సుప్రీంకోర్టు: వార్తలు

కేంద్రం వద్ద 70కొలీజియం సిఫార్సులు పెండింగ్.. సుప్రీంకోర్టు అసహనం 

కేంద్ర ప్రభుత్వం తీరుపై సుప్రీంకోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది.

దిల్లీ మద్యం కుంభకోణం కేసు: సుప్రీంకోర్టులో ఎమ్మెల్సీ కవితకు ఊరట 

బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది.

స్కిల్ డెవలప్‌మెంట్ కేసు: చంద్రబాబు నాయుడు పిటిషన్‌పై రేపు విచారించనున్న సుప్రీంకోర్టు 

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తనపై నమోదు చేసిన స్కిల్ డెవలప్‌మెంట్ కేసును కొట్టేయాలని సుప్రీంకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఈ మేరకు చంద్రబాబు స్పెషల్ లీవ్ పిటిషన్‌ను దాఖలు చేశారు.

చంద్రబాబు క్వాష్ పిటిషన్‌పై సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే.. 

టీడీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం చంద్రబాబుకి సంబంధించిన అంశంపై సుప్రీంకోర్టు స్పందించింది.

Uttar Pradesh: ముస్లిం విద్యార్థిని చెప్పుతో టీచర్ కొట్టించడంపై సుప్రీంకోర్టు సీరియస్

ఉత్తర్‌ప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్‌లోని ఓ పాఠశాల టీచర్ ముస్లిం స్టూడెంట్‌ను సహవిద్యార్థులతో చెప్పుతో కొట్టించిన ఘటనపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.

స్కిల్ డెవలప్‌మెంట్ కేసు: క్వాష్ పిటిషన్‌పై సుప్రీంకోర్టును ఆశ్రయించిన చంద్రబాబు 

స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్‌లో అరెస్టయిన మాజీ సీఎం చంద్రబాబు నాయుడు న్యాయపోరాటం సుప్రీంకోర్టుకు చేరింది. ఈ కేసు నుంచి తనకు తనకు విముక్తి కల్పించాలని కోరుతూ చంద్రబాబు శనివారం సుప్రీంకోర్టును ఆశ్రయించారు.

22 Sep 2023

దీపావళి

దిల్లీలో బాణాసంచాపై సుప్రీం కీలక ఆదేశాలు .. గ్రీన్ క్రాకర్స్‌కు కూడా నో పర్మిషన్

దీపావళి టాపాసులపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది.

Supreme Court: సనాతన ధర్మంపై చేసిన వ్యాఖ్యలకు ఉదయనిధి స్టాలిన్‌కు సుప్రీంకోర్టు నోటీసులు

సనాతన ధర్మంపై ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలపై ప్రధాని మోదీతో సహా పెద్ద పెద్ద నాయకులు సైతం స్పందించారు. అతను ఏ టైమ్‌లో కామెంట్ చేశారో ఏమో కానీ అది మాత్రం ఆయన్ను వదలడం లేదు.

21 Sep 2023

కర్ణాటక

కర్ణాటక సర్కారుకు సుప్రీంకోర్టు ఝలక్.. కావేరీ నీటి వివాదంలో జోక్యం చేసుకునేందుకు నిరాకరణ

కర్ణాటక ప్రభుత్వానికి సుప్రీంకోర్టు గురువారం ఝలక్ ఇచ్చింది. కావేరీ వాటర్ మేనేజ్‌మెంట్ అథారిటీ ఇచ్చిన ఆదేశాలపై జోక్యం చేసుకునేందుకు అత్యున్నత న్యాయస్థానం నిరాకరించింది.

18 Sep 2023

శివసేన

శివసేన: ఎమ్మెల్యేల అనర్హతపై గడువు విధించాలని మహారాష్ట్ర అసెంబ్లీ స్పీకర్‌కు సుప్రీంకోర్టు ఆదేశం 

మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్‌ షిండేతో సహా 56మంది ఎమ్మెల్యేలపై దాఖలైన అనర్హత పిటిషన్‌పై వారం రోజుల్లోగా విచారణ జరిపేందుకు గడువు విధించాలని అసెంబ్లీ స్పీకర్‌ను సుప్రీంకోర్టు సోమవారం ఆదేశించింది.

HCA : హెచ్‌సీఏ ఎన్నికలకు సుప్రీం గ్రీన్ సిగ్నల్

హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ కు ఎన్నికల నిర్వహణకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ప్రస్తుతం ఉన్న గందరగోళాన్ని తొలగించాలంటే ఎన్నికల నిర్వహణ ఒక్కటే మార్గమని ఉన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది.

