సుప్రీంకోర్టు: వార్తలు

Supreme Court: మూడేళ్లుగా ఏం చేస్తున్నారు? తమిళనాడు గవర్నర్‌పై సుప్రీంకోర్టు అసహనం 

తమిళనాడు అసెంబ్లీ తీర్మానించిన బిల్లులను ఆమోందించకపోడవడంపై గవర్నర్‌ ఆర్‌ఎన్‌ రవిపై సుప్రీంకోర్టు సోమవారం అసహనం వ్యక్తం చేసింది.

Supreme Court: బిల్లుల ఆమోదంలో గవర్నర్ జాప్యం.. కేంద్రం స్పందన కోరిన సుప్రీం 

తమిళనాడు అసెంబ్లీ ఆమోదించిన బిల్లులకు గవర్నర్ ఆమోదముద్ర వేయడంలో జాప్యం చేస్తున్నారంటూ తమిళనాడు ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌పై శుక్రవారం సుప్రీంకోర్టు కేంద్రం స్పందన కోరింది.

Supreme Court: క్రిమినల్ కేసులున్న ఎంపీ, ఎమ్మెల్యేలకు సుప్రీం షాక్.. ఎన్నికల్లో పోటీపై కీలక ఆదేశాలు

భారతదేశంలోని క్రిమినల్ కేసులున్న ప్రజా ప్రతినిధులు, రాజకీయ నేతలకు సుప్రీంకోర్టు షాక్ ఇచ్చింది. ఈ మేరకు అలాంటి వారిని ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధించడంపై సుప్రీం కీలక ఆదేశాలు జారీ చేసింది.

Supreme Court: ఎంపీలు, ఎమ్మెల్యేల కేసుల విచారణకు ప్రత్యేక బెంచ్‌లు.. హై కోర్టులకు సుప్రీం కీలక ఆదేశాలు 

చట్టసభలు,పార్లమెంటు సభ్యులపై క్రిమినల్ కేసుల పరిష్కారాన్ని సుప్రీంకోర్టు గురువారం వేగవంతం చేసింది.

Chandrababu Skill Scam Case: చంద్రబాబు కేసుపై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం.. 30 వరకు అరెస్టు చేయొద్దని ఉత్తర్వులు

సుప్రీం కోర్టులో మాజీ సీఎం చంద్రబాబు నాయుడుకు స్వల్ప ఊరట లభించింది.

07 Nov 2023

ఇండియా

Supreme Court : బాణాసంచాపై నిషేధం విధించలేమన్న సుప్రీంకోర్టు

టపాకుల వినియోగంపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.

07 Nov 2023

పంజాబ్

Supreme court :కర్రలు తగులబెట్టడంపై పంజాబ్‌ను నిలదీసిన  సుప్రీంకోర్టు   

పండుగల సీజన్‌లో పటాకులు కాల్చే అంశంపై గతంలో ఇచ్చిన ఆదేశాలను అనుసరించాలని రాజస్థాన్‌తో పాటు ఇతర రాష్ట్రాలను సుప్రీంకోర్టు మంగళవారం ఆదేశించింది.

Skill Development Case: స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో ఆ కంపెనీ డైరెక్టర్‎కు బెయిల్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చోటు చేసుకున్న స్కిల్ డెవలప్‌మెంట్ కేసు దేశవ్యాప్తంగా సంచలనం రేకెత్తించింది.

Supreme court: బిల్లుల క్లియరింగ్‌లో జాప్యంపై సుప్రీంకోర్టు సీరియస్.. గవర్నర్ చర్య తీసుకోవాలి

ఆయా రాష్ట్రాల అసెంబ్లీలు ఆమోదించిన బిల్లులపై గవర్నర్‌లు కోర్టు వద్దకు రాకముందే చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టు సోమవారం పేర్కొంది.

Purendeswari: విజయసాయి రెడ్డి భూ దోపిడీకి పాల్పడుతున్నారు.. బెయిల్ రద్దు చేయండి: సీజేఐకి పురందేశ్వరి లేఖ

వైఎస్సార్సీపీ ఎంపీ వి.విజయసాయిరెడ్డి బెయిల్‌ను రద్దు చేయాలని భారత ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్‌కు బీజేపీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి ఫిర్యాదు చేశారు. ఈ మేరకు సీజేఐకి లేఖ రాశారు.

