దిల్లీ: వార్తలు
29 Feb 2024
భారతదేశంDelhi: ఢిల్లీ ప్లేస్కూల్‌లో బీజేపీ కార్యకర్త మృతదేహం.. గొంతుకోసి హత్య చేసినట్లు పోలీసుల అనుమానం
ఫిబ్రవరి 24 నుంచి అదృశ్యమైన ఓ మహిళ మృతదేహం దిల్లీలోని నరేలా ప్రాంతంలోని ప్లేస్కూల్‌లో బుధవారం లభ్యమైనట్లు పోలీసులు తెలిపారు.
27 Feb 2024
ఆమ్ ఆద్మీ పార్టీ/ఆప్Lok Sabha Election: దిల్లీ, హర్యానా లోక్‌సభ అభ్యర్థులను ప్రకటించిన ఆప్
లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌తో సీట్ల ఒప్పందం కుదిరిన తర్వాత ఆప్ దిల్లీ, హర్యానాలో అభ్యర్థుల పేర్లను మంగళవారం ప్రకటించింది.
27 Feb 2024
అరవింద్ కేజ్రీవాల్Arvind Kejriwal: 8వ సారి అరవింద్ కేజ్రీవాల్‌కు సమన్లు పంపిన ఈడీ
దిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో ఆప్ జాతీయ సమన్వయకర్త, ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal)కు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) మరోసారి సమన్లు జారీ చేసింది.
27 Feb 2024
భారతదేశంDelhi: బాడీ బిల్డింగ్ కోసం ఏకంగా భారీ సంఖ్యలో కాయిన్లు,మ్యాగ్నెట్‌లు మింగేశాడు
జింక్ తింటే బాడీ బిల్టింగ్ చేయొచ్చనే ఆలోచనలతో ఓ యువకుడు ఏకంగా కాయిన్స్, మ్యాగ్నెట్స్ తిన్నాడు.
26 Feb 2024
తాజా వార్తలుDelhi: వీధి కుక్కుల దాడిలో రెండేళ్ల బాలిక మృతి
దిల్లీ తుగ్లక్ లేన్‌లోని ధోబీ ఘాట్ ప్రాంతంలో వీధికుక్కల దాడిలో రెండేళ్ల బాలిక మృతి చెందింది.
24 Feb 2024
హర్యానాFarmers protest: 'దిల్లీ మార్చ్' ఫిబ్రవరి 29కి వాయిదా.. నేడు సరిహద్దులో కొవ్వొత్తల ర్యాలీ
సమస్యలు పరిష్కరించాలని హర్యానా-పంజాబ్ సరిహద్దులో ఆందోళన చేస్తున్న రైతులు.. 'దిల్లీ చలో' కార్యక్రమాన్ని ఫిబ్రవరి 29కి వాయిదా వేశారు.
22 Feb 2024
అగ్నిప్రమాదంDelhi: ద్వారకా అపార్ట్‌మెంట్‌లో అగ్నిప్రమాదం.. ఒకరు మృతి, మరొకరి తీవ్ర గాయాలు
నైరుతి దిల్లీలోని ద్వారకలో బుధవారం ఓ అపార్ట్‌మెంట్‌లోని రెండు ఫ్లాట్లలో మంటలు చెలరేగడంతో 83 ఏళ్ల వృద్ధురాలు మృతి చెందగా,ఆమె మనవరాలికి అనేక గాయాలు అయ్యాయి.
21 Feb 2024
నరేంద్ర మోదీRaisina Dialogue 2024: 'రైసినా డైలాగ్' అంటే ఏమిటి? దీని ప్రాముఖ్యత ఏంటి?
దిల్లీలో 9వ 'రైసినా డైలాగ్' (Raisina Dialogue 2024) 21 ఫిబ్రవరి నుంచి ఫిబ్రవరి 23 శుక్రవారం వరకు జరగనుంది.
21 Feb 2024
భారతదేశంDelhi : దిల్లీలో పెను విషాదం.. యమునా నదిలో మునిగి నలుగురు విద్యార్థులు మృతి
10వ తరగతి చదువుతున్న ముగ్గురు విద్యార్థులు మంగళవారం దిల్లీలోని బురారీ ప్రాంతంలో యమునా నదిలో మునిగి చనిపోయారని పోలీసులు తెలిపారు.
21 Feb 2024
పుణేDrugs: రూ. 2,500 కోట్లు విలువ చేసే డ్రగ్స్‌ను పట్టివేత
దిల్లీ, పూణెలో రెండు రోజుల పాటు స్పెషల్ ఆపరేషన్ నిర్వహించిన పోలీసులు 1,100కిలోలో నిషేధిత డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్నారు.
