దిల్లీ: వార్తలు
10 Jan 2025
భారతదేశంHeavy Snowfall: ఉత్తర భారతదేశాన్ని కమ్మేసిన దట్టమైన పొగమంచు.. ఆలస్యంగా నడుస్తున్న 150 విమానాలు, 26 రైళ్లు..
ఉత్తర భారతదేశాన్ని దట్టమైన పొగమంచు కమ్మేసింది. ఈ రోజు (జనవరి 10) ఉదయం దిల్లీలో పొగమంచు తీవ్రత పెరిగి దృశ్యమానతను సున్నాకి పడిపోయే స్థాయికి చేరుకుంది.
09 Jan 2025
భారతదేశంDelhi: ఢిల్లీని కప్పేసిన పొగమంచు.. కనిష్ట ఉష్ణోగ్రత 6.4 డిగ్రీలు
దిల్లీలోని పలు ప్రాంతాల్లో గురువారం ఉదయం కూడా తేలికపాటి పొగమంచు, చలిగాలులు వీచాయి. దీంతో కనిష్ట ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టాయి.
07 Jan 2025
ఎన్నికల సంఘంDelhi Elections: ఫిబ్రవరి 5న దిల్లీ అసెంబ్లీ ఎన్నికలు.. ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించిన ఈసీ
దేశ రాజధాని దిల్లీలో శాసనసభ ఎన్నికలకు నగారా మోగింది. కేంద్ర ఎన్నికల సంఘం మంగళవారం ఈ ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించింది.
07 Jan 2025
ఎన్నికలుDelhi Elections 2025: నేడే అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటన.. దిల్లీలో పెరిగిన రాజకీయ వేడి
త్వరలో జరగనున్న దిల్లీ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను భారత ఎన్నికల సంఘం (ఈసీ) ఈరోజు ప్రకటించనుంది.
05 Jan 2025
అరవింద్ కేజ్రీవాల్Arvind Kejriwal: నితిన్ గడ్కరీ పనితీరుపై ప్రశంసలు కురిపించిన అరవింద్ కేజ్రీవాల్
దిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కేంద్ర రోడ్డు, రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీపై ప్రశంసలు కురిపించారు.
05 Jan 2025
ఇండియాDense Fog: దిల్లీలో పొగమంచు కారణంగా ఆలస్యంగా నడుస్తున్న రైళ్లు, విమానాలు
ఉత్తర భారతదేశం చలితో తీవ్రంగా ప్రభావితమవుతోంది. దిల్లీ సహా పలు రాష్ట్రాల్లో దట్టమైన పొగమంచు కమ్మేయడంతో విమానాలు రద్దు కావడం, మరికొన్ని ఆలస్యంగా నడుస్తున్నాయి.
04 Jan 2025
అరవింద్ కేజ్రీవాల్Delhi Elections 2025: దిల్లీ అసెంబ్లీ ఎన్నికల కోసం బీజేపీ తొలి జాబితా విడుదల
భారతీయ జనతా పార్టీ దిల్లీ అసెంబ్లీ ఎన్నికల కోసం తన తొలి జాబితాను విడుదల చేసింది.
04 Jan 2025
అరవింద్ కేజ్రీవాల్Arvind Kejriwal: ఆమ్ ఆద్మీ పార్టీ అధికారంలోకి రాగానే మంచి నీటి బిల్లులు మాఫీ
దిల్లీ అసెంబ్లీ ఎన్నికల సమయానికే ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్, మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ మరో కీలక హామీ ఇచ్చారు.
04 Jan 2025
ఇండియాFraud: మోడల్ ముసుగులో 700 మంది అమ్మాయిలను మోసం చేసిన టెక్నికల్ రిక్రూటర్ అరెస్ట్
పగలు బుద్ధిమంతుడిలా ఆఫీస్‌లో పని చేసిన తుషార్ సింగ్ బిష్ట్ రాత్రి నేరప్రవృత్తితో భిన్నంగా ప్రవర్తించేవాడు.
04 Jan 2025
ఇండిగోDelhi: దిల్లీ ఎయిర్‌పోర్టులో పొగమంచు ప్రభావం.. 30 విమానాలు రద్దు
ఉత్తర భారతాన్ని తీవ్ర చలి తన ప్రభావంతో కప్పేస్తోంది. ఉష్ణోగ్రతలు గణనీయంగా తగ్గిపోవడంతో మంచు గట్టిగా కురుస్తోంది.