TRAI : వినియోగంలో లేని ఫోన్‌ నంబర్లు ఎన్ని రోజులకు ఇతరులకు ఇస్తారో తెలుసా 

ట్రాయ్ కీలక విధానపరమైన నిర్ణయాన్ని వెల్లడించింది. రద్దయిన, డీయాక్టివేట్‌ అయిన ఫోన్ నంబర్లను దాదాపుగా మూడు నెలలు అంటే 90 రోజుల తర్వాతే వేరే వారికి కేటాయిస్తారు. ఈ మేరకు ట్రాయ్‌ సుప్రీంకోర్టుకు వెల్లడించింది.

DY CHANDRACHUD: తారీఖ్ పే తారీఖ్.. వరుస వాయిదాలపై ప్రధాన న్యాయమూర్తి అసహనం

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ అసహం వ్యక్తం చేశారు. న్యాయస్థానాల్లో కేసులు వరుసగా వాయిదా పడటంతో వేగంగా పరిష్కరించే ఉద్దేశం నెరవేరదని ఆయన అభిప్రాయపడ్డారు.

Supreme Court : వైఎస్ జగన్‌ అక్రమాస్తుల కేసులో సీబీఐకి నోటీసులు.. రఘురామ పిటిషన్‌పై సుప్రీం

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ అక్రమాస్తుల కేసులపై సుప్రీంకోర్టు కీలక నోటీసులు జారీ చేసింది. ఈ మేరకు వైఎస్సాఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ రఘురామ కృష్ణరాజు దాఖలు చేసిన పిటిషన్‌పై అత్యన్నత న్యాయస్థానం విచారణ చేపట్టింది.

Supreme Court : రిషికొండలో నిర్మాణాలపై సుప్రీం సంచలన తీర్పు.. ఇందులో ప్రజా ప్రయోజనం ఏముందని నిలదీత 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖపట్నంలో రుషికొండ ప్రాంతంలో ఏపీ సర్కార్ చేపట్టిన నిర్మాణాలకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్ ను సుప్రీంకోర్టు విచారించింది.

Supreme Court : ఎలక్టోరల్ బాండ్లపై సుప్రీం ధర్మాసనం సంచలన వ్యాఖ్యలు 

భారతదేశంలోని రాజకీయ పార్టీలకు నిధులు సమకూర్చేందుకు ప్రవేశపెట్టిన ఎలక్టోరల్ బాండ్‌ స్కీమ్‌ చెల్లుబాటు పిటిషన్ పై సుప్రీం సంచలన వ్యాఖ్యలు చేసింది.

Supreme Court On pollution: వాయుకాలుష్యం అరికట్టడానికి తీసుకున్న చర్యలపై అఫిడవిట్‌లు దాఖలు చెయ్యండి.. 5 రాష్ట్రాలను కోరిన సుప్రీం 

వాయు కాలుష్య నియంత్రణకు తీసుకున్న చర్యలను తెలుపుతూ అఫిడవిట్లు దాఖలు చేయాలని పంజాబ్,దిల్లీ,హర్యానా,యూపీ,రాజస్థాన్ రాష్ట్ర ప్రభుత్వాలను సుప్రీంకోర్టు ఆదేశించింది.

30 Oct 2023

ఓటు

NOTA: 'నోటా' అంటే ఏమిటి? ఎప్పుడు అమల్లోకి వచ్చింది? నోటాకు ఎక్కు ఓట్లు వస్తే ఎన్నికలు రద్దవుతాయా? 

ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు నచ్చకపోయినట్లయితే.. వారి పట్ల మీ వ్యతిరేకతను తెలియజేయడానికి కేంద్ర ఎన్నికల సంఘం 'నోటా (NOTA)' ఆప్షన్ తీసుకొచ్చింది.

Electoral bonds:రాజకీయ పార్టీల నిధుల గురించి తెలుసుకునే హక్కు పౌరులకు లేదు: కేంద్రం

రాజ్యాంగం ప్రకారం రాజకీయ పార్టీల నిధుల గురించి తెలుసుకునే హక్కు పౌరులకు లేదని సుప్రీంకోర్టుకు కేంద్రం తెలిపింది.

Manish Sisodia:ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎంకు బెయిల్ నిరాకరించిన సుప్రీంకోర్టు

ఎక్సైజ్ పాలసీ కుంభకోణం కేసులో దిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా బెయిల్ పిటిషన్‌ను సుప్రీంకోర్టు సోమవారం కొట్టివేసింది.

