NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / సినిమా వార్తలు / Trisha-Viswabhara-Poster: బర్త్ డే బేబీ త్రిషకు విశ్వంభర యూనిట్ సడెన్ సర్ ప్రైజ్ ...సినిమాలో లుక్ రివీల్ చేస్తూ పోస్టర్ రిలీజ్
    తదుపరి వార్తా కథనం
    Trisha-Viswabhara-Poster: బర్త్ డే బేబీ త్రిషకు విశ్వంభర యూనిట్ సడెన్ సర్ ప్రైజ్ ...సినిమాలో లుక్ రివీల్ చేస్తూ పోస్టర్ రిలీజ్
    త్రిష (ఫైల్​)

    Trisha-Viswabhara-Poster: బర్త్ డే బేబీ త్రిషకు విశ్వంభర యూనిట్ సడెన్ సర్ ప్రైజ్ ...సినిమాలో లుక్ రివీల్ చేస్తూ పోస్టర్ రిలీజ్

    వ్రాసిన వారు Stalin
    May 04, 2024
    02:36 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    బర్త్ డే బేబీ త్రిష(Thrisha)కు విశ్వంభర(Viswambhara)టీం మంచి సర్ప్రైజ్ ఇచ్చింది.

    విశ్వంభర సినిమాలో త్రిష లుక్ ను వెల్లడి చేస్తూ ఒక ప్రత్యేక పోస్టర్​ ను విడుదల చేసింది .

    ఈ పోస్టర్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.

    మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi)తో టాలెంట్ డైరెక్టర్ వశిష్ట (Vasistha) రూపొందిస్తున్న విశ్వంభర సినిమా లో త్రిష హీరోయిన్ గా నటిస్తోంది.

    ఈ ఫాంటసీ థ్రిల్లర్ షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుపుకుంటుంది.

    Trisha‌-Poster

    సోషల్​ మీడియాలో దుమ్ముదులుపుతున్న త్రిష పోస్టర్

    త్రిష బర్త్ డే సందర్భంగా స్పెషల్ లుక్కుతో రిలీజ్ చేసిన త్రిష పోస్టర్ సోషల్ మీడియాలో దుమ్ము దులుపుతోంది.

    చెర్రీ రెడ్ లెహంగాలో మెడలో నెక్లెస్తో త్రిష కనిపిస్తున్న ఫోటో ఫ్యాన్స్ ని కనువిందు చేస్తుంది.

    ఇక ఈ పోస్టర్ బ్యాక్ గ్రౌండ్ లో విశ్వంభర సినిమాకు సంబంధించిన స్టార్ డిజైన్ ఉంది.

    ఈ పోస్టర్​ ను చూసిన నెటిజన్లు త్రిష కు హ్యాపీ బర్త్డే తో సందేశాలను విపరీతంగా పెడుతున్నారు.

    ట్విట్టర్ పోస్ట్ చేయండి

    Twitter Post

    Wishing the eternal beauty and the epitome of charm @trishtrashers a very Happy Birthday ✨

    -- Team #Vishwambhara

    In cinemas 10th Jan 2025 🌠

    MEGASTAR @KChiruTweets @DirVassishta @mmkeeravaani @NaiduChota @mayukhadithya @sreevibes @gavireddy_srinu @UV_Creations pic.twitter.com/2uvQpjhWWo

    — UV Creations (@UV_Creations) May 4, 2024
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    త్రిష
    విశ్వంభర
    చిరంజీవి

    తాజా

    Nigeria: నైజీరియాలో ఘోర రోడ్డు ప్రమాదం.. 21 మంది క్రీడాకారులు మృతి నైజీరియా
    Paris: పీఎస్‌జీ విజయం తర్వాత పారిస్‌ వీధుల్లో ఘర్షణలు.. ఇద్దరు మృతి, 192 మందికి గాయాలు ఫ్రాన్స్
    Rinku Singh: జూన్ 8న రింకూ సింగ్-ప్రియ నిశ్చితార్థం వేడుక..?  రింకూ సింగ్
    Nara Rohit: ఈ ఏడాది అక్టోబర్‌లోనే నా పెళ్లి: నారా రోహిత్ నారా రోహిత్

    త్రిష

    Trisha : త్రిషకు క్షమాపణలు చెప్పిన మన్సూర్ అలీఖాన్.. ఆమె పెళ్లికి మంగళసూత్రం ఇచ్చి! కోలీవుడ్
    Trisha : త్రిష కేసులో ట్విస్ట్..ఖుష్భూ,చిరంజీవిపై పరువు నష్టం దావా వేయనున్న అలీఖాన్ కోలీవుడ్
    Mansoor Alikhan : చిరంజీవిపై సంచలన ఆరోపణలు..పార్టీ పెట్టి రూ.1000 కోట్లు వెనకేసుకున్నారు చిరంజీవి
    Trisha: 16 ఏళ్ల తర్వాత చిరంజీవి సినిమాలో హీరోయిన్‌గా త్రిష చిరంజీవి

    విశ్వంభర

    Mega Vishwambhara : మెగా 156కి పేరు ఖరారు.. విశ్వంభరగా రానున్న చిరంజీవిembed చిరంజీవి
    Viswambhara : చిరంజీవి 'విశ్వంభర' సెట్స్ నుంచి ఫోటో లీక్.. మారేడుమిల్లి అడవుల్లో షూటింగ్! చిరంజీవి
    Chiranjeevi:విశ్వంభర సినిమా కోసం మెగాస్టార్ కసరత్తులు..సోషల్ మీడియాతో వైరల్ అవుతున్న వీడియో  చిరంజీవి
    Official: విడుదల తేదీని ఖరారు చేసుకున్న చిరంజీవి 'విశ్వంభర'  సినిమా

    చిరంజీవి

    భోళాశంకర్ ట్విట్టర్ రివ్యూ: మెహెర్ రమేష్ కు ఈసారైనా హిట్ దక్కిందా?  భోళాశంకర్
    భోళాశంకర్ రివ్యూ: చిరంజీవి నటించిన సినిమా ఎలా ఉందంటే?  భోళాశంకర్
     Chiranjeevi 157: యంగ్ డైరెక్టర్‌తో మెగాస్టార్ కొత్త సినిమా; సోషియో ఫ్యాంటసీతో వస్తున్న చిరంజీవి  టాలీవుడ్
    భోళాశంకర్ నిర్మాతలకు రెమ్యునరేషన్ వెనక్కి ఇచ్చేసిన చిరంజీవి?  భోళాశంకర్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025