దిల్లీ: వార్తలు

G20 summit delhi: దిల్లీలో అట్టహాసంగా జీ20 సదస్సు.. దేశాధినేతలకు స్వాగతం పలికిన ప్రధాని మోదీ  

జీ20 సదస్సు శనివారం అట్టహాసంగా ప్రారంభమైంది. శిఖరాగ్ర సమావేశానికి తొలిసారిగా ఆతిథ్యం ఇస్తున్న భారత్ రాజధాని దిల్లీ దేదీప్యమానంగా వెలిగిపోతోంది. ప్రపంచ దేశాధినేతల రాకతో మహానగరం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది.

G-20 డిక్లరేషన్ రెడి, ప్రపంచ దేశాధినేతల ఆమోదం తర్వాత పూర్తిగా వెల్లడిస్తాం - షెర్పా అమితాబ్ కాంత్

G-20 శిఖరాగ్ర సమానేశాలకు దిల్లీ డిక్లరేషన్ రెడి అయ్యింది. ఈ మేరకు ప్రపంచ దేశాధినేతల ఆమోదం తర్వాత త్వరలోనే ఇందులోని అంశాలను వెల్లడిస్తామని జీ-20 భారత్ ప్రతినిధి అమితాబ్ కాంత్ ప్రకటించారు.

దిల్లీ లిక్కర్ స్కాంలో అనూహ్యం.. అప్రూవర్‌గా మారిన వైసీపీ ఎంపీ మాగుంట

దిల్లీ లిక్కర్ కుంభకోణంలో అనుహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి అప్రూవర్ గా మారడం సంచలనంగా మారింది.

08 Sep 2023

ఇండియా

10వేల అడుగుల ఎత్తులో G20 జెండాతో IAF అధికారి అద్భుత ప్రదర్శన.. వీడియో వైరల్

జీ 20 శిఖరాగ్ర సదస్సు కోసం దేశ రాజధాని దిల్లీ ముస్తాబైంది. ప్రపంచ దేశాల నాయకులకు ఆతిథ్యం ఇవ్వడానికి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది. ఇప్పటికే దేశాధినేతలు దిల్లీకి చేరుకున్నారు.

08 Sep 2023

బ్రిటన్

సతీసమేతంగా దిల్లీకి చేరిన రిషి సునక్​కు ఘన స్వాగతం​.. పర్యటన తనకెంతో స్పెషల్​ అన్న ఇంగ్లీష్ ప్రధాని

బ్రిటన్​ ప్రధాన మంత్రి రిషి సునక్​ మధ్యాహ్నం దిల్లీకి చేరుకున్నారు. ఈ సందర్భంగా సునక్ దంపతులకు కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి అశ్విని కుమార్​ చౌబే ఘనంగా స్వాగతం పలికారు.

G-20 SUMMIT : దిల్లీలో మూడు కూటముల ప్రపంచ అతిపెద్ద శిఖరాగ్ర సమావేశం

దిల్లీ వేదికగా అతిపెద్ద శిఖరాగ్ర సమావేశానికి భారత్ ఆతిథ్యం ఇస్తుండటంతో ప్రపంచవ్యాప్తంగా G-20 పేరు మోగిపోతోంది.

07 Sep 2023

ప్రపంచం

G-20 సమావేశం: ప్రపంచ దేశాధినేతల బస ఇక్కడే..ఏ హోటల్లో ఎవరు ఉంటారో తెలుసా

దిల్లీ వేదికగా సెప్టెంబర్ 9, 10న జరగనున్న G-20 శిఖరాగ్ర సమావేశాల సందర్భంగా ప్రపంచ దేశాధినేతలు భారత్ రానున్నారు.

