దిల్లీ: వార్తలు
30 May 2023
మనీష్ సిసోడియాదిల్లీ హైకోర్టు బెయిల్ పిటిషన్‌ను కొట్టేడయంతో సుప్రీంకోర్టును ఆశ్రయించిన మనీష్ సిసోడియా
దిల్లీ మద్యం పాలసీ అమలులో అవినీతి జరిగిందన్న సీబీఐ కేసులో ఆప్ నేత, మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా బెయిల్ పిటిషన్‌ను దిల్లీ హైకోర్టు మంగళవారం కొట్టివేసింది.
30 May 2023
హత్యదిల్లీ హత్య కేసులో ట్విస్ట్; ప్రియుడిని బొమ్మ తుపాకీతో బెదిరించిన బాలిక
దిల్లీలోని షహబాద్‌లో తన ప్రియుడి చేతిలో 16ఏళ్ల బాలిక దారుణ హత్యకు గురైన సంఘటన దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది.
29 May 2023
హత్య16ఏళ్ల బాలికను కత్తితో పొడిచి చంపిన వ్యక్తి యూపీలో అరెస్ట్
దిల్లీలో 16ఏళ్ల బాలికను దారుణంగా హత్య చేసిన సాహిల్‌ను పోలీసులు సోమవారం అరెస్టు చేశారు.
29 May 2023
నరేంద్ర మోదీకొత్త పార్లమెంట్ భవనం నిర్మాణం వెనుక ఉన్న బిమల్ పటేల్ గురించి తెలుసా?
అధునాతన హంగులతో, అణువణువూ ప్రజాస్వామ సుగంధాలను వీచే కొత్త పార్లమెంట్ భవనాన్ని ఆదివారం ప్రధాని నరేంద్ర మోదీ అట్టహాసంగా ప్రారంభించారు.
29 May 2023
భారతదేశందిల్లీలో 16ఏళ్ల బాలిక దారుణ హత్య; 20సార్లు కత్తితో పొడిచిన ప్రియుడు; వీడియో వైరల్
దిల్లీలోని రోహిణిలో స్లమ్ క్లస్టర్‌లో 16ఏళ్ల బాలికను ఆమె ప్రియుడు కిరాతకంగా హత్య చేశాడు.
29 May 2023
రెజ్లింగ్కొత్త పార్లమెంట్ వద్ద నిరసన తెలిపేందుకు ర్యాలీగా వెళ్లిన రెజ్లర్లపై ఎఫ్‌ఐఆర్ నమోదు
రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (డబ్ల్యూఎఫ్ఐ) చీఫ్ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌ను అరెస్ట్ చేయాలంటూ కొత్త పార్లమెంట్ భవనం వద్దకు నిరసన తెలిపేందుకు ర్యాలీగా వెళ్తున్న రెజ్లర్లను దిల్లీ పోలుసులు ఆదివారం అరెస్టు చేసిన విడుదల చేసిన విషయం తెలిసిందే.
28 May 2023
రెజ్లింగ్కొత్త పార్లమెంట్ వద్ద మహిళా రెజ్లర్ల ప్రదర్శన; దిల్లీలో భద్రత కట్టుదిట్టం
రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా చీఫ్ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌పై లైంగిక ఆరోపణల నేపథ్యంలో ఆయనపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ కొన్ని రోజులుగా జంతర్ మంతర్ వద్ద నిరసన తెలుపుతున్న మహిళా రెజ్లర్లు ఆదివారం కొత్త పార్లమెంటు భవనం వద్ద మహాపంచాయత్‌కు పిలుపునిచ్చారు.
28 May 2023
నరేంద్ర మోదీకొత్త పార్లమెంట్ భవనం శిలాఫలకాన్ని ఆవిష్కరించిన ప్రధాని మోదీ
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆదివారం నూతన పార్లమెంట్ భవనాన్ని ప్రారంభోత్సవానికి గుర్తుగా ఫలకాన్ని ఆవిష్కరించి జాతికి అంకితం చేశారు.
