
Vishwambhara: చిరంజీవి విశ్వంభరలో ఆశికా రంగనాథ్
ఈ వార్తాకథనం ఏంటి
మెగాస్టార్ చిరంజీవి హీరోగా మల్లిడి వశిష్ఠ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా 'విశ్వంభర'.
పాన్ ఇండియా స్థాయిలో వస్తున్న ఈ సినిమాను యూవీ క్రియేషన్స్ నిర్మిస్తుండగా.. హీరోయిన్ త్రిష దాదాపు 18 ఏళ్ల తర్వాత చిరంజీవితో కలిసి నటిస్తున్నారు.
అమిగోస్‌లో నందమూరి కళ్యాణ్ రామ్‌తో కలిసి టాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన కన్నడ నటి ఆషికా రంగనాథ్, ఆ తర్వాత నాగార్జున నటించిన నా సామి రంగలో కూడా నటించింది.
ఇటీవలే కన్నడ థ్రిల్లర్ O2లో కనిపించిన ఆషిక, తాను మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న సోషియో-ఫాంటసీ చిత్రం విశ్వంభరలో భాగం కానున్నట్లు ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది.
ఇప్పుడు మేకర్స్ఈ విషయాన్నీ అఫీషియల్ గా ప్రకటించారు. ఇక చిత్రాన్ని 2025 సంక్రాంతికి విడుదల చేసేందుకు నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
మేకర్స్ చేసిన ట్వీట్
Welcoming the charming @AshikaRanganath to our EPIC CINEMATIC JOURNEY alongside Megastar @KChiruTweets in the mighty #Vishwambhara 🔮✨
— UV Creations (@UV_Creations) May 24, 2024
Brace yourselves for a BLOCKBUSTER EXPERIENCE 🎥
Coming to cinemas on January 10th, 2025 🌠@trishtrashers @DirVassishta @mmkeeravaani… pic.twitter.com/WpuAx4UDqh