దిల్లీ: వార్తలు

Delhi Air Pollution : కాలుష్య కోరల్లో చిక్కుకున్న దిల్లీ.. ఇప్పట్లో ఉపశమనం లేనట్లేనట

దేశ రాజధాని ప్రాంతం దిల్లీలోని గాలి నాణ్యత ఇంకా 'తీవ్రమైన' కేటగిరీలోనే కొనసాగుతోంది. ఈ మేరకు రానున్న రోజుల్లో తగ్గే అవకాశం లేదని తెలుస్తోంది.

Delhi Fake Doctors : దిల్లీలో నలుగురు ఫేక్ డాక్టర్లు.. అరెస్ట్ చేసిన పోలీసులు

దిల్లీలో దారుణం జరిగింది. వైద్యో నారాయణ హరి అన్న నానుడికి ఈ నకిలీ వైద్యులు తిలోదకాలిచ్చారు. ఈ మేరకు నలుగురు వ్యక్తులు అరెస్టయ్యారు.

చీఫ్ సెక్రటరీని తొలగించాలని దిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్‌కు కేజ్రీవాల్ సిఫార్సు

దిల్లీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నరేష్‌కుమార్‌ను పదవి నుంచి తప్పించాలన్న డిమాండ్‌పై విజిలెన్స్‌ మంత్రి అతిషి సమర్పించిన ప్రాథమిక నివేదికను లెఫ్టినెంట్‌ గవర్నర్‌ వీకే సక్సేనాకు ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ పంపారు.

Delhi :దిల్లీ ప్రధాన కార్యదర్శికి ఎసరు.. సీఎం కేజ్రీవాల్ కు 650 పేజీల లేఖ రాసిన మంత్రి

దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు మంత్రి అతిషి ఓ నివేదిక సమర్పించారు. ఈ మేరకు దిల్లీ జాతీయ రాజధానిలో సంచలనం సృష్టిస్తుంది.

Deepavali In Delhi: దిల్లీలో పతనమైన గాలి నాణ్యత.. 'తీవ్రమైన' కేటగిరీ నమోదు 

దిల్లీ జాతీయ రాజధానిలో వాయు కాలుష్యం పెనం మీది నుంచి పొయ్యి మీద పడ్డట్టుగా ఉంది. గత కొద్ది రోజులుగా పర్వాలేదనిపించిన పొల్యూషన్ ఫేలవమైన కేటగిరీ నుంచి తీవ్రమైన కాలుష్యంగా మారింది.

Delhi: సత్యేందర్ జైన్‌పై అక్రమార్జన ఆరోపణలపై విచారణకు ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ అనుమతిని కోరిన సీబీఐ 

దోపిడీ కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న మంత్రి సత్యేందర్‌ జైన్‌పై వచ్చిన ఆరోపణలపై దర్యాప్తు చేసేందుకు దిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనాను సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) అనుమతి కోరింది.

Air Pollution: దిల్లీలో దీపావళి కాలుష్యం.. గత 8 ఏళ్లలో ఈసారే ఉత్తమం, అయినా తీవ్రంగానే పొల్యూషన్ 

దిల్లీలో మరోసారి వాయు కాలుష్యం విజృంభిస్తోంది. ఈ మేరకు దీపావళి సందర్భంగా విపరీతంగా టాపాసులు కాల్చడంతో కాలుష్య స్థాయిలు మరోసారి పెరిగాయి.

Delhi air quality: దిల్లీలో వర్షం తర్వాత.. కాస్త మెరుగుపడిన గాలి నాణ్యత

దిల్లీ-ఎన్‌సీఆర్‌లో వర్షాల తరువాత గాలి నాణ్యత కాస్త మెరుగుపడింది. ప్రమాదకర స్థాయి వాయు కాలుష్యం, పొగమంచు నుంచి ప్రజలు కాస్త ఉపశమనం పొందారు.

Delhi Pollution : బేసి,సరి రూల్ వాయిదా.. రాజధానిలో మెరుగవుతున్న గాలి నాణ్యత 

భారతదేశం రాజధాని దిల్లీలో వాయు కాలుష్యం క్రమంగా అదుపులోకి వస్తోంది. ఈ మేరకు దిల్లీ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది.

Delhi Pollution: ఢిల్లీ గాలి నాణ్యతను మెరుగుపచిన రాత్రి వర్షం.. ఈరోజు మరింత వర్షం కురిసే అవకాశం 

రోజుల తరబడి పొగమంచును చూసిన దిల్లీ వాసులు తాజాగా కురిసిన వర్షంతో సంతోషం వ్యక్తం చేశారు.

