Page Loader
ఢిల్లీని క్రమశిక్షణ లేని నగరమంటున్న ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి
ఢిల్లీని క్రమశిక్షణ లేని నగరమంటున్న ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి

ఢిల్లీని క్రమశిక్షణ లేని నగరమంటున్న ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి

వ్రాసిన వారు Nishkala Sathivada
Feb 22, 2023
07:10 pm

ఈ వార్తాకథనం ఏంటి

నిన్న విమానాశ్రయం నుండి వచ్చాక చాలా కార్లు, మోటారుబైక్‌లు రెడ్ లైట్ సిగ్నల్‌ను దాటి వెళ్లాయని, డబ్బు ఉంటే గాని ఒక నిమిషం ఉండటానికి కూడా ఇక్కడ ప్రజల దగ్గర సమయం లేదని అన్నారు ఇన్ఫోసిస్ సహ వ్యవస్తాపకుడు నారాయణ మూర్తి. గత డిసెంబర్‌లో పాల్గొన్న మరొక కార్యక్రమంలో, ఆంధ్రప్రదేశ్‌లోని విద్యార్థులను ఉద్దేశించి, భారతదేశంలో, రియాలిటీ అంటే అవినీతి, మురికి రోడ్లు, కాలుష్యం అయితే, సింగపూర్‌లో రియాలిటీ అంటే శుభ్రమైన రహదారి, కాలుష్యం అందువల్ల, ఆ కొత్త రియాలిటీను సృష్టించడం మీ బాధ్యతని అన్నారు.

ఇన్స్టాగ్రామ్ పోస్ట్ చేయండి

ఢిల్లీని క్రమశిక్షణ లేని నగరమంటున్న ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి