సుప్రీంకోర్టు: వార్తలు
Patanjali Case : యోగా గురు రామ్‌దేవ్‌ను మరోసారి మందలించిన సుప్రీంకోర్టు.. మీరు అమాయకులు కాదు
తప్పుదోవ పట్టించే ప్రకటనల కేసులో సుప్రీంకోర్టులో ఈరోజు విచారణ జరిగింది.
Court Judges -Letter-CJI: న్యాయ వ్యవస్థను దెబ్బతీసేందుకు కొన్నిశక్తులు ప్రయత్నిస్తున్నాయి: సీజేఐకు రిటైర్డ్ సుప్రీంకోర్టు, హైకోర్టు జడ్జీలు లేఖ
న్యాయ వ్యవస్థ ప్రతిష్ఠ ను దెబ్బతీసేందుకు కొన్ని శక్తులు ప్రయత్నిస్తున్నాయని రిటైర్డ్ సుప్రీం కోర్టు, హైకోర్టు జడ్జీలు ఆరోపించారు.
Arvind Kejriwal : ఇవాళ కేజ్రీవాల్ పిటిషన్‌పై సుప్రీంకోర్టులో విచారణ.. ఉపశమనం లభిస్తుందా?
ఎక్సైజ్ పాలసీకి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో అరెస్టయిన ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పిటిషన్‌పై సుప్రీంకోర్టు సోమవారం విచారించనుంది.
Supreme court:క్షమాపణలు కాదు...చర్యలకు సిద్ధపడండి: బాబా రామ్ దేవ్ బాబా, బాలకృష్ణపై సుప్రీం కోర్టు సీరియస్
పతంజలి ఆయుర్వేద సంస్థ (Patanjali case) సహ వ్యవస్థాపకుడు బాబా రామ్ దేవ్(Ram dev baba), సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ బాలక్రిష్ణలపై సుప్రీంకోర్టు (supreme court) మరోసారి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.
Setback for Margadarsi: మార్గదర్శికి కేసులో సుప్రీం కోర్టు సంచలన తీర్పు.. తెలంగాణ హైకోర్టుకు డెడ్ లైన్..!
మార్గదర్శి చిట్ ఫండ్స్ ప్రైవేట్ లిమిటెడ్(MCFPL)కి పెద్ద ఎదురుదెబ్బ తగిలింది.
PM Modi degree Row: ఆప్ ఎంపీ సంజయ్ సింగ్‌కు భారీ షాక్.. ప్రధాని మోదీ డిగ్రీ కేసులో పిటిషన్ తిరస్కరణ
ఢిల్లీలోని మద్యం కుంభకోణం కేసులో బెయిల్‌పై విడుదలైన ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ సంజయ్ సింగ్‌కు సోమవారం సుప్రీంకోర్టులో చుక్కెదురైంది.
Supreme Court: యూపీ మదర్సా చట్టాన్ని రద్దు చేస్తూ హైకోర్టు ఉత్తర్వులపై సుప్రీంకోర్టు స్టే
ఉత్తర్‌ప్రదేశ్ మదర్సా చట్టాన్ని రద్దు చేస్తూ అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం విచారించి,భారీ ఉపశమనం కల్పించింది. దీనిపై శుక్రవారం సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది.
Sanjay Singh: ఆప్ నేత సంజయ్ సింగ్‌కు బెయిల్.. ఎన్నికల ప్రచారానికి కూడా గ్రీన్ సిగ్నల్
ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) నేత, రాజ్యసభ ఎంపీ సంజయ్ సింగ్‌కు బెయిల్ లభించింది. ఆయన తీహార్ జైలులో ఉన్నారు.
Yoga guru Ramdev: రామ్ దేవ్ బాబా.. చర్యలకు సిద్ధంగా ఉండండి: సుప్రీం కోర్టు
పతంజలి ఆయుర్వేద సంస్థ సహ వ్యవస్థాపకుడు బాబా రాందేవ్ , సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ బాలక్రిష్ణలపై సుప్రీంకోర్టు మండిపడింది.
Supreme Court: VVPAT స్లిప్పుల లెక్కింపు కోసం డిమాండ్.. ఎన్నికల సంఘం, కేంద్రం నుండి సమాధానాలను కోరిన సుప్రీం
ఎన్నికల్లో అన్నివీవీప్యాట్ స్లిప్పులను లెక్కించాలని కోరుతూ న్యాయవాది,కార్యకర్త అరుణ్ కుమార్ అగర్వాల్ దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు సోమవారం ఎన్నికల సంఘం కేంద్రం నుండి స్పందన కోరింది.