మాన్యువల్‌ స్కావెంజర్స్‌పై సుప్రీం సంచలన తీర్పు.. వారు మరణిస్తే రూ.30 లక్షల పరిహారం

మాన్యువల్‌ స్కావెంజర్స్‌పై సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఈ మేరకు మురుగు కాల్వలను శుభ్రం చేసే క్రమంలో అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నారని సుప్రీం ఆందోళన వ్యక్తం చేసింది.

రాహుల్ గాంధీ లోక్‌సభ సభ్యత్వ పునరుద్ధరణ పిల్‌ను కొట్టేసిన సుప్రీంకోర్టు  

కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ లోక్‌సభ సభ్యత్వాన్ని పునరుద్ధరించడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిల్‌ను సుప్రీంకోర్టు శుక్రవారం కొట్టివేసింది.

చంద్రబాబు నాయుడు క్వాష్‌ పిటిషన్‌పై సుప్రీంకోర్టు తీర్పు రిజర్వు 

తనపై దాఖలు చేసిన స్కిల్ డెవలప్‌మెంట్ కేసును కొట్టివేయాలని కోరుతూ మాజీ సీఎం చంద్రబాబు నాయుడు దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్‌పై తీర్పును సుప్రీంకోర్టు రిజర్వ్ చేసింది.

Same-Sex Marriage: స్వలింగ వివాహానికి చట్టబద్ధత ఇవ్వలేమని చెప్పిన సుప్రీంకోర్టు.. కేంద్రానికి కీలక ఆదేశాలు

స్వలింగ సంపర్కుల వివాహాలకు చట్టబద్ధమైన గుర్తింపును ఇవ్వడానికి సుప్రీంకోర్టు మంగళవారం నిరాకరించింది.

Same sex marriage: స్వలింగ సంపర్కుల కోసం ప్రత్యేక వివాహ చట్టం అవసరం: సుప్రీంకోర్టు

స్వలింగ వివాహాలకు చట్టభద్రత కల్పించడంపై సుప్రీంకోర్టు మంగళవారం తీర్పును ఇచ్చింది.

స్వలింగ వివాహానికి చట్టపరమైన ధ్రువీకరణపై నేడు సుప్రీంకోర్టు తీర్పు

భారతదేశంలో స్వలింగ వివాహాలను గుర్తించాలని కోరుతూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం మంగళవారం తీర్పును వెలువరించనుంది.

ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఆప్‌ని నిందితుడిగా చేర్చాలని ఆలోచన..సుప్రీంకోర్టుకి ఈడీ, సీబీఐ 

ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసుల్లో ఢిల్లీకి చెందిన ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)ని నిందితుడిగా పేర్కొనే ఆలోచనలో ఉన్నామని సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ),ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సోమవారం సుప్రీంకోర్టుకు తెలియజేశాయి.

ఆప్ ఎంపీ రాఘవ్ చద్దా సస్పెన్షన్‌పై రాజ్యసభ సెక్రటేరియట్‌కు సుప్రీంకోర్టు నోటీసులు జారీ 

ప్రివిలేజ్ కమిటీ విచారణ పెండింగ్‌లో ఉన్నందున ఎగువసభ నుంచి తన నిరవధిక సస్పెన్షన్‌ను సవాలు చేస్తూ ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ రాఘవ్ చద్దా దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు సోమవారం రాజ్యసభ సెక్రటేరియట్‌కు నోటీసు జారీ చేసింది.

Supreme Court: 26 వారాల ప్రెగ్నెన్సీ అబార్షన్‌కు సుప్రీంకోర్టు నిరాకరణ

తనకు అనారోగ్యం కారణంగా 26 వారాలకు పైగా ఉన్న గర్భాన్ని తొలగించాలని కోరుతూ ఓ వివాహిత చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు సోమవారం తోసిపుచ్చింది.

11 Oct 2023

గర్భిణి

పిండాన్ని గర్భంలోనే చంపేయని ఏ కోర్టు చెప్తుంది?: అబార్షన్ పిటిషన్‌పై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

ఓ వివాహిత తన 26 వారాల గర్భాన్ని తొలగించుకోవడానికి దాఖలు చేసిన పిటషన్‌పై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.

ఆంధ్రప్రదేశ్ హైకోర్టు జడ్జిలుగా నలుగురు న్యాయవాదులను సిఫార్సు చేసిన సుప్రీంకోర్టు కొలీజియం 

ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో నలుగురు న్యాయవాదులను న్యాయమూర్తులుగా పదోన్నతి కల్పించాలని సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసింది.