China roller spoiler: జీ20 సమ్మిట్‌‌లో చైనా పాత్రపై అమెరికా ఉన్నతాధికారి కీలక వ్యాఖ్యలు 

దిల్లీలో జరగనున్న జీ20 సమ్మిట్‌‌లో చైనా పాత్రపై అమెరికా జాతీయ భద్రతా సలహాదారు జేక్ సుల్లివన్ కీలక వ్యాఖ్యలు చేశారు.

జీ20 సమ్మిట్ వేళ.. ఆన్‌లైన్ ఆర్డర్లు, డెలివరీలు, క్లౌడ్ కిచెన్‌లు బంద్ 

జీ20 సదస్సు నేపథ్యంలో దిల్లీలో ఆన్‌లైన్ ఆర్డర్‌లు, ఇతర సేవలకు సంబంధించిన డెలివరీలపై పోలీసులు కీలక ప్రకటన చేశారు.

05 Sep 2023

అమెరికా

జిల్ బైడెన్‌ కరోనా పాజిటివ్.. జీ20 సదస్సుకు అమెరికా అధ్యక్షుడు వస్తారా? 

మరో రెండు రోజుల్లో దిల్లీలో జరిగే జీ20 సదస్సు కోసం అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ భారత్‌కు బయలుదేరాల్సిన ఉండగా.. ఆయన పర్యటనపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

G20 Summit: జీ20 సమ్మిట్ వేళ.. థియేటర్లు తెరుస్తారా? మార్నింగ్ వాక్ చెయొచ్చా? దిల్లీలో ఆంక్షలు ఇవే.. 

దిల్లీలో సెప్టెంబర్ 9, 10తేదీల్లో జీ20 సదస్సు జరగనుంది. ఈ సమ్మిట్‌కు ప్రపంచదేశాల నుంచి నాయకులు వస్తున్నారు.

04 Sep 2023

ఇండిగో

ఇండిగో విమానాన్ని ఢీకొన్న పక్షి.. భువనేశ్వర్‌లో అత్యవసరంగా ల్యాండింగ్ 

భువనేశ్వర్ నుంచి దిల్లీకి బయలుదేరిన ఇండిగో విమానం గాల్లో ఉండగా పక్షి ఢీకొనడంతో అత్యవర ల్యాండింగ్ చేశారు.

'జీ20 సదస్సును అడ్డుకోండి'; కశ్మీరీ ముస్లింలకు ఖలిస్థానీ నేత పిలుపు 

దిల్లీలో కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మంగా నిర్వహిస్తున్న జీ20 సదస్సుపై ఖలిస్థానీ నాయకుడు, సిక్కుల ఫర్ జస్టిస్ (ఎస్ఎఫ్ జే) వ్యవస్థాపకుడు గురుపత్వంత్ సింగ్ పన్నూన్ కీలక వ్యాఖ్యలు చేశారు.

G20 సమ్మిట్ నేపథ్యంలో..దిల్లీ మెట్రో కీలక ప్రకటన

సెప్టెంబర్ 9 నుండి 10 వరకు న్యూఢిల్లీలో జరగనున్న G20 సమ్మిట్ నేపథ్యంలో,దిల్లీ మెట్రో సోమవారం కీలక ప్రకటన జారీ చేసింది. కొన్ని మెట్రో స్టేషన్ గేట్లను సెప్టెంబర్ 8 నుండి 10 వరకు మూసివేయనున్నట్లు పేర్కొంది.

03 Sep 2023

కర్ణాటక

Karnataka Teacher: 'పాకిస్థాన్ వెళ్లిపోండి'.. ముస్లిం విద్యార్థులపై టీచర్ వివాదాస్పద వ్యాఖ్యలు

కర్ణాటకలో ఓ టీచర్ క్లాస్ రూంలో విద్యార్థులపై చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సంచలనంగా మారాయి. గొడవ పడుతున్న ఇద్దరు ముస్లిం విద్యార్థులను ఉద్ధేశించి మతపరమైన వ్యాఖ్యలను చేసినట్లు విద్యార్థులు ఆరోపించారు.