దిల్లీ లిక్కర్ స్కామ్.. సుప్రీంకోర్టులో ఎమ్మెల్సీ కవితకు ఊరట 

దిల్లీ లిక్కర్ స్కామ్‌ కేసులో బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు సుప్రీంకోర్టు శుక్రవారం మధ్యంతర ఉపశమనం లభించింది.

దిల్లీ లిక్కర్ పాలసీ: మనీష్ సిసోడియా బెయిల్ పిటిషన్ వాయిదా 

రెండు దిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసుల్లో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) నేత మనీష్ సిసోడియా బెయిల్ పిటిషన్‌లను సుప్రీంకోర్టు శుక్రవారం అక్టోబర్ 4వ తేదీకి వాయిదా వేసింది.

Ban on firecrackers: ఢిల్లీ ప్రభుత్వ ఉత్తర్వులపై జోక్యం చేసుకోవడానికి నిరాకరించిన  సుప్రీంకోర్టు  

రాజధాని నగరంలో బాణాసంచా తయారీ, నిల్వ, అమ్మకం,పేల్చడంపై సమగ్ర నిషేధం విధిస్తూ దిల్లీ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులపై జోక్యం చేసుకోవడానికి సుప్రీంకోర్టు బుధవారం నిరాకరించింది.

మతమార్పిడిలపై సుప్రీంలో పిల్.. పిటిషనర్ పై ప్రశ్నల వర్షం కురిపించిన సర్వోన్నత న్యాయస్థానం

భారతదేశంలో మోసపూరిత మతమతమార్పిడిలపై సుప్రీంకోర్టు ఆసహనం వ్యక్తం చేసింది.

Article 370: ఆర్టికల్ 370 రద్దు పిటిషన్లపై తీర్పును రిజర్వ్ చేసిన సుప్రీంకోర్టు 

ఆర్టికల్ 370 రద్దు, జమ్ముకశ్మీర్‌ను రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించడాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం మంగళవారం తన తీర్పును రిజర్వ్‌ చేసింది.

జంట హత్యల కేసులో సుప్రీంకోర్టు సంచలన తీర్పు.. మాజీ ఎంపీకి జీవిత ఖైదు విధింపు

బిహార్ జంట హత్యల కేసులో సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. రాష్ట్రీయ జనతాదళ్(ఆర్జేడీ)పార్టీకి చెందిన మహారాజ్‌గంజ్‌ మాజీ ఎంపీ ప్రభునాథ్ సింగ్‌కు శుక్రవారం యావజ్జీవ కారాగార శిక్ష విధించింది.

సుప్రీంకోర్టును వదలని సైబర్ నేరగాళ్లు..నకిలీ వెబ్‌సైట్‌ పట్ల అప్రమత్తంగా ఉండాలని సీజేఐ హెచ్చరిక

సుప్రీంకోర్టు పేరుతో రూపొందిన ఫేక్ వెబ్‌సైట్‌ పట్ల అప్రమత్తంగా ఉండాలని సీజేఐ డివై చంద్రచూడ్ హెచ్చరించారు. ఆ వెబ్‌సైట్‌ లింక్‌లను క్లిక్‌ చేయొద్దని ఆయన సూచించారు.

జమ్ముకశ్మీర్ కు కేంద్ర పాలిత హోదా శాశ్వతం కాదు: సుప్రీంకోర్టుతో కేంద్రం 

జమ్ముకశ్మీర్ కు కేంద్ర పాలిత హోదా శాశ్వత విషయం కాదని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఈ అంశంపై ఆగస్టు 31న సుప్రీంకోర్టు ముందు వివరణాత్మక సమాచారాన్ని ఉంచుతామని మంగళవారం తెలిపింది.

29 Aug 2023

బిహార్

'అయ్యో తప్పు జరిగింది'.. బిహార్‌లో కులగణన సర్వేపై అఫిడవిట్‌ను ఉపసంహరించుకున్న కేంద్రం 

బిహార్ ప్రభుత్వం నిర్వహించిన కుల గణన సర్వేపై సుప్రీంకోర్టులో దాఖలు చేసిన అఫిడవిట్‌ను కేంద్రం ఉపసంహరించుకుంది.

ఆర్టికల్ 370 రద్దుకు వ్యతిరేకంగా వాదించిన కశ్మీర్ లెక్చరర్‌ను ఎందుకు సస్పెండ్ చేశారు?: సుప్రీంకోర్టు 

పాఠశాల విద్యా శాఖలోని సీనియర్‌ లెక్చరర్‌గా పని చేస్తున్న జహూర్ అహ్మద్ భట్ సస్పెన్షన్‌కు గల కారణాలపై దర్యాప్తు చేయాలని సుప్రీంకోర్టు సోమవారం కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.

