దిల్లీ: వార్తలు
23 Jun 2023
విమానంఫోన్లో హైజాక్ అని అరిచిన వ్యక్తి అరెస్ట్.. లేట్ గా బయల్దేరిన విమానం
ఓ వ్యక్తి ఫోన్ మాట్లాడుతూ ఫ్లైట్ హైజాక్ అంటూ మాట్లాడిన మాటలతో ఏకంగా టేక్ అయ్యే విమానం ఆగిపోయింది. ఈ మేరకు సదరు విమానం 4 గంటలు ఆలస్యంగా బయల్దేరింది.
23 Jun 2023
కల్వకుంట్ల తారక రామరావు (కేటీఆర్)నేడు దిల్లీకి మంత్రి కేటీఆర్.. పెండింగ్ ప్రాజెక్టుల కోసం అమిత్ షాతో కీలక భేటీ
తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకోనున్నాయి. ఐటీశాఖ మంత్రి కేటీఆర్ ఇవాళ దిల్లీకి వెళ్లనున్నారు.
22 Jun 2023
అరవింద్ కేజ్రీవాల్కాంగ్రెస్కు ఆప్ అల్టిమేటం; కేంద్ర ప్రభుత్వ ఆర్డినెన్స్‌పై పెదవి విప్పాలని డిమాండ్
పాట్నాలో కీలక ప్రతిపక్షాల సమావేశానికి ముందు ఆప్ కాంగ్రెస్‌కు అల్టిమేటం జారీ చేసింది.
21 Jun 2023
విమానాశ్రయంసాంకేతిక లోపంతో దిల్లీలో ఇండిగో ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్
విమానంలోని ఇంజిన్ లో సాంకేతిక లోపం తలెత్తిన కారణంగా ఇండిగో ఫ్లైట్ ను అత్యవసరంగా దించేశారు. ఈ మేరకు ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ కి పైలట్ సమాచారం ఇచ్చారు.
21 Jun 2023
ప్రధాన మంత్రిరూ.2 కోట్లు ఇవ్వకుంటే నరేంద్ర మోదీని, అమిత్ షాను చంపేస్తామని బెదిరింపు కాల్స్
తాను అడిగిన డబ్బులు ఇవ్వకుంటే ఏకంగా ప్రధాన మంత్రి, హోంశాఖ మంత్రిని చంపుతామని గుర్తు తెలియని వ్యక్తి దిల్లీ పోలీసులను బెదిరించాడు.దీనిపై వెంటనే అప్రమత్తమైన పోలీసులు కాల్ చేసిన వ్యక్తి ఎవరో కనిపెట్టే పనిలో నిమగ్నమయ్యారు.
21 Jun 2023
విమానాశ్రయం603 రోజులు 5స్టార్ హోటల్‌లో బస; బిల్లుకట్టకుండానే పారిపోయిన ఘనుడు
దిల్లీ ఏరోసిటీలోని లగ్జరీ హోటల్ రోసేట్ హౌస్‌లో ఘరానా మోసం జరిగింది. ఈ 5స్టార్ హోటల్‌లో అంకుష్ దత్తా అనే వ్యక్తి ఒకరోజు కాదు, రెండు రోజులు కాదు ఏకంగా 603రోజులు బస చేసి బిల్లు కట్టకుండా పారిపోయాడు.
21 Jun 2023
నితిన్ గడ్కరీత్వరలో ట్రక్కుల్లో ఏసీ డ్రైవర్ క్యాబిన్‌లు ఏర్పాటు: నితిన్ గడ్కరీ
వాహన తయారీదారులకు కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ కీలక ఆదేశాలు జారీ చేశారు.
20 Jun 2023
అరవింద్ కేజ్రీవాల్‌దిల్లీ 24 గంటల్లోనే 4హత్యలు; లెఫ్టినెంట్ గవర్నర్‌కు కేజ్రీవాల్ ఘాటైన లేఖ
దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మంగళవారం లెఫ్టినెంట్ గవర్నర్ ఎల్‌జీ వినయ్ కుమార్ సక్సేనాకు లేఖ రాశారు.
