సుప్రీంకోర్టు: వార్తలు

10 Jul 2024

తెలంగాణ

Supreme Court: సుప్రీం కీలక తీర్పు.. విడాకులు తీసుకున్న ముస్లిం మహిళలు భరణానికి అర్హులు

విడాకుల తర్వాత భరణం పొందేందుకు ముస్లిం సమాజంలోని మహిళలు అర్హులని సుప్రీంకోర్టు ప్రకటించింది.

NEET re-exam: నేడు నీట్ రీ-ఎగ్జామ్ పిటిషన్లను విచారించనున్న సీజేఐ నేతృత్వంలోని ఎస్సీ బెంచ్ 

నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్-అండర్ గ్రాడ్యుయేట్ (NEET-UG) 2024ని తిరిగి నిర్వహించాలని డిమాండ్ చేస్తూ దాఖలైన పిటిషన్‌ల శ్రేణిని ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్ నేతృత్వంలోని సుప్రీంకోర్టు త్రిసభ్య ధర్మాసనం సోమవారం పరిశీలించనుంది.

Arvind Kejriwal :ఢిల్లీ ముఖ్యమంత్రికి దొరకని ఉపశమనం.. రెండు రోజుల తర్వాతే విచారణ అన్న సుప్రీం కోర్టు

మద్యం పాలసీ కుంభకోణంతో ముడిపడి ఉన్న మనీలాండరింగ్ కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు ఎలాంటి ఉపశమనం లభించలేదు.

Arvind Kejriwal: సుప్రీంకోర్టులో కేజ్రీవాల్‌కు ఇవాళైనా మోక్షం దక్కుతుందా ?

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తన బెయిల్ ప్రక్రియపై ఢిల్లీ హైకోర్టు స్టే విధించడాన్ని సవాలు చేస్తూ ఆదివారం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

NEET-UG 2024: జూలై 8 లోగా సమాధానం ఇవ్వండి.. NTA,కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నోటీసు 

నేషనల్ ఎంట్రన్స్-కమ్-ఎలిజిబిలిటీ టెస్ట్ (NEET)-UG 2024లో అవకతవకల కేసులో ఇప్పుడిపుడే దీనికి పరిష్కారం దొరికేలా లేదు.

NEET EXAM :'పేపర్ లీక్'పై సీబీఐ విచారణ కోరుతూ దాఖలైన పిటిషన్‌పై కేంద్రం, ఎన్టీఏకు సుప్రీంకోర్టు నోటీసు 

నీట్ పరీక్షపై విద్యార్థుల్లో రోజురోజుకూ ఆగ్రహావేశాలు పెల్లుబుకుతున్న నేపథ్యంలో సుప్రీంకోర్టులో ఈరోజు కూడా విచారణ జరిగింది.

Neet: నీట్ గ్రేస్ మార్కుల రద్దు..  జూన్ 24న మళ్లీ పరీక్ష: సుప్రీంకోర్టుకు కేంద్రం  

గ్రేస్ మార్కులు పొందిన 1,563 మంది నీట్-యూజీ 2024 అభ్యర్థుల స్కోర్‌కార్డులను రద్దు చేయాలని నిర్ణయించినట్లు కేంద్రం సుప్రీంకోర్టుకు నివేదించింది.

Supreme court :నీట్ పేపర్ లీక్ కేసులో ఎన్టీఏకు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది 

పేపర్ లీకేజీ ఆరోపణల నేపథ్యంలో నేషనల్ ఎంట్రన్స్ కమ్ ఎలిజిబిలిటీ టెస్ట్ (నీట్) పరీక్షను మళ్లీ నిర్వహించాలన్న పిటిషన్‌పై మంగళవారం సుప్రీంకోర్టులో విచారణ జరిగింది.

AAP: AAP ఆఫీసు ఖాళీకి..ఈ ఏడాది ఆగస్ట్ 10 వరకు గడువు పెంపు

న్యూఢిల్లీలోని రౌజ్ అవెన్యూలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) జాతీయ ప్రధాన కార్యాలయాన్ని ఖాళీ చేయడానికి 2024 ఆగస్టు 10 వరకు తుది పొడిగింపును సుప్రీంకోర్టు మంజూరు చేసింది.