28 May 2023
లోక్సభమీర్జాపూర్ తివాచీలు, నాగ్‌పూర్ టేకు; కొత్త పార్లమెంటు భవనం ప్రత్యేకతలు ఇవే
కొత్త పార్లమెంట్ భవనాన్ని అధునాతన హంగులతో, భారతీయత ఉట్టిపేడలా నిర్మించారు.
28 May 2023
నరేంద్ర మోదీకొత్త పార్లమెంట్ భవన ప్రారంభోత్సవ షెడ్యూల్ ఇదే
భారత ప్రజాస్వామ్యానికి స్ఫూర్తిగా నిలిచేలా నిర్మించిన కొత్త పార్లమెంట్ భవనాన్ని ఆదివారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి.
27 May 2023
నరేంద్ర మోదీనీతి ఆయోగ్ సమావేశానికి 8మంది ముఖ్యమంత్రులు గైర్హాజరు; ఎందుకో తెలుసా?
దిల్లీలో శనివారం ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన నిర్వహిస్తున్న నీతి ఆయోగ్ కౌన్సిల్ సమావేశానికి 8మంది ప్రతిపక్ష పార్టీలకు చెందిన ముఖ్యమంత్రులు గైర్జాజరయ్యారు.
27 May 2023
ఐఎండీభారీ వర్షంతో చల్లబడిన దిల్లీ; విమానాల దారి మళ్లింపు
దిల్లీలో శనివారం ఉదయం ఈదురు గాలులు, ఉరుములు, మెరుపులతో భారీ వర్ష కురిసింది.
26 May 2023
అరవింద్ కేజ్రీవాల్నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరించాలని కేజ్రీవాల్ నిర్ణయం: ప్రధానికి లేఖ
దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ శనివారం జరగనున్న నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరిస్తున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు. ఈ సందర్భంగా లేఖలో ఘాటైన వ్యాఖ్యలు చేశారు.
26 May 2023
రాహుల్ గాంధీపాస్పోర్ట్ పొందేందుకు రాహుల్ గాంధీకి మూడేళ్లపాటు ఎన్ఓసీ ఇచ్చిన కోర్టు
దిల్లీలోని రూస్ అవెన్యూ కోర్టులో శుక్రవారం కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి భారీ ఊరట లభించింది.
26 May 2023
ఆమ్ ఆద్మీ పార్టీ/ఆప్ఆప్ నేత సత్యేందర్ జైన్‌కు బెయిల్ మంజూరు చేసిన సుప్రీంకోర్టు
మనీలాండరింగ్ కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న దిల్లీ మాజీ ఆరోగ్య మంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) నాయకుడు సత్యేందర్ జైన్‌కు సుప్రీంకోర్టు శుక్రవారం బెయిల్ మంజూరు చేసింది.
25 May 2023
ఉత్తర్ప్రదేశ్ఫోన్ సిగ్నల్ అందకపోవడంతో ప్రగతి మైదాన్ సొరంగంలో గాయపడిన బైకర్ మృతి
దిల్లీలోని ప్రగతి మైదాన్ సొరంగంలో జరిగిన ప్రమాదంలో ఒక బైకర్ గాయాలతో మరణించాడు.
25 May 2023
నరేంద్ర మోదీకొత్త పార్లమెంటు ప్రారంభోత్సవానికి వెళ్లేందుకు ఆ రెండు పార్టీలు రెడీ
కొత్త పార్లమెంటు భవనాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ దాదాపు 20ప్రతిపక్ష పార్టీలు బహిష్కరించాయి.
25 May 2023
నరేంద్ర మోదీకొత్త పార్లమెంటు ప్రారంభోత్సవాన్ని బహిష్కరించడంపై విపక్షాలపై విరుచుకపడ్డ ప్రధాని మోదీ
కొత్త పార్లమెంటు భవన ప్రారంభోత్సవాన్ని బహిష్కరించాలని 20 ప్రతిపక్ష పార్టీలు తీసుకున్న నిర్ణయంపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.