20 Jun 2023
నరేంద్ర మోదీఅమెరికా పర్యటనకు బయలుదేరిన ప్రధాని మోదీ
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మంగళవారం ఉదయం అమెరికాకు బయలుదేరారు. జూన్ 21-23వరకు మోదీ అమెరికాలో పర్యటించనున్నారు.
16 Jun 2023
వర్షాకాలంబిపోర్జాయ్ తుపాను ఎఫెక్ట్: దిల్లీలో వర్షం, రోడ్లన్నీ జలమయం
బిపోర్‌జాయ్ తుపాను తీరం దాటే సమయంలో దిల్లీలో కూడా వర్షాలు కురిశాయి. గాలులు చాలా బలంగా వీచినట్లు వాతావరణ శాఖ పేర్కొంది.
16 Jun 2023
ఆమ్ ఆద్మీ పార్టీ/ఆప్అలా చేస్తే రాజస్థాన్‌లో మేం పోటీచేయం; కాంగ్రెస్‌కు ఆప్ బంపర్ ఆఫర్
2024లో జరగనున్న లోక్‌సభ ఎన్నికల్లో 'వన్ ఆన్ వన్' వ్యూహంతో బీజేపీకి వ్యతిరేకంగా ముందుకెళ్లాలని ప్రతిపక్షాలు ఆలోచిస్తున్న విషయం తెలిసిందే.
15 Jun 2023
అగ్నిప్రమాదంకోచింగ్ సెంటర్‌లో అగ్నిప్రమాదం, కిటికీల నుంచి దూకిన విద్యార్థులు
దిల్లీ ముఖర్జీ నగర్ ప్రాంతంలోని కోచింగ్ ఇన్‌స్టిట్యూట్‌లో గురువారం అగ్నిప్రమాదం సంభవించింది. దీంతో విద్యార్థులు భయంతో కిటికీల నుంచి కిందకు దూకారు. నలుగురు విద్యార్థులు గాయపడ్డారు.
14 Jun 2023
భారతదేశంఅజిత్ దోవల్‌పై అమెరికా ప్రశంసలు; ఆయన 'అంతర్జాతీయ నిధి' అంటూ పొగడ్తలు
జాతీయ భద్రతా సలహాదారు (ఎన్ఎస్ఏ) అజిత్ దోవల్‌పై భారత్‌లోని అమెరికా రాయబారి ఎరిక్ గార్సెట్టి ప్రశంసలు కురిపించారు.
13 Jun 2023
ఎయిర్ ఇండియాఎయిర్ ఇండియా ఫ్లైట్ కాక్ పిట్‌లోకి పైలట్ గర్ల్ ఫ్రెండ్.. 30 లక్షల ఫైన్
ఆ విమానం ఎక్కిన ప్రయాణికుల్లో ఆ ఫ్లైట్ పైలట్ లవర్ కూడా ఉంది. అయితే తాను నడిపే విమానంలో తన ప్రేయసి ఉండటంతో పైలట్ ఆనందం అంతా ఇంతా కాదు. ఈ మేరకు అత్యుత్సాహం ప్రదర్శించి, ఏకంగా గర్ల్ ఫ్రెండ్ ను విమానంలోని కాక్‌పిట్‌లోకి ఆహ్వానించాడు.
13 Jun 2023
విమానంఇండిగో ఫ్లైట్ కి తప్పిన ముప్పు.. దిల్లీలో ల్యాండ్ అవుతుండగా రన్ వేను తాకిన తోక భాగం
దిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ల్యాండ్ అయిన ఓ విమానం త్రుటిలో పెను ప్రమాదాన్ని తప్పించుకుంది.
