NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / సినిమా వార్తలు / Mollywood : మాలీవుడ్‌లో భారీ మల్టీస్టారర్.. మమ్ముట్టి-మోహన్‌లాల్ కలయికలో బిగ్ బడ్జెట్ మూవీ
    తదుపరి వార్తా కథనం
    Mollywood : మాలీవుడ్‌లో భారీ మల్టీస్టారర్.. మమ్ముట్టి-మోహన్‌లాల్ కలయికలో బిగ్ బడ్జెట్ మూవీ
    మాలీవుడ్‌లో భారీ మల్టీస్టారర్.. మమ్ముట్టి-మోహన్‌లాల్ కలయికలో బిగ్ బడ్జెట్ మూవీ

    Mollywood : మాలీవుడ్‌లో భారీ మల్టీస్టారర్.. మమ్ముట్టి-మోహన్‌లాల్ కలయికలో బిగ్ బడ్జెట్ మూవీ

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Nov 20, 2024
    10:36 am

    ఈ వార్తాకథనం ఏంటి

    మాలీవుడ్ సినిమా చరిత్రలో అపూర్వ కాంబినేషన్‌గా మెగాస్టార్ మమ్ముట్టి, కంప్లీట్ స్టార్ మోహన్‌ లాల్‌ కలయికలో ఓ భారీ మల్టీస్టారర్ ప్రాజెక్ట్ ప్రారంభమైంది.

    దాదాపు రెండు దశాబ్దాల తర్వాత ఈ ఇద్దరు లెజెండ్స్ స్క్రీన్‌ను పంచుకోనున్నారు. మహేశ్ నారాయణన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం మాలీవుడ్‌లో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా మారింది.

    ఈ సినిమాలో మమ్ముట్టి, మోహన్‌లాల్‌ ప్రధాన పాత్రలతో పాటు, ప్రముఖ నటులు ఫహద్ ఫాసిల్, కుంచాకో బోబన్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. తమిళ లేడీ సూపర్ స్టార్ నయనతార కథానాయికగా నటిస్తోంది.

    ఈ భారీ ప్రాజెక్ట్‌ను సి.ఆర్. సలీం, సుభాష్ జార్జ్ మాన్యువల్, ఆంటో జోసెఫ్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

    Details

    మాలీవుడ్ అభిమానుల్లో ఉత్కంఠ

    శ్రీలంకలో గ్రాండ్‌గా నిర్వహించిన పూజా కార్యక్రమాల్లో మమ్ముట్టి, మోహన్‌లాల్‌తో పాటు కుంచాకో బోబన్, రాజేష్ కృష్ణ, సలీం షార్జా పాల్గొన్నారు.

    కెమెరా స్విచ్ ఆన్‌ని సుభాష్ జార్జ్ ప్రారంభించగా, సి.ఆర్. సలీం తొలి క్లాప్ ఇచ్చారు.

    ఈ చిత్రాన్ని శ్రీలంక, లండన్, అబుదాబి, అజర్‌బైజాన్, థాయ్‌లాండ్, విశాఖపట్నం, హైదరాబాద్, దిల్లీ, కొచ్చి వంటి విభిన్న లొకేషన్‌లలో 150 రోజుల పాటు చిత్రీకరించనున్నారు.

    మలయాళం సినీ చరిత్రలో ఇదొక ప్రతిష్ఠాత్మక ప్రాజెక్ట్‌గా నిలవనుంది. ప్రముఖ బాలీవుడ్ సినిమాటోగ్రాఫర్ మనుష్ నందన్ ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.

    అత్యధిక బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ ప్రాజెక్ట్‌పై మాలీవుడ్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మమ్ముట్టి, మోహన్‌లాల్ కలయికలో వస్తున్న ఈ మూవీపై అభిమానుల్లో ఉత్కంఠ పెరిగింది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    మాలీవుడ్
    మాలీవుడ్
    మమ్ముట్టి

    తాజా

    Kaleshwaram: కాళేశ్వరం రిపోర్ట్‌ సిద్ధం.. కీలక నేతల విచారణ అవసరం లేదన్న కమిషన్ తెలంగాణ
    IMD: వచ్చే వారం కేరళలో అతి భారీ వర్షాలు.. ఆ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ కేరళ
    Ponguru Narayana: రెవెన్యూ రికార్డుల అమలు,భూవివాదాల పరిష్కారానికి నక్షా కార్యక్రమం: నారాయణ  ఆంధ్రప్రదేశ్
    Turkey: తుర్కియే సంస్థపై భారత్‌ ప్రతీకారం.. 10శాతానికి పతనమైన సెలెబీ ప్రపంచం

    మాలీవుడ్

    Mammotty: స్వలింగ సంపర్క పాత్రలో మమ్ముట్టి.. సినిమాను ఆ దేశాల్లో అందుకే బ్యాన్ చేశారట  మమ్ముట్టి
    official: మోహన్‌లాల్ 'మలైకోట్టై వాలిబా'కి సీక్వెల్ ఫిక్స్.. క్లైమాక్స్‌లో ట్విస్ట్ ఇచ్చిన డైరెక్టర్  మాలీవుడ్
    Viral video: మోహన్‌లాల్‌ను ఆటపట్టించిన మమ్ముట్టి,జయరామ్  మమ్ముట్టి
    OTT: ఆహా ఓటిటిలో సంచలనం సృష్టిస్తున్న 'ప్రేమలు' ఆహా

    మాలీవుడ్

    Kanakalatha: సినీ పరిశ్రమలో మరో విషాదం.. ప్రముఖ నటి కన్నుమూత మాలీవుడ్
    Malayalam director :సినీ ఇండస్ట్రీలో విషాదం.. ప్రముఖ దర్శకుడు మృతి! మాలీవుడ్
    Mohanlal: హేమ కమిటీ ఎఫెక్టు.. 'అమ్మ'కు మోహన్ లాల్ టీం రాజీనామా సినిమా
    Mollywood: లైంగిక వేధింపుల ఆరోపణలు.. ప్రముఖ నటులపై కేసు నమోదు! మాలీవుడ్

    మమ్ముట్టి

    Mammootty : మెగాస్టార్ సినిమాలో కన్నడ విలన్‌.. ఎవరో తెలుసా సినిమా
    Yatra 2 : యాత్ర 2 టీజర్‌కి ముహుర్తం ఖరారు.. వైఎస్ జగన్ పాత్రలో జీవిస్తున్న స్టార్ హీరో జీవా తమిళనాడు
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025