ఏపీ ఐఏఎస్ శ్రీలక్ష్మికి సుప్రీంకోర్టు నోటీసులు.. హైకోర్టు తీర్పును సవాల్ చేసిన సీబీఐ

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, సీనియర్ ఐఏఎస్‌ అధికారిణి శ్రీలక్ష్మికి సుప్రీం నోటీసులు జారీ చేసింది. 2007లో అక్రమంగా గనులు కేటాయించారని శ్రీ లక్ష్మీపై సిబిఐ కేసులు నమోదు చేసింది.

దిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్​కు ఝలక్​.. ప్రధాని డిగ్రీ కేసులో సుప్రీం కీలక నిర్ణయం

దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్​కు సుప్రీంకోర్టులో చుక్క ఎదురైంది. ప్రధాని మోదీ డిగ్రీ కేసులో గుజరాత్​ హైకోర్టు ఆదేశాలను సవాల్ చేస్తూ కేజ్రీ అత్యున్నత న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు. ఈ మేరకు పిటిషన్ తిరస్కరణకు గురైంది.

వాన్‌పిక్‌ కేసులో ఏపీ సర్కారుకు సుప్రీం నోటీసులు.. స్టేటస్‌ కోను అమలు చేయాలని ఆదేశం

వాన్‌పిక్‌ కేసుకు సంబంధించి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణ, ఉత్తర్వులిచ్చేవరకు స్టేటస్‌ కోను అమలు చేయాలని ఆదేశించింది.

ఆర్టికల్ 370 రద్దుపై సుప్రీం కీలక వ్యాఖ్యలు..ఆ మాట ఆమోదయోగ్యం కాదని వెల్లడి

జమ్ముకశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తి కల్పించేందుకు ఉద్దేశించిన ఆర్టికల్ 370ని 2019లో కేంద్రం రద్దు చేసింది. భారత ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్ ను మంగళవారం విచారించింది.

22 Aug 2023

కేరళ

లక్షద్వీప్ ఎంపీకి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ; కేరళ హైకోర్టుకు కీలక ఆదేశాలు 

2009లో జరిగిన హత్యాయత్నం కేసులో లక్షద్వీప్ ఎంపీ మహ్మద్ ఫైజల్‌కు విధించిన శిక్షను నిలిపివేస్తూ కేరళ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సుప్రీంకోర్టు మంగళవారం కొట్టివేసింది.

21 Aug 2023

సీబీఐ

సీబీఐ కేసుల డేటాను వెల్లడించిన కేంద్ర విజిలెన్స్ కమిషన్... 20ఏళ్లు గడిచినా పూర్తికాని అవినీతి కేసులు 

దేశవ్యాప్తంగా వందలాది అవినీతి కేసులు దాదాపు 20 ఏళ్లకుపైగా అపరిష్కృతంగానే ఉన్నాయి. ఈ మేరకు కేంద్ర విజిలెన్స్‌ కమిషన్‌ (CVC) నివేదిక విడుదల చేసింది.

21 Aug 2023

మణిపూర్

Manipur violence: మణిపూర్‌ హింసపై సుప్రీంకోర్టుకు నివేదికను సమర్పించిన జస్టిస్ మిట్టల్ కమిటీ

మణిపూర్‌లో చెలరేగిన హింసపై జస్టిస్ (రిటైర్డ్) గీతా మిట్టల్ నేతృత్వంలోని త్రిసభ్య కమిటీ సోమవారం నివేదికను సుప్రీంకోర్టుకు సమర్పించింది.

అత్యాచార బాధితురాలి కేసులో హైకోర్టుపై సుప్రీం సీరియస్.. అబార్ష‌న్‌కు గ్రీన్ సిగ్నల్

అత్యాచారం బాధితురాలికి సుప్రీంకోర్టు సంచలన ఊరట కలిగించింది. ఈ మేరకు అవాంచిత గ‌ర్భాన్ని తొల‌గించుకునేందుకు అనుమతులు మంజూరు చేసింది.

19 Aug 2023

శృంగారం

16-18 ఏళ్ల మధ్య ఏకాభిప్రాయ సెక్స్‌ నేరామా? కాదా? కేంద్రాన్ని సమాధానం కోరిన సుప్రీంకోర్టు 

16-18 ఏళ్ల వయస్సు గల యువతీ, యువకుల మధ్య జరిగే ఏకాభ్రిప్రాయ సెక్స్‌పై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది.