చంద్రబాబు క్వాష్ పిటిషన్‌పై విచారణను అక్టోబర్ 13కు వాయిదా వేసిన సుప్రీంకోర్టు

స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో ఎఫ్‌ఐఆర్‌ను రద్దు చేయాలంటూ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌పై విచారణను సుప్రీంకోర్టు శుక్రవారానికి(అక్టోబర్ 13) వాయిదా వేసింది.

06 Oct 2023

బిహార్

బిహార్ కులగణనపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. ప్రభుత్వ విధానపర నిర్ణయాలను అడ్డుకోలేమని తీర్పు

బిహార్ కులగణనపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ మేరకు ప్రభుత్వం తీసుకున్న విధానపరమైన నిర్ణయాలను అడ్డుకోలేమని వెల్లడించింది.

ఎన్నికలకు ముందు ఉచితాలు: మధ్యప్రదేశ్, రాజస్థాన్‌లకు సుప్రీంకోర్టు నోటీసు

పన్ను చెల్లింపుదారుల ఖర్చుతో రాజకీయ పార్టీలు నగదు, ఇతర ఉచిత వస్తువులను పంపిణీ చేయకుండా నిరోధించడానికి సమగ్ర మార్గదర్శకాలను కోరుతూ సామాజిక కార్యకర్త భట్టులాల్ జైన్ దాఖలు చేసిన దాఖలైన పిటిషన్‌పై సుప్రీంకోర్టు శుక్రవారం మధ్యప్రదేశ్,రాజస్థాన్ ప్రభుత్వాలకు నోటీసు జారీ చేసింది.

మనీష్ సిసోడియా బెయిల్ పిటిషన్‌పై తదుపరి విచారణ వాయిదావేసిన సుప్రీంకోర్టు  

దిల్లీ లిక్కర్ పాలసీ కేసులో ఆప్ నేత మనీష్ సిసోడియా పాత్రపై సాక్ష్యాధారాల గురించి దర్యాప్తు చేస్తున్న ఏజెన్సీలను సుప్రీంకోర్టు గురువారం ప్రశ్నించింది.

మద్యం పాలసీ కేసులో ఆప్‌ పార్టీ పేరు 

దిల్లీ మద్యం పాలసీ కుంభకోణంలో ఆమ్ ఆద్మీ పార్టీని నిందితుడిగా చేర్చబోతున్నట్లు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) నేడు సుప్రీంకోర్టుకు తెలియజేయనుంది.

ఈడీకి సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు.. ప్రతీకార చర్యలకు పాల్పడొద్దని సూచన 

ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ)కి సుప్రీంకోర్టు కీలక సూచనలు చేసింది. కేసులను దర్యాప్తు చేసే సమయంలో ప్రతీకార చర్యలకు పాల్పడొద్దని చెప్పింది.

చంద్రబాబు క్వాష్ పిటిషన్‌పై విచారణ అక్టోబర్ 9కి వాయిదా వేసిన సుప్రీంకోర్టు 

స్కిల్ డెవలప్‌మెంట్ కుంభకోణం కేసులో తెలుగుదేశం పార్టీ (టీడీపీ) అధినేత, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు సుప్రీంకోర్టు మంగళవారం మధ్యంతర ఉపశమనం కల్పించలేదు.

Angallu Case : టీడీపీ నేతలకు ఊరట.. అంగళ్లు కేసులో జోక్యం చేసుకోలేమన్న సుప్రీంకోర్టు

ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం సృష్టించిన పుంగనూరు, అంగళ్లు కేసులో ఏపీ ప్రభుత్వానికి చుక్కుదురైంది.

చంద్రబాబు స్పెషల్ లీవ్ పిటిషన్‌పై విచారణ వాయిదా వేసిన సుప్రీంకోర్టు 

స్కిల్ డెవలప్‌మెంట్ కేసును కొట్టివేయాలని కోరుతూ సుప్రీంకోర్టులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్‌పై విచారణ అక్టోబర్ 3వ తేదీకి వాయిదా పడింది.

TAMILNADU : ఉదయనిధి స్టాలిన్‌పై పిటిషన్‌ విచారణకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్

తమిళనాడు మంత్రి, డీఎంకే కీలక నేత ఉదయనిధి స్టాలిన్‌పై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయాలంటూ దాఖలైన పిటిషన్‌ను విచారించేందుకు సుప్రీంకోర్టు అంగీకరించింది.