దిల్లీ: వార్తలు
Lalu Prasad Yadav: లాలూ ప్రసాద్ యాదవ్ ఆరోగ్యం విషమం.. అత్యవసరంగా దిల్లీకి తరలింపు!
రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ) అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ ఆరోగ్యం మళ్లీ క్షీణించింది. రక్తంలో చక్కెర స్థాయిలు అధికమవడంతో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.
Maha Kumbh Girl Monalisa: మహకుంభమేళా వైరల్ గర్ల్ మోనాలిసా తో సినిమా.. దర్శకుడు సనోజ్ మిశ్రా అరెస్ట్
ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళాలో పూసలు, రుద్రాక్ష మాలలు అమ్ముతూ ఇంటర్నెట్‌లో సంచలనం సృష్టించిన పేద కుటుంబానికి చెందిన యువతి మోనాలిసా భోంస్లే (16).
Service charge: రెస్టారెంట్ల బిల్లుల్లో సర్వీస్ ఛార్జీలు.. దిల్లీ హైకోర్టు సీరియస్ వార్నింగ్!
హోటళ్లు, రెస్టారెంట్లు ఆహార బిల్లుల్లో సర్వీస్ ఛార్జీలను కలిపి వసూలు చేస్తుండడంపై దిల్లీ హైకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది.
Kejriwal: ప్రజా ధనం దుర్వినియోగం.. కేజ్రీవాల్‌పై ఎఫ్ఐఆర్ నమోదు
ఆప్ అధినేత, మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌పై దిల్లీ పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రభుత్వ నిధుల దుర్వినియోగ ఆరోపణల నేపథ్యంలో ఈ చర్య తీసుకున్నట్లు తెలుస్తోంది.
Delhi Budget 2025: రూ.లక్ష కోట్లతో ఢిల్లీ బడ్జెట్ ప్రవేశపెట్టిన సీఎం రేఖాగుప్తా
దిల్లీలో బీజేపీ ప్రభుత్వం తొలి ఆర్థిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది. ముఖ్యమంత్రి రేఖా గుప్తా రూ. లక్ష కోట్ల బడ్జెట్‌ను అసెంబ్లీలో ప్రవేశపెట్టారు.
Delhi HC Judge: నోట్లకట్టల వివాదం.. జస్టిస్ యశ్వంత్ వర్మ విషయంలో దిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
దిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మ అధికార నివాసంలో భారీ మొత్తంలో నగదు కనిపించినట్లు వార్తలు వెలువడటం తీవ్ర సంచలనం రేపింది.
New Delhi: న్యూఢిల్లీ రైల్వే స్టేషన్‌లో భారీ రద్దీ.. తృటిలో తప్పిన తొక్కిసలాట
న్యూదిల్లీ రైల్వే స్టేషన్‌లో మరోసారి భారీ రద్దీ ఏర్పడడం కలకలం రేపింది. దీంతో తొక్కిసలాట జరిగిందనే వదంతులు వేగంగా వ్యాపించాయి.
Delhi HC Judge: దిల్లీ హైకోర్టు న్యాయమూర్తి బంగ్లాలో అగ్నిప్రమాదం - ఆర్పేందుకు వెళితే కట్టల కొద్దీ నోట్లు..!
దిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మ నివాసంలో మార్చి 14న అగ్నిప్రమాదం జరిగింది.
Bill Gates: భారత పార్లమెంట్‌ను సందర్శించిన బిల్ గేట్స్.. జేపీ నడ్డాతో కీలక చర్చలు
మైక్రోసాఫ్ట్ మాజీ సీఈవో బిల్ గేట్స్ ప్రస్తుతం దిల్లీలో పర్యటిస్తున్నారు.
Delhi Airport: కేంద్రంపై దిల్లీ విమానాశ్రయం దావా.. హిండన్ ఎయిర్‌బేస్ వివాదం!
దిల్లీ విమానాశ్రయం (Delhi Airport) కేంద్ర ప్రభుత్వంపై చట్టపరమైన పోరుకు దిగింది.