Gyanvapi: జ్ఞానవాపి మసీదు వివాదంపై సుప్రీంకోర్టు ఉత్తర్వులు
జ్ఞానవాపి మసీదు కాంప్లెక్స్ లో ముస్లిం ప్రార్థనలపై ఇచ్చిన స్టేటస్ కో ఉత్తర్వులు ఏప్రిల్ 31 వరకు కొనసాగుతాయని సుప్రీం కోర్టు పేర్కొంది.
Congress: కాంగ్రెస్‌కు సుప్రీంకోర్టులో భారీ ఊరట.. తదుపరి విచారణను జూలై 24వ తేదీకి వాయిదా
సుప్రీంకోర్టు నుంచి కాంగ్రెస్‌కు ఊరట లభించింది. ప్రస్తుతం రూ.3500 కోట్ల డిమాండ్ నోటీసుపై జూలై 24వ తేదీ వరకు ఎలాంటి చర్యలు తీసుకోబోమని ఆదాయపన్ను శాఖ సుప్రీంకోర్టులో తెలిపింది.
Supreme Court : న్యాయవ్యవస్థ పరువు తీసేలా రాజకీయ ఎజెండా... సీజేఐకి 600 మంది న్యాయవాదుల సంచలన లేఖ..!
న్యాయవ్యవస్థను అప్రతిష్టపాలు చేసే రాజకీయ ఎజెండా అంశంపై భారత ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్‌కు లేఖ రాస్తూ న్యాయవాదుల బృందం తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది.
K.Kavitha: ఎమ్మెల్సీ కవిత పిటిషన్.. ఈడీకి సుప్రీంకోర్టు నోటీసులు
ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో గత వారం అరెస్టయిన బీఆర్‌ఎస్ నాయకురాలు కల్వకుంట్ల కవితకు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది.
Patanjali Ayurveda: సుప్రీంకోర్టుకి క్షమాపణలు చెప్పిన పతంజలి ఆయుర్వేద
పతంజలి ఆయుర్వేద మేనేజింగ్ డైరెక్టర్ ఆచార్య బాలకృష్ణ గురువారం సుప్రీంకోర్టుకు అఫిడవిట్‌లో తప్పుదోవ పట్టించే ప్రకటనల పట్ల విచారం వ్యక్తం చేశారు.
CAA: కేంద్రానికి సుప్రీంకోర్టు నోటీసులు.. ఏప్రిల్ 9న తదుపరి విచారణ
2019 పౌరసత్వ సవరణ చట్టంపైస్టే విధించాలని కోరుతూ దాఖలైన పిటీషన్లపై సుప్రీంకోర్టులో ఈరోజు విచారణ జరిగింది.
Baba Ramdev: యాడ్ కేసులో వ్యక్తిగతంగా హాజరు కావాలని యోగా గురు రాందేవ్ ను సుప్రీంకోర్టు ఆదేశం
బాబా రాందేవ్ కు సుప్రీంకోర్టు సమన్లు జారీ చేసింది. పతంజలి ఆయుర్వేద యాడ్స్ కేసులో కోర్టు ముందు హాజరుకావాలని నోటిసులలో పేర్కొంది.
CAA : సీఏఏ అమలును సవాల్ చేస్తూ దాఖలైన 200కు పైగా పిటిషన్లు.. నేడు విచారణ చేపట్టనున్న సుప్రీంకోర్టు
వివాదాస్పద పౌరసత్వ (సవరణ) చట్టం, 2019 (CAA)ని కేంద్రం అమలు చేయడాన్ని సవాలు చేస్తూ దాఖలైన 200కి పైగా పిటిషన్‌లను సుప్రీంకోర్టు మంగళవారం విచారించనుంది.
Electoral Bonds: ఎలక్టోరల్ బాండ్లకు సంబంధించిన అన్ని వివరాలను వెల్లడించాలని ఎస్‌బీఐని సుప్రీంకోర్టు ఆదేశం
ఎలక్టోరల్ బాండ్లకు సంబంధించిన అంశంలో సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది.