03 Jan 2025
బీజేపీDelhi: ఢిల్లీ బీజేపీ చీఫ్ కీలక నిర్ణయం.. పోటీకి దూరంగా వీరేంద్ర సచ్‌దేవా!
దేశ రాజధాని ఢిల్లీలో ఎన్నికల సందడి మొదలైంది. హస్తినలో త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.
03 Jan 2025
భారతదేశంCold Wave: ఉత్తరాది రాష్ట్రాల్లో పొగమంచు కారణంగా.. విమాన, రైల్వే సర్వీసులకు అంతరాయం
ఉత్తర భారతదేశం చలి తీవ్రతతో వణుకుతోంది. పలు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు భారీగా పడిపోవడంతో మంచు దట్టంగా కురుస్తోంది.
02 Jan 2025
భారతదేశంDelhi Railway Station: రైల్వే స్టేషన్‌లో 'ఉచిత' వీల్‌చైర్ సేవలకు ఎన్నారై నుంచి ₹10,000 వసూలుచేసిన పోర్టర్
ఢిల్లీలోని హజ్రత్ నిజాముద్దీన్ రైల్వే స్టేషన్‌లో ఒక ఎన్నారైకు వీల్‌చైర్ సేవల కోసం రూ. 10 వేలు వసూలు చేసిన ఘటనను రైల్వే అధికారులు తీవ్రంగా పరిగణించారు.
02 Jan 2025
భారతదేశంDelhi: దేశ రాజధానిలో దట్టమైన పొగమంచు.. 80కిపైగా విమానాలు ఆలస్యం
దేశ రాజధాని ఢిల్లీని దట్టమైన పొగమంచు కమ్మేసింది. గురువారం ఉదయం ఢిల్లీతో పాటు పొరుగు రాష్ట్రాల్లో కూడా ఈ పొగమంచు ప్రభావం తీవ్రంగా కనిపించింది.
01 Jan 2025
భారతదేశంDelhi: న్యూఇయర్ వేళ హస్తినలో ఘోరం.. భార్య వేధింపులతో కేఫ్ యజమాని ఆత్మహత్య
ప్రస్తుతం దేశంలో భార్యల వేధింపులు తీవ్ర చర్చకు దిగుతున్నాయి.
28 Dec 2024
మన్మోహన్ సింగ్Manmohan Singh: కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం.. దేశానికి చేసిన సేవలకు గుర్తుగా మన్మోహన్ సింగ్ స్మారక చిహ్నం
భారత మాజీ ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ 2024 డిసెంబర్ 26న 92 ఏళ్ల వయస్సులో కన్నుమూశారు.
25 Dec 2024
ఇండియాDelhi: 36 ఏళ్ల నిషేధం తర్వాత మార్కెట్లో 'ది సైటానిక్ వెర్సెస్'
భారతీయ-బ్రిటిష్ ఆంగ్ల రచయిత సల్మాన్ రష్దీ రచించిన వివాదాస్పద నవల 'ది సైటానిక్ వెర్సెస్' 36 ఏళ్ల నిషేధం తర్వాత దిల్లీ రాజధానిలోని బహ్రిసన్స్ బుక్‌స్టాల్‌లో తిరిగి ప్రదర్శనకు వచ్చింది.
25 Dec 2024
చంద్రబాబు నాయుడుChandrababu: దిల్లీ పర్యటనలో సీఎం చంద్రబాబు.. మోదీ, కేంద్ర మంత్రులతో కీలక చర్చలు
ప్రస్తుతం దిల్లీలో పర్యటిస్తున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మాజీ ప్రధాని అటల్ బిహారి వాజ్‌పేయి శతజయంతి ఉత్సవాల్లో పాల్గొంటున్నారు.
25 Dec 2024
ఇండియాDelhi: చలి తీవ్రతతో దిల్లీ గజగజ.. రైళ్లు, విమానాల రాకపోకలకు అంతరాయం
చలి తీవ్రతతో ఉత్తర భారతం గజగజలాడుతోంది. ఉష్ణోగ్రతలు క్షీణించడంతో దేశ రాజధాని దిల్లీపై పొగమంచు దట్టంగా కప్పేసింది.
23 Dec 2024
వాయు కాలుష్యంDelhi weather: గ్రాప్-4 నిబంధనలు.. ఆందోళనకర స్థాయికి ఢిల్లీలో వాయు కాలుష్యం
ఢిల్లీలో వాయు కాలుష్యం మళ్లీ తీవ్ర స్థాయికి చేరింది. గాలి కాలుష్యం కారణంగా ప్రజలు కళ్లలో మంటలు, ఊపిరాడక ఇబ్బందులు అనుభవిస్తున్నారు.