24 May 2023
రెజ్లింగ్మే 28న కొత్త పార్లమెంట్ భవనం ఎదుట రెజ్లర్ల మహిళా మహాపంచాయతీ
రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (డబ్ల్యూఎఫ్ఐ) చీఫ్, బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌కు వ్యతిరేకంగా దిల్లీలో నిరసన తెలుపుతున్న భారత స్టార్ రెజ్లర్లు మే 28న కొత్త పార్లమెంట్ భవనం ఎదుట మహిళా మహాపంచాయతీ నిర్వహించాలని నిర్ణయించారు.
22 May 2023
బీబీసీBBC Documentary on Modi: పరువు నష్టం కేసులో బీబీసీకి దిల్లీ హైకోర్టు సమన్లు
2002 గుజరాత్ అల్లర్లపై వివాదాస్పద డాక్యుమెంటరీ ప్రధాని నరేంద్ర మోదీకి వ్యతిరేకంగా ఉందని పేర్కొంటూ గుజరాత్‌కు చెందిన 'జస్టిస్ ఆన్ ట్రయల్' అనే ఎన్జీవో దాఖలు చేసిన పరువు నష్టం కేసుపై దిల్లీ హైకోర్టు సోమవారం బీబీసీకి సమన్లు జారీ చేసింది.
22 May 2023
ఐఎండీదిల్లీలో 46 డిగ్రీలకు చేరుకున్న ఉష్ణోగ్రతలు; ఐఎండీ హీట్‌వేవ్ హెచ్చరిక
దిల్లీలోని కొన్ని ప్రాంతాల్లో ఆదివారం గరిష్ట ఉష్ణోగ్రతలు 46డిగ్రీల సెల్సియస్‌గా నమోదవడంతో ఐఎండీ సోమవారం కీలక ప్రకటన విడుదల చేసింది.
18 May 2023
అరవింద్ కేజ్రీవాల్నూతన సీఎస్‌గా పీకే సింగ్‌ను నియమించిన దిల్లీ ప్రభుత్వం; కేంద్రానికి ప్రతిపాదనలు
కొత్త ప్రధాన కార్యదర్శిగా 1989బ్యాచ్ ఐఏఎస్ అధికారి పీకే గుప్తాను నియమించేందుకు ఆమ్ ఆద్మీ పార్టీ నేతృత్వంలోని దిల్లీ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ అనుమతి కోరింది.
17 May 2023
ఎయిర్ ఇండియాదిల్లీ-సిడ్నీ: గాలిలో ఉన్న ఎయిర్ ఇండియా విమానంలో కుదుపు, ప్రయాణికులకు గాయాలు
దిల్లీ నుంచి సిడ్నీకి బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానం గాలిలో ఉండగానే భారీ కుదుపునకు లోనైంది.
17 May 2023
ఐఎండీదిల్లీలో మే 18 వరకు ఈదురుగాలులు; రాబోయే 5 రోజుల పాటు ఒడిశాలో వేడిగాలులు
దిల్లీలో ప్రస్తుతం కొనసాగుతున్న ఈదురు గాలులు మే 18 వరకు కొనసాగుతాయని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) అంచనా వేసింది.
16 May 2023
వీసాలుహాట్ కేకుల్లా అమెరికా స్టూడెంట్ వీసాలు; గంటల్లోనే హైదరాబాద్, దిల్లీలో స్లాట్ల భర్తీ
అమెరికాలో ఉన్నత విద్య కోసం భారతీయ విద్యార్థులు అధిక ప్రాధాన్యత ఇస్తారు. ప్రతి ఏటా లక్షల మంది విద్యార్థులు అమెరికాలో విద్యకు వీసాల కోసం దరఖాస్తు చేసుకుంటారు.