 జీ20 సదస్సు వేళ.. దిల్లీలో పోలీసుల 'కార్కేడ్ రిహార్సల్'.. ఈ మార్గాల్లో ఆంక్షల విధింపు

G20 శిఖరాగ్ర సమావేశాలను పురస్కరించుకుని దిల్లీ పోలీసులు 'కార్కేడ్ రిహార్సల్' నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే శనివారం, ఆదివారం పలు రూట్లలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.

భారత్‌లో అంతర్జాతీయ ఈవెంట్.. అక్టోబర్ 12 నుంచి G20 పార్లమెంట్‌ స్పీకర్ల సమావేశం

దిల్లీ వేదికగా G-20 దేశాల శిఖరాగ్ర సమావేశం అనంతరం మరో అంతర్జాతీయ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. ఈ మేరకు P-20 పార్లమెంట్‌ స్పీకర్ల సమావేశం జరగనుంది.

సెప్టెంబర్ 8న మోదీ-బైడెన్ ద్వైపాక్షిక సమావేశం: వైట్‌హౌస్ వెల్లడి 

దిల్లీ వేదికగా సెప్టెంబర్ 9,10తేదీల్లో జరగనున్న జీ20 సదస్సు జరగనుంది. ఈ సమ్మిట్ పాల్గొనేందుకు 8వ తేదీన అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ భారత్ రానున్నారు.

Delhi woman raped: దిల్లీలో 85ఏళ్ల వృద్ధురాలిపై యువకుడు అత్యాచారం.. బ్లేడుతో పెదవులు కోసి.. 

దిల్లీలో ఘోరం జరిగింది. నేతాజీ సుభాష్ ప్రాంతంలో శుక్రవారం 85ఏళ్ల వృద్ధురాలిపై ఓ యువకుడు అత్యాచారానికి ఒడిగట్టాడు. అత్యాచారం చేసిన యువకుడిని 28ఏళ్ల ఆకాష్‌గా పోలీసులు గుర్తించారు. అనంతరం అతడిని అరెస్టు చేశారు.

31 Aug 2023

హత్య

అమెజాన్ మేనేజర్ హత్య కేసులో విస్తుబోయే నిజాలు.. దిల్లీలో మాయ గ్యాంగ్ అలజడులు

దిల్లీలో అమెజాన్ మేనేజర్ హత్య కేసులో విస్తుబోయే విషయాలు బహిర్గతమవుతున్నాయి.

ఇండియా కూటమి ప్రధాని అభ్యర్థిగా కేజ్రీవాల్‌.. ఆకాంక్షిస్తున్న ఆమ్‌ఆద్మీ పార్టీ

ఇండియా- విపక్షాల కూటమికి ప్రధాన మంత్రి అభ్యర్థిగా ప్రస్తుత దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ ఉండాలని ఆప్‌ ఆకాంక్షిస్తోంది.

జీ20 సమ్మిట్‌ వేళ.. తెరిచి ఉండేవి ఏవి? మూసి ఉండేవి ఏవో తెలుసుకుందాం 

సెప్టెంబర్ 9,10 తేదీల్లో దిల్లీలో ప్రతిష్ఠాత్మక జీ20 సదస్సు కు భారతదేశం ఆతిథ్యం ఇవ్వబోతోంది.

India G20 presidency: 'జీ20' అంటే ఏమిటి?కూటమికి అధ్యక్షత వహించడం ద్వారా భారత్ ఏమి ఆశిస్తోంది? 

భారత్ అధ్యక్షతన తొలిసారిగా జరగనున్న జీ20 సదస్సుకు కేవలం 9రోజుల సమయం మాత్రమే ఉంది.

30 Aug 2023

హత్య

Delhi: దిల్లీలో తుపాకీ కాల్పులు.. అమెజాన్‌ మేనేజర్‌ మృతి 

దిల్లీలోని భజన్‌పురా ప్రాంతంలో మంగళవారం రాత్రి తుపాకీ కాల్పులు కలకలం రేపాయి.