British Woman: సోషల్ మీడియాలో పరిచయం.. స్నేహితుడి చేతిలో అత్యాచారానికి గురైన బ్రిటిష్ మహిళ
సోషల్ మీడియా ద్వారా పరిచయమైన స్నేహితుడి మాయమాటలను నమ్మి, అతడిని కలుసుకోవడానికి ఓ యువతి బ్రిటన్ నుంచి భారత్‌కు వచ్చింది.
Delhi CM: దిల్లీ మహిళలకు భారీ గిఫ్ట్.. బీజేపీ ప్రభుత్వం కీలక ప్రకటన
దిల్లీ అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు మహిళా సమృద్ధి యోజన (Mahila Samriddhi Yojana)ను త్వరలో అమలు చేయనున్నట్లు ముఖ్యమంత్రి రేఖా గుప్తా తెలిపారు.
IFS officer suicide: భవనంపై నుంచి దూకి.. ఐఎఫ్ఎస్ అధికారి ఆత్మహత్య
విదేశాంగశాఖ అధికారి జితేంద్ర రావత్ (Jitendra Rawat) ఆత్మహత్య చేసుకున్నారు.
Rekha Gupta: అనుభవం లేకపోయినా ముఖ్యమంత్రి.. షాయారీతో సమాధానమిచ్చిన దిల్లీ సీఎం రేఖా గుప్తా
అనుభవం లేకున్నా ఒక్కసారిగా ఉన్నత పదవి చేపట్టడం ఎలా ఉందని దిల్లీ సీఎం రేఖాగుప్తాకు ప్రశ్న ఎదురైంది.
Delhi: 15 ఏళ్లు దాటిన వాహనాలకు ఇకపై ఇంధనం అందదు
దేశ రాజధాని దిల్లీలో కొత్త ప్రభుత్వం బాధ్యతలు స్వీకరించిన వెంటనే కాలుష్య నియంత్రణపై దృష్టి సారించింది.
Delhi Rain: దిల్లీ-ఎన్‌సీఆర్‌లో భారీ వర్షం.. చెరువులను తలపిస్తున్న రోడ్లు
దేశ రాజధాని దిల్లీలో రాత్రి నుంచి భారీ వర్షం కురుస్తోంది. పలు ప్రాంతాల్లో వర్షం పడుతుండటంతో దిల్లీ-ఎన్‌సీఆర్‌లో జనజీవనం తీవ్రంగా ప్రభావితమైంది.
CAG Report: ఢిల్లీలోని 14 ఆస్పత్రుల్లో ఐసీయూలు,మరుగుదొడ్లు లేవు.. కాగ్ నివేదిక సంచలనం
దేశ రాజధాని దిల్లీలో ఆస్పత్రుల పరిస్థితి తీవ్రంగా దిగజారిపోయిందని భారత కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (CAG) నివేదిక వెల్లడించింది.
AAP: 'అసెంబ్లీలోకి రానివ్వకుండా మమ్మల్ని అడ్డుకుంటున్నారు'.. ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యేల సంచలన ఆరోపణలు
దేశ రాజధాని ఢిల్లీలో అసెంబ్లీ సమావేశాల సందర్భంగా బీజేపీ ప్రభుత్వంపై ప్రతిపక్ష ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) తీవ్ర ఆరోపణలు చేసింది.
CAG Report : ఢిల్లీ మద్యం పాలసీ వల్ల వేల కోట్ల నష్టం.. కాగ్ నివేదిక..
దిల్లీ ఎక్సైజ్ విధానం,మద్యం సరఫరా నియమాల అమలులో తీవ్రమైన లోపాలను కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్(CAG)తాజా నివేదిక వెల్లడించింది.
1984 Anti Sikh Riots: హత్య కేసులో కాంగ్రెస్ మాజీ ఎంపీ సజ్జన్ కుమార్‌కు ఢిల్లీ కోర్టు యావజ్జీవ శిక్ష
కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీ సజ్జన్ కుమార్ (Sajjan Kumar) తండ్రీకొడుకులను సజీవదహనం చేసిన కేసులో జీవితఖైదు పడింది.
