• భారతదేశం
  • బిజినెస్
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • టెక్నాలజీ
మరింత
సినిమాఆటోమొబైల్స్లైఫ్-స్టైల్కథనాలు
English Hindi Tamil
మరింత
English Hindi Tamil
భారతదేశం
బిజినెస్
అంతర్జాతీయం
క్రీడలు
టెక్నాలజీ
సినిమా
ఆటోమొబైల్స్
లైఫ్-స్టైల్
కథనాలు

మమ్మల్ని అనుసరించండి
  • Facebook
  • Twitter
  • Linkedin
హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / దిల్లీ 24 గంటల్లోనే 4హత్యలు; లెఫ్టినెంట్ గవర్నర్‌కు కేజ్రీవాల్ ఘాటైన లేఖ
తదుపరి వార్తా కథనం
దిల్లీ 24 గంటల్లోనే 4హత్యలు; లెఫ్టినెంట్ గవర్నర్‌కు కేజ్రీవాల్ ఘాటైన లేఖ
దిల్లీ 24 గంటల్లోనే 4హత్యలు; లెఫ్టినెంట్ గవర్నర్‌కు కేజ్రీవాల్ ఘాటైన లేఖ

దిల్లీ 24 గంటల్లోనే 4హత్యలు; లెఫ్టినెంట్ గవర్నర్‌కు కేజ్రీవాల్ ఘాటైన లేఖ

వ్రాసిన వారు Stalin
Jun 20, 2023
05:39 pm

ఈ వార్తాకథనం ఏంటి

దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మంగళవారం లెఫ్టినెంట్ గవర్నర్‌ ఎల్‌జీ వినయ్ కుమార్ సక్సేనాకు లేఖ రాశారు.

దిల్లీలో తీవ్రమైన నేరాలు ఆందోళనకరంగా మారినట్లు చెప్పారు. తక్షణమే దృష్టి పెట్టాలని పిలుపునిచ్చారు.

మహిళలపై నేరాల నివారణకు చర్యలు తీసుకోవడంలో విఫలమయ్యారంటూ హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ (ఎంహెచ్ఏ), లెఫ్టినెంట్ గవర్నర్‌పై ఆయన విరుచుకుపడ్డారు.

గత 24 గంటల్లో దిల్లీ నాలుగు హత్యలు జరిగాయని ఆ లేఖలో పేర్కొన్నారు.

తమ జీవితాల భద్రత కోసం, ప్రజల్లో విశ్వాసాన్ని పునరుద్ధరించడానికి అత్యవసర చర్యలను ప్రారంభించాలని కేజ్రీవాల్ పేర్కొన్నారు.

నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో నివేదిక ప్రకారం, భారతదేశంలోని 19 మెట్రోపాలిటన్ నగరాల్లో మహిళలపై జరిగిన మొత్తం నేరాల్లో 32.20 శాతం దిల్లీలో జరిగాయి.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

ఎల్‌జీకి కేజ్రివాల్ రాసిన లేఖ

My letter to Hon’ble LG on deteriorating law and order situation in Delhi. pic.twitter.com/2gvbZvN7zZ

— Arvind Kejriwal (@ArvindKejriwal) June 20, 2023
మీరు పూర్తి చేశారు
Facebook
Whatsapp
Twitter
Linkedin
సంబంధిత వార్తలు
తాజా
అరవింద్ కేజ్రీవాల్
దిల్లీ
ముఖ్యమంత్రి
తాజా వార్తలు

