
Official: విడుదల తేదీని ఖరారు చేసుకున్న చిరంజీవి 'విశ్వంభర'
ఈ వార్తాకథనం ఏంటి
పద్మవిభూషణ్ చిరంజీవి,బింబిసార దర్శకుడు వశిష్ట మల్లిడి కాంబోలో రానున్న గ్రాండ్ సోషియో-ఫాంటసీ మూవీ 'విశ్వంభర'.
యూవీ క్రియేషన్స్ బ్యానర్‌లో ఈ మెగా వెంచర్‌ను రూపొందిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా కొత్త షెడ్యూల్ జరుగుతోంది.ఈ వారంలో చిరంజీవి షూట్‌లో జాయిన్ అవుతారు. ఇక ఈ చిత్రం కోసం మెగాస్టార్ కూడా స్పెషల్ కేర్ తీసుకుంటున్న సంగతి తెలిసిందే.
కాగా,ఇప్పుడు ఈ చిత్రాన్నిజనవరి 10,2025న సినిమా థియేటర్లలో విడుదల చేయనున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.
అదే విషయాన్ని తెలియజేసేందుకు ఒక అద్భుతమైన పోస్టర్ ను లాంచ్ చేశారు.
లాంగ్ వీకెండ్, సంక్రాంతి సెలవులు సినిమాకు బాగా లాభిస్తాయి. ఈ సినిమాలో ఇంకా హీరోయిన్ ఫైనల్ కాలేదు. ఈ చిత్రానికి ఎంఎం కీరవాణి మ్యూజిక్ డైరెక్టర్ .
ట్విట్టర్ పోస్ట్ చేయండి
UV Creations చేసిన ట్వీట్
A LEGEND RISES 🔮🔥
— UV Creations (@UV_Creations) February 2, 2024
MEGASTAR @KChiruTweets sets his foot into the mighty world of #Vishwambhara ❤🔥
Shoot in Progress.
In cinemas 10th Jan 2025 🌠@DirVassishta @mmkeeravaani @boselyricist @NaiduChota @mayukhadithya @sreevibes @gavireddy_srinu @UV_Creations pic.twitter.com/Qrzvlsuv5b