Delhi: ఢిల్లీ అసెంబ్లీలో కాగ్ నివేదికపై దుమారం.. అతిషి సహా ఆప్ ఎమ్మెల్యేల సస్పెన్షన్
దిల్లీ అసెంబ్లీలో ఉద్రిక్తత చోటుచేసుకుంది.బీజేపీ ప్రభుత్వం శాసనసభలో గత ప్రభుత్వానికి సంబంధించిన కాగ్ నివేదికను ప్రవేశపెట్టింది.
Delhi speaker: ఢిల్లీ స్పీకర్‌గా బీజేపీ ఎమ్మెల్యే విజేందర్ గుప్తా
దిల్లీ రాజకీయ పరిణామాల్లో ముందుగా ఊహించినట్లుగానే,బీజేపీ ఎమ్మెల్యే విజేందర్ గుప్తాకు అసెంబ్లీ స్పీకర్ పదవి లభించింది.
Delhi: ఢిల్లీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం.. ప్రొటెం స్పీకర్‌గా అరవిందర్ ఎన్నిక
దిల్లీ అసెంబ్లీ తొలి సమావేశాలు ప్రారంభమయ్యాయి. 27 సంవత్సరాల విరామం తర్వాత ఢిల్లీలో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) అధికారంలోకి వచ్చింది.
Atishi: దిల్లీ అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా ఆతిశీ ఏకగ్రీవంగా ఎన్నిక.. తొలిసారి ఓ మహిళ బాధ్యతలు స్వీకరణ
దిల్లీ అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా మాజీ ముఖ్యమంత్రి ఆతిశీని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఎమ్మెల్యేలు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
#NewsBytesExplainer: ఢిల్లీ ముఖ్యమంత్రి అయిన తర్వాత రేఖా గుప్తా ఎదుర్కోనున్న సవాళ్లు ఏమిటి?
ఢిల్లీ 9వ ముఖ్యమంత్రిగా రేఖా గుప్తా బాధ్యతలు చేపట్టారు. రాంలీలా మైదాన్‌లో లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా ఆమెతో ప్రమాణ స్వీకారం చేయించారు.
Bansuri Swaraj: బీజేపీ నేత బన్సూరి స్వరాజ్‌పై పరువు నష్టం కేసు.. కొట్టేసిన ఢిల్లీ కోర్టు
క్రిమినల్ పరువు నష్టం కేసులో దిల్లీ బీజేపీ ఎంపీ బాన్సురీ స్వరాజ్‌కి ఊరట లభించింది.
Rekha Guptha: ఢిల్లీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన రేఖా గుప్తా
దేశ రాజధాని ఢిల్లీలో కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. గురువారం మధ్యాహ్నం రామ్‌లీలా మైదానంలో జరిగిన కార్యక్రమంలో రేఖా గుప్తా (Rekha Gupta) ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు.
Sheesh mahal: షీష్‌మహల్‌ను మ్యూజియంగా మారుస్తాం: రేఖా గుప్తా
అసెంబ్లీ ఎన్నికల ప్రచార సమయంలో దిల్లీలో 'శీష్ మహల్' పేరు విపరీతంగా ప్రాచుర్యంలోకి వచ్చిన విషయం తెలిసిందే.
Delhi CM Oath Ceremony: రామ్‌లీలా మైదానంలో ఇవాళ రేఖా గుప్తా ప్రమాణస్వీకారం.. హాజరుకానున్న ప్రధాని మోదీ
బీజేపీ కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టింది. దిల్లీ ముఖ్యమంత్రిగా మొదటిసారి ఎమ్మెల్యేగా విజయం సాధించిన రేఖా గుప్తాకు బాధ్యతలు అప్పగించింది.
Delhi Cm: దిల్లీ నూతన సీఎం గా రేఖా గుప్తా ఎన్నిక.. ముఖ్యమంత్రిగా రేపు ప్రమాణ స్వీకారం
దిల్లీలో నెలకొన్న రాజకీయ ఉత్కంఠకు ముగింపు పలుకుతూ, బీజేపీ ఎమ్మెల్యేలు రేఖా గుప్తాను ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నారు.
