తదుపరి వార్తా కథనం

The GOAT Trailer: విజయ్ 'ది గోట్' ట్రైలర్ విడుదల.. మీరు చూసేయండి
వ్రాసిన వారు
Jayachandra Akuri
Aug 17, 2024
06:02 pm
ఈ వార్తాకథనం ఏంటి
తమిళ స్టార్ హీరో విజయ్ నటించిన 'The GOAT' సినిమా ట్రైలర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు.
ఈ సినిమా వచ్చే నెల 5న రిలీజ్ కానున్న నేపథ్యంలో ఇప్పటికే మ్యూజిక్ ప్రమోషన్స్‌ను మేకర్స్ పెద్ద ఎత్తున్న నిర్వహించారు.
తాజాగా ట్రైలర్ రిలీజ్ కావడంతో దళపతి ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. ఈ ట్రైలర్‌లో విజయ్ ద్విపాత్రిభినయం చేస్తున్నట్లు తెలుస్తోంది.
విజయ్ స్పైగా కనిపిస్తుండగా, ప్రశాంత్, ప్రభుదేవా కీలక పాత్రలో నటించారు.
వెంకట్ ప్రభు ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తుండగా, యువన్ శంకర్ రాజా మ్యూజిక్ అందించారు.
మీరు పూర్తి చేశారు