సుప్రీంకోర్టు: వార్తలు
YS Jagan: జగన్ అక్రమాస్తుల కేసులో సీబీఐ, ఈడీలకు సుప్రీంకోర్టు ఆదేశాలు
సుప్రీంకోర్టు (Supreme Court) సీబీఐ (CBI), ఈడీ (ED)కి వై.ఎస్.జగన్ (YS Jagan) అక్రమాస్తుల కేసుల పూర్తి వివరాలను సమర్పించమని ఆదేశించింది.
Sambhal Violence: ట్రయల్ కోర్టు అనుమతిపై స్టే.. తదుపరి విచారణను జనవరి 8వ తేదీకి వాయిదా
ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రంలోని సంభాల్‌లో ఉన్న షామీ జామా మసీదు కమిటీకి సుప్రీంకోర్టులో భారీ ఊరట లభించింది
Supreme Court: రిజర్వేషన్ల కోసం హిందువునంటే.. రాజ్యాంగాన్ని మోసం చేయడమే.. సుప్రీంకోర్టు కీలక తీర్పు
సుప్రీంకోర్టు ఒక కీలక తీర్పులో వేరే మతాలను అనుసరిస్తూ, కేవలం రిజర్వేషన్ల ప్రయోజనాల కోసం తమను హిందువులుగా ప్రకటించుకునే ప్రవర్తనను తీవ్రంగా తప్పుబట్టింది.
Ballots in Elections: ఈవీఎంలపై తప్పుడు ఆరోపణలు సహించం.. సుప్రీంకోర్టు ఘాటు వ్యాఖ్యలు
ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ఎన్నికల్లో బ్యాలెట్ విధానాన్ని తిరిగి తీసుకురావాలంటూ దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు అసహనం వ్యక్తం చేసింది.
Supreme Court: సామ్యవాదం, లౌకికతపై వివాదం.. కీలక తీర్పునిచ్చిన సుప్రీం కోర్టు
సుప్రీంకోర్టు రాజ్యాంగ ప్రవేశికలోని సామ్యవాదం, లౌకికత అనే పదాలను తొలగించాలనే పిటిషన్లను తాజాగా కొట్టివేసింది.
Supreme Court: హౌసింగ్ సొసైటీలకు భూకేటాయింపులను రద్దు చేసిన సుప్రీంకోర్టు
జీహెచ్‌ఎంసీ పరిధిలో హౌసింగ్ సొసైటీలకు గతంలో ప్రభుత్వం చేసిన భూకేటాయింపులను సుప్రీంకోర్టు రద్దు చేసింది.
Delhi Air Pollution: నేడు ఢిల్లీ కాలుష్యంపై సుప్రీంకోర్టులో విచారణ.. GRAP4 సడలింపుపై నిర్ణయం తీసుకునే ఛాన్స్..
దేశ రాజధాని దిల్లీలో వాయు కాలుష్యం తీవ్రంగా పెరిగింది.
Sardar jokes: సిక్కు సమాజంపై జోకులను నిషేధించాలి.. సుప్రీం కోర్టులో విచారణకు రాబోతున్న అంశం..
సుప్రీంకోర్టు గురువారం సిక్కు కమ్యూనిటీపై జోకులను ప్రదర్శించే వెబ్‌సైట్లను నిషేధించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌పై 8 వారాల తర్వాత విచారణ జరుపుతామని తెలిపింది.
Supreme Court: 'కసబ్‌కు కూడా న్యాయంగానే అవకాశమిచ్చాం'..: యాసిన్ మాలిక్ కేసులో ఎస్సీ
వేర్పాటువాది యాసిన్ మాలిక్‌కు సంబంధించిన కేసులో సుప్రీంకోర్టు తాజా పరిణామాలపై గురువారం కీలక విచారణ జరిపింది.
