దిల్లీ: వార్తలు

16 Sep 2024

పోలీస్

Delhi: దిల్లీ మెట్రోలో భద్రతా పెంపు.. రహస్య పోలీసు అధికారుల మోహరింపు 

దిల్లీ మెట్రో స్టేషన్లలో ప్రయాణికుల సంఖ్య భారీగా ఉన్నా, మహిళలపై నేరాలు, దొంగతనాలు పెరిగిపోతున్నాయి.

Delhi CM : దిల్లీ నూతన ముఖ్యమంత్రిగా అతిషి..?

దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆదివారం కీలక ప్రకటన చేసిన విషయం తెలిసిందే. తన పదవికి రెండు రోజుల్లో రాజీనామా చేస్తానని సంచలన ప్రకటన చేశారు.

Arvind Kejriwal: రెండు రోజుల్లో సీఎం పదవికి రాజీనామా చేస్తా: కేజ్రీవాల్

దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సంచలన ప్రకటన చేశారు. రెండు రోజుల్లో తాను సీఎం పదవికి రాజీనామా చేయనున్నట్లు ప్రకటించారు.

12 Sep 2024

ఇండియా

Sitaram Yechuri: సీతారాం ఏచూరి కన్నుమూత

ప్రముఖ రాజకీయవేత్త, వామపక్ష నేత, సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి (72) మృతిచెందారు.

Road Accident : 2022లో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో ఢిల్లీలో 1,571 మంది మృతి.. ఎక్కువ ప్రమాదాలు రాత్రిపూట సంభవించినవే..

దిల్లీలో ప్రతిరోజూ జరిగే రోడ్డు ప్రమాదాలకు సంబంధించి ఢిల్లీ ప్రభుత్వం ప్రత్యేక నివేదికను విడుదల చేసింది.

12 Sep 2024

ఇండియా

Ram Mohan Naidu: ఆసియా-పసిఫిక్‌ ఛైర్మన్‌గా రామ్మోహన్‌నాయుడు ఏకగ్రీవ ఎన్నిక

కేంద్ర పౌర విమానయానశాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్‌నాయుడు ఆసియా-పసిఫిక్‌ దేశాల ఛైర్మన్‌గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

09 Sep 2024

సీబీఐ

Delhi: DPCC సీనియర్ ఎన్విరాన్‌మెంటల్ ఇంజనీర్ ను అరెస్ట్ చేసిన సీబీఐ.. 2.39 కోట్ల నగదు స్వాధీనం 

అవినీతి కేసులో ఇద్దరు నిందితులను సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) అరెస్టు చేసింది.

Delhi: 128 రోజుల పాటు స్వచ్ఛమైన గాలిని పీల్చిన ఢిల్లీ వాసులు.. నివేదిక 

ఈ ఏడాది ప్రథమార్థంలో దిల్లీ ప్రజలు మొత్తం 128 రోజుల పాటు స్వచ్ఛమైన గాలి పీల్చారని ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) ప్రభుత్వం ప్రకటించిన నివేదిక తెలియజేస్తోంది.

Sitaram Yechury: సీపీఎం నేత సీతారాం ఏచూరి పరిస్థితి విషమం..  ఢిల్లీ ఎయిమ్స్‌లో వెంటిలేటర్‌పై చికిత్స 

సీపీఐ(ఎం)ప్రధాన కార్యదర్శి సీతారం ఏచూరి ఆరోగ్య పరిస్థితి క్షీణించిందని సమాచారం.

Swati Maliwal assault case: స్వాతి మలివాల్‌ దాడి కేసు.. బిభవ్ కుమార్‌కు బెయిల్

రాజ్యసభ ఎంపీ స్వాతి మలివాల్‌పై దాడి కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ వ్యక్తిగత సహాయకుడు (పీఏ) బిభవ్ కుమార్‌కు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది.

