సుప్రీంకోర్టు: వార్తలు

Chandigarh: బ్యాలెట్ పేపర్‌ను ట్యాంపరింగ్ చేసినట్లు సుప్రీంకోర్టులో ఒప్పుకున్న రిటర్నింగ్ అధికారి 

చండీగఢ్ మేయర్ ఎన్నికల్లో రిగ్గింగ్‌పై దాఖలైన పిటిషన్‌పై మంగళవారం సుప్రీంకోర్టులో విచారణ జరిగింది.

Sandeshkhali Case: సందేశ్‌ఖలీ కేసు.. ప్రివిలేజ్ కమిటీ విచారణపై సుప్రీంకోర్టు స్టే 

పశ్చిమ బెంగాల్‌లోని సందేశ్‌ఖాలీ కేసులో పార్లమెంట్ ప్రివిలేజ్ కమిటీ నోటీసుపై సుప్రీంకోర్టు స్టే విధించింది. దీంతో ప్రివిలేజెస్ కమిటీ కార్యకలాపాలు నిలిచిపోయాయి.

Electoral bonds: ఎలక్టోరల్ బాండ్లు రాజ్యాంగ విరుద్ధం..బాండ్స్ జారీ తక్షణమే నిలిపేయాలి..సుప్రీం సంచలన తీర్పు 

రాజ్యాంగంలోని ఆర్టికల్ 19(1)(ఎ)ప్రకారం అనామక ఎలక్టోరల్ బాండ్లు సమాచార హక్కును ఉల్లంఘిస్తున్నాయని పేర్కొంటూ,ఎలక్టోరల్ బాండ్ల కేసులో సుప్రీంకోర్టు గురువారం (ఫిబ్రవరి 15) ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన తీర్పును వెలువరించింది.

Electoral Bonds: ఎలక్టోరల్ బాండ్ల పథకం చెల్లుతుందా? పోల్ ఫండింగ్‌పై నేడు సుప్రీంకోర్టు తుది తీర్పు.. 

Supreme Court: ఎలక్టోరల్ బాండ్స్ స్కీమ్ చెల్లుబాటును సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు నేడు తన తీర్పును వెలువరించనుంది.

Supreme Court: 'డిప్యూటీ సీఎం' తొలగింపుపై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం 

ఉప ముఖ్యమంత్రి పదవిని రద్దు చేయాలంటూ దాఖలైన పిటిషన్‌పై సుప్రీంకోర్టులో సోమవారం విచారణ జరిగింది.

Chandrababu: చంద్రబాబు బెయిల్‌ను రద్దు పిటిషన్‌పై విచారణను వాయిదా వేసిన సుప్రీంకోర్టు 

మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు మంజూరైన బెయిల్‌ను రద్దు చేయాలంటూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణను సుప్రీంకోర్టు ఫిబ్రవరి 26కి వాయిదా వేసింది.

06 Feb 2024

చండీగఢ్

చండీగఢ్ మేయర్ ఎన్నిక వివాదం.. ప్రిసైడింగ్ అధికారి నిర్వాకం.. వీడియో వైరల్

చండీగఢ్ మేయర్ ఎన్నికకు సంబంధించిన ఒక వీడియోలో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Hemant Soren:హేమంత్ సోరెన్ పిటిషన్‌ను నిరాకరించిన సుప్రీంకోర్టు.. హై కోర్టు కి వెళ్ళమని సూచన 

భూ కుంభకోణం కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) తనను అరెస్టు చేయడాన్ని సవాల్ చేస్తూ జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించేందుకు సుప్రీంకోర్టు శుక్రవారం నిరాకరించింది.

Hemant Soren: ఈడీ అరెస్టును వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించిన హేమంత్ సోరెన్

మనీలాండరింగ్ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ తనను అరెస్టు చేయడాన్ని సవాల్ చేస్తూ జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ గురువారం సుప్రీంకోర్టును ఆశ్రయించారు.

chandrababu Naidu: చంద్రబాబు ముందస్తు బెయిల్‌పై ఏపీ సర్కార్‌కు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ

ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది.