Group-1: గ్రూప్-1 పై నేడు హైకోర్టులో కీలక విచారణ.. తీర్పు కోసం అభ్యర్థుల ఎదురుచూపులు
తెలంగాణలో గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలు ఇటీవల పూర్తయ్యాయి. అయితే ఇవాళ మరోసారి గ్రూప్-1కి సంబంధించి పలు పిటిషన్లపై హైకోర్టులో కీలక విచారణ జరగనుంది.
Delhi Pollution: దిల్లీ గాలి నాణ్యత క్షీణిత.. సుప్రీంకోర్టు ఆప్ సర్కార్ పై ప్రశ్నలు!
దేశ రాజధాని దిల్లీలో వాయు కాలుష్యం తీవ్రంగా పెరుగుతోంది. గాలి నాణ్యత రోజు రోజుకూ దిగజారిపోయింది.
Akhilesh Yadav: 'బుల్డోజర్లు ఇక గ్యారేజీలకే పరిమితం'.. యోగి ప్రభుత్వంపై అఖిలేశ్ విమర్శలు
సుప్రీంకోర్టు బుల్డోజర్ చర్యలపై ఇచ్చిన తీర్పు నేపథ్యంలో యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వంపై ఎస్పీ అధినేత అఖిలేశ్ యాదవ్ తీవ్ర విమర్శలు గుప్పించారు.
Supreme Court: ఏకపక్షంగా బుల్డోజర్ కూల్చివేతలు తగదు.. బుల్డోజర్ న్యాయంపై సుప్రీం తీర్పు
వివిధ కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తుల ఆస్తులను బుల్డోజర్లతో కూల్చివేయడాన్ని వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు బుధవారం తీర్పు ఇచ్చింది.
Supreme Court: జగన్ అక్రమాస్తుల కేసులో సుప్రీంకోర్టు కీలక నిర్ణయం
వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులో సుప్రీంకోర్టులో తాజా పరిణామాలు వెలుగులోకి వచ్చాయి.
SupremeCourt: నా మెదడులో రిమోట్ సాయంతో కంట్రోల్ చేసే మెషిన్.. సుప్రీంకోర్టులో ఏపీ టీచర్ వింత పిటిషన్..
ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఒక ఉపాధ్యాయుడు దాఖలు చేసిన వింత పిటిషన్‌పై సుప్రీంకోర్టు ఆశ్చర్యపోయింది.
Justice Sanjiv Khanna: భారత 51వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సంజీవ్ ఖన్నా నేడు ప్రమాణ స్వీకారం
సుప్రీంకోర్టు 51వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సంజీవ్ ఖన్నా సోమవారం ప్రమాణం చేయనున్నారు.
Supreme Court: అలీఘర్ ముస్లిం యూనివర్శిటీపై సుప్రీంకోర్టు కీలక తీర్పు
అలీఘర్ ముస్లిం యూనివర్శిటీ మైనార్టీ హోదా వివాదంపై సుప్రీంకోర్టు కీలక తీర్పు ఇచ్చింది.
Supreme Court: రిక్రూట్‌మెంట్ ప్రక్రియపై సుప్రీంకోర్టు కీలక సూచనలు.. రూల్స్ మార్పులపై ముందే చెప్పాలని ఉద్ఘాటన
ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ ప్రక్రియ ప్రారంభమైన తర్వాత, నిబంధనలను మధ్యలో మార్చడం అనేది సాధ్యపడదని దేశ అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది.
Jet Airways: జెట్ ఎయిర్‌వేస్ కథ ముగిసింది.. లిక్విడేషన్ చేయాలని సుప్రీంకోర్టు ఆదేశం
జెట్ ఎయిర్‌వేస్‌కు సంబంధించి సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది.
LMV Driving Licence: ఎల్‌ఎంవీ డ్రైవింగ్ లైసెన్స్ ఉన్నవారు రవాణా వాహనాలను నడపవచ్చు: సుప్రీంకోర్టు
సుప్రీంకోర్టు వాణిజ్య వాహన డ్రైవర్లకు ఊరట కలిగించే ప్రధాన తీర్పును బుధవారం ఇచ్చింది.
