దిల్లీ: వార్తలు

14 Jul 2023

వరదలు

క్రమంగా తగ్గుతున్న యమునా ప్రవాహం.. దిల్లీ వీధుల్లో ఇంకా తగ్గని వరద ప్రభావం

గత కొన్ని రోజులుగా దిల్లీ రాజధానిని వణికిస్తోన్న యమునా నది ప్రస్తుతం శాంతిస్తోంది. క్రమంగా వర్షాలు తగ్గుముఖం పడుతుండటంతో నీటి ప్రవాహం తగ్గిపోతోంది.

ఫ్రాన్స్ నుంచి ప్రధాని మోదీ ఫోన్.. దిల్లీ వరదలపై అమిత్ షాతో సమీక్ష

ఫ్రాన్స్ పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం దిల్లీలో వరదల పరిస్థితిపై ఆరా తీశారు. ఈ మేరకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు ఫోన్ చేశారు.

#NewsBytesExplainer: వర్షాలు తగ్గినా వరద గుప్పిట్లోనే దేశ రాజధాని.. దిల్లీ వరదలకు కారణాలు ఇవే 

దేశ రాజధాని ప్రాంతం దిల్లీ పరిసరాల్లో గత 3 రోజులుగా యమునా నది ఉగ్రరూపంతో ప్రవహిస్తోంది. అంతకంతకూ ప్రతిరోజూ రికార్డు స్థాయిలో ప్రమాదకరంగా ప్రవహిస్తూ సిటీని ముంచేసింది.

గ్రేటర్ నోయిడాలో భారీ అగ్నిప్రమాదం.. ప్రాణభయంతో భవనం నుంచి దూకేస్తున్న జనం 

అసలే భారీ వర్షాలకు అతలాకుతలం అవుతున్నఉత్తరాదిలో మరో ప్రమాదం చోటు చేసుకుంది.

13 Jul 2023

ఎన్ఐఏ

పేలుళ్ల కుట్ర కేసులో ఇండియన్ ముజాహిద్దీన్ తీవ్రవాదులకు పదేళ్లు జైలు 

దేశవ్యాప్తంగా పేలుళ్ల కుట్ర కేసులో నలుగురు ఇండియన్ ముజాహిద్దీన్ తీవ్రవాదులకు పదేళ్లు జైలు శిక్ష పడింది. ఈ మేరకు దిల్లీ ఎన్ఐఏ ప్రత్యేక కోర్టు తీర్పునిచ్చింది.

దిల్లీలో కాంవడ్‌ యాత్ర విషాదం.. రెండు లారీలు ఢీ, నలుగురు దుర్మరణం

దేశ రాజధాని దిల్లీలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. అసలే దిల్లీలో భారీ వర్షాలకు ప్రజలంతా అల్లాడుతుంటే మరోవైపు రోడ్డు ప్రమాదాలు కలకలం సృష్టిస్తున్నాయి.

ఉగ్రరూపం దాల్చిన యమూనా నది.. క్రేజీవాల్ ఇంటి సమీపంలోకి వరద నీరు

దిల్లీతో పాటు ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు యమునా నది ఉగ్రరూపం దాల్చింది. దీంతో ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో నీటి ముగిగాయి. సివిల్‌లైన్స్ ప్రాంతంలో రింగ్ రోడ్డు పూర్తిగా వరద నీటిలో చిక్కుకుంది.

13 Jul 2023

వరదలు

వరద గుప్పిట్లో దిల్లీ.. వరద ప్రాంతాల్లో 11.30 గంటలకు సీఎం కేజ్రీవాల్ పర్యటన

దిల్లీ మహానగరం వరద గుప్పిట్లో ఉండిపోయింది. గత కొద్ది రోజులుగా ఉత్తరాదిలో కురుస్తున్న భారీ వర్షాలకు దిల్లీ, హర్యానా రాష్ట్రాలు అతలాకుతలం అవుతున్నాయి.