Delhi: ఆప్ ఎమ్మెల్యే అమానతుల్లా ఖాన్‌ను అరెస్ట్ చేసిన ఈడీ 

ఢిల్లీలోని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) బృందం 6 గంటల విచారణ తర్వాత ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఎమ్మెల్యే అమానతుల్లా ఖాన్‌ను సోమవారం కస్టడీలోకి తీసుకుంది.

02 Sep 2024

ఇండియా

Amanatullah Khan: ఆప్ ఎమ్మెల్యే అమానతుల్లా ఖాన్ ఇంట్లో ఈడీ దాడులు.. అరెస్టు చేస్తారని పార్టీ ఆరోపణ

మనీలాండరింగ్ కేసు దర్యాప్తులో భాగంగా ఈడీ (ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్) బృందం సోమవారం ఉదయం ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఎమ్మెల్యే అమానతుల్లా ఖాన్ ఇంటి వద్దకు చేరుకుంది.

Medical student suicide: దిల్లీలో వైద్య విద్యార్థి ఆత్మహత్య 

సెంట్రల్ దిల్లీలోని మౌలానా ఆజాద్ మెడికల్ కాలేజీలో 30 ఏళ్ల వైద్య విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నట్లు అధికారులు మంగళవారం తెలిపారు.

Assault on Doctor: ఢిల్లీలో వైద్యుడిపై దాడి.. భద్రతా నిబంధనలపై ఆసుపత్రుల్లో సమీక్షా

కోల్‌కతా జూనియర్ డాక్టర్ హత్యచార ఘటన దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ ఘటనను నిరసిస్తూ రెసిడెంట్ డాక్టర్లు 11 రోజుల పాటు సమ్మె చేశారు.

Mescaline: ఢిల్లీలో తొలిసారిగా కొత్త డ్రగ్‌ను గుర్తించిన పోలీసులు..మెస్కలైన్ అంటే ఏమిటి.. అది ఎంత ప్రమాదకరమైనది? 

దిల్లీ పోలీస్ స్పెషల్ సెల్, నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (NCB) ఇటీవల రహస్య సంయుక్త ఆపరేషన్‌లో భారీ డ్రగ్స్ రాకెట్‌ను బట్టబయలు చేసింది.

25 Aug 2024

హత్య

 Delhi: దిల్లీలో షాకింగ్ ఘటన.. ఒక రోజు సెలవు కోసం హత్య చేసిన విద్యార్థులు

దేశ రాజధాని దిల్లీలో దారుణం చోటు చేసుకుంది. ఒక రోజు సెలవు కోసం 5 ఏళ్ల బాలుడిని తొటి విద్యార్థులే కొట్టి చంపారు.

Vinesh Phogat: త్వరలో కాంగ్రెస్‌లోకి భారత స్టార్ రెజ్లర్ వినేష్ ఫోగాట్!

భారత స్టార్ రెజ్లర్ వినేశ్ ఫోగాట్ త్వరలో కాంగ్రెస్ పార్టీలోకి చేరే అవకాశాలు ఉన్నట్లు వార్తలు బలంగా వినిపిస్తున్నాయి.

Rakesh Pal: గుండెపోటుతో భారత కోస్ట్ గార్డ్ డీజీ రాకేశ్ పాల్ మృతి

భారత కోస్ట్ గార్డ్ డైరక్టర్ జనరల్ రాకేశ్ పాల్ (59) తుదిశ్వాస విడిచారు. గుండెపోటుకు గురైన ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు.

18 Aug 2024

ఇండియా

Champai Soren : బీజేపీలోకి చేరడం లేదు.. క్లారిటీ ఇచ్చేసిన ఝార్ఖండ్ సీఎం చంపై సోరెన్

మరికొన్ని రోజుల్లో ఝార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న వేళ ఆ రాష్ట్ర రాజకీయాలు వేడక్కాయి.