21 Feb 2024
హర్యానా1,200 ట్రాక్టర్లతో 'ఢిల్లీ చలో'కు సిద్ధమైన రైతులు.. పంజాబ్, హరియాణా సరిహద్దులో హై అలర్ట్
పంటకు కనీస మద్దతు ధర విషయంపై కేంద్రంలో చర్చలు విఫలమైన కారణంగా ఢిల్లీ చలో నిరసనలు తిరిగి ప్రారంభించేందుకు రైతులు సిద్ధమయ్యారు.
20 Feb 2024
కేంద్ర ప్రభుత్వంFarmers Protest: రైతులతో కేంద్రం చర్చలు విఫలం.. రేపు మళ్లీ 'చలో దిల్లీ' మార్చ్
రైతు సంఘాల నేతలు, కేంద్ర ప్రభుత్వం మధ్య జరిగిన చర్చలు మరోసారి విఫలమయ్యాయి. ప్రభుత్వ ప్రతిపాదనను రైతు నాయకులు తోసిపుచ్చారు.
18 Feb 2024
జేపీ నడ్డాJP Nadda: బీజేపీ అధ్యక్షుడిగా నడ్డా పదవీకాలం పొడిగింపు
బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పదవీకాలాన్ని పొడిగించారు. జూన్ 2024 వరకు ఆయన పార్టీ అధ్యక్షుడిగా ఉండనున్నారు.
18 Feb 2024
తాజా వార్తలుFarmers Protest: నేడు రైతులతో కేంద్రం నాలుగో దఫా చర్చలు.. MSPపై ఆర్డినెన్స్‌కు అన్నదాతల డిమాండ్
సమస్యలను పరిష్కరించాలని నిరసన తెలుపుతున్న రైతులు, కేంద్ర ప్రభుత్వం మధ్య ఆదివారం నాలుగో దఫా చర్చలు జరగనున్నాయి.
17 Feb 2024
బాలీవుడ్Suhani Bhatnagar: 'దంగల్'లో అమీర్ ఖాన్ కూతురు కన్నుమూత
సూపర్ హిట్ మూవీ 'దంగల్'లో అమీర్ ఖాన్ కూతురుగా నటించిన సుహాని భట్నాగర్ (Suhani Bhatnagar) కన్నుమూసింది.
17 Feb 2024
అరవింద్ కేజ్రీవాల్Arvind Kejriwal: విశ్వాస పరీక్షను నెగ్గిన కేజ్రీవాల్.. బీజేపీకి వార్నింగ్
దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) శనివారం అసెంబ్లీలో విశ్వాస పరీక్షలో విజయం సాధించారు.
17 Feb 2024
హర్యానాFarmers Protest: శంభు సరిహద్దులో రైతు మృతి
పంజాబ్, హర్యానాలోని శంభు సరిహద్దులో రైతుల నిరసనలు నిరసన తెలుపుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ ఆందోళనల్లో ఓ వృద్ధ రైతు ప్రాణాలు కోల్పోయాడు. గుండెపోటుతో కన్నుమూశాడు.
16 Feb 2024
భారతదేశంBharat Bandh: నేడు భారత్ బంద్.. కొనసాగుతున్న రైతుల ఆందోళనలు
సంయుక్త కిసాన్ మోర్చా,కేంద్ర కార్మిక సంఘాలు నేడు గ్రామీణ భారత్ బంద్ కు పిలుపునిచ్చాయి.
16 Feb 2024
అగ్నిప్రమాదంDelhi Fire Accident: ఢిల్లీలోని అలీపూర్‌లోని పెయింట్ ఫ్యాక్టరీలో అగ్ని ప్రమాదం.. 11 మంది మృతి
దిల్లీలోని అలీపూర్‌లోని దయాల్‌పూర్ మార్కెట్‌లో గురువారం పెయింట్ ఫ్యాక్టరీలో మంటలు చెలరేగడంతో 11 మంది సజీవ దహనం అయ్యారు.
15 Feb 2024
భారతదేశంFarmers Protest: పంజాబ్‌లో రైల్వే ట్రాక్‌లను దిగ్బంధన .. నేడు చర్చలకు పిలిచిన కేంద్రం!
వేలాది మంది రైతులు తమ నిరసనతో ముందుకు సాగుతామని ప్రతిజ్ఞ చేస్తున్న 'ఢిల్లీ చలో' పాదయాత్రలో కేంద్రం, రైతు నేతలు మూడో విడత చర్చలకు సిద్ధమవుతున్నారు.
14 Feb 2024
భారతరత్నఅన్నదాతలను నేరస్తుల్లా చూడకండి: కేంద్రంపై ఎంఎస్ స్వామినాథన్ కుమార్తె ఫైర్
MS Swaminathan's daughter: దిల్లీ సరిహద్దులో సమస్యలను పరిష్కరించాలని రైతులు ఆందోళన చేస్తున్నారు.
