విశ్వంభర: వార్తలు
23 Feb 2025
చిరంజీవిVishvambhara : మెగాఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. 'విశ్వంభర' ఫస్ట్ సింగిల్ రిలీజ్ డేట్ లాక్!
టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి 'బోళా శంకర్' సినిమా తర్వాత గ్యాప్ తీసుకుని, ఈసారి పెద్ద హిట్‌తో తిరిగి రావాలని సంకల్పించారు.
15 Feb 2025
సినిమాViswambhara:'విశ్వంభర' నుంచి మెగా అప్‌డేట్..త్వరలో చిరంజీవి ఇంట్రో సాంగ్
టాలీవుడ్‌లో అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్నమోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియన్ మూవీ విశ్వంభర.
29 Jan 2025
చిరంజీవిVishwambhara: చిరంజీవి 'విశ్వంభర' సినిమా రిలీజ్ డేట్‌పై డైలమా.. కారణమిదే!
మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన 'విశ్వంభర' సినిమాకు భారీ క్రేజ్ ఉంది. 'అంజి' సినిమాతో ఫేమ్ పొందిన డైరెక్టర్ వశిష్ట ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.
12 Oct 2024
చిరంజీవిVishwambhara :విశ్వంభర టీజర్ వచ్చేసింది.. రెక్కల గుర్రంపై మెగాస్టార్ చిరంజీవి ఏంట్రీ సూపర్బ్
మెగాస్టార్ చిరంజీవి UV క్రియేషన్స్ బ్యానర్‌లో, డైరెక్టర్ వశిష్ఠ దర్శకత్వంలో నటిస్తున్న చిత్రం 'విశ్వంభర'. సినిమా ప్రస్తుతానికి షూటింగ్ చివరి దశలో ఉంది.
11 Oct 2024
సినిమాVishwambhara Movie: మెగా ఫ్యాన్స్‌కు క్రేజీ అప్‌డేట్.. 'విశ్వంభర' టీజర్.. విడుదల ఎప్పుడంటే!
టాలీవుడ్ అగ్ర కథానాయకుడు మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం 'విశ్వంభర'.
22 Aug 2024
చిరంజీవిVishwambhara First Look: చిరంజీవి బర్తడే.. 'విశ్వంభర' పోస్టర్ వచ్చేసింది
మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజు అంటే మెగా అభిమానులకు పండుగ రోజు. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఆయన అభిమానులు పుట్టిన రోజు వేడుకులను ఘనంగా జరుపుకుంటున్నారు.
29 May 2024
సినిమాAjith Kumar:'విశ్వంభర' సెట్‌లో హీరో అజిత్ సందడి
తెలుగు నేపథ్యం వున్న తమిళ స్టార్ అజిత్ కుమార్,ఇవాళ మెగా స్టార్ చిరంజీవిని కలిశారు.
24 May 2024
సినిమాVishwambhara: చిరంజీవి విశ్వంభరలో ఆశికా రంగనాథ్
మెగాస్టార్ చిరంజీవి హీరోగా మల్లిడి వశిష్ఠ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా 'విశ్వంభర'.
04 May 2024
త్రిషTrisha-Viswabhara-Poster: బర్త్ డే బేబీ త్రిషకు విశ్వంభర యూనిట్ సడెన్ సర్ ప్రైజ్ ...సినిమాలో లుక్ రివీల్ చేస్తూ పోస్టర్ రిలీజ్
బర్త్ డే బేబీ త్రిష(Thrisha)కు విశ్వంభర(Viswambhara)టీం మంచి సర్ప్రైజ్ ఇచ్చింది.
23 Apr 2024
సినిమాViswambhara: 'విశ్వంభర' లో విజయశాంతి.. చాలా రోజుల తర్వాత చిరు,విజయశాంతి కాంబో రిపీట్
మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) తాజా ప్రాజెక్ట్ విశ్వంభర (Viswambhara)కు సంబంధించి ఓ కీలక అప్ డేట్ బయటకు లీకైనట్లు తెలుస్తోంది.
21 Mar 2024
సినిమాVishwambhara: విశ్వంభర మ్యూజికల్ సెషన్ నుండి ఫోటో వైరల్
మెగాస్టార్ చిరంజీవి హీరోగా మల్లిడి వశిష్ఠ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా 'విశ్వంభర'.
10 Mar 2024
చిరంజీవిTrisha- Chiranjeevi: త్రిషకి స్పెషల్ గిఫ్ట్ పంపిన మెగాస్టార్ చిరంజీవి
వశిష్ట మల్లిడి దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి, నటి త్రిష హీరో హీరోయిన్లుగా తెరకెక్కుతున్న సినిమా 'విశ్వంభర'.
21 Feb 2024
సినిమాChiranjeevi Vishwambhara: చిరంజీవి 'విశ్వంభర' సెట్ లో మరో హీరోయిన్ ..-ఆమె ఎవరంటే?
మెగాస్టార్ చిరంజీవి,కోలీవుడ్ స్టార్ హీరోయిన్ త్రిష నటిస్తున్న సినిమా 'విశ్వంభర'. ఈ చిత్రానికి బింబిసార' ఫేమ్ వశిష్ట దర్శకత్వం వహిస్తున్నారు.
12 Feb 2024
సినిమాVishwambhara Movie: విశ్వంభర కోసం రామోజీ ఫిలిం సిటీ లో భారీ సెట్
మెగాస్టార్ చిరంజీవి,కోలీవుడ్ స్టార్ హీరోయిన్ త్రిష నటిస్తున్న సినిమా 'విశ్వంభర'. ఈ చిత్రానికి బింబిసార' ఫేమ్ వశిష్ట దర్శకత్వం వహిస్తున్నారు.
02 Feb 2024
సినిమాOfficial: విడుదల తేదీని ఖరారు చేసుకున్న చిరంజీవి 'విశ్వంభర'
పద్మవిభూషణ్ చిరంజీవి,బింబిసార దర్శకుడు వశిష్ట మల్లిడి కాంబోలో రానున్న గ్రాండ్ సోషియో-ఫాంటసీ మూవీ 'విశ్వంభర'.
01 Feb 2024
చిరంజీవిChiranjeevi:విశ్వంభర సినిమా కోసం మెగాస్టార్ కసరత్తులు..సోషల్ మీడియాతో వైరల్ అవుతున్న వీడియో
మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న 156వ సినిమా 'విశ్వంభర'. సోషియో ఫాంటసీ మూవీగా రాబోతున్న ఈ చిత్రానికి బింబిసార డైరెక్టర్ వశిష్ట దర్శకత్వం వహిస్తున్నారు.
24 Nov 2023
చిరంజీవిViswambhara : చిరంజీవి 'విశ్వంభర' సెట్స్ నుంచి ఫోటో లీక్.. మారేడుమిల్లి అడవుల్లో షూటింగ్!
మెగాస్టార్ చిరంజీవి 'విశ్వంభర' (Viswambhara) సినిమాతో బీజీగా ఉన్న విషయం తెలిసిందే.
01 Nov 2023
చిరంజీవిMega Vishwambhara : మెగా 156కి పేరు ఖరారు.. విశ్వంభరగా రానున్న చిరంజీవిembed
మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు వశిష్ట మల్లిది కాంబోలో ఓ సోషియా ఫాంటసీ సినిమా రూపుదిద్దుకోనుంది.