Loan Scam Case: వాధ్వాన్ సోదరుల బెయిల్‌ను రద్దు చేసిన సుప్రీంకోర్టు 

రూ.కోట్ల బ్యాంకు రుణ కుంభకోణం కేసులో డీహెచ్‌ఎఫ్‌ఎల్ మాజీ ప్రమోటర్లు కపిల్ వాధ్వాన్, అతని సోదరుడు ధీరజ్‌లకు మంజూరైన బెయిల్‌ను సుప్రీంకోర్టు బుధవారం రద్దు చేసింది.

Bilkis Bano Case: బిల్కిస్ బానో కేసు... గుజరాత్‌లో లొంగిపోయిన అందరు ఖైదీలు

బిల్కిస్ బానో కేసులో దోషులుగా ఉన్న మొత్తం 11 మంది గుజరాత్‌లోని పంచమహల్ జిల్లా గోద్రా సబ్ జైలులో ఆదివారం అర్థరాత్రి లొంగిపోయారు.

20 Jan 2024

అయోధ్య

Ayodhya Ram Temple: అయోధ్య తీర్పు చెప్పిన ఐదుగురు జడ్జిలు ఎవరు? ఇప్పుడు ఏం చేస్తున్నారు?

జనవరి 22న అయోధ్యలో రామమందిరాన్ని ప్రతిష్ఠించనున్నారు. ఈ గ్రాండ్ ఈవెంట్‌కి దేశవ్యాప్తంగా చాలా మంది ప్రత్యేక వ్యక్తులను ఆహ్వానించారు.

PM Modi's degree row: ఆప్ నేతలపై గుజరాత్ కోర్టులో పరువునష్టం కేసు..స్టే విధించిన సుప్రీంకోర్టు 

ప్రధాని నరేంద్ర మోదీ విద్యార్హతపై ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్,ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ చేసిన వ్యాఖ్యలపై గుజరాత్ యూనివర్శిటీ దాఖలు చేసిన పరువునష్టం ఫిర్యాదుపై ట్రయల్ కోర్టులో విచారణను సుప్రీంకోర్టు మంగళవారం నిలిపివేసింది.

Chandrababu: సుప్రీంకోర్టులో చంద్రబాబుకు దక్కని ఊరట.. త్రిసభ్య ధర్మాసనానికి క్వాష్‌ పిటిషన్‌

స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ కుంభకోణం కేసులో తనపై దాఖలైన ఎఫ్‌ఐఆర్‌ను కొట్టేయాలని టీడీపీ చీఫ్ చంద్రబాబు నాయుడు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌పై సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మానసం తీర్పును వెలువరించింది.

Shahi Eidgah mosque: షాహీ ఈద్గా మసీదు సర్వేపై సుప్రీంకోర్టు స్టే 

మథురలోని కృష్ణ జన్మభూమి ఆలయానికి ఆనుకుని ఉన్న షాహీ ఈద్గాను కోర్టు పర్యవేక్షణలో సర్వే చేయాలంటూ అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన ఆదేశాల అమలుపై సుప్రీంకోర్టు స్టే విధించింది.

Bilkis Bano case: బిల్కిస్ బానో గ్యాంగ్‌రేప్ కేసు.. దోషుల విడుదలను రద్దు చేసిన సుప్రీంకోర్టు

గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది.

Pannun murder plot: పన్నూన్ హత్య కుట్ర కేసులో నిఖిల్ గుప్తా పిటిషన్‌ను తిరస్కరించిన సుప్రీంకోర్టు

ఖలిస్తానీ ఉగ్రవాది గురుపత్వంత్ సింగ్ పన్నూన్‌ హత్యకు కుట్రపన్నాడన్నఅమెరికా అధికారులు అభియోగాలు మోపిన కేసులో భారత జాతీయుడు నిఖిల్ గుప్తా నిర్భందంపై కేంద్రం కలుగజేసుకోవాలని ఆయన కుటుంబ సభ్యులు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

Supreme Court: పన్నూన్ హత్య కుట్ర కేసులో సుప్రీం కీలక తీర్పు.. ఆ దేశానికే వెళ్లండని నిఖిల్ గుప్తా ఫ్యామిలీకి సూచన 

ఖలిస్థానీ ఉగ్రవాది పన్నూ హత్యకు కుట్ర కేసులో అభియోగాలు ఎదుర్కొంటున్న భారత ప్రభుత్వ ఉద్యోగి నిఖిల్‌ గుప్తా కోసం బాధిత కుటుంబం సుప్రీంకోర్టు తలుపు తట్టింది.