Delhi Pollution: కాలుష్య నియంత్రణ చర్యల తనిఖీకి గ్రౌండ్ లెవెల్లో ఢిల్లీ మంత్రులు 

దేశ రాజధానిలో వాయు కాలుష్య నియంత్రణ చర్యలను కఠినంగా అమలు చేసేందుకు దిల్లీ ప్రభుత్వ మంత్రులందరూ గ్రౌండ్ లెవెల్లో పని చేస్తారని పర్యావరణ మంత్రి గోపాల్ రాయ్ గురువారం తెలిపారు.

Delhi AirPollution: 'తీవ్రంగానే' ఢిల్లీ గాలి ; నవంబర్ 20-21 తేదీల్లో కృత్రిమ వర్షం కురిసే అవకాశం 

దిల్లీలో మొత్తం గాలి నాణ్యత గురువారం ఉదయం 'తీవ్ర' కేటగిరీలోనే కొనసాగింది. సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ (CPCB) ప్రకారం, నగరం మొత్తం గాలి నాణ్యత సూచిక (AQI) ఉదయం 6 గంటలకు 421 వద్ద నమోదైంది.

Delhi pollution: యాప్ ఆధారిత క్యాబ్‌ల ప్రవేశాన్ని నిషేదించిన ఢిల్లీ 

సుప్రీంకోర్టు వ్యాఖ్యల తర్వాత ఇతర రాష్ట్రాల్లో నమోదు చేసుకున్న యాప్ ఆధారిత క్యాబ్‌ల ప్రవేశంపై నిషేధం విధిస్తున్నట్లు దిల్లీ ప్రభుత్వం బుధవారం ప్రకటించింది.

Delhi Air pollution: దిల్లీలో అతితీవ్ర వాయు కాలుష్యం.. పాఠశాలలకు ముందస్తు సెలవుల ప్రకటన వివరాలు ఇవే 

దిల్లీలో విపరీత వాయు కాలుష్యం నేపథ్యంలో ప్రభుత్వం అన్ని పాఠశాలలకు డిసెంబర్ శీతాకాల సెలవులను బుధవారం రీషెడ్యూల్ చేసింది.

Delhi Pollution : డేంజర్ 'జోన్'లోకి దిల్లీ.. 'తీవ్రమైన' కేటగిరిలో గాలి నాణ్యత

దేశ రాజధాని దిల్లీలో పరిస్థితి మరింత దారుణంగా మారింది. ఈ మేరకు మంగళవారం పేలవమైన కేటగిరిలో ఉన్న AQI, బుధవారం (Severe) కేటగిరిలోకి పతనమైంది.

Delhi Pollution: కాలుష్య కోరల్లోనే దిల్లీ..స్వల్పంగా మెరుగుపడ్డ AQI, అయినా ప్రమాదకరంగానే..

దిల్లీలో వాయు కాలుష్యం కోరలు చాస్తోంది. మంగళవారం కాస్త గాలి నాణ్యత మెరుగుపడినప్పటికీ రాజధాని ప్రాంతంలోని చాలా ఏరియాల్లో ఇంకా తీవ్రత కొనసాగుతోంది.

Delhi Odd-Even : దిల్లీలో కాలుష్యం కోరలు.. 'సరి-బేసి' విధానం ఎప్పట్నుంచి అమలు చేయనున్నారంటే..

దిల్లీలో కాలుష్యం కోరలు చాస్తోంది. ఈ మేరకు దాన్ని నియంత్రించేందుకు దిల్లీ సర్కారు చర్యలు చేపట్టింది.

Heeralal Samaria : సీఐసీగా హీరాలాల్ సమారియా ప్రమాణ స్వీకారం.. ఈ పదవి చేపట్టిన తొలి దళిత వ్యక్తిగా రికార్డ్ 

కేంద్ర ప్రధాన సమాచార కమిషనర్ (CIC)గా హీరాలాల్ సమరియా‌ బాధ్యతలు స్వీకరించారు. ఈ మేరకు రాష్ట్రపతి భవన్‌లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రమాణ స్వీకారం చేయించారు. కార్యక్రమానికి ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్కర్, ప్రధాని నరేంద్ర మోదీ హాజరయ్యారు.

Strong Tremors in Delhi : దిల్లీలో మరోసారి భూప్రకంపనలు..భయాందోళనలో ప్రజలు 

దిల్లీ-ఎన్‌సీఆర్‌తో సహా ఉత్తర భారతదేశం ఒక్కసారిగా షేక్ అయ్యింది. సోమవారం మధ్యాహ్నం భారీ భూకంపం సంభవించింది.