12 Jul 2023

వరదలు

Delhi: దిల్లీలో యమునా నది నీటిమట్టం ఆల్ టైమ్ హై; 45ఏళ్ల రికార్డు బద్దలు; కేజ్రీవాల్ ఆందోళన 

దిల్లీలో యమునా నది నీటి మట్టం బుధవారం మధ్యాహ్నం 1గంట సమయానికి 207.55మీటర్లకు చేరుకుంది. దీంతో యమునా నది నీటిమట్టం ఆల్ టైమ్ హైకి చేరుకుంది.

12 Jul 2023

హత్య

Delhi: దిల్లీలో ఐదు ముక్కలుగా నరికిన మహిళ మృతదేహం లభ్యం 

ఉత్తర దిల్లీలోని గీతా కాలనీ ఫ్లైఓవర్ సమీపంలోని యమునా ఖాదర్ వద్ద ముక్కలు ముక్కలుగా నరికిన ఓ మృతదేహం బుధవారం ఉదయం పోలీసులకు లభ్యమైంది.

దిల్లీకి వరద ముప్పు; 207 మీటర్లు దాటిన యమునా నది నీటి మట్టం 

భారీ వర్షాలకు దిల్లీలోని యమునా నది నీటి మట్టం రికార్డు స్థాయిలో పెరిగింది.

'బ్రిజ్ భూషణ్ రెజ్లర్లను లైంగికంగా వేధించారు', ఛార్జిషీట్‌లో దిల్లీ పోలీసులు

రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా(డబ్ల్యూఎఫ్‌ఐ) అధ్యక్షుడు, బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ లైంగిక వేధింపుల ఆరోపణలను ఎదుర్కొంటున్నారని, వేధింపులకు పాల్పడినందుకు విచారణ అనంతరం శిక్షార్హులు అవుతారని దిల్లీ పోలీసులు పేర్కొన్నారు.

Delhi-Meerut Expressway: ఎస్‌యూవీని ఢీకొన్న స్కూల్ బస్సు; ఆరుగురు మృతి 

ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఘజియాబాద్‌ సమీపంలో మంగళవారం ఘోర ప్రమాదం జరిగింది. తెల్లవారుజామున దిల్లీ -మీరట్ ఎక్స్‌ప్రెస్‌వేపై ఎస్‌యూవీని స్కూల్ బస్సు ఢీకొనడంతో ఇద్దరు చిన్నారులు సహా మొత్తం ఆరుగురు మృతి చెందగా, మరో ఇద్దరు గాయపడ్డారు.

ఉత్తర భారతాన్ని వణిస్తున్న వర్షాలు; 37మంది మృతి; హిమాచల్‌‌, దిల్లీలో హై అలర్ట్

ఉత్తర భారతదేశంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. కొన్ని ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాల కారణంగా జనజీవనం స్తంభించిపోయింది.

10 Jul 2023

వరదలు

ప్రమాదకరంగా ప్రవహిస్తున్న యమునా.. వరదలపై కేజ్రీవాల్ ఉన్నతస్థాయి సమీక్ష  

భారతదేశం రాజధాని దిల్లీలో భారీ వర్షాలకు యమునా నది ఉప్పొంగుతోంది. ఈ మేరకు సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ స్పందించారు. వరద ముప్పును ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని వెల్లడించారు.

దిల్లీ ఆర్డినెన్స్‌పై కేంద్రానికి సుప్రీంకోర్టు నోటీసులు

దేశ రాజధానిలోని బ్యూరోక్రాట్లు, ప్రభుత్వ సేవలపై కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ(బీజేపీ)కి అధికారం కల్పించే వివాదాస్పద ఆర్డినెన్స్‌ను రద్దు చేయాలంటూ దిల్లీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు సోమవారం విచారించింది.

