలుష్యంపై సీఏక్యూఎం తీవ్ర ఆందోళన.. బడులు మొత్తం ఆన్‌లైన్‌లోనే.. నేటి నుంచి ట్రక్కులు బంద్
దిల్లీ-ఎన్‌సీఆర్ ప్రాంతంలో ఈ ఉదయం నుంచి 'గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ (జీఆర్‌ఏపీ)-4' కింద మరిన్ని కఠిన నిబంధనలు అమలులోకి వచ్చాయి.
Delhi Pollution: దిల్లీలో దట్టమైన పొగమంచు.. 100కు పైగా విమానాలు ఆలస్యం
దిల్లీలో వాయు నాణ్యత పరిస్థితి రోజురోజుకి మరింత దిగజారుతోంది.
Delhi: మహిళా ఉద్యోగుల హక్కులకు గుర్తింపుగా దేశంలో మొదటి బస్ డిపో
రాష్ట్ర రవాణా మంత్రి కైలాశ్ గహ్లోత్ దిల్లీలో సరోజిని నగర్ వద్ద దేశంలోనే తొలి మహిళా బస్ డిపోను ప్రారంభించారు.
Delhi Air Pollution: గ్రాఫ్ 3 అమలు చేయాలని ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం.. ఏవి నిషేధించారంటే?
రాజధాని దిల్లీలో గాలి నాణ్యత ప్రస్తుతం అత్యంత క్షీణ స్థాయిలో ఉంది. గురువారం,ఢిల్లీలో ఏక్యూఐ స్థాయి 400 దాటింది, ఇది తీవ్ర కాలుష్యాన్ని సూచిస్తుంది.
Delhi Pollution: దిల్లీని కమ్మేసిన పొగమంచు.. 300లకు పైగా విమాన సర్వీసులు ఆలస్యం
దిల్లీలో (Delhi) కమ్ముకున్న దట్టమైన పొగమంచు అలముకుంది. వరుసగా రెండోరోజు వాయు నాణ్యతా సూచీ అత్యధికంగా 400కు పైగా నమోదైంది (severe category).
Delhi Air Pollution: దిల్లీని కప్పేసిన దట్టమైన పొగమంచు.. పలు విమానాల దారి మళ్లింపు
దేశ రాజధాని దిల్లీని బుధవారం అత్యంత దట్టమైన పొగమంచు చుట్టుముట్టింది.దీని వలన సమీప దృశ్యాలు కూడా పూర్తిగా కనబడటం లేదు (జీరో విజిబిలిటీ).
Air Pollution: దిల్లీలో దట్టమైన పొగమంచు.. విజిబిలిటీపై తీవ్ర ప్రభావం!
దేశ రాజధాని దిల్లీలో వాయు కాలుష్యం మళ్లీ తీవ్రమైంది. 15 రోజులుగా గాలి నాణ్యత సూచీ అత్యంత అధ్వానంగా మారింది.
Delhi Pollution: దిల్లీలో బాగా తగ్గిన గాలి నాణ్యత.. 400 దాటిన ఏక్యూఐ
దేశరాజధాని దిల్లీపై దట్టమైన పొగమంచు వదలకుండా ఉంది. వాయు కాలుష్యం ప్రమాదకర స్థాయికి చేరుకుని ప్రజలకు ఇబ్బందికరంగా మారింది.
Delhi: దిల్లీలో గ్యాంగ్‌స్టర్ల బెదిరింపులు.. భయాందోళనలో వ్యాపారులు
దిల్లీలోని వ్యాపారులను లక్ష్యంగా చేసుకుని విదేశీ గ్యాంగ్‌స్టర్లు బెదిరింపు కాల్స్ చేయడం కలకలం రేపుతోంది.
Delhi: దిల్లీలో మెట్రో ప్రయాణికులకు కొత్త బైక్ టాక్సీ సేవలు
దిల్లీ మెట్రో ప్రయాణికులకు అదిరిపోయే న్యూస్ అందింది. ఇకపై మెట్రో ప్రయాణం చేస్తున్నప్పుడు ప్రయాణికులు బైక్ టాక్సీని కూడా బుక్ చేసుకొనే సదుపాయాన్ని కల్పించారు.
Air Pollution: ఢిల్లీలో తీవ్రంగానే గాలి కాలుష్యం ..నగరాన్నికమ్మేసిన దట్టమైన పొగలు
దేశ రాజధాని దిల్లీలో వాయు కాలుష్యం (Air Pollution) తీవ్రంగా కొనసాగుతోంది. గత పది రోజుల నుంచి రాజధాని ప్రాంతంలో కాలుష్యం అత్యంత తీవ్రమైన స్థాయిలో ఉంది.
Delhi: కెనడాలో హిందూ దేవాలయాలపై దాడులు. నిరసన చేపట్టిన సిక్కులు
కెనడాలో ఖలిస్థాన్ అనుకూల గుంపు హిందూ దేవాలయంపై దాడి జరిపిన ఘటనపై, న్యూదిల్లీలోని కెనడా హైకమిషన్ ముందు ఆదివారం సిక్కు కార్యకర్తలు నిరసన చేపట్టారు.
Delhi Nyay Yatra: నేడు రాజ్‌ఘాట్ నుంచి ప్రారంభం కానున్న కాంగ్రెస్ ఢిల్లీ 'న్యాయ యాత్ర '
దిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా మూడు నెలల సమయం మాత్రమే మిగిలి ఉంది. ఈ సందర్భంగా కాంగ్రెస్ తన సన్నాహాలను వేగవంతం చేసింది.
Air Pollution: దేశ రాజధాని ఢిల్లీలో కొనసాగుతున్న వాయు కాలుష్యం.. ఇబ్బందులు పడుతున్న ప్రజలు
దేశ రాజధాని దిల్లీలో వాయు కాలుష్యం కొనసాగుతూనే ఉంది. రోజురోజుకూ ఈ కాలుష్యం మరింతగా తీవ్రమవుతోంది.
Delhi Air Pollution: దిల్లీలో వాయు కాలుష్యంపై కేంద్రం కఠిన చర్యలు.. జరిమానాల మొత్తాలు రెట్టింపు
దిల్లీలో వాయు కాలుష్యాన్ని నియంత్రించేందుకు కేంద్రం మరో కీలకమైన నిర్ణయం తీసుకుంది.
Delhi air pollution: ఢిల్లీలో కొనసాగుతున్న ప్రమాద ఘంటికలు.. పీల్చితే శ్వాసకోశ సమస్యలే
దేశ రాజధాని దిల్లీలో గాలి కాలుష్యం రోజు రోజుకీ అధికమవుతూ ప్రజల ఆరోగ్యానికి ముప్పుగా మారింది.
Delhi Pollution: టపాసుల మోత.. దిల్లీలో దట్టమైన పోగ.. అంధకారమైన రహదారులు
దేశ రాజధాని దిల్లీలో శుక్రవారం తెల్లవారుజామున దట్టమైన పొగ కమ్ముకుంది.