తాజా

Bob Cowper : ఆస్ట్రేలియా గడ్డపై తొలి ట్రిపుల్ సెంచరీ చేసిన ప్లేయర్ కన్నుమూత ఆస్ట్రేలియా
Test Retirement: రోహిత్, విరాట్ తర్వాత మరో ప్లేయర్ టెస్టులకు గుడ్ బై చెప్పనున్నాడా?  మహ్మద్ షమీ
Sri Lanka: శ్రీలంకలో ఘోర ప్రమాదం.. కొండపై నుంచి బస్సు బోల్తా.. 21 మంది మృతి శ్రీలంక
Suriya-Karthi: దర్శకుడు ప్రేమ్ కుమార్ కు 'థార్' గిఫ్ట్.. సర్‌ప్రైజ్ చేసిన సూర్య, కార్తి! సూర్య

అరవింద్ కేజ్రీవాల్

దిల్లీ లిక్కర్ స్కామ్ కేసు వాదించేందుకు లాయర్లకు ఆప్ ప్రభుత్వం రూ.కోట్ల ఫీజు చెల్లింపు దిల్లీ
ఆమ్ ఆద్మీ పార్టీకి ఝలక్: ప్రకటనల సొమ్ము రూ. 163కోట్లు చెల్లించాలని డీఐపీ నోటీసులు ఆమ్ ఆద్మీ పార్టీ/ఆప్
కేసీఆర్ మాకు పెద్దన్నలాంటి వారు: దిల్లీ సీఎం కేజ్రీవాల్ భారత రాష్ట్ర సమితి/ బీఆర్ఎస్
దిల్లీ: 'మీకు వడ్డించడం అంటే చాలా ఇష్టం', కేజ్రీవాల్‌కు లెఫ్టినెంట్ గవర్నర్ కౌంటర్ దిల్లీ

దిల్లీ

కొత్త పార్లమెంట్ భవనం శిలాఫలకాన్ని ఆవిష్కరించిన ప్రధాని మోదీ నరేంద్ర మోదీ
కొత్త పార్లమెంట్‌ వద్ద మహిళా రెజ్లర్ల ప్రదర్శన; దిల్లీలో భద్రత కట్టుదిట్టం రెజ్లింగ్
కొత్త పార్లమెంట్ వద్ద నిరసన తెలిపేందుకు ర్యాలీగా వెళ్లిన రెజ్లర్లపై ఎఫ్‌ఐఆర్ నమోదు  రెజ్లింగ్
దిల్లీలో 16ఏళ్ల బాలిక దారుణ హత్య; 20సార్లు కత్తితో పొడిచిన ప్రియుడు; వీడియో వైరల్  భారతదేశం

ముఖ్యమంత్రి

ఇండోర్ గుడిలో ప్రమాదం; 35కు చేరిన మృతుల సంఖ్య మధ్యప్రదేశ్
పాటియాలా జైలు నుంచి రేపు విడుదల కానున్న పంజాబ్ కాంగ్రెస్ మాజీ చీఫ్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ పంజాబ్
పంజాబ్ సీఎం భగవంత్ మాన్ కుమార్తెకు ఖలిస్థానీ మద్దతుదారుల బెదిరింపులు పంజాబ్
ఒంట్టిమిట్ట సీతా‌రాముల కల్యాణానికి సీఎం జగన్ గైర్హాజరకు కారణాలేంటి? ఆంధ్రప్రదేశ్

తాజా వార్తలు

జమ్ముకశ్మీర్ ఎన్‌కౌంటర్: కుప్వారాలో ఐదుగురు ఉగ్రవాదులు హతం జమ్ముకశ్మీర్
కెనడాలో ఘోర రోడ్డు ప్రమాదం, 15మంది మృతి  కెనడా
తొలకరి కోసం రైతుల ఎదురుచూపు; మూడు రోజుల తర్వాత వర్షాలపై క్లారిటీ నైరుతి రుతుపవనాలు
బంగ్లాదేశ్‌లో 4.8తీవ్రతతో భూకంపం; అసోంతో పాటు ఈశాన్య ప్రాంతాల్లో ప్రకంపనలు బంగ్లాదేశ్
మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
మమ్మల్ని అనుసరించండి
Facebook Twitter Linkedin
All rights reserved © NewsBytes 2025