13 Jun 2023
భూకంపందిల్లీ సహా ఉత్తర భారతంలోని పలు ప్రాంతాల్లో భారీ భూకంపం
దిల్లీతో పాటు ఉత్తర భారతంలోని పలు ప్రాంతాల్లో మంగళవారం మధ్యాహ్నం భారీ భూకంపం సంభవించింది. మధ్యాహ్నం 1:30 గంటల తర్వాత భూమి కంపించింది.
12 Jun 2023
హర్యానామద్దతు ధర కోసం కురుక్షేత్ర-ఢిల్లీ జాతీయ రహదారిని దిగ్బంధించిన రైతులు
పొద్దుతిరుగుడు పంటను కనీస మద్దతు ధరకు(ఎంఎస్‌పీ) కొనుగోలు చేయకూడదన్న హర్యానా ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా కురుక్షేత్రలో రైతులు సోమవారం మహాపంచాయత్ నిర్వహించారు.
12 Jun 2023
సుప్రీంకోర్టుదిల్లీలో బైక్ ట్యాక్సీలకు బ్రేక్ వేసిన సుప్రీంకోర్టు
క్యాబ్ అగ్రిగేటర్లకు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. బైక్-టాక్సీ అగ్రిగేటర్‌లు రాపిడో, ఉబర్ బైక్ సర్వీసులను నడపడానికి అనుమతిస్తూ హైకోర్టు జారీ చేసిన ఆదేశాలపై సుప్రీంకోర్టు సోమవారం స్టే విధించింది.
11 Jun 2023
అరవింద్ కేజ్రీవాల్కేంద్రం ఆర్డినెన్స్‌కు వ్యతిరేకంగా 'ఆప్' మహా ధర్నా; భారీగా బలగాల మోహరింపు
దిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ అధికారాల నియంత్రణపై కేంద్రం తీసుకొచ్చిన ఆర్డినెన్స్‌కు వ్యతిరేకంగా ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) రామ్‌లీలా మైదానంలో 'మహా ర్యాలీ' నిర్వహించనుంది.
10 Jun 2023
ఈటల రాజేందర్రెండో రోజూ దిల్లీలోనే ఈటల.. ఏ క్షణంలోనా కీలక ప్రకటన వచ్చే అవకాశం
భాజపా నేత, ఎమ్మెల్యే ఈటల రాజేందర్ శుక్రవారం హుటాహుటిన దిల్లీకి వెళ్లిన సంగతి తెలిసిందే. అక్కడ పార్టీ అగ్రనేతలతో వరుసగా భేటీ అవుతున్నారు. అయితే రెండో రోజైన శనివారం సైతం ఈటల దిల్లీలోనే మకాం వేశారు.
09 Jun 2023
రెజ్లింగ్రెజ్లర్లు అనుచిత వ్యాఖ్యలు చేయలేదు; కోర్టుకు తెలిపిన దిల్లీ పోలీసులు
రెజ్లర్లు ద్వేషపూరిత ప్రసంగాలకు పాల్పడలేదని శుక్రవారం దిల్లీ పోలీసులు కోర్టుకు తెలిపారు.
09 Jun 2023
సుప్రీంకోర్టుమాగుంట రాఘవ్‌కు సుప్రీం షాక్.. బెయిల్ 15 నుంచి 5 రోజులకు కుదింపు
దిల్లీ లిక్కర్ స్కామ్ రోజుకో మలుపు తిరుగుతోంది. అక్రమ మద్యం కేసులో మాగుంట రాఘవ్‌కు మంజూరైన బెయిల్ ను కుదిస్తూ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది.
09 Jun 2023
విస్తారాదిల్లీ: విస్తారా విమానంలో 'బాంబు' సంభాషణ, ప్రయాణికుడి అరెస్టు
దిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో విస్తారా విమానంలో ఫోన్‌లో బాంబు గురించి మాట్లాడిన ఒక ప్రయాణికుడిని అరెస్టు చేశారు. ఈ ఘటన జూన్ 7 (బుధవారం) జరిగిందని విస్తారా ఎయిర్ లైన్ చెప్పింది.