Supreme Court: ప్రైవేట్ ఆస్తుల స్వాధీనం కుదరదు.. తేల్చిచెప్పిన సుప్రీం
సుప్రీంకోర్టు ప్రైవేటు ఆస్తుల స్వాధీనం పై చారిత్రక తీర్పును వెలువరించింది.
Supreme Court: యూపీ మదర్సా ఎడ్యుకేషన్ చట్టం రాజ్యాంగబద్ధమే: సుప్రీంకోర్టు
ఉత్తర్‌ప్రదేశ్‌లోని వేలాది మదర్సాలకు సుప్రీంకోర్టు లో భారీ ఊరట లభించింది.
VK Saxena: చెట్ల నరికివేతకు న్యాయస్థానం అనుమతి తీసుకోవాలనే విషయం.. నాకు తెలీదు: సుప్రీంకోర్టుకు ఎల్జీ సమాధానం
దిల్లీ రాజధానిలో చెట్ల నరికివేతకు న్యాయస్థానం అనుమతి అవసరమనే విషయం తనకు తెలియదని లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సెనా సుప్రీంకోర్టుకు తెలియజేశారు.
Supreme Court: 'పంట వ్యర్థాలు తగలబెట్టడం' సమస్యపై కఠిన చట్టాలు.. కేంద్రంపై సుప్రీం అసహనం
శీతాకాలం వచ్ఛే సరికి ఉత్తర భారతం, ముఖ్యంగా దిల్లీలో గాలి నాణ్యత క్షీణించడం సాధారణం.
Supreme Court: పారిశ్రామిక మద్యపానాన్ని నియంత్రించే అధికారం రాష్ట్రాలకు ఉంది: సుప్రీం
ఆల్కహాల్ తయారీని నియంత్రించే చట్టాలను అమలు చేయడానికి రాష్ట్రాలకు అధికారం ఉందని బుధవారం సుప్రీంకోర్టు (Supreme Court) స్పష్టంగా తెలియజేసింది.
Byju's- BCCI: బైజూస్- బీసీసీఐ వివాదం.. సుప్రీం కీలక ఆదేశాలు
బీసీసీఐతో జరుగుతున్న సెటిల్మెంట్ కేసులో బైజూస్‌కు కష్టాలు ఇప్పట్లో తీరేట్లు లేవు.
Supreme court: సుప్రీంకోర్టులో కేజ్రీవాల్‌కు ఎదురు దెబ్బ.. మోడీ డిగ్రీ కేసులో కీలక పరిణామం
ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) అధినేత అరవింద్ కేజ్రీవాల్‌కు సుప్రీంకోర్టులో ఊహించని ఎదురు దెబ్బ తగిలింది.
Supreme Court: ఇకపై సుప్రీంకోర్టులో అన్నికేసుల విచారణలు ప్రత్యక్షప్రసారం..!
సుప్రీంకోర్టు చరిత్రలో మరో కొత్త అధ్యాయం మొదలవుతోంది. ఇకపై సుప్రీంలో జరిగే అన్ని కేసుల విచారణలను లైవ్ స్ట్రీమింగ్ చేయాలని ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.
Supreme Court: బాల్య వివాహాల నిరోధక చట్టాన్ని వ్యక్తిగత చట్టాల ద్వారా అడ్డుకోలేము: సుప్రీం
బాల్య వివాహాలను అరికట్టేందుకు సర్వోన్నత న్యాయస్థానం మార్గదర్శకాలను విడుదల చేసింది.
Isha Foundation: ఈశా ఫౌండేషన్‌కు సుప్రీం కోర్టులో ఊరట
తమిళనాడు కోయంబత్తూరులోని ఇషా ఫౌండేషన్‌కు సుప్రీంకోర్టు నుంచి పెద్ద ఊరట లభించింది.