16 May 2023
కర్ణాటకకర్ణాటక ముఖ్యమంత్రి ఎవరు? ఇంకా వీడని ఉత్కంఠ
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు స్పష్టమైన మెజార్టీ వచ్చి మూడురోజులైనా తదుపరి ముఖ్యమంత్రి ఎవరనే అంశంపై ఇంకా ఉత్కంఠ కొనసాగుతోంది.
15 May 2023
సీబీఐసీబీఐ కొత్త డైరెక్టర్ ప్రవీణ్ సూద్ చదువు, కెరీర్ వివరాలు మీకోసం
కర్ణాటక కేడర్‌కు చెందిన 1986 బ్యాచ్ ఐపీఎస్ అధికారి ప్రవీణ్ సూద్ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ)కి కొత్త డైరెక్టర్‌గా నియమితులయ్యారు.
11 May 2023
సుప్రీంకోర్టుకేజ్రీవాల్ సర్కారు భారీ విజయం; దిల్లీలో పాలనాధికారం రాష్ట్ర ప్రభుత్వాదేనని సుప్రీంకోర్టు తీర్పు
అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో గురువారం భారీ ఊరట లభించింది. దిల్లీ పాలనాధికారం రాష్ట్ర ప్రభుత్వానిదేనని అత్యున్నత న్యాయస్థానం తీర్పు చెప్పింది.
11 May 2023
హైదరాబాద్దేశంలోనే రెండో అత్యుత్తమ హై స్ట్రీట్‌గా నిలిచిన సోమాజిగూడ
హైదరాబాద్‌లోని సోమాజిగూడ భారతదేశంలోని టాప్-30 హై స్ట్రీట్ల జాబితాలో రెండో స్థానంలో నిలిచింది.
08 May 2023
రెజ్లింగ్బారికేడ్లను ఛేదించుకొని వచ్చి రెజ్లర్లకు మద్దతు తెలిపిన రైతులు
రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (డబ్ల్యూఎఫ్ఐ) చీఫ్ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌కు వ్యతిరేకంగా నిరసన తెలుపుతున్న రెజ్లర్లకు మద్దతు తెలిపేందుకు రైతులు పంజాబ్, హర్యానా, ఢిల్లీ, ఉత్తర్‌ప్రదేశ్‌తో సహా దేశంలోని వివిధ ప్రాంతాల రైతులు సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో భారీగా తరలివచ్చారు.
07 May 2023
రెజ్లింగ్జంతర్ మంతర్ వద్ద రెజ్లర్ల నిరసనకు రైతు నాయకుల మద్దతు
రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (డబ్ల్యూఎఫ్ఐ) చీఫ్ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ మహిళా అథ్లెట్లను లైంగికంగా వేధిస్తున్నారంటూ, ఆయన్ను అరెస్టు చేయాలంటూ రెజ్లర్లు దిల్లీలోని జంతర్ మంతర్ వద్ద కొన్నిరోజులుగా ఆందోళన చేస్తున్నారు.
04 May 2023
భారత రాష్ట్ర సమితి/ బీఆర్ఎస్దిల్లీలో బీఆర్ఎస్ శాశ్వత భవనాన్ని ప్రారంభించిన సీఎం కేసీఆర్
భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు దిల్లీలోని వసంత్ విహార్‌లో పార్టీ కేంద్ర కార్యాలయ భవనాన్ని గురువారం ప్రారంభించారు.
04 May 2023
సుప్రీంకోర్టుదిల్లీ కోర్టును ఆశ్రయించాలని రెజ్లర్లకు సుప్రీంకోర్టు సూచన
రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (డబ్ల్యూఎఫ్ఐ) చీఫ్ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌పై మహిళా రెజ్లర్లు దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు గురువారం విచారణను ముగించింది. నిరసన తెలుపుతున్న రెజ్లర్లు దిగువ కోర్టును ఆశ్రయించాలని సూచించింది.