08 Jun 2023
తెలంగాణఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య వీడియో విడుదల.. జాతీయ మహిళా కమిషన్ లో శేజల్ ఫిర్యాదు
తెలంగాణలో అధికార పార్టీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య మరో పెద్ద వివాదంలో చిక్కుకున్నారు. తాజాగా బాధితురాలను చిన్నయ్యకు సంబంధించిన ఓ వీడియోను విడుదల చేయడం రాజకీయాల్లో కలకలం రేపుతోంది.
08 Jun 2023
ఎయిర్ ఇండియా36 గంటల తర్వాత రష్యా నుంచి శాన్‌ఫ్రాన్సిస్కోకు బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానం
దిల్లీ నుంచి శాన్‌ఫ్రాన్సిస్కో వెళ్లాల్సిన ఎయిర్ ఇండియా విమానం, ఇంజిన్ లోపం తలెత్తడంతో రష్యాలోని మారుమూల పట్టణమైన మగదాన్‌లో అత్యవసరంగా ల్యాండింగ్ అయిన విషయం తెలిసిందే.
08 Jun 2023
హైదరాబాద్హైదరాబాద్ వరల్డ్ ర్యాంక్ 202... అత్యంత ఖరీదైన నగరాల్లో భాగ్యనగరం
భారత్ లోని విదేశీయులకు ఖరీదైన నగరాల జాబితాలో హైదరాబాద్‌కు చోటు లభించింది. మెర్సర్స్ 2023 కాస్ట్ ఆఫ్ లివింగ్ సర్వే ప్రకారం దేశ ఆర్థిక రాజధాని ముంబయి అగ్రస్థానంలో నిలచింది.
07 Jun 2023
అరవింద్ కేజ్రీవాల్మనీష్ సిసోడియాను తలుచుకొని అరవింద్ కేజ్రీవాల్ కంటతడి
దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ బుధవారం నగరంలో కొత్త పాఠశాలను ప్రారంభించారు.
07 Jun 2023
అమెరికాఅమెరికాలో డేంజర్ బెల్స్.. న్యూయార్క్ నగరాన్ని కప్పేసిన పొగ
అగ్రరాజ్యం అమెరికాలో కాలుష్యం కారణంగా డేంజర్ బెల్స్ మోగుతున్నాయి.
07 Jun 2023
మణిపూర్మణిపూర్లో హింసను అరికట్టాలని అమిత్ షా ఇంటి ఎదుట 'కుకీ' తెగ మహిళల నిరసన
మణిపూర్‌లో జాతి హింసను అరికట్టాలని ప్లకార్డులతో కుకీ తెగకు చెందిన మహిళలు బుధవారం దిల్లీలోని కేంద్ర హోం మంత్రి అమిత్ షా నివాసం వెలుపల నిరసన తెలిపారు.
06 Jun 2023
రెజ్లింగ్యూపీలోని బ్రిజ్ భూషణ్ నివాసానికి దిల్లీ పోలీసులు; 12మంది వాంగ్మూలాల నమోదు
ఉత్తర్‌ప్రదేశ్ గోండాలోని రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (డబ్ల్యూఎఫ్‌ఐ) చీఫ్ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ నివాసానికి దిల్లీ పోలీసులు మంగళవారం వెళ్లారు.
05 Jun 2023
రక్షణ శాఖ మంత్రిరక్షణ రంగంలో సహకారంపై అమెరికా, భారత్ కీలక చర్చలు
జాతీయ భద్రతా సలహాదారు (ఎన్ఎస్ఏ) అజిత్ ధోవల్, అమెరికా రక్షణ శాఖ కార్యదర్శి లాయిడ్ ఆస్టిన్ సోమవారం దిల్లీలో సమావేశమయ్యారు.
05 Jun 2023
మనీష్ సిసోడియామనీష్ సిసోడియాకు మళ్లీ చుక్కెదురు.. మధ్యంతర బెయిల్ కి దిల్లీ హైకోర్టు నో
దిల్లీ లిక్కర్ స్కామ్‌లో అరెస్టైన మాజీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియాకు దిల్లీ హైకోర్టు బెయిల్ నిరాకరించింది.