Pinnelli Ramakrishna Reddy : పిన్నెల్లికి సుప్రీంకోర్టు ఆంక్షలు.. కౌంటింగ్​ కేంద్రంలోకి వెళ్లొద్దని ఆదేశం

మాచర్ల వైసీపీ ఎమ్మెల్యే పిన్నెలి రామకృష్ణారెడ్డికి హైకోర్టు ఇచ్చిన మధ్యంతర రక్షణపై నంబూరి శంకరరావు దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించిన న్యాయమూర్తులు జస్టిస్ అరవింద్ కుమార్, సందీప్ మెహతాలతో కూడిన ధర్మాసనం జూన్ 4న కౌంటింగ్ కేంద్రంలోకి ఎమ్మెల్యే పిన్నెల్లి రాకూడదని ఆదేశించింది.

Arvind Kejriwal: మరో వారం రోజులు బెయిల్ పొడిగించండి: సుప్రీంకోర్టుకు కేజ్రీవాల్ వినతి

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తన తాత్కాలిక బెయిల్ ను పొడిగించాలని సుప్రీంకోర్టును కోరారు.

Supreme Court: 'ఎన్నికల మధ్య ఓటింగ్‌కు సంబంధించిన డేటాను విడుదల చేయాలని ECని ఆదేశించలేము'.. పిటిషన్‌పై విచారణ వాయిదా వేసిన సుప్రీం 

వెబ్‌సైట్‌లోని డేటాను అప్‌డేట్ చేయడానికి ఉద్యోగులను నియమించడం ఎన్నికల కమిషన్‌కు కష్టమని సుప్రీంకోర్టు శుక్రవారం పేర్కొంది.

Form 17C: ఫారం 17C అంటే ఏమిటి? సుప్రీంకోర్టును ఆశ్రయించిన ఏడీఆర్ .. సరికాదన్న ఎన్నికల సంఘం 

లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో ఫారం 17సీ దేశంలో తరచూ చర్చనీయాంశంగా మారింది.

Supreme Court : 8మంది పాపులర్ ఫ్రంట్ ఇండియా సభ్యులకు బెయిల్‌ రద్దు 

నిషేధిత ఉగ్రవాద సంస్థ పాపులర్ ఫ్రంట్ ఇండియాకి సుప్రీంకోర్టు నుంచి పెద్ద ఎదురు దెబ్బ తగిలింది.

Hemanth Soren: హేమంత్‌ సొరేన్‌ మధ్యంతర బెయిల్‌ కు సుప్రీం నిరాకరణ

జార్ఖండ్ మాజీ సీఎం హేమంత్‌ సోరెన్ కు షాక్‌ తగిలింది.లోక్‌ సభ ఎన్నికల ప్రచారం కోసం మధ్యంతర బెయిల్‌ దాఖలు చేయాలని కోరుతూ హేమంత్‌ దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు బుధవారం తిరస్కరించింది.

Supreme Court: కొత్త క్రిమినల్ చట్టాలకు వ్యతిరేకంగా పిటిషన్.. పిటిషన్‌ను నిరాకరించిన సుప్రీంకోర్టు   

మూడు కొత్త క్రిమినల్ చట్టాలకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్‌ను పరిశీలించేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది.

ED arrests: ప్రత్యేక కోర్టు విచారణకు స్వీకరిస్తే.. పిఎంఎల్‌ఎ కింద ఈడి నిందితులను అరెస్టు చేయొద్దు : సుప్రీం కీలక తీర్పు 

దేశంలో ఎన్నికల సీజన్ నడుస్తోంది. లోక్‌సభ ఎన్నికలకు ముందు, మనీలాండరింగ్ కేసులకు సంబంధించి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ED)నిరంతరం తన చర్యలను కొనసాగిస్తోంది.

Uttarakhand Forest Fires : ఉత్తరాఖండ్ అడవుల్లో అగ్నిప్రమాదంపై రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలపై సుప్రీంకోర్టు సీరియస్ 

ఉత్తరాఖండ్ అడవుల్లో సంభవించిన భారీ అగ్నిప్రమాదంపై సుప్రీంకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీసింది.