10 Jul 2023

అమెరికా

దిల్లీలో వేదికగా భగ్గుమన్న అగ్రరాజ్యాలు.. చైనీస్ అంశాల్లో జోక్యం ఆపాలని అమెరికాకు చైనా హెచ్చరికలు

భారతదేశం రాజధాని దిల్లీ వేదికగా అమెరికా - చైనా విభేదాలు భగ్గుమన్నాయి. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ కార్యవర్గంలో మానవ హక్కుల విభాగంలో పనిచేసే ఉన్నతాధికారి ఉజ్రా జియా తీరును చైనా తప్పుబట్టింది.

10 Jul 2023

వరదలు

ఉత్తరాదిలో కుంభవృష్టి.. అత్యవసరమైతే తప్ప బయటకు రాకూడదని హెచ్చరికలు

భారతదేశంలోని ఉత్తరాది రాష్ట్రాలను కుండపోత వర్షాలు ముంచెత్తుతున్నాయి. ఈ మేరకు దిల్లీ, పంజాబ్‌, హరియాణా, హిమాచల్‌ప్రదేశ్‌, జమ్మూకశ్మీర్‌ రాష్ట్రాల్లో భారీ వర్షాలకు జనజీవనం స్థంభించింది.

దిల్లీలో కుండపోత వర్షాలు.. జలమయమైన రోడ్లు, ప్రమాదకర రీతిలో ప్రవహిస్తున్న యమునా 

దిల్లీలో కురుస్తున్న కుండపోత వర్షాలకు రాజధాని ప్రాంతంలో రోడ్లన్నీ జలమయమయ్యాయి. నగరంలో ఎక్కడి నీరు అక్కడే నిలిచిపోతోంది.

ఉత్తర భారతాన్ని ముంచెత్తుతున్న వానలు; హిమాచల్‌లో ఐదుగురు మృతి; దిల్లీలో 41ఏళ్ల రికార్డు బద్దలు 

ఉత్తర భారతదేశాన్ని భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. ముఖ్యంగా శనివారం, ఆదివారం కురిసిన వర్షాలకు పలు రాష్ట్రాల్లో జనజీవనం స్తంభించిపోయింది. రోడ్లన్నీ జలమయం అయ్యాయి. లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. అలాగే కొన్ని ఇళ్లు నేలమట్టం అయ్యాయి.

Delhi: దిల్లీని ముంచెత్తిన వర్షాలు, స్తంభించిన జనజీవనం

దేశ రాజధాని దిల్లీని భారీ వర్షాలు అతలాకుతలం చేశాయి. శనివారం ఉదయం నుంచి కురుస్తున్న వర్షానికి పలు ప్రాంతాలు జలమయమయ్యాయి.

భాజపా అధిష్ఠానం కీలక నిర్ణయం.. 4 రాష్ట్రాలకు ఇన్‌ఛార్జ్‌ల నియామకం

భాజపా దిల్లీ పెద్దలు ఇటీవలే నాలుగు రాష్ట్రాల పార్టీ విభాగాలకు కొత్త రాష్ట్ర అధ్యక్షులను ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా ఆయా రాష్ట్రాలకు ఇన్‌ఛార్జ్‌లను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

ఎల్జీపై సీఎం కేజ్రీవాల్ గరంగరం.. దిల్లీ గొంతు నొక్కుతున్నారని ఆగ్రహం 

దిల్లీలో లెప్టినెంట్ గవర్నర్‌ వీకే సక్సేనా, ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మధ్య రాజకీయ ప్రకంపణలు మరోసారి బయటపడ్డాయి. ఎల్జీ తాజాగా ఇచ్చిన ఆదేశాలపై సీఎం అసహనం వ్యక్తం చేశారు.

దిల్లీలో కాల్పుల కలకలం.. 12 కేసుల్లో నిందితుడు, కిరాయి హంతకుడు కమిల్ అరెస్ట్  

దేశ రాజధాని దిల్లీలో కాల్పుల కలకలం రేగింది. నగరంలోని రోహిణిలో తెల్లవారుజామున ఎన్‌కౌంటర్ జరిగింది. ఈ మేరకు కరుడుగట్టిన కిరాయి హంతకుడు కమిల్ ను పోలీసులు అరెస్ట్ చేశారు.