Vinesh Phogat: పారిస్ నుంచి స్వదేశానికి వినేష్ ఫోగాట్.. భావోద్వేగానికి గురైన భారత రెజ్లర్

పారిస్ నుంచి భారత్ స్టార్ రెజ్లర్ వినేశ్ ఫోగాట్ స్వదేశానికి చేరుకుంది.

Parliament: పార్లమెంట్‌లో మరోసారి భద్రతా వైఫల్యం.. గోడ దూకిన యువకుడు

పార్లమెంట్‌లో మరోసారి భద్రతా వైఫల్యం కనిపించింది. ఓ యువకుడు పార్లమెంట్ గోడ దూకి లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించాడు.

Amrit Udyan: ఆగస్టు 16 నుండి సందర్శకుల కోసం అమృత్ ఉద్యాన్.. ప్రత్యేకతలు ఏంటంటే ..?

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నిన్న (ఆగస్టు 14) అమృత్ ఉద్యాన్ వేసవి వార్షిక సంచిక 2024ను ప్రారంభించారు. ఇది ఇప్పుడు ఆగస్టు 16 నుండి సెప్టెంబర్ 15 వరకు ప్రజలకు అందుబాటులో ఉంటుంది.

Cm Revanth Reddy: 17న మళ్లీ దిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి పయనం 

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తన టీంతో కలిసి హైదరాబాద్‌కు వస్తున్నారు. ఇప్పటికే ఆయన రాక కోసం అధికారులు ఏర్పాట్లను పూర్తి చేశారు.

Natwar Singh : కేంద్ర మాజీ విదేశాంగ మంత్రి నట్వర్ సింగ్ కన్నుమూత

కేంద్ర మాజీ విదేశాంగ శాఖ మంత్రి, కాంగ్రెస్ నేత నట్వర్ సింగ్(95) కన్నుముశారు.

Manish Sisodiya: దిల్లీ డిప్యూటీ సీఎంగా మనీష్ సిసోడియా మళ్లీ తిరిగి వస్తారా?

సుప్రీంకోర్టులో దిల్లీ మాజీ డిప్యూటీ సీఎం, అప్ నేత మనీష్ సిసోడియా బెయిల్ పిటీషన్ పై తీర్పు వెలువడింది.

Delhi: పూణె ఐసిస్ మాడ్యూల్‌తో సంబంధం ఉన్న వాంటెడ్ టెర్రరిస్ట్ ఢిల్లీలో అరెస్ట్ 

ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్ ఐసిస్ మాడ్యూల్‌కు చెందిన ఉగ్రవాదిని ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఉగ్రవాదిని రిజ్వాన్ అలీగా గుర్తించారు.

UP: బరేలీలో 9 మంది మహిళలను హత్య చేసిన సీరియల్ కిల్లర్..?

ప్రతి రోజూ వార్తల్లో అనేక హత్యల గురుంచి తెలుసుకుంటాం.

World War 2-era condition: అరుదైన వ్యాధితో బాధపడుతున్నUPSC విద్యార్థి

సివిల్ సర్వీసెస్ పరీక్షకు సిద్ధమవుతున్న 21 ఏళ్ల విద్యార్థికి పిలోనిడల్ సైనస్ అనే వ్యాధి ఉన్నట్లు నిర్ధారణ అయింది.

Delhi: బిల్డింగ్ బైలాస్ ఉల్లంఘించినందుకు ఢిల్లీలోని 10 కోచింగ్ సెంటర్ల బేస్‌మెంట్లు సీజ్ 

భవన నిర్మాణ నిబంధనలను ఉల్లంఘించిన పలు ఆస్తులపై దిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ సీలింగ్ చర్యలు చేపట్టింది.

Air India: ఢాకాకు ఎయిర్ ఇండియా ప్రత్యేక విమానం.. ఢాకా నుండి ఢిల్లీకి  205 మంది 

బంగ్లాదేశ్‌లో తిరుగుబాటు, ప్రధాని షేక్ హసీనా రాజీనామా తర్వాత పరిస్థితి మరింత దిగజారుతోంది.

