NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / సినిమా వార్తలు / Suhani Bhatnagar: 'దంగల్‌'లో అమీర్ ఖాన్ కూతురు కన్నుమూత 
    తదుపరి వార్తా కథనం
    Suhani Bhatnagar: 'దంగల్‌'లో అమీర్ ఖాన్ కూతురు కన్నుమూత 
    Suhani Bhatnagar: 'దంగల్‌'లో అమీర్ ఖాన్ కూతురు మృతి

    Suhani Bhatnagar: 'దంగల్‌'లో అమీర్ ఖాన్ కూతురు కన్నుమూత 

    వ్రాసిన వారు Stalin
    Feb 17, 2024
    03:41 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    సూపర్ హిట్ మూవీ 'దంగల్‌'లో అమీర్ ఖాన్ కూతురుగా నటించిన సుహాని భట్నాగర్ (Suhani Bhatnagar) కన్నుమూసింది.

    కేవలం 19ఏళ్ల వయసులోనే ఆమె చనిపోవడంతో ఇండస్ట్రీలో విషాద ఛాయలు అలముకున్నాయి.

    సుహాని కొంతకాలంగా అనార్యోంతో బాధపడుతోంది. దిల్లీలోని ఎయిమ్స్‌లో చికిత్స పొందుతోంది. పరిస్థితి విషమించడంతో శనివారం తుదిశ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

    కొన్ని రోజుల క్రితం సుహాని కాలికి ఫ్రాక్చర్ అయింది. ఇందుకోసం ఆమె కొన్ని మందులను వాడింది.

    ఆ మందుల రియాక్షన్ వల్ల ఆమె శరీరం మొత్తం నీటితో నిండిపోయినట్లు మీడియాలో వార్తలు వస్తున్నాయి. కొంతకాలంగా ఆమె దీనికి చికిత్స తీసుకుంటున్నా.. ఫలితంగా లేకుండా పోయింది.

    2016లో వచ్చి దంగల్ సినిమాలో చిన్నప్పటి బబితా ఫోగట్ పాత్రను సుహాని పోషించింది.

    ట్విట్టర్ పోస్ట్ చేయండి

    దంగల్ మూవీలో బబితా ఫోగట్ పాత్రలో నటించిన  సుహాని 

    Actress #SuhaniBhatnagar, #AamirKhan's #Dangal co-star, has passed away at the age of 19. The young actress was reportedly admitted to the All India Institute of Medical Sciences (AIIMS), Delhi, after a reaction caused by medication. She had been undergoing treatment for fluid… pic.twitter.com/4WPHGswrJy

    — @zoomtv (@ZoomTV) February 17, 2024
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    బాలీవుడ్
    తాజా వార్తలు
    దిల్లీ

    తాజా

    IPL 2025 Recap: ఐపీఎల్‌ 2025 హైలైట్స్‌.. 14ఏళ్ల క్రికెటర్‌ నుంచి చాహల్‌ హ్యాట్రిక్‌ దాకా! ఐపీఎల్
    #NewsBytesExplainer: సిక్కిం భారతదేశంలో ఒక రాష్ట్రంగా ఎలా మారింది?   సిక్కిం
    Kaleshwaram: కాళేశ్వరం రిపోర్ట్‌ సిద్ధం.. కీలక నేతల విచారణ అవసరం లేదన్న కమిషన్ తెలంగాణ
    IMD: వచ్చే వారం కేరళలో అతి భారీ వర్షాలు.. ఆ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ కేరళ

    బాలీవుడ్

    Tejas Trailer : అదిరిపోయిన యాక్షన్ థ్రిల్లర్ 'తేజస్' ట్రైలర్.. యుద్ధ విమాన పైలెట్‌గా కంగనా సినిమా
    సుశాంత్ సింగ్ రాజ్ పుత్ కేసులో రియా చక్రవర్తి కష్టాలు: హీరో అంటూ పొగిడిన సమంత  సమంత
    జవాన్ విజయంతో నయనతారకు బాలీవుడ్ లో మరో బంపర్ ఆఫర్.. వివరాలివే  నయనతార
    అమితాబ్ బచ్చన్ బర్త్ డే: అర్థరాత్రి అమితాబ్ ఇంటికి వచ్చి విషెస్ తెలియజేసిన అభిమానులు అమితాబ్ బచ్చన్

    తాజా వార్తలు

    Farmers Protest: రైతుల నిరసన.. దిల్లీ సరిహద్దుల్లో భారీగా భద్రత.. ఆంక్షల విధింపు  దిల్లీ
    PM Modi UAE: యూఏఈలోనూ మోదీ క్రేజ్ అదుర్స్.. 'అహ్లాన్ మోదీ'కి 65వేల మంది రిజిస్ట్రేషన్  నరేంద్ర మోదీ
    Ashok Chavan: నేడు బీజేపీలో చేరనున్న మహారాష్ట్ర మాజీ సీఎం అశోక్ చవాన్  మహారాష్ట్ర
    Medigadda tour: మేడిగడ్డకు సీఎం రేవంత్, మంత్రులు, ఎమ్మెల్యేలు  మేడిగడ్డ బ్యారేజీ

    దిల్లీ

    Delhi AIIMS Fire: ఢిల్లీ ఎయిమ్స్ లో అగ్నిప్రమాదం..కాలిన ఫర్నిచర్,కార్యాలయ రికార్డులు అగ్నిప్రమాదం
    Javed Ahmed Mattoo: దిల్లీలో పట్టుబడ్డ హిజ్బుల్ ఉగ్రవాది జావేద్ అహ్మద్ మట్టూ జమ్ముకశ్మీర్
    Fake Medicines: ఢిల్లీ నకిలీ మందుల కేసులో సీబీఐ విచారణకు కేంద్రం ఆదేశం  భారతదేశం
    Schools shut: చలి ఎఫెక్ట్.. 5వ తరగతి వరకు పాఠశాలల మూసివేత  పాఠశాల
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025