LOADING...
Vijay-Rajinikanth: రాజకీయాల్లోకి విజయ్‌ ఎంట్రీపై రజనీకాంత్‌ ఆసక్తికర కామెంట్స్ 
Vijay-Rajinikanth: రాజకీయాల్లోకి విజయ్‌ ఎంట్రీపై రజనీకాంత్‌ ఆసక్తికర కామెంట్స్

Vijay-Rajinikanth: రాజకీయాల్లోకి విజయ్‌ ఎంట్రీపై రజనీకాంత్‌ ఆసక్తికర కామెంట్స్ 

వ్రాసిన వారు Stalin
Feb 06, 2024
05:25 pm

ఈ వార్తాకథనం ఏంటి

తమిళ స్టార్ హీరో విజయ్‌ (vijay) రాజకీయాల్లో వస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ఇప్పటికే ఆయన 'తమిళగ వెట్రి కజగం' పేరుతో రాజకీయ పార్టీని కూడా ప్రకటించారు. అయితే విజయ్ రాజకీయాల్లో రావడంపై సౌత్ సినిమా సూపర్ స్టార్ రజనీకాంత్‌ (Rajinikanth) ఆసక్తికర కామెంట్స్ చేశారు. తన కుమార్తె ఐశ్వర్య దర్శకత్వం వహించిన 'లాల్‌ సలామ్‌' సినిమా ప్రమోషన్స్‌లో ప్రస్తుతం రజనీకాంత్‌ బీజీగా ఉన్నారు. ఈ క్రమంలో విజయ్ రాజకీయ రంగ ప్రవేశంపై ఆయన మాట్లాడారు. వీజయ్‌కు ఈ సందర్భంగా రజినీకాంత్ శుభాకాంక్షలు తెలిపారు. రాజనీకాంత్ వ్యాఖ్యలకు సంబంధించన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

వైరల్ అవుతున్న వీడియో ఇదే