Air Pollution : దిల్లీలో మోగుతున్న డేంజర్ బెల్స్.. నేడు బంగ్లా, శ్రీలంక మ్యాచ్

భారతదేశం రాజధాని దిల్లీలో వాయు కాలుష్యం డేంజర్ లెవెల్స్ దాటనున్నాయి. ఈ మేరకు జాతీయ రాజధాని పరిధిలో హై అలెర్ట్ నెలకొంది.

Delhi Schools Closed: దిల్లీలో పీక్‌లో వాయి కాలుష్యం.. నవంబర్ 10 వరకు ప్రైమరీ స్కూళ్ల మూసివేత

దిల్లీలో వాయి కాలుష్యం ప్రమాదకర స్థాయికి చేరుకుంది. ఈ క్రమంలో దిల్లీలో కేజ్రీవాల్ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది.

Delhi AQI 500: దిల్లీలో తీవ్రంగా క్షీణించినట్లు గాలి నాణ్యత.. కాలుష్యం కట్టడికి ప్రత్యేక చర్యలు

దిల్లీలోని పలు ప్రాంతాల్లో శనివారం గాలి నాణ్యత దారుణంగా క్షీణించినట్లు సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ (సీపీసీబీ) తెలిపింది.

04 Nov 2023

నేపాల్

Nepal: నేపాల్‌లో 6.4 తీవ్రతతో భారీ భూకంపం.. 128 మంది మృతి

నేపాల్‌ను భారీ భూకంపం కుదిపేసింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 6.4గా నమోదైంది.

Delhi Pollution: పాఠశాలల మూసివేతపై నవంబర్ 6న నిర్ణయం

దేశ రాజధానిలో వాయు కాలుష్య స్థాయిలు పెరుగుతున్ననేపథ్యంలో, దిల్లీలోని అన్ని పాఠశాలలను రాబోయే రెండు రోజుల పాటు మూసివేస్తున్నట్లు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ గురువారం ప్రకటించారు.

Delhi: గాలి నాణ్యత తీవ్రంగా మారడంతో ఢిల్లీ ఉక్కిరిబిక్కిరి.. 2 రోజులు పాఠశాలలు మూసివేత

దిల్లీలో శుక్రవారం ఉదయం 7 గంటలకు ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (AQI) 460 వద్ద నమోదవడంతో పొగమంచుకు గురైంది.

ఢిల్లీ ఐఐటీలో విషాదం..  ఇంజనీరింగ్ విద్యార్థి ఆత్మహత్య 

దేశ రాజధానిలో విషాదం చోటుచేసుకుంది. దిల్లీలోని ఐఐటీలో ఓ ఇంజనీరింగ్ విద్యార్థి ఆత్మ‌హ‌త్యకు పాల్పడ్డాడు.

Delhi: 2 బైక్‌లు ఢీకొన్న ఘటనలో డాక్యుమెంటరీ మేకర్ మృతి 

దక్షిణ దిల్లీలోని పంచశీల్ ఎన్‌క్లేవ్ సమీపంలో రెండు మోటార్‌సైకిళ్లు ఢీకొన్న ఘటనలో 30 ఏళ్ల డాక్యుమెంటరీ మేకర్ మృతి చెందినట్లు పోలీసులు బుధవారం తెలిపారు.

Manish Sisodia:ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎంకు బెయిల్ నిరాకరించిన సుప్రీంకోర్టు

ఎక్సైజ్ పాలసీ కుంభకోణం కేసులో దిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా బెయిల్ పిటిషన్‌ను సుప్రీంకోర్టు సోమవారం కొట్టివేసింది.

30 Oct 2023

ఇండియా

బీఎస్ 3, బీఎస్ 4 వాహనాలను బ్యాన్ చేయాలి.. కేంద్రాన్ని కోరిన పర్యావరణ మంత్రి

దేశ రాజధాని దిల్లీలో కాలుష్యం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అక్కడ కాలుష్యాన్ని అరికట్టేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని చర్యలు తీసుకున్నా అవి తాత్కాలికంగానే మారుతున్నాయి.

POLLUTION : దిల్లీలో డేంజర్ బెల్స్.. వాయుకాలుష్యంతో ఆస్పత్రి బాటలో దిల్లీ వాసులు

దిల్లీలో గత కొద్ది రోజులుగా తీవ్ర వాయు కాలుష్యం దేశ రాజధాని వాసులను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది.ఈ క్రమంలోనే అక్టోబరు 25న వరుసగా మూడో రోజు దిల్లీలో గాలి నాణ్యత తీవ్రంగా పతనమైంది.