Goddess Of Justice: సుప్రీంకోర్టులో న్యాయదేవత విగ్రహంలో మార్పులు.. కళ్ల గంతలు తొలగింపు.. చేతిలోకి రాజ్యాంగం!
"చట్టానికి కళ్లు లేవు" అనే మాటను మనం తరచుగా వింటున్నాం. చాలా మంది ఈ విషయాన్ని అంటుంటారు.
Tirupati Laddu: తిరుమల లడ్డూ కేసులో ఏపీ ప్రభుత్వం నియమించిన స్వతంత్ర సిట్ సభ్యుల పేర్లు ఇవే!
తిరుమల లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడినట్లు వచ్చిన ఆరోపణలు దేశవ్యాప్తంగా పెద్ద ప్రకంపనలు సృష్టించాయి. ఈ వ్యవహారంపై సర్వోన్నత న్యాయస్థానం కూడా కీలక ఆదేశాలు జారీ చేసింది.
Supreme court: ఎన్నికల ఉచితాలపై సుప్రీంలో పిటిషన్.. ఈసీకి నోటీసులు
ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీలు ఇచ్చే ఉచిత హామీలపై ఓ పిటిషన్ అత్యున్నత న్యాయస్థానంలో ఓ పిటిషన్ దాఖలైంది.
Supreme Court:'ఇదే మీకు చివరి అవకాశం'.. రాష్ట్రాలకు సుప్రీం కోర్టు చివరి హెచ్చరిక
రేషన్ కార్డుల జారీ ప్రక్రియలో రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు ఆలస్యం చేస్తుండటంపై సుప్రీంకోర్టు తీవ్రంగా స్పందించింది.
Supreme Court: సుప్రీంకోర్టు ఆదేశాలను స్వాగతించిన సీఎం చంద్రబాబు
తిరుమల లడ్డూ వివాదంపై సుప్రీంకోర్టు స్వతంత్ర సిట్ ఏర్పాటుకు ఆదేశించిన విషయం తెలిసిందే.
TTD Ghee Issue: కల్తీ నెయ్యి వ్యవహారంలో సుప్రీంకోర్టు ఆదేశాలను స్వాగతించిన వైవీ, భూమన
సుప్రీంకోర్టు టీటీడీ కల్తీ నెయ్యి వ్యవహారంలో కీలక ఆదేశాలు ఇచ్చింది. సీబీఐ డైరెక్టర్ నేతృత్వంలోని స్వతంత్ర విచారణకు సుప్రీం కోర్టు ద్విసభ్య ధర్మాసనం ఆదేశించింది.
Supreme Court: తిరుమల శ్రీవారి లడ్డూ వివాదం.. ఐదుగురితో స్వతంత్ర సిట్
తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీలో కల్తీ నెయ్యి ఉపయోగించారన్న ఆరోపణలపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది.
Tirumala Laddu: తిరుమల లడ్డూ వివాదం.. విచారణ రేపటికి వాయిదా
తిరుమల లడ్డూ వివాదంపై సుప్రీంకోర్టులో శుక్రవారం ఉదయం విచారణ జరగనుంది.
Isha Foundation: ఈశా ఫౌండేషన్ విషయంలో మద్రాసు హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై సుప్రీంకోర్టు స్టే
మహిళలను సన్యాసం తీసుకునేలా ప్రేరేపిస్తున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఈశా ఫౌండేషన్ (Isha Foundation) ఇటీవల సుప్రీంకోర్టును ఆశ్రయించింది.
'Not a coffee shop...':'యా' అనొద్దు.. ఇది కాఫీ షాపు కాదు.. లాయర్‌పై సీజేఐ ఆగ్రహం
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్, ఒక లాయర్‌పై తీవ్రంగా విమర్శలు చేశారు.