03 Aug 2024

ఇండియా

Delhi: నన్ను క్షమించండి అంటూ ఆత్మహత్య చేసుకున్న సివిల్ విద్యార్థిని

దిల్లీ కోచింగ్ సెంటర్‌లో వరదల కారణంగా ముగ్గురు సివిల్ విద్యార్థులు మృతి చెందిన ఘటన దేశాన్ని కలిచివేసింది.

02 Aug 2024

ఇండియా

IAS coaching deaths: సివిల్ విద్యార్థులు మృతి.. కతురియా చేసిన నేరమేమిటి?

జూలై 27న దిల్లీలో రావుస్ కోచింగ్ బేస్ మెంట్‌లోకి నీరు చేరి ముగ్గురు అభ్యర్థులు మృతి చెందిన ఘటన దేశ వ్యాప్తంగా సంచలనంగా మారింది.

31 Jul 2024

ఇండియా

Puja Khedkar : పూజా ఖేద్కర్‌కు బిగ్ షాక్.. అభ్యర్థిత్వం రద్దు చేసిన యూపీఎస్సీ

ట్రైనీ ఐఏఎస్ పూజా ఖేద్కర్(34) కు యూపీఎస్సీ బిగ్ షాకిచ్చింది.

30 Jul 2024

ఇండియా

Delhi : ముగ్గురు విద్యార్థులు జల సమాధి.. మరో కోచింగ్ సెంటర్ సీజ్

దిల్లీలోని ఐఏఎస్ కోచింగ్ సెంటర్‌ బెస్‌మెంట్‌లో వరద నీరు రావడంతో ముగ్గురు విద్యార్థులు మృతి చెందిన విషయం తెలిసిందే.

#NewsBytesExplainer: దేశంలో కోచింగ్ సెంటర్లను తెరవడానికి నియమాలు ఏమిటి? తప్పు చేస్తే భారీ జరిమానా ఎంత ఉంటుంది?

దేశ రాజధాని దిల్లీలోని పాత రాజేంద్ర నగర్‌లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది.

29 Jul 2024

ఇండియా

Coaching Centre Tragedy : సివిల్ విద్యార్థులు మృతి.. కీలక వ్యాఖ్యలు చేసిన మంత్రి ధర్మేంద్ర ప్రధాన్

దిల్లీలోని ఓల్డ్ రాజేందర్ నగర్‌లో ఓ కోచింగ్ సెంటర్ లోకి వరద నీరు వచ్చి ముగ్గురు సివిల్ విద్యార్థులు మరణించిన విషయం తెలిసిందే.

Delhi: ఢిల్లీలో 3 మరణాల తర్వాత మేల్కొన్న MCD.. బేస్‌మెంట్ లో నడుస్తున్న 13 కోచింగ్ సెంటర్లు సీజ్ 

దిల్లీలోని ఓల్డ్ రాజేంద్ర నగర్‌లో జరిగిన కోచింగ్ ప్రమాదం తర్వాత ఎంసీడీ రంగంలోకి దిగింది.

28 Jul 2024

ఇండియా

Delhi: విద్యార్థుల మృతితో దిల్లీలోని కోచింగ్ సెంటర్లపై దాడులు

దిల్లీలోని ఓల్డ్ రాజేంద్ర నగర్‌లోని కోచింగ్ సెంటర్ లోకి నీరు వచ్చి ముగ్గురు విద్యార్థులు మృతి చెందడం తీవ్ర కలకలం రేపుతోంది.

28 Jul 2024

ఇండియా

Delhi: దిల్లీలో నీటి మునిగిన కోచింగ్ సెంటర్.. ముగ్గురు సివిల్స్ అభ్యర్థులు మృతి

దేశ రాజధాని దిల్లీ నగరంలో పెను విషాదం చోటు చేసుకుంది.