25 Oct 2023

తెలంగాణ

దిల్లీకి పవన్ కళ్యాణ్.. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన- బీజేపీ పొత్తుపై చర్చ 

జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్, ఆ పార్టీ పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ బీజేపీ అగ్రనేతలతో భేటీ అయ్యేందుకు దిల్లీ బయలుదేరారు.

దిల్లీలో దయనీయంగా గాలి నాణ్యత.. లాక్‌డౌన్ దిశగా దేశ రాజధాని 

దిల్లీలో గాలి నాణ్యతపై రోజురోజుకు దిగజారుతోంది. ఇప్పటికే దిల్లీలో గాలి నాణ్యత 302కు చేరుకోవడం గమనార్హం.

ఫరీదాబాద్‌లో దారుణ ఘటన.. గార్బా రాత్రి గొడవ జరిగి వ్యక్తి మరణం 

దిల్లీ సమీపంలోని ఫరీదాబాద్‌లోని రెసిడెన్షియల్ సొసైటీలో జరిగిన గర్బా కార్యక్రమంలో తన కుమార్తెను వేధించారని ఆరోపిస్తూ ఇద్దరు పొరుగువారితో గొడవపడి 52 ఏళ్ల వ్యక్తి మరణించడంతో విషాదం నెలకొంది.

దిల్లీ: సనాతన ధర్మాన్ని అవమానించిన వారి దిష్టిబొమ్మల తొలగింపు

దసరా అనేది హిందువుల పండుగ. ఇది చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీక.

దిల్లీ: AQI తగ్గినప్పుడు 'రెడ్ లైట్ ఆన్, గాడి ఆఫ్'.. ప్రస్తుతానికి బేసి-సరి నియమం లేదు

దేశ రాజధాని దిల్లీలో గాలి నాణ్యత 'చాలా పేలవంగా' పడిపోవడంతో, ఢిల్లీ పర్యావరణ మంత్రి గోపాల్ రాయ్ అక్టోబర్ 26, గురువారం నుంచి 'రెడ్ లైట్ ఆన్, గాడి ఆఫ్' ప్రచారం ప్రారంభమవుతుందని ప్రకటించారు.

22 Oct 2023

భూకంపం

Earthquake: నేపాల్‌లో 6.1 తీవ్రతతో భూకంపం.. దిల్లీలో ప్రకంపనలు

నేపాల్‌లో ఆదివారం ఉదయం భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై 6.1తీవ్రత నమోదైనట్లు నేపాల్ నేషనల్ సిస్మోలాజికల్ సెంటర్ తెలిపింది. నేపాల్‌లో భూకంపం సంభవించిన నేపథ్యంలో దిల్లీలో ప్రకంపనలు వచ్చాయి.

Swiss Woman: దిల్లీలో స్విట్జర్లాండ్‌ మహిళ దారుణ హత్య.. కాళ్లు, చేతులు కట్టేసి.. 

30 ఏళ్ల స్విస్ మహిళ హత్య కేసులో దిల్లీ పోలీసులు ఒక వ్యక్తిని అరెస్టు చేశారు. పశ్చిమ దిల్లీలోని తిలక్ నగర్ ప్రాంతంలో స్విస్ మహిళ మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు.

RAPIDX Train : 'ర్యాపిడ్‌'ఎక్స్‌ రైళ్లు దూసుకొచ్చేస్తున్నాయి.. ఇవే వాటి ప్రత్యేకతలు

భారతదేశంలో మరో హైస్పీడ్‌ ప్రాంతీయ రైలు పట్టాలెక్కనుంది.ఈ మేరకు రంగం సిద్ధమైంది. ప్రయాణికులకు మెరుగైన సేవలందించడమే లక్ష్యంగా కేంద్రం మరో ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది.

Delhi-Meerut RRTS: అక్టోబర్ 20న ర్యాపిడ్ రైలును ప్రారంభించనున్న ప్రధాని మోదీ

భారతదేశపు మొట్టమొదటి ప్రాంతీయ రైలు సర్వీస్ రాపిడ్‌ఎక్స్‌ను శుక్రవారం (అక్టోబర్ 20) ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు.

Operation Ajay: 286 మంది భారతీయులతో ఇజ్రాయెల్ నుంచి దిల్లీకి చేరుకున్న 5వ విమానం

'ఆపరేషన్ అజయ్‌'లో భాగంగా ఇజ్రాయెల్‌లో చిక్కుకున్న భారతీయుల తరలింపు ప్రక్రియ కొనసాగుతోంది.