Supreme Court: న్యూస్ క్లిక్ వ్యవస్ధాపకుడిని విడుదలకు పచ్చజెండా ఊపిన సుప్రీం 

న్యూస్ క్లిక్ వ్యవస్ధాపకులు ప్రబీర్ పురకాయస్ధను తక్షణమే విడుదల చేయాలని సుప్రీంకోర్టు గురువారం ఆదేశించింది.

Hemanth Soren: హేమంత్‌ సోరెన్‌ పిటిషన్‌పై ఈడీకి నోటీసులు జారీ చేసిన సుప్రీంకోర్టు 

జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సొరెన్‌కు ఈడీ కోర్టు నుంచి ఊరట లభించలేదు. అతని బెయిల్ పిటిషన్ కోర్టులో తిరస్కరించారు.

Aravind Kejriwal-Election campaign: ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టిన ఢిల్లీ సీఎం అరవింద్​ కేజ్రీవాల్

మధ్యంతర బెయిల్‌పై తీహార్ జైలు నుంచి విడుదలైన ఢిల్లీ (Delhi) ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ (Aravind Kejriwal)శనివారం ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు.

Arvind Kejriwal: సీఎం కార్యాలయానికి వెళ్లరు, కేసుపై నో కామెంట్... కేజ్రీవాల్‌కు ఈ షరతులతో బెయిల్ .. 

ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో జైలులో ఉన్న ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు సుప్రీంకోర్టులో ఊరట లభించింది.

07 May 2024

పతంజలి

Patanjali: ఆన్‌లైన్ ప్రకటనలను ఉపసంహరించుకోవాలి.. సస్పెండ్ చేయబడిన ఉత్పత్తుల విక్రయాలను నిలిపివేయాలి.. సుప్రీంకోర్టు ఆదేశాలు

పతంజలి,ఇతర కంపెనీలకు సంబంధించిన తప్పుదారి పట్టించే ప్రకటనలపై సుప్రీంకోర్టు కఠిన వైఖరిని తీసుకుంది.

Arvind Kejriwal: బెయిల్ ఇస్తే మీరు అధికారిక విధులు నిర్వర్తించకూడదు .. కేజ్రీవాల్‌కు సుప్రీం సూచన 

మద్యం కుంభకోణానికి సంబంధించిన ఆరోపణలపై అరెస్టయిన ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పిటిషన్‌పై మంగళవారం సుదీర్ఘ విచారణ జరిగింది.

Arvind Kejriwal: ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ బెయిల్‌ పిటిషన్‌పై సుప్రీంకోర్టులో విచారణ.. ఉపశమనం లభిస్తుందా..?

ఢిల్లీ మద్యం కుంభకోణంలో జైలు శిక్షఅనుభవిస్తున్న ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ మధ్యంతర బెయిల్ పిటిషన్‌పై ఇవాళ సుప్రీంకోర్టులో విచారణ జరుగుతోంది.

Supreme Court : యూనియన్ ఆఫ్ ఇండియా నియంత్రణలో సీబీఐ లేదు: సుప్రీంకోర్టులో కేంద్రం

సీబీఐపై కేంద్రానికి ఎలాంటి నియంత్రణ లేదని కేంద్ర ప్రభుత్వం గురువారం సుప్రీంకోర్టుకు తెలిపింది.

Relief for Bengal govt: టీచర్ రిక్రూట్‌మెంట్ స్కామ్‌పై కలకత్తా హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై సుప్రీం స్టే 

పశ్చిమ బెంగాల్‌లో అక్రమంగా రిక్రూట్ అయిన 25 వేల మంది ఉపాధ్యాయులను తొలగిస్తూ కలకత్తా హైకోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే ఇచ్చేందుకు సుప్రీంకోర్టు సోమవారం నిరాకరించింది.

Supreme court on CA Exam: సీఏ పరీక్షను వాయిదా వేయబోము.. పిటిషన్‌ను తిరస్కరించిన సుప్రీంకోర్టు 

చార్టర్డ్ అకౌంటెన్సీ (సీఏ) పరీక్షలకు సంబంధించి సుప్రీంకోర్టు సోమవారం కీలక నిర్ణయం తీసుకుంది.