MLC Kavitha: సుప్రీంకోర్టుని ఆశ్రయించిన కవిత.. అనిల్‌ను విచారించేందుకు సిద్ధమైన ఈడీ
ఢిల్లీ మద్యం పాలసీ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ తనను అరెస్టు చేయడాన్ని సవాల్ చేస్తూ భారత రాష్ట్ర సమితి నాయకురాలు కల్వకుంట్ల కవిత సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
Electoral bond: ఈసీఐ వెబ్‌సైట్‌లో ఎలక్టోరల్ బాండ్ల వివరాలను అప్లోడ్ చేసిన ఎన్నికల సంఘం
ప్రజలు కొనుగోలు చేసిన, రాజకీయ పార్టీలు రీడీమ్ చేసుకున్న ఎలక్టోరల్ బాండ్ల వివరాలను భారత ఎన్నికల సంఘం ఆదివారం బహిరంగపర్చింది.
Electoral Bonds: ఎలక్టోరల్ బాండ్ నంబర్లను వెల్లడించనందుకు ఎస్‌బీఐకి సుప్రీంకోర్టు నోటీసు
ఎలక్టోరల్ బాండ్స్ కేసులో వివరాలు పూర్తి స్థాయిలో వెల్లడించనందుకు, తద్వారా గతంలో ఇచ్చిన తీర్పును పాటించనందుకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బిఐ)కి సుప్రీంకోర్టు శుక్రవారం నోటీసు జారీ చేసింది.
SBI: 22,217 ఎలక్టోరల్ బాండ్లు జారీ: సుప్రీంకోర్టులో ఎస్‌బీఐ అఫిడవిట్
ఎలక్టోరల్ బాండ్లకు సంబంధించి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(SBI) సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. ఎస్‌బీఐ చైర్మన్ దినేష్ కుమార్ ఖరా తరపున ఈ అఫిడవిట్‌ను దాఖలు చేశారు.
Supreme court: ఎన్నికల కమిషనర్ల నియామకంపై మార్చి 15న సుప్రీంకోర్టు విచారణ
కొత్త చట్టం ప్రకారం ఎన్నికల కమిషనర్ల నియామకంపై దాఖలైన పిటిషన్‌పై విచారణకు సుప్రీంకోర్టు అంగీకరించింది. ఈ మేరకు ఈ పిటిషన్‌పై మార్చి 15న సుప్రీంకోర్టు విచారించనుంది.
CAA ని నిషేధించాలని సుప్రీంకోర్టులో పిటీషన్
కేంద్ర ప్రభుత్వం మార్చి 11న దేశవ్యాప్తంగా పౌరసత్వ (సవరణ) చట్టం, 2019 (CAA)ని అమలు చేసింది.
Sandeshkhali case: సందేశ్‌ఖలీ కేసులో సీబీఐ దర్యాప్తు నిలిపివేతకు నిరాకరించిన సుప్రీంకోర్టు
పశ్చిమ బెంగాల్‌లోని మమతా బెనర్జీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో సోమవారం గట్టి ఎదురుదెబ్బ తగిలింది.
Electoral Bonds: ఎస్‌బీఐ ఎలక్టోరల్ బాండ్ల పిటిషన్ రద్దు.. రేపటిలోగా వివరాలు సమర్పించాలన్న సుప్రీంకోర్టు
ఎలక్టోరల్ బాండ్ డోనర్ వివరాలను రేపు, మార్చి 12వ తేదీలోగా భారత ఎన్నికల కమిషన్ (EC)కి సమర్పించాలని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI)ని సుప్రీంకోర్టు సోమవారం ఆదేశించింది.
Electoral Bonds: ఎలక్టోరల్ బాండ్లపై నేడు సుప్రీంకోర్టులో కీలక విచారణ
భారత ఎన్నికల సంఘం (EC)కి ఎలక్టోరల్ బాండ్ డోనర్ వివరాలను వెల్లడించడానికి గడువు పొడిగింపుకు సంబంధించి,స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) చేసిన దరఖాస్తును సుప్రీంకోర్టు మార్చి 11, సోమవారం విచారించనుంది.
Uttarakhand: కార్బెట్ టైగర్ రిజర్వ్ చెట్ల నరికివేత.. ఉత్తరాఖండ్ అధికారులపై సుప్రీం కోర్టు చురకలు
జిమ్ కార్బెట్ టైగర్ రిజర్వ్‌లో అక్రమ కట్టడాలు, చెట్ల నరికివేతకు అనుమతించినందుకు ఉత్తరాఖండ్ మాజీ అటవీ శాఖ మంత్రి హరక్ సింగ్ రావత్,మాజీ డివిజనల్ ఫారెస్ట్ ఆఫీసర్ కిషన్ చంద్‌లపై సుప్రీంకోర్టు బుధవారం చురకలంటించింది.