Dy Chandrachud : మహిళా న్యాయమూర్తికి లైంగిక వేధింపులు..CJI డివై చంద్రచూడ్'కు లేఖ 

భారతదేశంలో ఓ మహిళా న్యాయమూర్తి లైంగిక వేధింపులను ఎదుర్కొంటున్నారు.

Jammu Kashmir : ఆర్టికల్ 370 తీర్పుపై ఇస్లాం దేశాలు విమర్శలు.. ఘాటుగా స్పందించిన భారత్

జమ్ముకశ్మీర్ కి (Jammu Kashmir) ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370 రద్దు చేస్తూ నాలుగేళ్ల క్రితం కేంద్రం సంచలన నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.

Chandra Babu: సుప్రీంకోర్టులో చంద్రబాబు బెయిల్ పిటిషన్‌పై విచారణ.. జనవరి 17కు వాయిదా

ఏపీ ఫైబర్ నెట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు(Chandra Babu) దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌పై సుప్రీంకోర్టు(Supreme Court)లో విచారణ జరిగింది.

Election Officers Bill: ఎన్నికల కమిషనర్ల బిల్లులో కేంద్రం కీలక మార్పులు 

ప్రధాన ఎన్నికల కమిషనర్‌, ఇతర ఎన్నికల కమిషనర్‌ల (నియామకం, సేవా నిబంధనలు, పదవీకాలం) బిల్లు 2023 (Chief Election Commissioner and Other Election Commissioners (Appointment, Conditions of Service and Term of Office) Bill, 2023)లో కేంద్ర ప్రభుత్వం కీలక మార్పులు చేసింది.

PM Modi-Article 370: 'ఏక్ భారత్, శ్రేష్ఠ భారత్' స్ఫూర్తిని బలపర్చిన సుప్రీంకోర్టు తీర్పు:  మోదీ 

జమ్ముకశ్మీర్‌కు ప్రత్యేక హోదా కల్పించే ఆర్టికల్ 370రద్దు సమర్థిస్తూ సుప్రీంకోర్టు సోమవారం తీర్పు చెప్పింది.

Mahua Moitra : లోక్ సభ నుంచి బహిష్కరణ.. సుప్రీం కోర్టును ఆశ్రయించిన మహువా

టీఎంసీ నేత మహువా మెయిత్రా(Mahua Moitra) లోక్ సభ సభ్యత్వాన్ని రద్దు చేసిన విషయం తెలిసిందే.

PM Modi: ఆర్టికల్‌ 370ని రద్దుపై సుప్రీంకోర్టు తీర్పు.. ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు 

జమ్ముకశ్మీర్‌లో ఆర్టికల్‌ 370ని రద్దు చేస్తూ మోదీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం చెల్లుబాటు అవుతుందని సుప్రీంకోర్టు సోమవారం తీర్పునిచ్చింది.

Supreme Court:సెప్టెంబర్ 2024 నాటికి జమ్ముకశ్మీర్‌లో ఎన్నికలు నిర్వహించాలి: సుప్రీంకోర్టు

జమ్ముకశ్మీర్‌ ( Jammu and Kashmir) అసెంబ్లీకీ సెప్టెంబర్ 30, 2024లోగా ఎన్నికలు నిర్వహించాలని భారత ఎన్నికల సంఘాన్ని (EC)) సుప్రీంకోర్టు సోమవారం ఆదేశించింది.

Article 370 verdict: ఆర్టికల్ 370 రద్దు రాజ్యాంగబద్ధమే.. సుప్రీంకోర్టు కీలక తీర్పు 

ఆర్టికల్ 370 రద్దుపై సుప్రీంకోర్టు కీలక తీర్పును వెలువరించింది.