దిల్లీ మద్యం స్కామ్‌ను విచారిస్తున్న ఈడీ అధికారిపై సీబీఐ కేసు 

దిల్లీ మద్యం స్కామ్ కేసులో నిందితుడైన వ్యాపారవేత్త అమన్‌దీప్ సింగ్ ధాల్ నుంచి రూ.5 కోట్లు లంచం తీసుకున్న ఆరోపణలపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారిని సీబీఐ సోమవారం అరెస్టు చేసింది.

జీ20 సదస్సు: దిల్లీలో భద్రత కట్టుదిట్టం.. భారీగా బలగాల మోహరింపు.. 1000మంది కమాండోలకు ప్రత్యేక శిక్షణ 

మరో 10రోజుల్లో దిల్లీలో జీ20 శిఖరాగ్ర సమావేశం జరగనుంది. దేశవిదేశాల నుంచి హై ప్రొఫైల్ ఉన్న నాయకులు దిల్లీకి రానున్నారు.

PM Modi address B20: అన్ని సమస్యలకు భారత్ దగ్గరే పరిష్కారం: బీ20 సదస్సులో ప్రధాని మోదీ 

దిల్లీలో జరిగిన బిజినెస్ 20(బీ-20) సదస్సులో ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం కీలక ప్రసంగం చేశారు. బీ20 అధ్యక్ష పదవిని బ్రెజిల్‌కు అప్పగించిన సందర్భంలో ప్రధాని మోదీ ఈ ప్రసంగం చేశారు.

జీ20 సదస్సు వేళ.. దిల్లీ మెట్రో స్టేషన్ల గోడలపై 'ఖలిస్థాన్ జిందాబాద్' రాతలు

దిల్లీ మెట్రో స్టేషన్లో గోడలపై ఖలిస్థాన్‌కు మద్దతుగా రాసిన రాతలు కలకలం సృష్టిస్తున్నాయి. దిల్లీ వేదికగా త్వరలోనే G-20 సమావేశాలు జరగనున్న నేపథ్యంలో ఖలిస్థాన్ మద్దతుదారులు రెచ్చిపోవడంపై నగరం ఉలిక్కి పడింది.

దిల్లీ: ప్రభుత్వ కార్యాలయాలకు 3 రోజుల సెలవులు

అత్యంత ప్రతిష్టాత్మకమైన G-20 దేశాధినేతల శిఖరాగ్ర సమావేశాల నేపథ్యంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. దిల్లీలోని కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలకు సెప్టెంబర్‌ 8 నుంచి 10 వరకు సెలవులు ప్రకటించింది. కేంద్ర కార్యాలయాలకు మూడు రోజుల పాటు సెలవులను మంజూరు చేసింది.

23 Aug 2023

విమానం

దిల్లీలో తప్పిన ఘోరం.. ఒకేసారి 2 విమానాలకు ల్యాండింగ్, టేకాఫ్ క్లియరెన్స్

దిల్లీ విమానాశ్రయంలో తృటిలో ఘోర ప్రమాదం తప్పింది. 2 విమానాలకు ఒకేసారి ల్యాండింగ్, టేకాఫ్‌ కోసం ఏటీసీ గ్రీన్ సిగ్నల్ అందింది.

అమిత్ షాకు దిల్లీ మహిళా కమిషన్ చీఫ్ లేఖ.. అత్యాచార బాధితురాలిని కలవనివ్వాలని అభ్యర్థన

కేంద్రహోం శాఖ మంత్రి అమిత్ షాకు దిల్లీ మహిళా కమిషన్ చీఫ్ స్వాతి మలివాల్ లేఖ రాశారు. స్త్రీ శిశుసంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్ చేతిలో పలుమార్లు అత్యాచారానికి గురైన బాలికను కలిసేందుకు అనుమతివ్వాలని కోరారు.

