NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / సినిమా వార్తలు / The GOAT: విజయ్ 'ది గోట్'లో స్టార్ క్రికెటర్.. అతను ఎవరంటే? 
    తదుపరి వార్తా కథనం
    The GOAT: విజయ్ 'ది గోట్'లో స్టార్ క్రికెటర్.. అతను ఎవరంటే? 
    విజయ్ 'ది గోట్'లో స్టార్ క్రికెటర్.. అతను ఎవరంటే?

    The GOAT: విజయ్ 'ది గోట్'లో స్టార్ క్రికెటర్.. అతను ఎవరంటే? 

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Sep 04, 2024
    01:38 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    కోలీవుడ్‌ స్టార్‌ విజయ్‌ హీరోగా, వెంకట్‌ ప్రభు దర్శకత్వంలో రూపొందించిన 'ది గోట్‌' చిత్రం తెరకెక్కిన విషయం తెలిసిందే.

    ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా సెప్టెంబర్‌ 5న విడుదలకానుంది.

    ఈ యాక్షన్‌ థ్రిల్లర్‌ భారీ అంచనాల మధ్య కొన్ని గంటల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది.

    తాజాగా ఈ మూవీ టీం ఓ కొత్త అనౌన్స్ మెంట్ ఇచ్చి సినిమాపై మరింత హైప్‌ను క్రియేట్ చేసింది.

    ఈ చిత్రంలో సీఎస్‌కే మాజీ క్రికెటర్ బద్రినాథ్‌ ప్రత్యేక అతిథి పాత్రలో కనిపించనున్నారు.

    Details

    మొదటిసారి తెరపై కనపించనున్న బద్రినాథ్

    ఈ విషయాన్ని బద్రినాథ్‌ తన సోషల్‌ మీడియా ఖాతా ద్వారా తెలియజేశారు. ఆయన డబ్బింగ్‌ చెబుతున్న ఫొటోను పంచుకున్నారు.

    మొదటిసారి తెరపై కనిపిస్తున్నానని, 'ది గోట్‌' కోసం కష్టపడ్డానని, ఇందులో భాగమైనందుకు చాలా ఉత్సాహంగా ఉన్నానని పేర్కొన్నారు.

    ఈ పోస్ట్‌కు దర్శకుడు వెంకట్‌ ప్రభు రిప్లే ఇచ్చాడు. బద్రినాథ్‌ అద్భుతంగా నటించారని, సినిమాలో నటించినందుకు ధన్యవాదాలని చెప్పారు.

    'ది గోట్‌' చిత్రంలో ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ (ఏఐ) సాయంతో దివంగత గాయని భవతారణి వాయిస్‌తో ఒక పాటను క్రియేట్‌ చేశారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    విజయ్
    కోలీవుడ్

    తాజా

    Covid 19 : హాంకాంగ్, సింగపూర్ లో మళ్ళీ పెరుగుతున్న కోవిడ్ కేసులు కోవిడ్
    India Womens Squad : హర్మన్ ప్రీత్ సారథ్యంలో ఇంగ్లండ్ టూర్ కు వెళ్తున్న వుమెన్స్ జట్టు ఇదే.. బీసీసీఐ
    Turkey: టర్కీపై దేశవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహం.. ఒప్పందాలు రద్దు చేసుకుంటున్న భారత యూనివర్సిటీలు.. బాయ్‌కాట్‌ టర్కీ
    India Turkey: టర్కీకి బిగ్ షాక్ ఇచ్చిన భారత్.. విమానయాన సంస్థతో ఒప్పందం రద్దు.. కేంద్ర ప్రభుత్వం

    విజయ్

    Leo English Version : ఓటిటిలోకి లియో ఇంగ్లీష్ వెర్ష‌న్ రిలీజ్.. లైవ్ స్ట్రీమింగ్ ఎందులో అంటే కోలీవుడ్
    Vijay Devarkonda: విజయ్ దేవరకొండపై అలాంటి వార్తలు ప్రసారం.. ఆపై పోలీసులు, కంప్లైంట్, అరెస్ట్ దేవరకొండ
    Thalapathy' Vijay: దళపతి విజయ్ రాజకీయ అరంగేట్రం దాదాపు ఖరారు.. లోక్‌సభ ఎన్నికల ముందే పార్టీ పేరు ప్రకటన  తమిళనాడు
    Thalapathy'Vijay: రాజకీయ పార్టీని ప్రకటించిన తలపతి విజయ్  సినిమా

    కోలీవుడ్

    Vikram: విక్రమ్ మూవీ 'ధృవ నక్షత్రం' డిజిటల్ హక్కులను ఏ ఓటీటీ సంస్థ దక్కించుకున్నదంటే!  చియాన్ విక్రమ్
    Namitha : నమిత భర్త ఇలాంటివాడా.. పోలీసులు నోటీసులు ఎందుకు ఇచ్చారంటే తమిళనాడు
    Vijay Leo Ott : విజయ్ 'లియో' నుంచి గుడ్ న్యూస్.. ఓటిటి స్ట్రీమింగ్ ఎప్పట్నించో తెలుసా ఓటిటి
    Trisha : త్రిషపై మన్సూర్ అలీఖాన్‌ వివాదాస్పద వ్యాఖ్యలు.. మహిళా కమిషన్ సీరియస్‌ సినిమా
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025