Page Loader
Raama Raama: చిరంజీవి 'విశ్వంభర' ఫస్ట్ సింగిల్ ప్రోమో వచ్చేసింది.. 'రామ రామ'కి ఫ్యాన్స్ ఫుల్ ఫిదా!
చిరంజీవి 'విశ్వంభర' ఫస్ట్ సింగిల్ ప్రోమో వచ్చేసింది.. 'రామ రామ'కి ఫ్యాన్స్ ఫుల్ ఫిదా!

Raama Raama: చిరంజీవి 'విశ్వంభర' ఫస్ట్ సింగిల్ ప్రోమో వచ్చేసింది.. 'రామ రామ'కి ఫ్యాన్స్ ఫుల్ ఫిదా!

వ్రాసిన వారు Jayachandra Akuri
Apr 11, 2025
12:34 pm

ఈ వార్తాకథనం ఏంటి

టాలీవుడ్ నుంచి వస్తున్న పాన్ ఇండియా చిత్రం 'విశ్వంభర' నుంచి ఫస్ట్ సింగిల్ విడుదలకు ముహూర్తం ఖరారైంది. చిరంజీవి ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ సినిమాకు 'బింబిసార' ఫేమ్ వశిష్ట్ దర్శకత్వం వహిస్తున్నారు. తమిళ స్టార్ హీరోయిన్ త్రిష కథానాయికగా కనిపించనున్నారు. ఈ భారీ చిత్రంలో మొదటి పాటగా హనుమాన్ జయంతి సందర్భంగా ఏప్రిల్ 12న 'రామ రామ' అనే ఫుల్ ఎనర్జిటిక్ సాంగ్‌ను రిలీజ్ చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ విడుదల చేసిన ప్రోమో ఇప్పటికే మెగా అభిమానులను ఆకట్టుకుంటోంది. ఈ పాటకు సంగీతాన్ని ఎం.ఎం. కీరవాణి అందించగా, రామజోగయ్య శాస్త్రి లిరిక్స్ రాశారు. జోష్‌, ఉత్సాహంతో నిండిన ఈ పాట మెగా మాస్ ఫ్యాన్స్‌ను అలరిస్తోంది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

మేకర్స్ రిలీజ్ చేసిన ప్రోమో