14 Feb 2024
హర్యానాFarmer Protest: దిల్లీ సరిహద్దులో మరోసారి రైతలుపై టియర్ గ్యాస్ షెల్స్ ప్రయోగం
దిల్లీ-హర్యానా సరిహద్దులోని శంభు సరిహద్దులో రైతుల ఆందోళన కొనసాగుతోంది. బుధవారం దిల్లీ సరిహద్దును దాటేందుకు రైతులు ప్రయత్నిస్తుండగా.. పోలీసులు అడ్డుకున్నారు.
14 Feb 2024
హర్యానాFarmer Protest: దిల్లీ సరిహద్దులో రెండో రోజూ కొనసాగుతున్న రైతుల ఆందోళన.. భారీగా ట్రాఫిక్ జామ్
కనీస మద్దతు ధర (ఎంఎస్‌పీ)ను చట్టబద్ధం చేయాలని, సమస్యలను పరిష్కరించాలని దిల్లీ సరిహద్దులో రైతులు చేస్తున్న ఆందోళనలు రెండో రోజు కూడా కొనసాగుతున్నాయి.
13 Feb 2024
పంజాబ్Rakesh Tikait: 'రైతులకు సమస్యలు సృష్టిస్తే మేము వస్తాం '.. కేంద్రానికి రాకేష్ టికాయత్ వార్నింగ్
రైతులు 'చలో దిల్లీ' కవాతుకు పిలునివ్వడంతో పంజాబ్-హర్యానా సరిహద్దులో రైతులు- పోలీసుల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
13 Feb 2024
లోక్‌సభAAP: అర్హత లేకుండా దిల్లీలో కాంగ్రెస్‌కు ఒక సీటు ఇస్తాం: ఆప్ సంచలన కామెంట్స్
Lok Sabha Election: ప్రతిపక్ష 'ఇండియా' కూటమికి ఆప్ మరో షాకిచ్చింది.
13 Feb 2024
పంజాబ్Punjab Farmers: 6నెలలకు సరిపోయే రేషన్, డీజిల్‌తో సరిహద్దుకు పంజాబ్ రైతులు
రైతులు చేపట్టిన 'చలో దిల్లీ' మార్చ్‌కు పిలుపునిచ్చిన నేపథ్యంలో దేశ రాజధాని సరిహద్దులను పోలీసులు పూర్తిగా మూసేశారు.
13 Feb 2024
పంజాబ్Delhi Chalo march: రైతుల ఆందోళన.. దిల్లీ సరిహద్దులో టియర్ గ్యాస్ ప్రయోగం
సమస్యలు పరిష్కరించాలని రైతులకు దిల్లీకి బయలుదేరారు. ఈ క్రమంలో పంజాబ్-హర్యానా శంభు సరిహద్దులో ఉద్రిక్తంగా మారింది.
13 Feb 2024
తాజా వార్తలుFarmers Protest: రైతుల నిరసన.. దిల్లీ సరిహద్దుల్లో భారీగా భద్రత.. ఆంక్షల విధింపు
రైతు నాయకులు, కేంద్రం మధ్య చర్చలు అసంపూర్తిగా ముగిశాయి. దీంతో మంగళవారం రైతులు దిల్లీలో మార్చ్ నిర్వహించేందుకు సిద్ధమవుతుండగా.. సరిహద్దుల్లో భద్రతను కేంద్రం కట్టుదిట్టం చేసింది.
11 Feb 2024
హర్యానాFarmers protest: దిల్లీలో ఆందోళనకు పిలుపునిచ్చిన రైతు సంఘాలు.. హర్యానా, హస్తిన పోలీసుల అలర్ట్
కనీస మద్దతు ధర (MSP)తో పాటు రైతుల సమస్యలు పరిష్కరించాలని పంజాబ్, హర్యానాలోని 200 రైతు సంఘాలు ఫిబ్రవరి 13న 'దిల్లీ చలో'కి పిలుపునిచ్చాయి. దీంతో హర్యానా, దిల్లీ పోలీసులు అప్రమత్తమయ్యారు.
07 Feb 2024
కర్ణాటకKarnataka Congress: కేంద్రానికి వ్యతిరేకంగా దిల్లీలో 135 మంది కర్ణాటక ఎమ్మెల్యేల ఆందోళన
కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్రానికి వ్యతిరేకంగా దిల్లీలోని జంతర్ మంతర్ వద్ద బుధవారం నిరసనకు దిగింది.