18 Aug 2023

సీబీఐ

లాలూ కేసు విచారణకు సుప్రీం గ్రీన్ సిగ్నల్.. బెయిల్‌పై సుప్రీంను ఆశ్రయించిన సీబీఐ

బిహార్ మాజీ సీఎం, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్‌ యాదవ్‌కు దాణా కుంభకోణం కేసులో మళ్లీ షాక్ తగిలింది. బెయిల్‌ను రద్దు చేయాలని కోరుతూ సీబీఐ సుప్రీంకోర్టును ఆశ్రయించింది.

18 Aug 2023

గుజరాత్

బిల్కిస్ బానో నిందితుల విడుదలపై సుప్రీం ప్రశ్నల వర్షం.. విచారణ 24కు వాయిదా

బిల్కిస్‌ బానో కేసులో గుజరాత్ ప్రభుత్వ తీరును సుప్రీంకోర్టు తప్పుబట్టింది. యావజ్జీవ కారాగార శిక్ష పడ్డ 11 మంది ఖైదీలకు 14 ఏళ్ల శిక్షాకాలం పూర్తికాగానే వదిలేయాలన్న సర్కారు నిర్ణయంపై ప్రశ్నల వర్షం కురిపించింది.

కృష్ణ జన్మభూమి సమీపంలో రైల్వేశాఖ కూల్చివేతలపై సుప్రీంకోర్టు స్టే

ఉత్తర్‌ప్రదేశ్ మధురలోని కృష్ణ జన్మభూమి వెనుక భాగంలో రైల్వే భూముల్లోని ఆక్రమణల తొలగింపుపై సుప్రీంకోర్టు బుధవారం 10 రోజుల పాటు స్టే విధించింది.

14 Aug 2023

మసీదు

Krishna Janambhoomi case: షాహీ ఈద్గా మసీదు స్థలంలో శాస్త్రీయ సర్వే చేయాలని సుప్రీంకోర్టులో పిటిషన్ 

ఉత్తర్‌ప్రదేశ్ మథురలోని చారిత్రాత్మక షాహీ ఈద్గా మసీదులో జ్ఞానవాపి కాంప్లెక్స్ తరహాలోనే శాస్త్రీయంగా సర్వే చేయాలని కోరుతూ శ్రీ కృష్ణ జన్మభూమి ముక్తి నిర్మాణ ట్రస్ట్ సోమవారం సుప్రీంకోర్టును ఆశ్రయించింది.

14 Aug 2023

సెబీ

అదానీ-హిండెన్‌బర్గ్ కేసుపై సుప్రీంకోర్టుకు తుది నివేదికను సమర్పించనున్న సెబీ

అదానీ గ్రూప్‌పై అమెరికాకు చెందిన హిండెన్‌బర్గ్ రీసెర్చ్ చేసిన ఆరోపణలకు సంబంధించి సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ) తన తుది నివేదికను సిద్ధం చేసినట్లు తెలుస్తోంది.

'సుస్వాగతం'తో సుప్రీంకోర్టులోకి ప్రవేశం.. ఈ-పాస్‌ జారీ కోసం నూతన వ్యవస్థ ప్రారంభం

సుప్రీంకోర్టులో కొత్త వ్యవస్థ అందుబాటులోకి వచ్చింది. సులువుగా ఈ-పాస్‌లు పొందేందుకు కొత్త పోర్టల్‌ ప్రారంభమైంది.

రిటైర్డ్ జడ్జిల ప్రకటనలను వారి వ్యక్తిగత అభిప్రాయాలుగానే చూడాలి: సీజేఐ

రిటైర్డ్ జడ్జిల ప్రకటనల విషయంలో భారత ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్ కీలక వ్యాఖ్యలు చేశారు.

రాహుల్ గాంధీ వ్యాఖ్యలు అవమానకరం.. హరిశ్ సాల్వే ఘాటు విమర్శలు 

మోదీ ఇంటిపేరుపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు సరికావని మాజీ సొలిసిటర్ జనరల్, న్యాయ నిపుణులు హరీశ్ సాల్వే అన్నారు.

07 Aug 2023

బిహార్

బిహార్‌లో కులగణనను ఆపేందుకు సుప్రీంకోర్టు నిరాకరణ

బిహార్ ప్రభుత్వం చేపట్టిన కులగణనను నిలిపివేయడానికి సుప్రీంకోర్టు సోమవారం నిరాకరించింది.