22 Dec 2024
బాంబు బెదిరింపుBomb Threat: పరీక్షల వాయిదా కోసం విద్యార్థుల బాంబు బెదిరింపులు
దిల్లీలో వరుస బాంబు బెదిరింపులు కలకలం రేపుతున్నాయి.
21 Dec 2024
అరవింద్ కేజ్రీవాల్Arvind Kejriwal : లిక్కర్ స్కామ్‌లో కేజ్రీవాల్‌ను విచారించేందుకు ఎల్జీ అనుమతి
దిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు ముందే ఆమ్‌ఆద్మీ పార్టీ (ఆప్) అధినేత, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు భారీ షాక్ తగిలింది.
21 Dec 2024
బీజేపీDelhi: బంగ్లాదేశ్ పిల్లల గుర్తింపుపై MCD సర్క్యులర్.. దిల్లీ పాఠశాలలకు కీలక ఆదేశాలు
దిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ పాఠశాలల్లో బంగ్లాదేశ్ నుంచి అక్రమ వలస వచ్చిన పిల్లలను గుర్తించాల్సిందిగా పాఠశాలలకు సర్క్యులర్ జారీ చేసింది.
20 Dec 2024
భారతదేశంDelhi: ఢిల్లీ బీజేపీ ఆఫీస్ దగ్గర అనుమానిత బ్యాగ్ కలకలం.. బాంబ్ స్క్వాడ్ తనిఖీలు
దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన ఒక ఘటన తీవ్ర కలకలం రేపింది. బీజేపీ ప్రధాన కార్యాలయం సమీపంలో అనుమానిత బ్యాగ్ కనుగొనబడటంతో ఆ ప్రాంతంలో అప్రమత్తత పెరిగింది.
20 Dec 2024
బాంబు బెదిరింపుDelhi: ఢిల్లీలో పాఠశాలకు మళ్లీ బాంబు బెదిరింపు.. డిసెంబర్‌లో నాల్గవ కేసు
దిల్లీ పాఠశాలలపై బెదిరింపుల ప్రక్రియ ఆగడం లేదు. శుక్రవారం ద్వారకలోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్ (డీపీఎస్)కి మరోసారి బాంబు బెదిరింపు వచ్చింది.
20 Dec 2024
భారతదేశంDelhi: ఢిల్లీ నగరంలో ఏడాది పొడవునా బాణాసంచా నిషేధం
దిల్లీలో గడచిన కొన్ని సంవత్సరాలుగా తీవ్రమైన వాయు కాలుష్యం ప్రజలను ఇబ్బంది పెడుతోంది.
19 Dec 2024
వాయు కాలుష్యంDelhi Air Pollution: ఢిల్లీని కమ్మేసిన కాలుష్యం, పొగమంచు ..హెచ్చరికలు జారీ
దేశ రాజధాని దిల్లీకి ప్రస్తుతం తీవ్ర కాలుష్యం,పొగమంచు కమ్మేసింది. దీనితో అక్కడ పరిస్థితులు ప్రమాదకరంగా మారాయి.
17 Dec 2024
వాయు కాలుష్యంAir Pollution: దిల్లీలో మరోసారి తీవ్రస్థాయికి వాయు కాలుష్యం.. 421 మార్క్‌ను దాటిన ఏక్యూఐ
దేశ రాజధాని దిల్లీవాయు కాలుష్య తీవ్రత మరోసారి ఆందోళనకర స్థాయికి చేరుకుంది.
14 Dec 2024
హర్యానాFarmers March: శంభు సరిహద్దు వద్ద రైతులపై టియర్ గ్యాస్.. 17 మందికి గాయాలు
శంభు సరిహద్దు వద్ద మరోసారి రైతుల ఉద్యమం తీవ్రంగా మారింది. తమ డిమాండ్ల పరిష్కారానికి గాను రైతులు చేపట్టిన 'దిల్లీ చలో' మార్చ్‌ను పోలీసులు అడ్డుకోవడంతో అక్కడ ఆందోళనకర పరిస్థితులు ఏర్పడ్డాయి.
14 Dec 2024
ఇండియాDelhi March: రైతుల చలో దిల్లీ కార్యక్రమం.. పోలీసుల అడ్డంకులు.. సరిహద్దుల్లో ఉద్రిక్తత
రైతు సంఘాలు పంటలకు కనీస మద్దతు ధర, చట్టబద్ధత కల్పించేందుకు మరోసారి దిల్లీకి చలో కార్యక్రమం నిర్వహించేందుకు పిలుపునిచ్చాయి.