Hemant Soren - interim bail-Rejected: జార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సోరెన్ కోర్టులో చుక్కెదురు

జార్ఖండ్ (Jarkhand)మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్‌ (Hemanth Soren)కు రాంచీ కోర్టు(Ranchi Court)లో చుక్కెదురైంది.

VVPAT: ఈవీఎం-వీవీ ప్యాట్ పిటిషన్లపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు

ఈవీఎం-వీవీ ప్యాట్ కు సంబంధించి దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెల్లడించింది.

EVM-VVPAT-Supreme Court: 'మేము ఎన్నికలను నియంత్రించలేము': సుప్రీం కోర్టు

ఈవీఎం(EVM)లలో పోలైన ఓట్లను వీవీపాట్(VVPAT)తో సరిపోల్చి చూడాలంటూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు (Supreme Court) కీలక తీర్పునిచ్చింది.

EVM-VVPAT verification case: ఓట్ల క్రాస్ వెరిఫికేషన్‌కు సంబంధించిన పిటిషన్లపై మధ్యాహ్నం 2 గంటలకు సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ 

ఓటర్ వెరిఫైయబుల్ పేపర్ ఆడిట్ ట్రయల్ (వీవీపీఏటీ)తో ఈవీఎంలను ఉపయోగించి పోలైన ఓట్లను క్రాస్ వెరిఫికేషన్ చేయాలంటూ దాఖలైన పిటిషన్లు, దరఖాస్తులపై సుప్రీంకోర్టు బుధవారం ఆదేశాలు జారీ చేయనుంది.

Patanjali misleading ads case: తప్పుదారి పట్టించే యాడ్స్ కేసులో.. తాజాగా రామ్‌దేవ్ క్షమాపణలు 

పతంజలి ఆయుర్వేద్ లిమిటెడ్ సహ వ్యవస్థాపకులు యోగా గురువులు బాబా రామ్‌దేవ్, బాలకృష్ణ బుధవారం నాడు వార్తాపత్రికలలో కొత్త బహిరంగ క్షమాపణలు చెప్పారు.

Supreme Court: క్షమాపణ మీ ప్రకటనల పరిమాణంలోనే ఉందా?.. బాబా రామ్‌దేవ్‌కు  సుప్రీం చురకలు 

కరోనాపై పోరాడేందుకు పతంజలి ఆయుర్వేద ఔషధం కరోనిల్‌ను ఔషధంగా ప్రచారం చేయడాన్ని సుప్రీంకోర్టు మంగళవారం మరోసారి తప్పుబట్టింది.

Criminal Cases : 2023లో ఎంపీలు, ఎమ్మెల్యేలపై 2,000కు పైగా క్రిమినల్ కేసులు: సుప్రీం 

ఎంపీలు, ఎమ్మెల్యేలకు సంబంధించిన క్రిమినల్ కేసుల్లో.. వాటిపై విచారణ జరిపిన ప్రత్యేక కోర్టులు 2023లో 2000కు పైగా కేసులపై తీర్పు వెలువరించినట్లు సుప్రీంకోర్టుకు సమాచారం అందింది.

Supreme Court: 14 ఏళ్ల మైనర్ కి సుప్రీంకోర్టులో ఉపశమనం.. సుప్రీం అసాధారణ తీర్పు 

అత్యాచారానికి గురై గర్భం దాల్చిన 14 ఏళ్ల మైనర్‌ గర్భాన్ని తొలగించేందుకు సుప్రీంకోర్టు సోమవారం అనుమతి ఇచ్చింది.

Chandrababu Bail petition: చంద్రబాబు బెయిల్‌ రద్దు పిటిషన్‌ విచారణ వాయిదా వేసిన సుప్రీం కోర్టు

స్కిల్‌ కుంభకోణం కేసు (Skill scam) లో చంద్రబాబు నాయుడు(Chandra babu) బెయిల్‌ రద్దు చేయాలంటూ సుప్రీంకోర్టులో (supreme court) వేసిన పిటిషన్‌ పై విచారణ వాయిదా పడింది.