07 Feb 2024
అరవింద్ కేజ్రీవాల్Arvind Kejriwal: ఎక్సైజ్ పాలసీ కేసు.. కేజ్రీవాల్‌పై దిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
ఎక్సైజ్ పాలసీ కేసులో అరవింద్ కేజ్రీవాల్‌కు వ్యతిరేకంగా దిల్లీ కోర్టు కీలక నిర్ణయం తీసుకుంది.
07 Feb 2024
అత్యాచారంDelhi: మహిళపై వ్యక్తి అత్యాచారం,ఆమెపై 'వేడి పప్పు'పోసి, చిత్రహింసలు
పశ్చిమ బెంగాల్‌లోని డార్జిలింగ్‌కు చెందిన ఓ మహిళపై న్యూదిల్లీలో ఆమె స్నేహితుడు వారం రోజుల పాటు అత్యాచారం చేసి, ఆమెను చిత్రహింసలకు గురిచేసి తీవ్ర గాయాలపాలు చేశాడు.
06 Feb 2024
లష్కరే తోయిబాDelhi Police: ఢిల్లీలో అరెస్ట్ అయిన లష్కరే ఉగ్రవాది ఓ రిటైర్డ్ ఆర్మీ సిబ్బంది: ఢిల్లీ పోలీస్
ఢిల్లీ పోలీసులు ఆదివారం న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ నుండి రిటైర్డ్ ఆర్మీ సైనికుడు,నిషేధిత ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా (ఎల్‌ఈటీ) సభ్యుడు రియాజ్ అహ్మద్‌ను అరెస్టు చేశారు.
06 Feb 2024
ఆమ్ ఆద్మీ పార్టీ/ఆప్ED Raids: దిల్లీలో ఆప్ నేతల ఇళ్లే లక్ష్యంగా ఈడీ దాడులు
దిల్లీలో మంగళవారం ఉదయం ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) దాడులు కలకలం రేపాయి.
04 Feb 2024
అరవింద్ కేజ్రీవాల్Arvind Kejriwal: నన్ను బీజేపీలో చేరమని బలవంతం చేస్తున్నారు: కేజ్రీవాల్
ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ బీజేపీపై సంచలన ఆరోపణలు చేశారు. బీజేపీలో చేరాలని తనను బలవంతం చేస్తున్నారని అరవింద్ కేజ్రీవాల్ అన్నారు.
02 Feb 2024
అత్యాచారంDelhi: సోషల్ మీడియాలో పరిచయం.. మత్తుమందు ఇచ్చి అత్యాచారం
దక్షిణ దిల్లీలోని మదంగిర్‌కు చెందిన 18 ఏళ్ల యువతిపై దేశ రాజధానిలోని మాల్వియా నగర్ ప్రాంతంలో ఇద్దరు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.
31 Jan 2024
భారతదేశంHotel Cheating: ఢిల్లీలో ఏపీ మహిళా మోసం..హోటల్‌లో Rs. 6 లక్షల బిల్లు..బ్యాంకు ఖాతాలో 41 రూపాయలు
దిల్లీ ఏరోసిటీలోని ఓ విలాసవంతమైన హోటల్‌లో ఓమహిళ బస చేసింది.అయితే బిల్లు సుమారు ₹ 6 లక్షలు కాగా..యూపీఐ ద్వారా డబ్బులు పంపినట్లు మోసానికి పాల్పడింది.
30 Jan 2024
హత్యDelhi: అసహజ శృంగారానికి డిమాండ్.. స్నేహితుడి దారుణహత్య
అసహజ శృంగారానికి బలవంతం చేయడంతో 20 ఏళ్ల యువకుడు దారుణ హత్యకు గురైనట్లు దిల్లీ పోలీసులు తెలిపారు.
29 Jan 2024
భారతదేశంDelhi Airport: ఢిల్లీ విమానాశ్రయంలో గోడ దూకి రన్‌వేపైకి ప్రవేశించిన ఆగంతకుడు..హెడ్ కానిస్టేబుల్ సస్పెండ్
రిపబ్లిక్ డే వేడుకలు జరుగుతున్న వేళ దేశ రాజధాని దిల్లీలో హై అలర్ట్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ సమయంలో ఢిల్లీ విమానాశ్రయంలో భారీ భద్రతా వైఫల్యం చోటు చేసుకుంది.
28 Jan 2024
ఆలయంKalkaji temple: కల్కాజీ ఆలయంలో ప్రమాదం.. కుప్పకూలిన స్టేజ్
దిల్లీలోని కల్కాజీ టెంపుల్‌లో జాగరణ సందర్భంగా వేదిక కూలిపోయింది. స్టేజీ కూలడంతో 17మందికి గాయాలు కాగా, ఒక మహిళ మృతి చెందింది.