04 May 2023
ఐఎండీదిల్లీలో దట్టమైన పొగమంచు; 13 ఏళ్లలో కనిష్టానికి చేరిన మే నెల ఉష్ణోగ్రతలు
దిల్లీని గురువారం ఉదయం పొగమంచు కప్పేసింది. అలాగే నగరంలో ఉష్ణోగ్రతలు కూడా రికార్డు స్థాయిలో పడిపోయాయి.
04 May 2023
రెజ్లింగ్మేము నేరస్థులమా? మమ్మల్ని చంపేయండి; అర్దరాత్రి ఉద్రిక్తతపై వినేష్ ఫోగట్ కన్నీటి పర్యంతం
దిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిరసన చేస్తున్న రెజ్లర్లు బుధవారం అర్థరాత్రి కొందరు పోలీసులు మద్యం మత్తులో తమపై అసభ్యంగా ప్రవర్తించారని ఆరోపించారు.
03 May 2023
భారత రాష్ట్ర సమితి/ బీఆర్ఎస్దిల్లీకి సీఎం కేసీఆర్; రేపు బీఆర్‌ఎస్ శాశ్వత కార్యాలయం ప్రారంభోత్సవం
బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్ దిల్లీకి వెళ్లనున్నట్లు సమాచారం. దిల్లీ పర్యటనలో భాగంగా మే 4వ తేదీన ఆయన వసంత్ విహార్‌లో శాశ్వత బీఆర్ఎస్ జాతీయ పార్టీ కార్యాలయం ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం ఆయన బుధవారమే దిల్లీకి వెళ్లనున్నారు.
02 May 2023
ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్/ఈడీదిల్లీ మద్యం పాలసీ కేసు: ఛార్జిషీట్‌లో ఆప్ ఎంపీ రాఘవ్ చద్దా పేరును చేర్చిన ఈడీ
దిల్లీ మద్యం పాలసీ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) మంగళవారం తన రెండో అనుబంధ ఛార్జిషీట్‌లో ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ రాఘవ్ చద్దా పేరును చేర్చింది.
02 May 2023
ఐఎండీదిల్లీలో భారీ వర్షాలు: 13ఏళ్లలో రెండో కూలెస్ట్ డేగా రికార్డు
దిల్లీలో పలు ప్రాంతాల్లో సోమవారం భారీ వర్షం కురిసింది. దీంతో సోమవారం ఢిల్లీలో ఉష్ణోగ్రత 26.1 డిగ్రీలు నమోదైనట్లు భారత వాతావరణ శాఖ (ఐఎండీ) తెలిపింది.
02 May 2023
తాజా వార్తలుతీహార్ జైలులో గ్యాంగ్‌స్టర్ టిల్లు తాజ్‌పురియా దారుణ హత్య
తీహార్ మండోలి జైలులో శిక్ష అనుభవిస్తున్న గ్యాంగ్‌స్టర్ టిల్లు తాజ్‌పురియా దారుణ హత్యకు గురయ్యారు. ప్రత్యర్థి ముఠా సభ్యులు అతనిపై దాడి చేయడంతో టిల్లు తాజ్‌పురియా మరణించినట్లు మంగళవారం జైలు అధికారులు తెలిపారు.
01 May 2023
బిహార్దిల్లీలో వ్యక్తిని 3కిలో మీటర్లు ఈడ్చుకెళ్లిని కారు
దిల్లీలో కారు ఈడ్చుకెళ్లిన ఘటన మరొకటి జరిగింది. దిల్లీలోని ఆశ్రమ్‌చౌక్ నుంచి నిజాముద్దీన్ దర్గా వరకు ఆదివారం రాత్రి ఓ వ్యక్తిని కారు బానెట్‌కు తగిలించుకుని 3కిలో మీటర్లు పాటు లాక్కెళ్లింది.