మాలీవుడ్: వార్తలు

Malayalam director :సినీ ఇండస్ట్రీలో విషాదం.. ప్రముఖ దర్శకుడు మృతి!

మలయాళ చిత్ర పరిశ్రమలో విషాదం నెలకొంది. ప్రముఖ మలయాళ చిత్ర నిర్మాత, రచయిత బిజు వట్టప్పర సోమవారం కేరళలో మరణించారు.

Kanakalatha: సినీ పరిశ్రమలో మరో విషాదం.. ప్రముఖ నటి కన్నుమూత

మలయాళ నటి కనకలత(63) కన్నుమూశారు. సోమవారం తిరువనంతపురంలోని తన నివాసంలో తుది శ్వాస విడిచారు.

06 May 2024

ఆహా

OTT: ఆహా ఓటిటిలో సంచలనం సృష్టిస్తున్న 'ప్రేమలు'

ప్రేమలు మాలీవుడ్ రొమాంటిక్ కామెడీ జానర్‌లో ఒక మాస్టర్ పీస్‌గా నిలుస్తుంది.రచయిత-దర్శకుడు గిరీష్ ఎడి దర్శకత్వం లో తెరకెక్కిన ఈ రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ తెలుగులో విడుదలై, ఆడియెన్స్ ను విశేషం గా ఆకట్టుకుంది.

Viral video: మోహన్‌లాల్‌ను ఆటపట్టించిన మమ్ముట్టి,జయరామ్ 

మాలీవుడ్ దిగ్గజాలైన మమ్ముట్టి,మోహన్‌లాల్,జయరామ్‌లతో కూడిన ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది.

official: మోహన్‌లాల్ 'మలైకోట్టై వాలిబా'కి సీక్వెల్ ఫిక్స్.. క్లైమాక్స్‌లో ట్విస్ట్ ఇచ్చిన డైరెక్టర్ 

మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్(Mohan lal) హీరోగా నటించిన చిత్రం మలైకోట్టై వాలిబన్(Malaikottai Valiban).లిజో జోష్‌‌(Lijo josh) పెల్లిస్సెరీ ఈ పీరియాడిక్ డ్రామాను డైరెక్ట్ చేశాడు.

Mammotty: స్వలింగ సంపర్క పాత్రలో మమ్ముట్టి.. సినిమాను ఆ దేశాల్లో అందుకే బ్యాన్ చేశారట 

మాలీవుడ్ మెగాస్టార్, నటుడు మమ్ముట్టి నటించిన ఓ చిత్రం కువైట్, ఖతర్ దేశాల్లో నిలిచిపోయింది. ఈ సినిమాలోని అడల్ట్ కంటెంట్ కారణంగా చిత్ర ప్రదర్శన ఆ దేశాల్లో బ్యాన్ అయ్యింది.