05 Jul 2023

రాజధాని

దిల్లీలో భారీగా కుంగిన రోడ్డు.. తెల్లవారుజామునే గుర్తించడంతో తప్పిన ప్రాణనష్టం

దేశ రాజధాని దిల్లీలో ఊహించని పరిణామం చోటు చేసుకుంది. ఓ రోడ్డు భారీగా కుంగిపోయి రాజధాని వాసులను భయబ్రాంతులకు గురిచేసింది.

Delhi: దిల్లీలోని తీస్ హజారీ కోర్టులో కాల్పుల కలకలం

దిల్లీలోని తీస్ హజారీ కోర్టు ఆవరణలో బుధవారం తుపాకీ కాల్పులు కలకలం సృష్టించాయి.

ప్రధాని మోదీ ఇంటిపై డ్రోన్; ఉలిక్కిపడ్డ దిల్లీ పోలీసులు 

దిల్లీలోని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నివాసంపై సోమవారం ఉదయం డ్రోన్ కనిపించినట్లు వార్తలు రావడం సంచలనంగా మారింది.

డిజిటల్ లావాదేవీల్లో ఇండియాకు ప్రత్యేక గుర్తింపు: ప్రధాని నరేంద్ర మోదీ 

దేశ రాజధాని దిల్లీలో జరుగుతున్న 17వ భారత సహకార కాంగ్రెస్ సమావేశంలో మాట్లాడిన ప్రధాని నరేంద్ర మోదీ, డిజిటల్ ఇండియాపై కొన్ని ఆసక్తికరమైన కామెంట్లు చేసారు.

ఐఐటీ, ఐఐఎమ్​, ఎన్​ఐటీ, ఎయిమ్స్​లు నవ భారతాన్ని నిర్మిస్తాయి : నరేంద్ర మోదీ

దిల్లీ యూనివర్సిటీ శతాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ హాజరయ్యారు. విద్యారంగంలో తీసుకున్న నిర్ణయాలతోనే భారత విశ్వవిద్యాలయాలు అంతర్జాతీయ స్థాయి గుర్తింపును సాధిస్తున్నాయని మోదీ తెలిపారు.

మద్యం ప్రియులకు దిల్లీ మెట్రో గుడ్ న్యూస్.. రెండు సీల్డ్ బాటిళ్లకు అనుమతి

మద్యం ప్రియులకు దిల్లీ మెట్రో రైల్ గుడ్ న్యూస్ చెప్పింది. ఈ మేరకు రెండు సీల్డ్ బాటిళ్ల మద్యాన్ని వెంట తీసుకెళ్లేందుకు అనుమతిస్తున్నట్లు వెల్లడించింది.

కాన్వాయ్ ని కాదని దిల్లీ మెట్రోలో మోదీ ప్రయాణం.. దిల్లీ వర్సిటీ శతాబ్ది ఉత్సవాలకు హాజరు 

దిల్లీ మెట్రో రైల్లో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రయాణించారు. దిల్లీ విశ్వవిద్యాలయం శతాబ్ది ఉత్సవాల ముగింపును పురస్కరించుకుని ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమానికి మోదీ ముఖ్య అతిథిగా హాజరవుతున్నారు.

సీడీఆర్ఐ- భారత్ మధ్య ప్రధాన కార్యాలయ ఒప్పందం; కేంద్ర క్యాబినెట్ ఆమోదం

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన బుధవారం కేంద్ర మంత్రివర్గం సమావేశమైంది. ఈ సందర్భంగా భారత్- విపత్తు నిరోధక మౌలిక సదుపాయాల కూటమి (సీడీఆర్ఐ) ప్రధాన కార్యాలయ ఒప్పందానికి (హెచ్‌క్యూఏ) ఆమోదం తెలిపింది.