Delhi Railway Station stampede: దిల్లీలో తొక్కిసలాట ఘటనపై కోర్టు ప్రశ్న.. అన్ని ఎక్కువ టికెట్లు ఎందుకు అమ్మారు..?
దేశ రాజధాని రైల్వేస్టేషన్‌లో జరిగిన తొక్కిసలాట ఘటనపై (Delhi Railway Station stampede) కేంద్రం, భారతీయ రైల్వేపై దిల్లీ హైకోర్టు బుధవారం తీవ్రంగా స్పందించింది.
Delhi CM: 50 మంది సినీ నటులు, పారిశ్రామికవేత్తలు,దౌత్యవేత్తలు..ఢిల్లీ సీఎం ప్రమాణ స్వీకార కార్యక్రమానికి భారీగా ఏర్పాట్లు
26 ఏళ్ల కల నిజమవుతోంది! దిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన భారతీయ జనతా పార్టీ (BJP), త్వరలోనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది.
Delhi Stampede: ప్లాట్‌ఫామ్ టిక్కెట్ల విక్రయాలపై తాత్కాలిక నిషేధం.. రైల్వేశాఖ కీలక ప్రకటన
న్యూదిల్లీ రైల్వే స్టేషన్‌లో మహా కుంభమేళా భక్తుల తొక్కిసలాట విషాదం నింపింది.
Explained: ఢిల్లీలో భూకంపం.. ఆ సమయంలో 'బూమ్' శబ్దం ఎందుకొచ్చింది..?
దేశ రాజధాని దిల్లీ,పరిసర ప్రాంతాల్లో సోమవారం తెల్లవారుజామున భూకంపం సంభవించడంతో ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు.
Delhi New CM: ఢిల్లీ కొత్త సీఎం ఎవరు? ఫిబ్రవరి 19న బీజేపీ శాసనసభా పక్ష సమావేశం
దిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ఘన విజయాన్ని సాధించినప్పటికీ, కొత్త ముఖ్యమంత్రి ఎంపికపై ఇంకా అనిశ్చితి కొనసాగుతోంది.
Earthquake: దిల్లీలో భూ ప్రకంపనలు.. ఇళ్ల నుంచి బయటకు పరుగులు పెట్టిన జనం..
దేశ రాజధాని దిల్లీలో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్‌పై 4.0 తీవ్రతతో భూమి కంపించిందని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ ప్రకటించింది.
Delhi: అనౌన్స్‌మెంట్ పేరుతో ప్రయాణికులు గందరగోళం.. అపై తొక్కిసలాట : దిల్లీ పోలీసులు
దిల్లీ రైల్వే స్టేషన్‌లో జరిగిన తొక్కిసలాటకు ప్రయాగ్‌రాజ్ వెళ్లే రైళ్ల పేర్లలో గందరగోళమే ప్రధాన కారణంగా ఉందని పోలీసులు తెలిపారు.
Delhi : రైల్వే స్టేషన్‌లో తొక్కిసలాట.. మృతుల కుటుంబాలకు రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియా
కుంభమేళాకు వెళ్లే ప్రయాణికుల రద్దీ అధికంగా ఉండటంతో శనివారం న్యూదిల్లీ రైల్వేస్టేషన్‌లో తీవ్ర తొక్కిసలాట చోటుచేసుకుంది.
Delhi : దిల్లీ రైల్వే స్టేషన్‌లో విషాదం.. మృతుల సంఖ్యను ఎందుకు దాస్తున్నారు..?: కాంగ్రెస్
న్యూదిల్లీ రైల్వే స్టేషన్‌లో జరిగిన తొక్కిసలాట ఘటనపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే శనివారం కేంద్రంపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు.
Delhi Railway Station: దిల్లీ రైల్వే స్టేషన్‌లో విషాదం.. 18 మంది దుర్మరణం
కుంభమేళాకు వెళ్లే భక్తులు భారీగా తరలివచ్చిన నేపథ్యంలో శనివారం రాత్రి న్యూదిల్లీ రైల్వే స్టేషన్‌లో జరిగిన తొక్కిసలాటలో 18 మంది ప్రాణాలు కోల్పోయారు.