స్నేహితుడి కూతురిపై అత్యాచారం చేసిన ప్రభుత్వ అధికారిపై సస్పెన్షన్ వేటు 

స్నేహితుడి కూతురపై పలుమార్లు అత్యాచారం చేసిన కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న దిల్లీ ప్రభుత్వ అధికారి ప్రేమోదయ్ ఖాఖాను పోలీసులు సోమవారం అరెస్టు చేశారు.

దిల్లీలో ఘోరం.. స్నేహితుడి కుమార్తెపై ఉన్నతాధికారి రేప్, కేజ్రివాల్ సీరియస్

దిల్లీలో ఘోరం చోటు చేసుకుంది. తన స్నేహితుడి కూమార్తెపై గత కొద్ది నెలలుగా అత్యాచారం చేసిన దారుణ ఘటన దేశ రాజధానిలో కలకలం సృష్టించింది.

దిల్లీ: స్నేహితుడి కుమార్తెపై ప్రభుత్వ ఉన్నతాధికారి అత్యాచారం.. గర్భం దాల్చిన బాలిక 

14 ఏళ్ల స్నేహితుడి కుమార్తెపై ఓ దిల్లీ ప్రభుత్వ ఉన్నతాధికారి దారుణంగా వ్యవహరించారు. ఆ బాలిక తండ్రి చనిపోయాడనే జాలి కూడా లేకుండా ఆమెపై అత్యాచారం చేశాడు.

Heavy Rain in Delhi: దిల్లీలో భారీ వర్షం; రోడ్లన్నీ జలమయం 

దిల్లీలో శనివారం ఉదయం నుంచి భారీ వర్షం కురుస్తోంది. అలాగే గురుగ్రామ్, నోయిడా, ఫరీదాబాద్‌లో కూడా వర్షం తేలికపాటి నుంచి మోస్తరు తీవ్రతతో కూడిన వర్షం పడింది.

చదువుకున్న వారికి ఓటు వేయమన్న టీచర్.. ఉద్యోగం నుండి తొలగించిన అన్‌అకాడమీ 

చదువుకున్న వారికి ఓటేయాలని విద్యార్థులకు సూచించిన ప్రముఖ ఆన్‌లైన్ విద్యావేదిక అన్‌అకాడమీ ఉపాధ్యాయుడిని తొలగించడం వివాదాస్పదమైంది.

దిల్లీ సర్కారు బడిలో అమానుషం.. హిందీ పుస్తకం తేలేదని చితకబాదిన టీచర్,ఆస్పత్రిలో విద్యార్థి

దిల్లీలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో టీచర్ దెబ్బలకు తాళలేక ఆరో తరగతి విద్యార్థి ఆస్పత్రి పాలైన హృదయవిదారక సంఘటన జరిగింది.

16 Aug 2023

హత్య

Delhi Murder: ప్రియుడు దక్కలేదనే కోపంతో అతని 11ఏళ్ల కొడుకుని హత్య చేసిన మహిళ 

దిల్లీలో దారుణం జరిగింది. ఇంద్రపురి ప్రాంతంలో ఓ మహిళ 11బాలుడు దివ్యాంష్‌ను గొంతుకోసి హత్య చేసింది.

ప్రధాని ఎర్రకోట ప్రసంగంలో 6G.. సూపర్ స్పీడ్ సాంకేతికతపై టాస్క్‌ఫోర్స్‌

దిల్లీలోని ఎర్రకోట వేదికగా స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించారు. ప్రత్యేకంగా ఆయన 6G గురించి ప్రస్తావించారు.

సుదీర్ఘ ప్రసంగాలు చేయడం ద్వారా భారత్ విశ్వగురువు అవుతుందా?: కేజ్రీవాల్ 

స్వాతంత్య్ర దినోత్సవం రోజున కూడా ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వంపై దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ విమర్శలు గుప్పించారు.