మమ్ముట్టి: వార్తలు

Viral video: మోహన్‌లాల్‌ను ఆటపట్టించిన మమ్ముట్టి,జయరామ్ 

మాలీవుడ్ దిగ్గజాలైన మమ్ముట్టి,మోహన్‌లాల్,జయరామ్‌లతో కూడిన ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది.

Yatra 2 : యాత్ర 2 టీజర్‌కి ముహుర్తం ఖరారు.. వైఎస్ జగన్ పాత్రలో జీవిస్తున్న స్టార్ హీరో జీవా

కోలీవుడ్ స్టార్ నటుడు జీవా నటిస్తున్న యాత్ర 2 టీజర్‌కి ముహుర్తం ఖరారైంది. ఈ సినిమాలో వైఎస్ జగన్ పాత్రలో జీవా నటిస్తున్నారు.

22 Nov 2023

సినిమా

Mammootty : మెగాస్టార్ సినిమాలో కన్నడ విలన్‌.. ఎవరో తెలుసా

మాలీవుడ్ మెగాస్టార్ మమ్ముట్టి తదుపరి సినిమాలో ప్రముఖ కన్నడ నటుడు విలన్ పాత్రలో నటించనున్నారు. ఈ మేరకు నటుడు రాజ్ బీ శెట్టి ప్రతినాయకుడి పాత్రలో అలరించనున్నారు.

Mammotty: స్వలింగ సంపర్క పాత్రలో మమ్ముట్టి.. సినిమాను ఆ దేశాల్లో అందుకే బ్యాన్ చేశారట 

మాలీవుడ్ మెగాస్టార్, నటుడు మమ్ముట్టి నటించిన ఓ చిత్రం కువైట్, ఖతర్ దేశాల్లో నిలిచిపోయింది. ఈ సినిమాలోని అడల్ట్ కంటెంట్ కారణంగా చిత్ర ప్రదర్శన ఆ దేశాల్లో బ్యాన్ అయ్యింది.