కేజ్రీవాల్ ఇళ్లు పునరుద్ధరణ ఖర్చుపై కాగ్ ఆధ్వర్యంలో ప్రత్యేక ఆడిట్

దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అధికారిక నివాసం పునరుద్ధరణలో ఆర్థిక, పరిపాలనాపరమైన అవకతవకలపై భారత కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) ప్రత్యేక ఆడిట్ నిర్వహించనుంది.

దిల్లీలో విద్యుదాఘాతానికి మరొకరు బలి

దిల్లీలోని రైల్వే స్టేషన్ సమీపంలో 34ఏళ్ల సాక్షి అహుజా విద్యుదాఘాతంతో మరణించిన ఘటన మరువక ముందే, మరో బాలుడు కరెంట్ షాక్ గురై చనిపోయాడు.

రిటైర్మెంట్ రోజు హైకోర్టు న్యాయమూర్తి రికార్డు.. 65 తీర్పులిచ్చిన జస్టిస్ ముక్తా గుప్తా

దిల్లీ హైకోర్టులో ఓ మహిళా న్యాయమూర్తి రికార్డు సృష్టించారు. సుదీర్ఘకాలం పాటు దిల్లీ న్యాయమూర్తిగా విధులు నిర్వర్తించి, సోమవారం కెరీర్ లోనే చివరి వర్కింగ్ డే సందర్భాన్ని పురస్కరించుకుని భారీ స్థాయిలో కేసులను విచారించారు.

ఎయిర్‌ఇండియా విమానంలో మరో వివాదం..ఫ్లైట్ గాల్లో ఉండగానే ప్రయాణికుడి మూత్ర విసర్జన

ఎయిర్‌ ఇండియా విమానంలో ఓ వ్యక్తి అసభ్యంగా ప్రవర్తించాడు. దేశీయ వాయు మార్గంలో ముంబై నుంచి దిల్లీ వెళ్తున్న విమానం, గాల్లో ఉండగానే ఓ ప్రయాణికుడు విచక్షణ కోల్పోయి సీట్లోనే మూత్ర విసర్జన కలకలం సృష్టించింది.

26 Jun 2023

కెమెరా

సినీ ఫక్కిలో భారీ చోరీ.. దిల్లీలో గన్నులతో బెదిరించి డబ్బులతో జంప్

ద్విచక్ర వాహనాలపై వచ్చి కారును అడ్డగించిన దోపిడీ దొంగలు, గన్నులతో బెదిరించి డబ్బుల సంచిని దోచుకెళ్లారు. ఈ ఘటన దేశ రాజధాని దిల్లీలో చోటు చేసుకుంది.

డ్యూటీ అవర్స్ ముగిశాయని ఫ్లైట్ నడపనన్న పైలట్.. విమానంలోనే 350 మంది ప్రయాణికులు

ఎయిర్ ఇండియా విమానం మరో వివాదాస్పద ఘటనకు తావిచ్చింది. ప్రయాణికులతో నిండి ఉన్న విమానంలోకి ఎక్కేందుకు పైలెట్ నిరాకరించారు.

15గంటల్లో 286 మెట్రో స్టేషన్లలో ప్రయాణం; దిల్లీ వ్యక్తి గిన్నిస్ రికార్డు

కేవలం 15గంటల్లోనే దిల్లీలోని అన్ని మెట్రో స్టేషన్లలో ప్రయాణించి ఓ వ్యక్తి గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సృష్టించాడు.

మరోసారి ఈటల,రాజగోపాల్‌ రెడ్డిలకు దిల్లీకి రమ్మని కబురు.. అధినాయకత్వంతో కీలక చర్చలు

మరోసారి తెలంగాణ రాష్ట్రంపై బారతీయ జనతా పార్టీ అధినాయకత్వం దృష్టి సారించింది. రాష్ట్ర పార్టీలో నెలకొన్న తాజా పరిణామాలపై ఆ పార్టీ అగ్రనేతలు అమిత్‌ షా, పార్టీ ప్రెసిడెంట్ జేపీ నడ్డా ఆరా తీశారు.