NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / సినిమా వార్తలు / Viswambhara-Chiranjeevi: విశ్వంభర...ఇంటర్వెల్ సీన్ కే చిరంజీవి విశ్వరూపం
    తదుపరి వార్తా కథనం
    Viswambhara-Chiranjeevi: విశ్వంభర...ఇంటర్వెల్ సీన్ కే చిరంజీవి విశ్వరూపం

    Viswambhara-Chiranjeevi: విశ్వంభర...ఇంటర్వెల్ సీన్ కే చిరంజీవి విశ్వరూపం

    వ్రాసిన వారు Stalin
    Apr 22, 2024
    07:59 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    డైనమిక్ డైరెక్టర్ వశిష్ట(Vasishta)దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi)హీరోగా తెరకెక్కుతున్న చిత్రం విశ్వంభర(Viswambhara).

    భారీ బడ్జెట్ తో రూపొందుతున్న ఈ సోషియో ఫాంటసీ డ్రామా వచ్చే ఏడాది జనవరి 10న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధం చేస్తున్నారు.

    యూవీ క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో చిరు సరసన త్రిష హీరోయిన్ గా నటిస్తోంది.

    ప్రముఖ ప్రొడక్షన్ డిజైనర్ ఏఎస్ ప్రకాష్ చేత వేసిన 54 అడుగుల విగ్రహంతో భారీ సెట్ లో రామ్ ‌‌లక్ష్మణ్ మాస్టర్స్ ద్వయం ఆధ్వర్యంలో భారీ ఇంటర్వెల్ స్టంట్ సీక్వెన్స్ ను చిత్రీకరిస్తోంది.

    ఈ ఫైట్ ఇంటర్వెల్ బ్లాక్ వేరే లెవల్లో ఉంటుందని టాక్. ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తుండగా ఈ చిత్రానికి ఛోటా కె నాయుడు సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరిస్తున్నాడు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    చిరంజీవి
    త్రిష

    తాజా

    Sreeleela : 'ఉస్తాద్ భగత్ సింగ్' ఆలస్యం.. శ్రీలీల ఆళలపై నీళ్లు..! శ్రీలీల
    Srikanth: శ్రీకాంత్ కుటుంబానికి ప్రైవేట్ పూజలు.. వేద పండితుడిపై చర్యలు! శ్రీకాళహస్తి
    Russia-Ukraine: ఉక్రెయిన్‌పై రష్యా భారీ డ్రోన్ దాడి.. ప్రతీకారంగా కీవ్‌ ఎదురుదాడులు ఉక్రెయిన్-రష్యా యుద్ధం
    Bharat Bandh: మావోయిస్టు అగ్రనేత మృతి.. భారత్ బంద్‌కు మావోయిస్టుల పిలుపు కేంద్ర ప్రభుత్వం

    చిరంజీవి

    చిరంజీవి ఏపీకి చేసిందేమీ లేదు: మెగాస్టార్‌పై రోజా విమర్శలు రోజా సెల్వమణి
    భోళాశంకర్ ట్విట్టర్ రివ్యూ: మెహెర్ రమేష్ కు ఈసారైనా హిట్ దక్కిందా?  భోళాశంకర్
    భోళాశంకర్ రివ్యూ: చిరంజీవి నటించిన సినిమా ఎలా ఉందంటే?  భోళాశంకర్
     Chiranjeevi 157: యంగ్ డైరెక్టర్‌తో మెగాస్టార్ కొత్త సినిమా; సోషియో ఫ్యాంటసీతో వస్తున్న చిరంజీవి  టాలీవుడ్

    త్రిష

    Trisha : త్రిషకు క్షమాపణలు చెప్పిన మన్సూర్ అలీఖాన్.. ఆమె పెళ్లికి మంగళసూత్రం ఇచ్చి! కోలీవుడ్
    Trisha : త్రిష కేసులో ట్విస్ట్..ఖుష్భూ,చిరంజీవిపై పరువు నష్టం దావా వేయనున్న అలీఖాన్ కోలీవుడ్
    Mansoor Alikhan : చిరంజీవిపై సంచలన ఆరోపణలు..పార్టీ పెట్టి రూ.1000 కోట్లు వెనకేసుకున్నారు చిరంజీవి
    Trisha: 16 ఏళ్ల తర్వాత చిరంజీవి సినిమాలో హీరోయిన్‌గా త్రిష చిరంజీవి
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025