13 Dec 2024
భారతదేశంRed Fort: "ఎర్రకోటను మాకు అప్పగించండి".. దిల్లీ కోర్టును ఆశ్రయించిన.. మొఘల్ చక్రవర్తి బహదూర్ షా జఫర్-II వారసులు
భారత ప్రభుత్వం ఎర్రకోటను తమకు అప్పగించాలని మొఘల్ వారసులు దిల్లీ హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌ను కోర్టు తిరస్కరించింది.
13 Dec 2024
బాంబు బెదిరింపుBomb Threats: ఢిల్లీ స్కూళ్లకు మళ్ళీ బాంబు బెదిరింపు.. వారంలో రెండోసారి..!
దేశ రాజధాని దిల్లీలో మరోసారి పాఠశాలలకు బాంబు బెదిరింపులు రావడం తీవ్ర కలవరం సృష్టించింది.
12 Dec 2024
దేవేంద్ర ఫడణవీస్Delhi: దిల్లీలో ప్రధాని మోడీతో ఫడ్నవిస్ చర్చలు.. కేబినెట్ కూర్పుపై సమీక్ష
మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ప్రస్తుతం హస్తిన పర్యటనలో ఉన్నారు. ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన తర్వాత బుధవారం తొలిసారి దిల్లీ పర్యటనకు వెళ్లారు.
12 Dec 2024
రాజమహేంద్రవరంRammohan Naidu: రాజమహేంద్రవరం ఎయిర్‌పోర్టు నుంచి దిల్లీకి నేరుగా విమాన సర్వీస్ ప్రారంభం
రాజమహేంద్రవరం ఎయిర్‌పోర్టు నుండి దిల్లీకి నేరుగా విమాన సర్వీస్ ఇప్పుడు ప్రారంభమైంది.
11 Dec 2024
వాయు కాలుష్యంDelhi: ఢిల్లీలో 4.9 డిగ్రీలకు పడిపోయిన ఉష్ణోగ్రతలు.. పలు రాష్ట్రాల్లో పెరిగిన చలి తీవ్రత
ఉత్తర భారత రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోయాయి. దేశ రాజధాని ఢిల్లీ, జమ్ము కశ్మీర్, హిమాచల్ ప్రదేశ్ సహా ఇతర రాష్ట్రాల్లో చలి తీవ్రత పెరిగింది.
09 Dec 2024
బాంబు బెదిరింపుDelhi: ఢిల్లీలోని 40కి పైగా స్కూళ్లకు బాంబు బెదిరింపులు
దేశ రాజధాని దిల్లీలో మరోసారి పాఠశాలలకు బాంబు బెదిరింపులు రావడం తీవ్ర కలకలాన్ని సృష్టించింది.
08 Dec 2024
సీబీఐCBI Rides: దేశవ్యాప్తంగా సీబీఐ దాడులు.. 11 ప్రదేశాలలో భారీగా నగదు స్వాధీనం!
సీబీఐ న్యూదిల్లీ బృందం దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాలలో దాడులు నిర్వహించింది.
08 Dec 2024
ఇండియాDelhi: రైతుల పాదయాత్ర.. సరిహద్దుల్లో కంక్రీట్ వాల్, రోడ్డుపై మేకులు
రైతుల ఆందోళనలు దిల్లీ సరిహద్దులో కొనసాగుతున్నాయి.
06 Dec 2024
భారతదేశంDilli Chalo: ఢిల్లీకి రైతుల పాదయాత్ర.. అంబాలాలో నిషేధాజ్ఞలు
రైతులు మరోసారి తమ హక్కుల కోసం పోరాటానికి సిద్ధమయ్యారు. తమ న్యాయమైన డిమాండ్లను సాధించడానికి పంజాబ్-హర్యానా సరిహద్దులోని శంభు ప్రాంతంలో 'ఢిల్లీ చలో' పేరుతో శుక్రవారం నిరసన కార్యక్రమాన్ని ప్రారంభించారు.
05 Dec 2024
వాయు కాలుష్యంDelhi Air pollution: ఢిల్లీలో తగ్గుముఖం పట్టిన వాయుకాలుష్యం.. 165గా నమోదైన ఏక్యూఐ లెవల్స్
దిల్లీలో గాలి కాలుష్యం కాస్త మెరుగుపడింది.