05 Jun 2023
రెజ్లింగ్రెజర్ల ఆందోళన నుంచి తప్పుకున్న సాక్షి మాలిక్.. రైల్వే విధులకు హాజరు
రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా చీఫ్, అధికార భాజపా ఎంపీ బ్రిజ్ భూషణ్ సింగ్‌పై రెజర్లు గత కొంత కాలంగా నిప్పులు చెరిగే నిరసన కార్యక్రమాలు చేపట్టారు.
02 Jun 2023
మనీష్ సిసోడియామనీష్ సిసోడియాకు స్వల్ప ఊరట; అనారోగ్యంతో ఉన్న భార్యను కలవడానికి కోర్టు అనుమతి
దిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో జైలులో ఉన్న ఆప్ నాయకుడు మనీష్ సిసోడియాకు స్వల్ప ఉపశమనం లభించింది.
02 Jun 2023
హత్యDelhi: సాక్షిని హత్య చేసేందుకు సాహిల్ ఉపయోగించిన కత్తిని స్వాధీనం చేసుకున్న పోలీసులు
సాక్షి హత్య కేసు విచారణలో దిల్లీ పోలీసులు మరో పురోగతిని సాధించారు. వాయువ్య దిల్లీలోని షహబాద్ డెయిరీ ప్రాంతంలో సాక్షిని హత్య చేసేందుకు ఉపయోగించిన కత్తిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
01 Jun 2023
ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్/ఈడీఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కుంభకోణం కేసులో అప్రూవర్‌గా మారిన శరత్ చంద్రారెడ్డి
దిల్లీ ఎక్సైజ్ పాలసీ కుంభకోణం కేసులో నిందితుడిగా ఉన్న అరబిందో గ్రూప్‌కు చెందిన శరత్ చంద్రారెడ్డి అప్రూవర్‌గా మారారు.
31 May 2023
రెజ్లింగ్రేపు రెజ్లర్లకు మద్దతుగా యూపీలో రైతు నాయకుల సమావేశం
భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్‌ఐ) అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ సింగ్‌పై చర్యలు తీసుకోవాలని అగ్రశ్రేణి రెజ్లర్లు చేస్తున్న నిరసనలకు మద్దతుగా రైతు నాయకులు గురువారం భారీ సమావేశాన్ని ఏర్పాటు చేయనున్నారు.
30 May 2023
నరేంద్ర మోదీపార్లమెంట్ ప్రారంభోత్సవానికి గుర్తుగా విడుదల చేసిన రూ.75 నాణెం ప్రత్యేకతలు, ఎలా కొనాలి?
దేశం 75వ స్వాతంత్య్ర వేడుకలను జరుపుకుంటున్న వేళ, కొత్త పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆదివారం ప్రత్యేక రూ.75 నాణెం విడుదల చేశారు.
30 May 2023
విమానంపైలట్లకు 'గో ఫస్ట్' ఎయిర్‌లైన్ బంపర్ ఆఫర్; అదనంగా రూ.1లక్ష వేనతం
ప్రస్తుతం దివాలా ప్రక్రియలో ఉన్న గో ఫస్ట్ ఎయిర్‌లైన్ తమ పైలెట్లను కొనసాగించాలని చూస్తోంది.
30 May 2023
రాజస్థాన్రాజస్థాన్ కాంగ్రెస్‌లో స్నేహగీతం; అశోక్ గెహ్లాట్, సచిన్ పైలట్ మధ్య శాంతి ఒప్పందం
కొన్నేళ్లుగా రాజస్థాన్ కాంగ్రెస్‌లో ఢీ అంటే ఢీ అంటున్న ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్, పార్టీ సీనియర్ నేత సచిన్ పైలట్ మధ్య శాంతి ఒప్పందం కుదిరింది.