Article 370 రద్దు రాజ్యాంగబద్ధమా? చట్టవిరుద్ధమా? సోమవారం సుప్రీంకోర్టు తీర్పు 

జమ్ముకశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే రాజ్యాంగంలోని ఆర్టికల్ 370ని రద్దు చేయడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు సోమవారం తీర్పు వెలువరించనుంది.

Supreme Court: సీఎంను కలుసుకోండి.. తమిళనాడు గవర్నర్‌కు 'సుప్రీం' సూచన

తమిళనాడు ప్రభుత్వం, గవర్నర్ ఆర్ఎన్ రవి(RN Ravi)కి మధ్య నెలకొన్న వివాదం రోజు రోజుకు ముదురుతోంది.

Supreme Court: పాక్ కళాకారులను నిషేధించాలన్న పిటిషన్‌పై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు 

భారత్‌లో పాకిస్థాన్ కళాకారులపై నిషేధం విధించాలన్న పిటిషన్‌ను సుప్రీంకోర్టు తిరస్కరించింది.

Chandrababu: చంద్రబాబు బెయిల్ రద్దు పిటిషన్‌పై సుప్రంకోర్టులో విచారణ.. 8వ తేదీకి వాయిదా 

స్కిల్ డెవలప్ మెంట్ కేసులో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) కు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే.

Supreme Court: మనీలాండరింగ్ కేసులో మంత్రి సెంథిల్ బాలాజీకి బెయిల్ నిరాకరించిన సుప్రీం 

మనీలాండరింగ్ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అరెస్టు చేసిన తమిళనాడు మంత్రి, డీఎంకే నేత వీ సెంథిల్ బాలాజీకి ఆరోగ్య కారణాలతో బెయిల్ మంజూరు చేసేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది.

CM Jagan: జగన్ బెయిల్ పిటీషన్ రద్దుపై.. ఏపీ సీఎంకి, సీబీఐకి సుప్రీంకోర్టు నోటీసులు

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డికి,సీబీఐకి సుప్రీం కోర్టు నోటీసులు ఇచ్చింది.

Justice Fathima Beevi : సుప్రీం తొలి మహిళా న్యాయమూర్తి ఫాతిమా బీవి కన్నుమూత 

భారత సుప్రీంకోర్టు (Supreme Court) ప్రథమ మహిళా న్యాయమూర్తి జస్టిస్‌ ఫాతిమా బీవి(96) తుది శ్వాస విడిచారు.

Yoga guru Ramdev: మరణ శిక్షకైనా సిద్ధం: సుప్రీంకోర్టు హెచ్చరికపై రామ్‌దేవ్ కామెంట్స్

పతంజలి ఆయుర్వేద కంపెనీ యాడ్స్‌తో ప్రజలను తప్పుదోవ పటిస్తోందని సుప్రీంకోర్టు మంగళవారం మందలించిన విషయం తెలిసిందే.

CM Jagan: సీఎం జగన్ బెయిల్ రద్దు పిటిషన్‌పై 24న సుప్రీంకోర్టులో విచారణ

ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి బెయిల్‌ను చేయాలని వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణంరాజు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

Patanjali: తప్పుదోవ పట్టించే యాడ్స్ ఆపకుంటే జరిమానా విధిస్తాం: పతంజలికి సుప్రీంకోర్టు హెచ్చరిక 

యోగా గురువు బాబా రామ్‌దేవ్‌కు చెందిన పతంజలి(Patanjali)కి సుప్రీంకోర్టు షాకిచ్చింది.

Chandrababu: చంద్రబాబు బెయిల్‌పై హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో సవాల్ చేయనున్న ఏపీ సీఐడీ

మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టులో సవాల్ చేయాలని ఆంధ్రప్రదేశ్ సీఐడీ భావిస్తోంది.

India-Australia : ఆస్ట్రేలియా గెలుపు కారణమిదే.. ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన సుప్రీం కోర్టు మాజీ జడ్జీ

నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచులో టీమిండియా ఘోర పరాజయం పాలైన విషయం తెలిసిందే.