Page Loader
India-Australia : ఆస్ట్రేలియా గెలుపు కారణమిదే.. ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన సుప్రీం కోర్టు మాజీ జడ్జీ
ఆస్ట్రేలియా గెలుపు కారణమిదే.. ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన సుప్రీం కోర్టు మాజీ జడ్జీ

India-Australia : ఆస్ట్రేలియా గెలుపు కారణమిదే.. ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన సుప్రీం కోర్టు మాజీ జడ్జీ

వ్రాసిన వారు Jayachandra Akuri
Nov 20, 2023
06:15 pm

ఈ వార్తాకథనం ఏంటి

నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచులో టీమిండియా ఘోర పరాజయం పాలైన విషయం తెలిసిందే. బ్యాటింగ్, బౌలింగ్ లో విఫలం కావడంతో ఆసీస్ చేతిలో చిత్తు ఓడింది. భారత ఓటమిపై ఇప్పటికే పలువురు తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. తాజాగా సుప్రీంకోర్టు జడ్జి మార్కండేయ కట్టూ కూడా స్పందించాడు. పాండవుల అస్త్రాలకు కేంద్రంగా ఆస్ట్రేలియా ఉండేదని, దాన్ని అస్త్రాలయ అని పిలిచేవారని మార్కండేయ కట్టూ చెప్పాడు. అందుకే ఆస్ట్రేలియా వరల్డ్ కప్ గెలిచిందని ఆయన ఎక్స్ వేదికగా స్పందించాడు. ఆయన వ్యాఖ్యలపై పలువురు సరదాగా స్పందిస్తున్నారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

మార్కండేయ కట్టూ చేసిన ట్వీట్