NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / సినిమా వార్తలు / Vijay : దళపతి 69 అనౌన్స్‌మెంట్.. ఇదే చివరి సినిమా అంటూ అభిమానుల అందోళన
    తదుపరి వార్తా కథనం
    Vijay : దళపతి 69 అనౌన్స్‌మెంట్.. ఇదే చివరి సినిమా అంటూ అభిమానుల అందోళన
    దళపతి 69 అనౌన్స్‌మెంట్.. ఇదే చివరి సినిమా అంటూ అభిమానుల అందోళన

    Vijay : దళపతి 69 అనౌన్స్‌మెంట్.. ఇదే చివరి సినిమా అంటూ అభిమానుల అందోళన

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Sep 14, 2024
    06:06 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    కోలీవుడ్‌ స్టార్‌ హీరో విజయ్‌ తన తదుపరి చిత్రాన్ని ప్రకటించారు. 'దళపతి 69' వర్కింగ్‌ టైటిల్‌తో ప్రచారంలో ఉన్న ఈ సినిమాకు హెచ్‌. వినోద్‌ దర్శకత్వం వహిస్తున్నాడు.

    ఈ చిత్రానికి స్వరాలను అనిరుధ్‌ అందించనున్నారు. కె.వి.ఎన్‌ ప్రొడక్షన్స్‌ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది.

    ''తమ మొదటి తమిళ ప్రాజెక్ట్‌గా #Thalapathy69ని ప్రకటించడం గర్వంగా ఉందని, ఈ సినిమాను విజయ్‌తో కలిసి చేయడం ఎంతో సంతోషకరమని, ఈ చిత్రాన్ని 2025 అక్టోబర్‌లో ప్రేక్షకుల వస్తుందని ఆ నిర్మాణ సంస్థ పేర్కొంది.

    Details

    భావోద్వేగానికి గురవుతున్న అభిమానులు 

    ఈ ప్రకటన విజయ్‌ అభిమానులు సంతోష పడ్డారు. మరోవైపు, కొంతమంది భావోద్వేగానికి లోనవుతున్నారు. విజయ్‌ గత కొన్ని నెలలుగా రాజకీయాల్లో చురుకుగా ఉంటున్నారు.

    ఆయన ప్రజల సేవకు అంకితమవ్వాలన్న లక్ష్యంతో 'తమిళగ వెట్రి కళగం' అనే రాజకీయ పార్టీని స్థాపించారు.

    ఈ కారణంగా, విజయ్‌ తన సినిమాలకు దూరం అవ్వొచ్చని కొందరు అభిప్రాయపడుతున్నారు.

    ఇక 'దళపతి 69' విజయ్‌ చివరి సినిమా అని అభిమానుల్లో చర్చ నడుస్తోంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    విజయ్
    కోలీవుడ్

    తాజా

    Covid 19 : హాంకాంగ్, సింగపూర్ లో మళ్ళీ పెరుగుతున్న కోవిడ్ కేసులు కోవిడ్
    India Womens Squad : హర్మన్ ప్రీత్ సారథ్యంలో ఇంగ్లండ్ టూర్ కు వెళ్తున్న వుమెన్స్ జట్టు ఇదే.. బీసీసీఐ
    Turkey: టర్కీపై దేశవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహం.. ఒప్పందాలు రద్దు చేసుకుంటున్న భారత యూనివర్సిటీలు.. బాయ్‌కాట్‌ టర్కీ
    India Turkey: టర్కీకి బిగ్ షాక్ ఇచ్చిన భారత్.. విమానయాన సంస్థతో ఒప్పందం రద్దు.. కేంద్ర ప్రభుత్వం

    విజయ్

    Leo English Version : ఓటిటిలోకి లియో ఇంగ్లీష్ వెర్ష‌న్ రిలీజ్.. లైవ్ స్ట్రీమింగ్ ఎందులో అంటే కోలీవుడ్
    Vijay Devarkonda: విజయ్ దేవరకొండపై అలాంటి వార్తలు ప్రసారం.. ఆపై పోలీసులు, కంప్లైంట్, అరెస్ట్ దేవరకొండ
    Thalapathy' Vijay: దళపతి విజయ్ రాజకీయ అరంగేట్రం దాదాపు ఖరారు.. లోక్‌సభ ఎన్నికల ముందే పార్టీ పేరు ప్రకటన  తమిళనాడు
    Thalapathy'Vijay: రాజకీయ పార్టీని ప్రకటించిన తలపతి విజయ్  సినిమా

    కోలీవుడ్

    Vijay Leo Ott : విజయ్ 'లియో' నుంచి గుడ్ న్యూస్.. ఓటిటి స్ట్రీమింగ్ ఎప్పట్నించో తెలుసా ఓటిటి
    Trisha : త్రిషపై మన్సూర్ అలీఖాన్‌ వివాదాస్పద వ్యాఖ్యలు.. మహిళా కమిషన్ సీరియస్‌ సినిమా
    Surya Kanguva : సూర్య 'కంగువ' నుంచి లేటెస్ట్ అప్డేట్.. సినిమా ఎన్ని భాషల్లో తెలుసా కంగువ
    Balakrishna : నందమూరి బాలకృష్ణపై తమిళ నటి సంచలన ఆరోపణలు.. హోటల్లో క్యాస్టింగ్ కౌచ్ నందమూరి బాలకృష్ణ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025