రాజధాని: వార్తలు

29 May 2023

ప్రపంచం

ఢిల్లీ ప్రజలకు హెచ్చరిక.. రానున్న 3-4 రోజుల్లో పిడుగులు పడే అవకాశం

దేశ వ్యాప్తంగా నిన్నటి వరకు భానుడు సెగలు కక్కాడు. ముఖ్యంగా దేశ రాజధాని ఢిల్లీలో సూర్యుడి భగభగలతో ప్రజలు అల్లాడిపోయారు. ఉదయం నుంచే బయటకు రావాలంటే ప్రజలు భయపడ్డారు. అలాంటి ఢిల్లీలో ఒక్కసారిగా వాతావరణం చల్లబడింది.

ఓవర్‌టేక్ చేసేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోకపోవడం కూడా ర్యాష్ డ్రైవింగే అంటున్న ఢిల్లీ హైకోర్టు

ర్యాష్, నిర్లక్ష్యంగా డ్రైవింగ్ అంటే మితిమీరిన వేగం అని మాత్రమే అర్థం కాదు డ్రైవింగ్ చేసేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోకపోవడం కూడా ఉంటుంది, ముఖ్యంగా ఆగి ఉన్న లేదా కదులుతున్న వాహనాన్ని దాటేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని ఢిల్లీ హైకోర్టు పేర్కొంది.

అమరావతిపై విచారణను జులై 11కు వాయిదా వేసిన సుప్రీంకోర్టు

అమరావతి కేసును వెంటనే విచారించాలన్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అభ్యర్థనను సుప్రీంకోర్టు మరోసారి తిరస్కరించింది. ఈ పిటిషన్‌ను జులై 11న విచారించనున్నట్లు జస్టిస్ జోసెఫ్, జస్టిస్ నాగరత్నతో కూడి న ధర్మాసనం పేర్కొంది.

02 Mar 2023

మైలవరం

అమరావతి రాజధానికే మద్దతు ఇచ్చిన మైలవరం వైసీపీ ఎమ్మెల్యే

వైసీపీ మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్‌ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతికే తన మద్దతని తేల్చి చెప్పారు.

ఢిల్లీని క్రమశిక్షణ లేని నగరమంటున్న ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి

నిన్న విమానాశ్రయం నుండి వచ్చాక చాలా కార్లు, మోటారుబైక్‌లు రెడ్ లైట్ సిగ్నల్‌ను దాటి వెళ్లాయని, డబ్బు ఉంటే గాని ఒక నిమిషం ఉండటానికి కూడా ఇక్కడ ప్రజల దగ్గర సమయం లేదని అన్నారు ఇన్ఫోసిస్ సహ వ్యవస్తాపకుడు నారాయణ మూర్తి.

ఉగాదికి ముహూర్తం: కొత్త రాజధాని వైజాగ్‌కు ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ షిఫ్ట్!

ఆంధ్రప్రదేశ్‌కి విశాఖపట్నం కొత్త రాజధాని కానుందని ఇటీవల నిర్వహించిన ప్రపంచ పెట్టుబడుల సదస్సు సన్నాహక సమావేశంలో సీఎం జగన్ ప్రకటించారు. రాబోయే రోజుల్లో తాను విశాఖకు షిఫ్ట్ కాబోతున్నట్లు వెల్లడించారు.

ఆంధ్రప్రదేశ్ కొత్త రాజధానిగా విశాఖపట్నం, సీఎం జగన్ ప్రకటన

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి సంచలన ప్రకటన చేశారు. ఆంధ్రప్రదేశ్‌కి విశాఖపట్నం కొత్త రాజధాని కానుందని సీఎం జగన్ ప్రకటించారు. రాబోయే రోజుల్లో తాను విశాఖకు షిఫ్ట్ కాబోతున్నట్లు వెల్లడించారు. మార్చి 3, 4 తేదీల్లో కొత్త రాజధాని విశాఖలో పెట్టుబడుల సదస్సును ఏర్పాటు చేయనున్నట్టు ప్రకటించారు. సదస్సుకు వ్యాపారవేత్తలు, పెట్టబడిదారులను ఆహ్వానించారు.