డీకే శివకుమార్‌కు భారీ ఊరట.. మనీలాండరింగ్ కేసును కొట్టివేసిన సుప్రీంకోర్టు
కాంగ్రెస్ ట్రబుల్ షూటర్‌గా పేరొందిన డీకే శివకుమార్‌కు సుప్రీంకోర్టు భారీ ఊరట లభించింది.
Electoral Bonds: జూన్ 30 వరకు గడువు ఇవ్వండి .. సుప్రీంకోర్టును కోరిన ఎస్‌బీఐ
ఎలక్టోరల్ బాండ్ల వివరాలను భారత ఎన్నికల కమిషన్‌కు సమర్పించేందుకు జూన్ 30 వరకు గడువు పొడిగించాలని కోరుతూ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సుప్రీంకోర్టును ఆశ్రయించినట్లు ANI నివేదిక తెలిపింది.
AAP: ఆప్‌కు షాకిచ్చిన సుప్రీంకోర్టు.. జూన్ 15లోగా పార్టీ ఆఫీస్‌ను ఖాళీ చేయాలని ఆదేశం
AAP: లోక్‌సభ ఎన్నికల వేళ.. ఆమ్ ఆద్మీ పార్టీకి సుప్రీంకోర్టు షాకిచ్చింది. దిల్లీలోని ఆప్ ప్రధాన కార్యాలయాన్ని ఖాళీ చేయాలని కోర్టు ఆదేశించింది.
Udhayanidhi Stalin: సనాతన ధర్మంపై వ్యాఖ్యలు.. ఉదయనిధి స్టాలిన్‌పై సుప్రీంకోర్టు ఆగ్రహం
తమిళనాడు మంత్రి, డీఎంకే నేత ఉదయనిధి స్టాలిన్‌ను సుప్రీంకోర్టు మందలించింది.
Supreme Court: ఎంపీలు, ఎమ్మెల్యేలకు లంచాల కేసుల్లో మినహాయింపు ఉండదు: సుప్రీంకోర్టు
ఎంపీలు, ఎమ్మెల్యేల లంచాల కేసుల్లో సుప్రీంకోర్టు సంచలన తీర్పును వెలువరించింది.
Asaram Bapu: అత్యాచారం కేసులో ఆశారాంకు సుప్రీంకోర్టులో చుక్కెదురు
అత్యాచారం కేసులో 11 ఏళ్లుగా జైలులో ఉన్న ఆశారాంకు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. ఆశారాం బెయిల్ పిటిషన్‌ను విచారించేందుకు సుప్రీంకోర్టు శుక్రవారం నిరాకరించింది.
Supreme Court: కవిత పిటిషన్‌పై విచారణను వాయిదా వేసిన సుప్రీంకోర్టు
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ వచ్చే నెల 13వ తేదీకి వాయిదా పడింది.
Patanjali: 'పతంజలి' ప్రకటనలపై సుప్రీంకోర్టు నిషేధం
ప్రముఖ ఆయుర్వేద ఉత్పత్తుల సంస్థ 'పతంజలి'కి సంబంధించిన తప్పుడు ప్రకటనలపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది.
Supreme Court : 'మేం జోక్యం చేసుకుంటాం'.. కోస్ట్‌గార్డ్‌లో మహిళలకు శాశ్వత కమిషన్ ఏర్పాటుపై సుప్రీంకోర్టు
ఇండియన్ కోస్ట్ గార్డ్‌లో మహిళా అధికారులకు పర్మినెంట్ కమిషన్ ఇవ్వకపోవడంపై సుప్రీంకోర్టు సోమవారం మరోసారి కేంద్ర ప్రభుత్వాన్ని మందలించింది.
Fali S Nariman: సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది కన్నుమూత
ప్రముఖ న్యాయనిపుణుడు,సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది ఫాలీ నారిమన్ ఈరోజు కన్నుమూశారు. ఆయన వయసు 95.
చండీగఢ్ మేయర్ ఎన్నిక.. ఆప్ అభ్యర్థిని విజేతగా ప్రకటించిన సుప్రీంకోర్టు
చండీగఢ్ మేయర్ ఎన్నికలకు సంబంధించిన వ్యాజ్యాన్ని సుప్రీంకోర్టు మంగళవారం విచారించింది. ఆప్ మేయర్ అభ్యర్థి కుల్దీప్ కుమార్‌ను సుప్రీంకోర్టు విజేతగా ప్రకటించింది.